ఆభరణాలు లేని మహిళల అలంకరణను అసంపూర్ణంగా భావిస్తారు. ప్రస్తుతం మారుతున్న యుగంలో
ఆభరణాల్లో కొత్త పద్దతులను ఎన్నో ఉపయోగిస్తు న్నారు. ఇలాంటి స్థితిలో సంప్రదాయ వస్త్ర ధారణను ఇష్టపడే నటి విద్యాబాలన్ జూకాల క్రేడ్ గురించి మాట్లాడుతూ ఇవి తనకు ఎంతో ఇష్టమని, కొనే అవకాశం ఎప్పుడు వచ్చినా వదులుకోనని చెప్పింది. ఆమె రైలులో విక్రయించే 5 రూపాయల జూకాలను సైతం కొనుక్కుని వేసుకుంటుంది. సంప్రదాయ ఆభరణాలకు ఆమె వీరాభిమాని.
సోనం కపూర్ తరచుగా తన స్టయిల్‌తో ప్రయోగాలు చేస్తుంటుంది. ఆమె లుక్‌ను అందరూ ఇష్టపడతారు. ఆభరణాలపై ఆమెకు ఎంత మక్కువంటే తన డ్రెస్‌కి మ్యాచ్ అయితే ధర గురించి అస్సలు ఆలోచించదు.
ఆమె మాట్లాడుతూ సంప్రదాయ ఆభరణాలైనా, పాశ్చాత్య ఆభరణాలైనా, ప్రతి డ్రైెస్సుకూ అవసరమని చెప్పింది.
నటి దీపికా పదుకొనె చాలావరకు ట్రెండీ ఆభరణాలు ధరించడానికి ఇష్టపడుతుంది. ఆమె ముఖం పొడవుగా ఉన్నందున, పొడవాటి వేలాడే ఆభరణాలు ఆమె ధరించడం మనం చూడవచ్చు.
ఈ విషయం గురించి జ్యూయెలరీ ఎక్స్‌పర్డ్ హరికృష్ణ మాట్లాడుతూ మనిషి వ్యక్తిత్వానికి ముఖం అద్దం లాంటిది. సరైన ఆభరణాలు అందాన్ని మరింత పెంచుతాయి. అందుకే ఇప్పటి యువత భారీ ఆభరణాల కంటే ఎలిగెంట్ లుక్ ఇచ్చే వాటిని ధరించడానికి ఇష్టపడుతున్నారు. ఇవే ఇప్పటి ట్రెండ్. అందుకే ఎవరైనా మహిళ నా దగ్గరికి వస్తే వారి ముఖాన్ని అనుసరించి నగలు కొనుక్కోమని సలహా ఇస్తాను” అని చెప్పారు.
ముఖాన్ని బట్టి నగలు ఎంచుకోసోతే ముఖ అందం మారిపోతుంది. కాబట్టి ఎలాంటి ముఖానికి ఏ రకమైన ఆభరణాలు ధరించాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఓవెల్ ఫేస్
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
తల్లి పాత్రలో యువ కథానియక నివేదా
కథాబలమున్న సినిమాలకు నటనా ప్రాధాన్యంతో వైవిధ్యమైన పాత్రలకు నివేదా థామస్ మంచి చిరునామా. '
కొత్త లుక్‌లో రామ్ చరణ్
మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ తన తదుపరి సినిమా కోసం సిద్ధపడుతున్నారు.
కోలీవుడ్‌లో శ్రీ లీల పాగా
టాలీవుడ్ నుంచి కోలీవుడ్‌కు వెళ్లిన మన నాయికలు అక్కడా విజయభేరి మోగిస్తున్నారు.
చిరంజీవి తేజస్సు
బింబిసారతో అందరి దృష్టిని ఆకర్షించిన వశిష్ఠ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందుతున్న సోషియో ఫాంటసీ సినిమా 'విశ్వంభర'.
కృతిశెట్టి మళయాళంలో నిలదొక్కుకుంటుందా?
యువ కథానాయికల్లో విజయాలతో దూసుకుపోతున్న కృతిశెట్టి మాలీవుడ్‌లో 'అజయంతి రంగం మోషనుమ్' సినిమాతో పరిచయం అయ్యారు.
మోక్షజ్ఞ నందమూరి రాజసాన్ని నిలబెట్టేందుకు రెడీ
తేజ నట సింహం నందమూరి బాలకృష్ణ తన కొడుకు నందమూరి తారకరామ మోక్షజ్ఞ లుక్ మార్చాలని గట్టిగా ప్రతిన బూనారు.
శ్రియా డ్రెస్ మీకు నచ్చిందా?
ఇటీవల ఓ ప్రాజెక్టు ప్రమోషన్ కోసం ఢిల్లీకి వచ్చిన శ్రియా పిల్గావర్ డ్రెస్ మీడియా కెమెరాలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది
పంజాబీ సినిమాల్లో 'ఫేమస్'
భాసిన్ తన కొత్త పంజాబీ చిత్రం 'అర్దాస్ సర్బత్ దే భలే దీ' ప్రమోషన్ లో బిజీగా ఉన్నారు. ఇది ఆమెకు నాలుగవ పంజాబీ సినిమా
కరణ్ మద్దతుతో...
తారల పిల్లలను ప్రమోట్ చేసే ధర్మ ప్రొడక్షన్స్ స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2'తో అనన్య పాండే ను పరిచయం చేసింది
బాలీవుడ్లో
శ్రద్ధాకు ఏ బ్యానర్ అవసరం లేదు