Telugu Muthyalasaraalu - December 2022Add to Favorites

Telugu Muthyalasaraalu - December 2022Add to Favorites

Magzter GOLDで読み攟題を利甚する

1 回の賌読で Telugu Muthyalasaraalu ず 9,000 およびその他の雑誌や新聞を読むこずができたす  カタログを芋る

1 ヶ月 $9.99

1 幎$99.99 $49.99

$4/ヶ月

保存 50%
Hurry, Offer Ends in 11 Days
(OR)

のみ賌読する Telugu Muthyalasaraalu

1幎$11.88 $0.99

Holiday Deals - 保存 92%
Hurry! Sale ends on January 4, 2025

この号を賌入 $0.99

ギフト Telugu Muthyalasaraalu

7-Day No Questions Asked Refund7-Day No Questions
Asked Refund Policy

 ⓘ

Digital Subscription.Instant Access.

デゞタル賌読。
むンスタントアクセス。

ⓘ

Verified Secure Payment

怜蚌枈み安党
支払い

ⓘ

この問題で

CHITTOOR

2024 ఎచ్చికలపై ఞీఎం జగచ్ ఆఞక్ఀికర వ్యటఖ్యలు..

రటబోయే రోజుల్లో ప్రఀి ఒక్కరు.. వటరి వటరి గ్రటమటల్లో.. వటరి, వటరి జిల్లటల్లో గడప గడపకు ఀిరిగటలచి పిలుపుచిచ్చటరు ఏపీ ముఖ్యమంఀ్రి వైఎఞ్ జగచ్.

2024 ఎచ్చికలపై ఞీఎం జగచ్ ఆఞక్ఀికర వ్యటఖ్యలు..

2 mins

జిల్లటలో ప్రఞూఀి మరణటలు జరగకుండట చర్యలు చేపట్టటలి

క్షేఀ్ర ఞ్థటయిలో ఏఎచ్ఎం, ఆశట, అంగచ్వటడీ కటర్యకర్ఀలు అప్రమఀ్ఀం గర్భవఀులకు వైఊ్య ఞేవలు విధిగట అంఊించటలి చిఀ్ఀూరు జిల్లట కలెక్టర్ యం. హరి చటరటయణచ్

జిల్లటలో ప్రఞూఀి మరణటలు జరగకుండట చర్యలు చేపట్టటలి

1 min

ప్రఀి పఊి ఞంవఀ్ఞరటలకు ఆధటర్ అప్డేషచ్ ఀప్పచిఞరి.

జిల్లట వ్యటప్ఀంగట 229 ఆధటర్ కేంఊ్రటలు, చిఀ్ఀూరులో 29 కేంఊ్రటలు 45 .6 లక్షలు వుచ్చటయి, మరో 4.41 లక్షలు ఇవ్వటల్ఞివుంఊి. బిడ్డ పుట్టిచ వెంటచే ఆధటర్ ఇవ్వటలి ఀల్లి వేలి ముఊ్రలుఀో ఇంఊుకోఞం 23 కిట్లు చటలట మంఊి వఊ్ఊ ఆధటర్లో పోచ్ చంబర్, మటర్పులు చేయటల్ఞివుంఊి. రటష్ట్రంలో 23 ప్రభుఀ్వ ఞంక్షేమ పథకటలకు ఆధటర్ ఀప్పచి à°žà°°à°¿.

ప్రఀి పఊి ఞంవఀ్ఞరటలకు ఆధటర్ అప్డేషచ్ ఀప్పచిఞరి.

1 min

విభిచ్చ ప్రఀిభటవంఀులు అచ్చి రంగటలలోచూ రటణించటలి

వీరి క్షేమం రటష్ట్ర ప్రభుఀ్వం ఎచ్చడూ మరువఊు : ఎమ్మెల్యే విభిచ్చ ప్రఀిభటవంఀుల అభ్యుచ్చఀికి ఎల్లట వేళలట కృషి : జె à°žà°¿ విభిచ్చ ప్రఀిభటవంఀులకు అంఊరిఀో ఞమటచంగట అచ్చి హక్కులు: చిఀ్ఀూరు మేయర్

విభిచ్చ ప్రఀిభటవంఀులు అచ్చి రంగటలలోచూ రటణించటలి

2 mins

హింఊువులు కొబ్బరికటయచు ఊేవుడికి ఎంఊుకు కొడఀటరు?

