జీవితంలో డబ్బు ఎంత ముఖ్యమో, మనీ మేనేజ్మెంట్ కూడా అంతే ముఖ్యం. జీవితంలో ఇది ప్రతి మనిషి నేర్చుకోవాల్సిన అంశమని, ఒక పెద్ద శాస్త్రమని వారికి అర్థం అయ్యేలా చేయాలి.అలా చేసి వారు దుబారా ఖర్చులు తగ్గించుకుని, ఉన్న డబ్బులోంచి అవసరమైన ఖర్చులు మాత్రమే చేసు కొని మిగతాది పొదుపు చేయాలన్న విషయం గ్రహించేలా చేయవచ్చు.డబ్బు విలువను చిన్నప్పుడే మనం పిల్లలకు అర్థమయ్యేలా చెప్పాలి. అందుకోసం ఈ కింది చిట్కాలు మీకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. పొదుపు ప్రాముఖ్యతను అర్థం చేసుకున్న తర్వాత పిల్లలు డబ్బు విలువను అర్థం చేసుకుంటారు. వారి ఖర్చులలో చాలావరకు మార్పు వస్తుంది.
డబ్బు విలువను వివరించండి : ధరలు ఆకాశాన్నంటుతున్న ఈ రోజుల్లో పిల్లలకు డబ్బు విలువ తెలిసేలా చేయడం చాలా ముఖ్యం. డబ్బు సంపాదించడానికి మీరు రోజంతా చాలా కష్టపడాల్సి వస్తుందని వారికి అర్థమయ్యేలా చెప్పాలి. పిల్లలు అడిగిన దాన్ని కొనివ్వడం కోసం డబ్బులు సంపాయించాలంటే మీరు రోజుకు ఎన్ని గంటలు ఉద్యోగం చేస్తున్నారో లేదా మరో వ్యాపారం చేస్తున్నారో పిల్లలకి వివరించడానికి ప్రయత్నించండి. డబ్బులు దుబారా చేసే అలవాటు వల్ల మన అవసరాల కోసం తిరిగి అప్పులు చేయాల్సి వస్తుందని చెప్పాలి.
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
ప్రతి రోజూ వ్యాయామం
‘ఉప్పెన’ సూపర్హీట్తో మరుసటి రోజే అత్యంత ఆదరణ పొందిన తారగా స్టార్డమ్ దక్కించుకున్న మంగళూరు యవ్వన తార కృతిశెట్టి ఎంత బిజీగా ఉన్నా ప్రతిరోజూ వ్యాయామం శ్రద్ధగా చేస్తారు.
మైనపు విగ్రహం
ప్రఖ్యాత మేడమ్ టుస్సాడ్స్ సంస్థ సింగపూర్ మ్యూజియంలో రామ్చరణ్ మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేయనుంది.
దక్షిణాదికి మకాం
పాత్ర ఏదైనా తన సహజమైన నటనతో మెప్పిస్తున్న కథానాయిక కరీనాకపూర్ సినీ ప్రయాణం ప్రారంభించి ఇప్పటికి 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంది.
నయా లుక్
వెండితెరపై ఇంతకుముందెన్నడూ కనిపించని విధంగా సూపర్ స్టార్ మహేశ్ బాబు లుక్ ఉంటుందని ఈమధ్య బయటకు వచ్చిన ఫోటోలు స్పష్టం చేస్తున్నాయి.
భారీ బడ్జెట్
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కి 2898 ఎడి ఇప్పటి వరకూ ఒక భారీ బడ్జెట్ సినిమా.
చిత్రశోభా
50 సెకన్లు - 5 కోట్లు
201 బాలీవుడ్లో
ఒక పాటలో 'శిల్పా కా ఫిగర్ బేబో కీ అదా...' అనే ఒక లైన్ ఉంది. అయితే ఈ పాటలో శిల్పాశెట్టి లేకపోయినా ఈ వాక్యం రాసిన వ్యక్తి శిల్ప ఫిగర్ గురించి మాట్లాడారన్నది కచ్చితంగా నిజం
యాక్షన్ సినిమా కోసం ఎదురు చూస్తున్నాను - కావ్య థాపర్
'ఈగిల్', 'డబుల్ ఇస్మార్ట్ ' సినిమాల బ్యూటీ కావ్య థాపర్ కథానాయికగా నటించిన తాజా సినిమా 'విశ్వం'. శ్రీను వైట్ల దర్శకత్వంలో గోపీచంద్ కథా నాయకుడిగా టి.జి.విశ్వప్రసాద్, వేణు దోనేపూడి నిర్మించిన ఈ చిత్రం విజయ వంతంగా ప్రదర్శితమవుతోంది.
ఆరోగ్యానికి ఆయువు లాంటిది నిద్ర
ఆరోగ్యంగా ఉండాలంటే మనిషికి మంచి నిద్ర కావాలి. చాలామంది నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు.
టపాసులు పేల్చేటప్పుడు జాగ్రత్త...
దీపావళి పండుగ సమయంలో టపాసులు పేల్చేటప్పుడు పెద్ద ప్రమాదాల నుంచి కాపాడు కోవడానికి ఈ చిన్న చిట్కాలను గుర్తుంచుకోండి.