మహిళల అందాన్ని రెట్టింపు చేసి, పురుషుడి చూపుని ఇట్టే ఆకర్షించ గలిగే బ్రెస్ట్స్ పరిరక్షణ చాలామంది యువతులు, మహిళలకు తెలియదనే చెప్పొచ్చు. ఆనాటి నుంచి ఆధునిక కాలం వరకు స్త్రీలకు ఉండే స్తన సంపదను ఆకర్షణీయంగా, అందంగానే కాకుండా ఆరోగ్యకరంగా ఉంచు కునేందుకు ప్రత్యేక శ్రద్ధ అవసరమని పలువురు చెబుతూనే ఉన్నారు. అయితే ఆధునిక ఫ్యాషన్ యుగంలో యువతులు మరింత శ్రద్ధ తీసుకుంటున్నారన్న దాంట్లో అతిశయోక్తి లేదు. వారికి ఈ కింది సూచనలు చాలా ఉపయోగకరంగా ఉంటాయి.
ప్రతి అమ్మాయికి, వక్షోజాలు ఆమె వ్యక్తిత్వంలో ఒక ప్రత్యేక భాగం. అందుకే ముఖం లాగే బ్రెస్ట్ కేర్ కూడా చాలా ముఖ్యం. రండి, వక్షోజాలను ఎలా చూసుకోవాలో తెలుసుకుందాం.
శుభ్రత అవసరం
స్త్రీలు తమ వక్షోజాలను ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. పాలిసిలిక్ యాసిడ్ ఉన్న సబ్బు లేదా బాడీ వాష్ ను ఉపయోగించాలి. దానివల్ల వక్షోజాలు ముడతలు పడవు.
మసాజ్ చేయాలి
స్నానం చేసిన తర్వాత స్త్రీలు తమ వక్షోజాలను మసాజ్ చేసుకోవాలి. దీని కోసం బయో ఆయిల్, ఆలివ్ ఆయిల్ లేదా కొబ్బరి నూనెను ఉపయోగించవచ్చు. దీనివల్ల వక్షోజాలకు పోషణ అందుతుంది. రక్త ప్రసరణ వక్షోజాల పరిమాణం పెరుగుతుంది. దాంతో మృదువుగా, ఆకర్షణీయంగా మారుతుంది. అంతేకాకుండా వృద్ధాప్యంలో వక్షోజాలు కుంగిపోకుండా ఉంటాయి కూడా.
సరైన సైజ్ బ్రా ధరించాలి.
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
ప్రతి రోజూ వ్యాయామం
‘ఉప్పెన’ సూపర్హీట్తో మరుసటి రోజే అత్యంత ఆదరణ పొందిన తారగా స్టార్డమ్ దక్కించుకున్న మంగళూరు యవ్వన తార కృతిశెట్టి ఎంత బిజీగా ఉన్నా ప్రతిరోజూ వ్యాయామం శ్రద్ధగా చేస్తారు.
మైనపు విగ్రహం
ప్రఖ్యాత మేడమ్ టుస్సాడ్స్ సంస్థ సింగపూర్ మ్యూజియంలో రామ్చరణ్ మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేయనుంది.
దక్షిణాదికి మకాం
పాత్ర ఏదైనా తన సహజమైన నటనతో మెప్పిస్తున్న కథానాయిక కరీనాకపూర్ సినీ ప్రయాణం ప్రారంభించి ఇప్పటికి 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంది.
నయా లుక్
వెండితెరపై ఇంతకుముందెన్నడూ కనిపించని విధంగా సూపర్ స్టార్ మహేశ్ బాబు లుక్ ఉంటుందని ఈమధ్య బయటకు వచ్చిన ఫోటోలు స్పష్టం చేస్తున్నాయి.
భారీ బడ్జెట్
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కి 2898 ఎడి ఇప్పటి వరకూ ఒక భారీ బడ్జెట్ సినిమా.
చిత్రశోభా
50 సెకన్లు - 5 కోట్లు
201 బాలీవుడ్లో
ఒక పాటలో 'శిల్పా కా ఫిగర్ బేబో కీ అదా...' అనే ఒక లైన్ ఉంది. అయితే ఈ పాటలో శిల్పాశెట్టి లేకపోయినా ఈ వాక్యం రాసిన వ్యక్తి శిల్ప ఫిగర్ గురించి మాట్లాడారన్నది కచ్చితంగా నిజం
యాక్షన్ సినిమా కోసం ఎదురు చూస్తున్నాను - కావ్య థాపర్
'ఈగిల్', 'డబుల్ ఇస్మార్ట్ ' సినిమాల బ్యూటీ కావ్య థాపర్ కథానాయికగా నటించిన తాజా సినిమా 'విశ్వం'. శ్రీను వైట్ల దర్శకత్వంలో గోపీచంద్ కథా నాయకుడిగా టి.జి.విశ్వప్రసాద్, వేణు దోనేపూడి నిర్మించిన ఈ చిత్రం విజయ వంతంగా ప్రదర్శితమవుతోంది.
ఆరోగ్యానికి ఆయువు లాంటిది నిద్ర
ఆరోగ్యంగా ఉండాలంటే మనిషికి మంచి నిద్ర కావాలి. చాలామంది నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు.
టపాసులు పేల్చేటప్పుడు జాగ్రత్త...
దీపావళి పండుగ సమయంలో టపాసులు పేల్చేటప్పుడు పెద్ద ప్రమాదాల నుంచి కాపాడు కోవడానికి ఈ చిన్న చిట్కాలను గుర్తుంచుకోండి.