భటరఀఊేశంలోచి అచేక ప్రటంఀటలలో వివటహం, గృహ ప్రవేశటలలో, హెూమటలు, యజ్ఞటలు, పూజలు, పేరంటటలు లటంటి అచేక ధటర్మిక కటర్యక్రమటలలో కొబ్బరికటయకి ప్రముఖ ఞ్థటచం ఉంఊి.

హింఊువులు కొబ్బరికటయచు ఊేవుడికి ఎంఊుకు కొడఀటరు?

5 mins

కల్పవృక్ష వటహచఞేవలో మూడు ఆధ్యటఀ్మిక పుఞ్ఀకటల ఆవిష్కరణ

ఀిరుచటచూరు శ్రీ పఊ్మటవఀి అమ్మవటరి కటర్ఀీక బ్రహ్మోఀ్ఞవటల్లో చటలుగో రోజైచ బుధవటరం ఉఊయం కల్పవృక్ష వటహచ ఞేవలో టిటిడి ప్రచురణల విభటగం ఆధ్వర్యంలో ముఊ్రిం à°šà°¿à°š మూడు గ్రంథటలచు టిటిడిఈఓ ఏవి ధర్మట రెడ్డి, బోర్డు ఞభ్యులు చెవిరెడ్డి భటఞ్కర్ రెడ్డి, జెఈవో వీరబ్రహ్మం ఆవిష్కరించటరు.

కల్పవృక్ష వటహచఞేవలో మూడు ఆధ్యటఀ్మిక పుఞ్ఀకటల ఆవిష్కరణ

1 min

యూచివర్ఞిటీ విఊ్యటర్థిచిలు గ్రటమటలకు వెళ్లి మహిళట అభివృఊ్ధికి పటటు పడటలి : à°­à°Ÿà°°à°€ రటష్ట్రపఀి

శ్రీపఊ్మటవఀి మహిళట విశ్వవిఊ్యటలయం ఒక శక్ఀి ఞ్థలం, ఇక్కడ చఊివే విఊ్యటర్థిచిలు గ్రటమటలకెల్లి మహిళ అభివృఊ్ధికి పటటుపడటలచి à°­à°Ÿà°°à°€ రటష్ట్రపఀి ఊ్రౌపఊి ముర్ము అచ్చటరు. à°­à°Ÿà°°à°€ రటష్ట్రపఀి శ్రీపఊ్మటవఀి మహిళట విశ్వవిఊ్యటలయంలో చిర్వహించిచ మహిళట ఞటధికటరిఀ కటర్యక్రమంలో ముఖ్యఅఀిధిగట పటల్గొచి ఞ్వయం ఞహటయ ఞంఘటల ఞభ్యులఀో, వివిధ రంగటల్లో ప్రఀిభ కచబరిచిచ మహిళలఀో, విఊ్యటర్ఀిచిలఀో, ప్రొఫెఞర్లఀో ముఖటముఖి కటర్యక్రమంలో ముఖ్యటఀిధిగట పటల్గొచ్చటరు.

యూచివర్ఞిటీ విఊ్యటర్థిచిలు గ్రటమటలకు వెళ్లి మహిళట అభివృఊ్ధికి పటటు పడటలి : à°­à°Ÿà°°à°€ రటష్ట్రపఀి

2 mins

భూరికటర్డుల ప్రక్షటళచ.. భూహక్కు పఀ్రటలు అంఊజేఀకు ప్రటధటచ్యఀ

రటష్ట్రంలో 17,584 రెవెచ్యూ గ్రటమటలుంటే, అంఊులో 2 వేల రెవెచ్యూ గ్రటమటలలో, 8 లక్షలమంఊి భూ యజమటచులకు ఞర్వే చేఞి భూ రికటర్డులచు ప్రక్షటళచ చేఞి భూహక్కు పఀ్రటలచు అంఊజేఞే ఒక à°­à°Ÿà°°à±€ కటర్యక్రమటచ్చి ప్రభుఀ్వం చేపట్టింఊచి ఏపీ ఞీఎం వైఎఞ్ జగచ్మోహచ్రెడ్డి ఀెలియజేశటరు.

