ఈ రోజుల్లో ఎక్కువ శాతం ఇళ్లలో మహిళలు కూడా జాబ్ లేదా ఏదైనా ప్రొఫెషన్లో ఉంటున్నారు. అందుకే వారి దగ్గర ఎల్లప్పుడు సమయం కొరత ఉంటుంది. తక్కువ టైమ్‌లోనే ఇంట్లో అన్నీ వ్యవస్థీకృతం చేసి, క్లీనింగ్‌తోపాటు అన్ని పనులు పూర్తి చేయాలి. దీంతోపాటు వీరికి ఎక్కువ సమయం కిచెన్‌లో గడపాల్సి వస్తుంది. కుటుంబ సభ్యులు కోరిన పదార్థాల్ని చేయటంలో చాలా టైమ్ పోతుంది. ఫలితంగా అలసట కూడా వస్తుంది.
మీకు కూడా ఇలాగే జరుగుతున్నట్లయితే కిచెన్‌లో కొన్ని స్మార్ట్ టిప్స్ పాటించండి. వీటితో మీరు సమయం తక్కువ ఉన్నా చక్కగా వంట చేయగల్గుతారు. మిగిలిన టైమిని మీకు అవసరమైన పనులకు కేటాయించుకోవచ్చు లేదా విశ్రాంతి పొందవచ్చు.
ఇందుకోసం ఈ కిచెన్ హ్యాక్స్‌ని తప్పక
ప్రయోగించి చూడండి. వీటితో వీలైనంతగా సమయాన్ని ఆదా చేసుకోవచ్చు.
• మీ గ్యాస్ బర్నన్ని అప్పుడప్పుడు శుభ్రం చేస్తూ ఉండండి. మురికి బర్నర్ వల్ల గ్యాస్ వెలువడక, వేడి తగ్గి, వంట ఆలస్యమైపోవచ్చు.
• వండటం లేదా వేడి చేయటం కోసం వెడల్పాటి గిన్నెలు వాడండి. వీటి వల్ల నూనె లేదా ఆహారం త్వరగా వేడెక్కుతుంది.
జాబ్ చేసే వారైతే ఉదయం ఆఫీసుకి వెళ్లే హడావుడిలో ఉంటారు. కనుక కొన్ని ప్రత్యేక చిట్కాలు ఇలా పాటించండి :
• వేగంగా తయారయ్యే కూరను ఎంచుకోండి.ఫ్రై కోసం కూరగాయల్ని రాత్రి కడిగి, కట్ చేసి పెట్టుకోవచ్చు. కంటెయినర్లో ఉంచితే ఉదయం వేగంగా అందుకొని కూర చేయ వచ్చు. గ్రేవీ చేయాలనుకుంటే టమాటాల్ని గ్రైండ్ చేసి పెట్టుకోవచ్చు. అల్లం - వెల్లుల్లి పేస్టునీ రెడీగా ఉంచుకోవాలి. దీన్ని ఫ్రిజ్‌లో 2-3 రోజుల వరకు నిల్వ చేయవచ్చు.
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
ప్రతి రోజూ వ్యాయామం
‘ఉప్పెన’ సూపర్హీట్తో మరుసటి రోజే అత్యంత ఆదరణ పొందిన తారగా స్టార్డమ్ దక్కించుకున్న మంగళూరు యవ్వన తార కృతిశెట్టి ఎంత బిజీగా ఉన్నా ప్రతిరోజూ వ్యాయామం శ్రద్ధగా చేస్తారు.
మైనపు విగ్రహం
ప్రఖ్యాత మేడమ్ టుస్సాడ్స్ సంస్థ సింగపూర్ మ్యూజియంలో రామ్‌చరణ్ మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేయనుంది.
దక్షిణాదికి మకాం
పాత్ర ఏదైనా తన సహజమైన నటనతో మెప్పిస్తున్న కథానాయిక కరీనాకపూర్ సినీ ప్రయాణం ప్రారంభించి ఇప్పటికి 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంది.
నయా లుక్
వెండితెరపై ఇంతకుముందెన్నడూ కనిపించని విధంగా సూపర్ స్టార్ మహేశ్ బాబు లుక్ ఉంటుందని ఈమధ్య బయటకు వచ్చిన ఫోటోలు స్పష్టం చేస్తున్నాయి.
భారీ బడ్జెట్
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కి 2898 ఎడి ఇప్పటి వరకూ ఒక భారీ బడ్జెట్ సినిమా.
చిత్రశోభా
50 సెకన్లు - 5 కోట్లు
201 బాలీవుడ్లో
ఒక పాటలో 'శిల్పా కా ఫిగర్ బేబో కీ అదా...' అనే ఒక లైన్ ఉంది. అయితే ఈ పాటలో శిల్పాశెట్టి లేకపోయినా ఈ వాక్యం రాసిన వ్యక్తి శిల్ప ఫిగర్ గురించి మాట్లాడారన్నది కచ్చితంగా నిజం
యాక్షన్ సినిమా కోసం ఎదురు చూస్తున్నాను - కావ్య థాపర్
'ఈగిల్', 'డబుల్ ఇస్మార్ట్ ' సినిమాల బ్యూటీ కావ్య థాపర్ కథానాయికగా నటించిన తాజా సినిమా 'విశ్వం'. శ్రీను వైట్ల దర్శకత్వంలో గోపీచంద్ కథా నాయకుడిగా టి.జి.విశ్వప్రసాద్, వేణు దోనేపూడి నిర్మించిన ఈ చిత్రం విజయ వంతంగా ప్రదర్శితమవుతోంది.
ఆరోగ్యానికి ఆయువు లాంటిది నిద్ర
ఆరోగ్యంగా ఉండాలంటే మనిషికి మంచి నిద్ర కావాలి. చాలామంది నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు.
టపాసులు పేల్చేటప్పుడు జాగ్రత్త...
దీపావళి పండుగ సమయంలో టపాసులు పేల్చేటప్పుడు పెద్ద ప్రమాదాల నుంచి కాపాడు కోవడానికి ఈ చిన్న చిట్కాలను గుర్తుంచుకోండి.