మీరు ప్రేమించిన వారిని లేదా భాగస్వామిని ఎంత ప్రభావితంచేస్తుందో మీకు తెలుసుకోవాలని ఉందా....
తన కోపమే తనకు శత్రువు అన్న సుమతీ శతకం పద్యం అందరికీ తెలిసిందే. కోపం వల్ల నష్టమే తప్ప కోపమే లాభం లేదని, ఆ పద్యంలోని నీతి. కొందరికి ముక్కు మీదే కోపముంటుంది. ఊ అన్నా ఆ అన్నా కోపమే. అలాంటి వారితో ఎలాగో అని కొందరు గొణుక్కుంటూ ఉంటారు. అలాంటి ప్రవర్తన ఉన్న వారిని మనం చాలా చోట్ల చూస్తాం.
ఒక్కరే అమ్మాయో, అబ్బాయో ఉంటే వారిని అపురూపంగా తల్లిదండ్రులు పెంచితే వారు అలాగే తయారవుతారు. అయితే కొద్దిగా కోపాన్ని తగ్గించుకోగలిగితే, లేదా కంట్రోల్ చేసుకోగలిగితే దాంపత్య జీవితంలో లేక ప్రేమికుల మధ్య ప్రేమానురాగాలు మరింత పంచుకోవచ్చు.
ఈ రోజుల్లో ఉమ్మడి కుటుంబాలు, బంధుత్వాలు, ప్రేమలు తగ్గిపోతున్నాయి. గతంలో పెద్ద కుటుంబమో లేదా ఉమ్మడి కుటుంబాల అమ్మాయిని కోడలు చేసుకోవాలనుకునే వారు. ఎందుకంటే పెద్ద కుటుంబాలలో ప్రేమలు, ఆప్యాయతలు ఎక్కువగా ఉంటాయని అనుకునేవారు. అంతేకాదు కష్టసుఖాలలో పాలు పంచుకునే వారు. ఒకరికొకరు తోడుగా, అండగా నిలిచేవారు. అయితే అలాంటి బంధుత్వాలు, సంబంధ బాంధవ్యాలు ఉండటం అంత తేలికైన విషయమేమీ కాదు. అలా ఉండాలంటే కుటుంబ సభ్యులందరూ, ఇతరుల ఇష్టాయిష్టాలను గౌరవించాల్సి ఉంటుంది. అది సామాన్య విషయమేం కాదు. అందుకోసం నిజాయితీ, నిగ్రహం, వివక్ష నిస్వార్థంగా ఉండాలి. అన్నిటికన్నా కలివిడితనం, ఓపిక లాంటి లక్షణాలు చాలా ముఖ్యం.
చాలామందికి చిన్న చిన్న విషయాలకే కోపం వస్తుంది. వారిని బ్రతిమిలాడితే కానీ వారు మళ్లీ శాంతించరు. కానీ అలాంటి వారికి ఎప్పుడు కోపం వస్తుందో, ఎప్పుడు బాగుంటారో ఎవరికీ అంతుబట్టదు. అలాంటి ప్రవర్తన ఉన్న వారితో అయిన వాళ్లు కూడా తప్పదు కాబట్టి సంబంధాలు కొనసాగిస్తారు. కానీ చాలావరకు అలాంటి వారిని ఎవరూ అంతగా ఇష్టపడరు.
మీ ప్రవర్తనను మీరే చెక్ చేసుకోండి
చీటికి మాటికి కోపం వచ్చే వారిని ముక్కు మీదే కోపం ఉంటుందని అంటారు. కానీ అలాంటి వారి వల్ల బేధాభిప్రాయాలు తొందరగా వస్తాయని చెప్పవచ్చు. ఉదాహరణకు అమృత పెళ్లి ఢిల్లీలోని ఓ సీ.ఏ. విపన్తో నిశ్చయమైంది.
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
ప్రతి రోజూ వ్యాయామం
‘ఉప్పెన’ సూపర్హీట్తో మరుసటి రోజే అత్యంత ఆదరణ పొందిన తారగా స్టార్డమ్ దక్కించుకున్న మంగళూరు యవ్వన తార కృతిశెట్టి ఎంత బిజీగా ఉన్నా ప్రతిరోజూ వ్యాయామం శ్రద్ధగా చేస్తారు.
మైనపు విగ్రహం
ప్రఖ్యాత మేడమ్ టుస్సాడ్స్ సంస్థ సింగపూర్ మ్యూజియంలో రామ్చరణ్ మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేయనుంది.
దక్షిణాదికి మకాం
పాత్ర ఏదైనా తన సహజమైన నటనతో మెప్పిస్తున్న కథానాయిక కరీనాకపూర్ సినీ ప్రయాణం ప్రారంభించి ఇప్పటికి 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంది.
నయా లుక్
వెండితెరపై ఇంతకుముందెన్నడూ కనిపించని విధంగా సూపర్ స్టార్ మహేశ్ బాబు లుక్ ఉంటుందని ఈమధ్య బయటకు వచ్చిన ఫోటోలు స్పష్టం చేస్తున్నాయి.
భారీ బడ్జెట్
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కి 2898 ఎడి ఇప్పటి వరకూ ఒక భారీ బడ్జెట్ సినిమా.
చిత్రశోభా
50 సెకన్లు - 5 కోట్లు
201 బాలీవుడ్లో
ఒక పాటలో 'శిల్పా కా ఫిగర్ బేబో కీ అదా...' అనే ఒక లైన్ ఉంది. అయితే ఈ పాటలో శిల్పాశెట్టి లేకపోయినా ఈ వాక్యం రాసిన వ్యక్తి శిల్ప ఫిగర్ గురించి మాట్లాడారన్నది కచ్చితంగా నిజం
యాక్షన్ సినిమా కోసం ఎదురు చూస్తున్నాను - కావ్య థాపర్
'ఈగిల్', 'డబుల్ ఇస్మార్ట్ ' సినిమాల బ్యూటీ కావ్య థాపర్ కథానాయికగా నటించిన తాజా సినిమా 'విశ్వం'. శ్రీను వైట్ల దర్శకత్వంలో గోపీచంద్ కథా నాయకుడిగా టి.జి.విశ్వప్రసాద్, వేణు దోనేపూడి నిర్మించిన ఈ చిత్రం విజయ వంతంగా ప్రదర్శితమవుతోంది.
ఆరోగ్యానికి ఆయువు లాంటిది నిద్ర
ఆరోగ్యంగా ఉండాలంటే మనిషికి మంచి నిద్ర కావాలి. చాలామంది నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు.
టపాసులు పేల్చేటప్పుడు జాగ్రత్త...
దీపావళి పండుగ సమయంలో టపాసులు పేల్చేటప్పుడు పెద్ద ప్రమాదాల నుంచి కాపాడు కోవడానికి ఈ చిన్న చిట్కాలను గుర్తుంచుకోండి.