32 ఏళ్ల మోనా, 37 ఏళ్ల నేహా అన్ మ్యారీడ్ సిస్టర్స్ మోనా సరదాగా, కలివిడిగా, స్వతంత్ర ఆలోచనలతో ఉండే వ్యక్తి. కానీ నేహా గంభీరంగా, ఎక్కువ మాట్లాడకుండా తన పనిలోనే నిమగ్నమై ఉండే 5 అమ్మాయి. నేహాకి ముంబైలో జాబ్ వచ్చింది.అక్కడ రూమ్ తీసుకొని ఒంటరిగా ఉండసాగింది.కొంతకాలం తర్వాత మోనాకి వాయిస్ ఓవర్ ఆర్టిస్టు జాబ్ అక్కడే రావడంతో చాలా సంతోషించింది.
నేహా తాను ఇక ఒంటరిగా ఉండే అవసరం లేదని ఇద్దరూ కలిసి ఇల్లు అద్దెకు తీసుకొని నివసించసాగారు.నేహా జాబికి పని చేసే సమయం ఫిక్స్డ్ ఉండేవి. రోజూ ఉదయం 8 గంటలకి బయలుదేరి సాయంత్రం 6 గంటలకు ఇంటికొచ్చేది. కానీ మోనాకి పని వేళలు సమానంగా ఉండవు.కొన్నిసార్లు రికార్డింగ్ కోసం సాయంత్రం వెళ్లాల్సి వచ్చేది. రాత్రి ఆలస్యంగా ఇంటికి చేరేది. ఒక్కోసారి మధ్యాహ్నం వెళ్లి మర్నాడు ఉదయం తిరిగొచ్చేది.నేహాకి మోనా గురించి టెన్షన్ ఉండేది. మరోవైపు డిస్టర్బ్ అవుతుండేది. మోనా ఇంటి ఖర్చుల్లో సమాన భాగం ఇచ్చేది కాదు. కాలంతోపాటుగా మోనా మరికొన్ని ప్రాజెక్టులు ఒప్పుకుంది. ఆమె జీతం నేహా కంటే చాలా ఎక్కువగా ఉండేది. దీనికి తోడు ఆమెకు ఒక బాయ్ ఫ్రెండ్ తయారయ్యాడు.అతడు తరచుగా ఇంటికి వస్తుండే వాడు.
ఓవైపు చెల్లి జీతం పెరగటం, మరోవైపు ఆమె జీవన విధానం భిన్నంగా ఉండటం నేహాకి నచ్చట్లేదు. మొదట్లో నేహా అన్నీ ఏదోలా భరించింది. కానీ ఒక రోజు ఆమెలోని కోపమంతా బయటికొచ్చింది. అక్కా చెల్లి పోట్లాడుకున్నారు.
దీంతో మోనా వేరుగా ಇಲ್ಲು తీసుకుని ఉండాలని నిర్ణయించుకుంది. నేహా అందుకు కాదన లేదు.ఫలితంగా సిస్టర్స్ ఇద్దరూ వేర్వేరుగా ఉండసాగారు.మాటలు బంద్ అయిపోయాయి.
అది జరిగి 2 నెలలైంది. ఒక రోజు సిస్టర్ ఇద్దరికీ కామన్ ఫ్రెండ్ ఉన్న వ్యక్తి మోనాకి ఒక విషయం తెలిసింది. నేహా 3 రోజులుగా తీవ్రమైన జ్వరంతో బాధపడుతోంది. మోనా ఆఫీసు నుంచి సెలవు తీసుకొని వెంటనే అక్క దగ్గరికి పరుగు తీసింది. ఎంతో ప్రేమగా దగ్గరుండి సేవ చేసింది.నేహా కోలుకున్నాక చెల్లిని గట్టిగా హత్తుకుంది. ఆ తర్వాత ఇద్దరు మళ్లీ మోనాని తన దగ్గర ఉండేందుకు రమ్మంది.ఇప్పుడు మోనా జాగ్రత్తగా అర్థం చేసుకోసాగింది.నేహాకు నచ్చనివి చేయటం లేదు. బాయ్ ఫ్రెండ్ని ఇంటికి తేవట్లేదు. ఇంటి ఖర్చులు పంచుకునేది.నేహా చెల్లి చేసే చిన్న చిన్న తప్పుల్ని అంత సీరియస్గా తీసుకునేది కాదు.
కలిసుంటే ఎన్నో ప్రయోజనాలు
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
ప్రతి రోజూ వ్యాయామం
‘ఉప్పెన’ సూపర్హీట్తో మరుసటి రోజే అత్యంత ఆదరణ పొందిన తారగా స్టార్డమ్ దక్కించుకున్న మంగళూరు యవ్వన తార కృతిశెట్టి ఎంత బిజీగా ఉన్నా ప్రతిరోజూ వ్యాయామం శ్రద్ధగా చేస్తారు.
మైనపు విగ్రహం
ప్రఖ్యాత మేడమ్ టుస్సాడ్స్ సంస్థ సింగపూర్ మ్యూజియంలో రామ్చరణ్ మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేయనుంది.
దక్షిణాదికి మకాం
పాత్ర ఏదైనా తన సహజమైన నటనతో మెప్పిస్తున్న కథానాయిక కరీనాకపూర్ సినీ ప్రయాణం ప్రారంభించి ఇప్పటికి 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంది.
నయా లుక్
వెండితెరపై ఇంతకుముందెన్నడూ కనిపించని విధంగా సూపర్ స్టార్ మహేశ్ బాబు లుక్ ఉంటుందని ఈమధ్య బయటకు వచ్చిన ఫోటోలు స్పష్టం చేస్తున్నాయి.
భారీ బడ్జెట్
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కి 2898 ఎడి ఇప్పటి వరకూ ఒక భారీ బడ్జెట్ సినిమా.
చిత్రశోభా
50 సెకన్లు - 5 కోట్లు
201 బాలీవుడ్లో
ఒక పాటలో 'శిల్పా కా ఫిగర్ బేబో కీ అదా...' అనే ఒక లైన్ ఉంది. అయితే ఈ పాటలో శిల్పాశెట్టి లేకపోయినా ఈ వాక్యం రాసిన వ్యక్తి శిల్ప ఫిగర్ గురించి మాట్లాడారన్నది కచ్చితంగా నిజం
యాక్షన్ సినిమా కోసం ఎదురు చూస్తున్నాను - కావ్య థాపర్
'ఈగిల్', 'డబుల్ ఇస్మార్ట్ ' సినిమాల బ్యూటీ కావ్య థాపర్ కథానాయికగా నటించిన తాజా సినిమా 'విశ్వం'. శ్రీను వైట్ల దర్శకత్వంలో గోపీచంద్ కథా నాయకుడిగా టి.జి.విశ్వప్రసాద్, వేణు దోనేపూడి నిర్మించిన ఈ చిత్రం విజయ వంతంగా ప్రదర్శితమవుతోంది.
ఆరోగ్యానికి ఆయువు లాంటిది నిద్ర
ఆరోగ్యంగా ఉండాలంటే మనిషికి మంచి నిద్ర కావాలి. చాలామంది నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు.
టపాసులు పేల్చేటప్పుడు జాగ్రత్త...
దీపావళి పండుగ సమయంలో టపాసులు పేల్చేటప్పుడు పెద్ద ప్రమాదాల నుంచి కాపాడు కోవడానికి ఈ చిన్న చిట్కాలను గుర్తుంచుకోండి.