
చలికాలంలో నేను డ్రై స్కిన్, నలుపు రంగుతో ఇబ్బంది పడుతుంటాను. ఈ కాలంలో చర్మాన్ని మెరిసేలా చేయడానికి ఏదైనా ఇంటి చిట్కా చెప్పండి?
మీ చర్మాన్ని తేమగా ఉంచి ఛాయను మెరుగుపరచుకోవాలని ఉంటే కింద తెలిపిన మాయిశ్చరైజర్ మీకు ఎంతో బాగుంటుంది. దీన్ని తయారుచేయడం సులభం. ఇందులో వాడే విటమిన్ ఈ తో చర్మానికి పోషణ లభిస్తుంది.
దీన్ని చేయడానికి అరకప్పు ఆర్గానిక్ కోకోనట్ ఆయిల్, చెంచా విటమిన్ 'ఇ' ఆయిల్ లేదా విటమిన్ 'ఇ' క్యాప్సూల్ తీసుకోండి. ఒక గిన్నెలో కొబ్బరి నూనెను పోసి సన్నని మంటపై వేడి చేయండి. విటమిన్ ఈ క్యాప్సూల్ పగలగొట్టి ఇందులో వేసి చెంచాతో కలియబెట్టండి. దీన్ని రోజుకు రెండుసార్లు అప్లై చేయండి.
నా ముక్కు చాలా మందంగా ఉన్న కారణంగా అది నా ముఖ ఆకర్షణను తగ్గించేస్తోంది. దీన్ని శాశ్వతంగా అందంగా మార్చుకోగల పరిష్కారం ఏమైనా ఉందా?
కాస్మెటాలజీలో రైనోప్లాస్టీతో ముక్కును కొంచెం చిన్నగా, షార్ప్ గా కనపడేలా చేస్తారు. సర్జరీ తర్వాత ముఖం అందంగా కనిపిస్తుంది. ఇది ఎంతో సురక్షితమైన అత్యాధునిక పద్ధతి. శస్త్ర చికిత్స జరిగాక అదే రోజు ఇంటికి వెళ్లి మీ రోజు వారీ పనులు చేసుకోవచ్చు. కొన్ని రోజుల పాటు ముక్కుపై ఒక బ్యాండేజీ ఉంటుంది. 8-10 రోజుల తర్వాత దీన్ని తొలగిస్తారు. నోస్ రీషేపింగ్ తర్వాత ముక్కు దాని చుట్టుపక్కల భాగాల్లో వాపు వస్తుంది. నెమ్మదిగా ఇది తగ్గిపోతుంది. కానీ లోపలి భాగంలో వాపు పూర్తిగా తగ్గడానికి 8-10 నెలలు పట్టవచ్చు.
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In

'ముంగేర్ ' అమ్మాయి'లో దమ్ము ఉంది.
'ముంగేర్' 'అమ్మాయి'లో దమ్ము ఉంది.

తొలిసారి డి గ్లామరస్ రోల్
2015లో 'కంచె' సినిమాతో ప్రగ్యా జైస్వాల్ తెలుగు ప్రేక్షకులకు చేరువైంది.

పెళ్లికి ముందే మాట్లాడండి
పెళ్లయిన తర్వాత మీరు సంతోషంగా ఉండాలన్నా...ఏ ఇబ్బందులు లేకుండా మీ వైవాహిక జీవితం సాగాలన్నా...ముందు మీ కాబోయే భాగస్వామికి ఈ విషయాలు చెప్పడానికి వెనుకాడవద్దు.

'హాట్' బ్యూటీ
నిన్న మొన్నటి వరకూ తెలుగు సినిమాలతో యువతరాన్ని తనదైన నటన, స్టయిలిష్ లుక్స్, ఫిట్నెస్తో దడదడలాడించిన యంగ్ బ్యూటీ రకుల్ ప్రీతిసింగ్ తన అందాల్ని పంచి పెట్టింది.

తింటే యమ రుచిలే...బిర్యానీ
తింటే యమ రుచిలే...బిర్యానీ

స్పైసీ పచ్చళ్లు
స్పైసీ పచ్చళ్లు

ఛలోక్తులు
ఛలోక్తులు

మెడిక్లెయిమ్ పాలసీ ఎలా ఉండాలి?
ఆరోగ్య బీమా తీసుకునేటప్పుడు కొన్ని విషయాలను నిర్లక్ష్యం చేయడం వల్ల క్లెయిమ్ చేసే సమయంలో ఇబ్బందులు తలెత్తుతాయి.

50 వసంతాలు పూర్తి చేసుకున్న సాయి కుమార్
1972 అక్టోబర్ 20న మయసభ నాటకానికి దుర్యోధనుడి పాత్ర కోసం తొలిసారి ముఖానికి రంగు వేసుకున్నారు.

గూఢచారి సీక్వెల్
అడివి శేష్ హీరోగా నటించిన గూఢచారికి సీక్వెల్గా ఇప్పుడు జి 2 రూపొందుతోంది