డాక్టరు సలహాలు
Grihshobha - Telugu|January 2024
డాక్టరు సలహాలు
డాక్టరు సలహాలు

నాకు డయాబెటిస్ ఉంది, అకస్మాత్తుగా కంటి చూపు తగ్గిపోయింది. చెకప్ చేయిస్తే డయాబెటిక్ రెటినోపతి అని తెలిసింది. ఈ వ్యాధి ఎందుకు వస్తుంది. దీనికి చికిత్స ఏమిటి?

డయాబెటిక్ రెటినోపతికి ప్రధాన కారణం డయాబెటిస్. రక్తంలో అధిక స్థాయిలో చక్కెర ఉన్న కారణంగా రెటీనాలో రక్త నాళాలు దెబ్బతింటాయి. దీంతో వ్యాధి ఏర్పడుతుంది. ఈ వ్యాధితో రెటీనాకు రక్తాన్ని సరఫరా చేసే సిరల్లో వాపు ఏర్పడుతుంది. దీంతో దృష్టి మందగిస్తుంది. డయాబెటిస్ ఎక్కువ కాలం ఉన్న వ్యక్తుల్లో డయాబెటిక్ రెటినోపతి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. చికిత్స తీసుకోకపోతే ఇది అంధత్వానికి దారి తీయవచ్చు.

డయాబెటిస్ రెటినోపతి చికిత్సలో లేజర్ను ఉపయోగిస్తారు. ఇది రెటీనా వెనక ఉన్న కొత్త రక్త నాళాలకు నష్టం జరగకుండా, కంటిలోకి రక్తం, ద్రవం రాకుండా నిరోధించడానికి చేస్తారు. కళ్లలో వాపు తగ్గించడానికి లేదా కళ్ల వెనుక రక్త నాళాల నష్టాన్ని నివారించడానికి ల్యూసెంటిస్, అవాస్టిన్ ఇంజెక్షన్లు ఇస్తారు. లేజర్, ఇంజక్షన్తో చికిత్స సాధ్యం కాకపోతే విట్రెక్టమీ సర్జరీ చేస్తారు.

గత నెలలో పరీక్ష చేయిస్తే నాకు డయాబెటిస్ ఉందని తెలిసింది. డయాబెటిక్ రోగులు పండ్లు తింటే షుగర్ లెవల్ పెరుగుతుందా?

ఇది పూర్తిగా అపోహ. డయాబెటిక్ రోగులు ప్రతి రోజు ఎలాంటి సంకోచం లేకుండా 150200 గ్రాముల పండ్లు తినవచ్చు. యాపిల్, నారింజ, బొప్పాయి, బేరి పండు, జామ, దానిమ్మ, లాంటి తక్కువ గ్లైసీమిక్ ఇండెక్స్ ఉన్న పండ్లను తినాలి. ద్రాక్ష, మామిడి, సపోటా, పైనాపిల్కి దూరంగా ఉండాలి. అప్పుడప్పుడు అరటిపండు తినవచ్చు. కానీ పెద్ద సైజువి తినకూడదు.

This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

MORE STORIES FROM GRIHSHOBHA - TELUGUView all
తల్లి పాత్రలో యువ కథానియక నివేదా
Grihshobha - Telugu

తల్లి పాత్రలో యువ కథానియక నివేదా

కథాబలమున్న సినిమాలకు నటనా ప్రాధాన్యంతో వైవిధ్యమైన పాత్రలకు నివేదా థామస్ మంచి చిరునామా. '

time-read
1 min  |
October 2024
కొత్త లుక్లో రామ్ చరణ్
Grihshobha - Telugu

కొత్త లుక్లో రామ్ చరణ్

మెగా పవర్ స్టార్ రామ్చరణ్ తన తదుపరి సినిమా కోసం సిద్ధపడుతున్నారు.

time-read
1 min  |
October 2024
కోలీవుడ్లో శ్రీ లీల పాగా
Grihshobha - Telugu

కోలీవుడ్లో శ్రీ లీల పాగా

టాలీవుడ్ నుంచి కోలీవుడ్కు వెళ్లిన మన నాయికలు అక్కడా విజయభేరి మోగిస్తున్నారు.

time-read
1 min  |
October 2024
చిరంజీవి తేజస్సు
Grihshobha - Telugu

చిరంజీవి తేజస్సు

బింబిసారతో అందరి దృష్టిని ఆకర్షించిన వశిష్ఠ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందుతున్న సోషియో ఫాంటసీ సినిమా 'విశ్వంభర'.

time-read
1 min  |
October 2024
కృతిశెట్టి మళయాళంలో నిలదొక్కుకుంటుందా?
Grihshobha - Telugu

కృతిశెట్టి మళయాళంలో నిలదొక్కుకుంటుందా?

యువ కథానాయికల్లో విజయాలతో దూసుకుపోతున్న కృతిశెట్టి మాలీవుడ్లో 'అజయంతి రంగం మోషనుమ్' సినిమాతో పరిచయం అయ్యారు.

time-read
1 min  |
October 2024
మోక్షజ్ఞ నందమూరి రాజసాన్ని నిలబెట్టేందుకు రెడీ
Grihshobha - Telugu

మోక్షజ్ఞ నందమూరి రాజసాన్ని నిలబెట్టేందుకు రెడీ

తేజ నట సింహం నందమూరి బాలకృష్ణ తన కొడుకు నందమూరి తారకరామ మోక్షజ్ఞ లుక్ మార్చాలని గట్టిగా ప్రతిన బూనారు.

time-read
1 min  |
October 2024
శ్రియా డ్రెస్ మీకు నచ్చిందా?
Grihshobha - Telugu

శ్రియా డ్రెస్ మీకు నచ్చిందా?

ఇటీవల ఓ ప్రాజెక్టు ప్రమోషన్ కోసం ఢిల్లీకి వచ్చిన శ్రియా పిల్గావర్ డ్రెస్ మీడియా కెమెరాలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది

time-read
1 min  |
October 2024
పంజాబీ సినిమాల్లో 'ఫేమస్'
Grihshobha - Telugu

పంజాబీ సినిమాల్లో 'ఫేమస్'

భాసిన్ తన కొత్త పంజాబీ చిత్రం 'అర్దాస్ సర్బత్ దే భలే దీ' ప్రమోషన్ లో బిజీగా ఉన్నారు. ఇది ఆమెకు నాలుగవ పంజాబీ సినిమా

time-read
1 min  |
October 2024
కరణ్ మద్దతుతో...
Grihshobha - Telugu

కరణ్ మద్దతుతో...

తారల పిల్లలను ప్రమోట్ చేసే ధర్మ ప్రొడక్షన్స్ స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2'తో అనన్య పాండే ను పరిచయం చేసింది

time-read
1 min  |
October 2024
బాలీవుడ్లో
Grihshobha - Telugu

బాలీవుడ్లో

శ్రద్ధాకు ఏ బ్యానర్ అవసరం లేదు

time-read
1 min  |
October 2024