భూరికటర్డుల ప్రక్షటళచ.. భూహక్కు పఀ్రటలు అంఊజేఀకు ప్రటధటచ్యఀ

3 mins

మరోమటరు జగచ్ చు ఞీఎం చేఊ్ఊటం డిప్యూటీ ఞీఎం చటరటయణ ఞ్వటమి

మరోమటరు వైఎఞ్ జగచ్మోహచ్రెడ్డి ఞీఎం చేఞేంఊుకు ప్రఀి ఒక్కరూ కృషి చేయటలచి డిప్యూటీ ఞీఎం చటరటయణఞ్వటమి విజ్ఞప్ఀి చేశటరు. ఞూళ్లూరుపేట చియోజకవర్గం చటయుడుపేటలో పలు కటర్యక్రమట లలో డిప్యూటీ ఞీఎం, ఀిరుపఀి ఎంపీ మఊ్ఊిల గురుమూర్ఀి, ఞ్థటచిక శటఞచ ఞభ్యులఀో కలిఞి పటల్గొచ్చటరు.

మరోమటరు జగచ్ చు ఞీఎం చేఊ్ఊటం డిప్యూటీ ఞీఎం చటరటయణ ఞ్వటమి

1 min

అటవీ ఞంరక్షణ ప్రఀి ఒక్కరి బటధ్యఀ

రటష్ట్ర అటవీ, పర్యటవరణ, విఊ్యుఀ్, భూగర్భ గచుల శటఖ మంఀ్రి పెఊ్ఊిరెడ్డి రటమచంఊ్రటరెడ్డి అటవీ ఞంఞ్మరణ ఊిచోఀ్ఞవటచ్చి పురఞ్కరించుకుచి రక్ఀఊటచ శిబిరం ప్రటరంభం

అటవీ ఞంరక్షణ ప్రఀి ఒక్కరి బటధ్యఀ

2 mins

చంఊ్రబటబు ఆఖరుఞటరి, జగచ్ రెండో à°žà°Ÿà°°à°¿, పవచ్ మొఊటిఞటరి.!

ఊేశంలో రటజకీయం ఎక్కడ ఆఞక్ఀిగట à°žà°Ÿà°—à°¿à°šà°Ÿ ఞటగకపోయిచట ఆంధ్రప్రఊేశ్ లో మటఀ్రం రంజుగట కొచఞటగుఀుంఊి.

చంఊ్రబటబు ఆఖరుఞటరి, జగచ్ రెండో à°žà°Ÿà°°à°¿, పవచ్ మొఊటిఞటరి.!

1 min

ఇంట్లో ఈ మొక్కలు ఉంటే ఞంపఊ వృఊ్ధి.. ఏ పచి చేఞిచట విజయమే!!

అచేక ప్రఀికూలమైచ ఫలిఀటలఀో, ఆర్థిక ఇబ్బంఊులఀో బటధపడే వటరు ఇంట్లో ఒక మొక్కచు పెంచుకుంటే ఞటచుకూల ఫలిఀటలు వఞ్ఀటయచి, లక్ష్మీఊేవికి అఀ్యంఀ ప్రీఀికరమైచ ఆ మొక్కఀో ఇంటికి శ్రేయఞ్ఞు కలుగుఀుంఊచి చెబుఀుచ్చటరు.

ఇంట్లో ఈ మొక్కలు ఉంటే ఞంపఊ వృఊ్ధి.. ఏ పచి చేఞిచట విజయమే!!

1 min

విజయవంఀంగట అమ్మవటరి పంచమిఀీర్థం

ఀిరుచటచూరు శ్రీ పఊ్మటవఀి అమ్మవటరి బ్రహ్మోఀ్ఞవటల్లో ముఖ్యమైచ పంచమి ఀీర్థం కటర్యక్రమం భక్ఀులకు ఎలటంటి ఇబ్బం ఊులు లేకుండట విజయవంఀంగట చిర్వహించట మచి టీటీడీ చైర్మచ్ వైవి ఞుబ్బటరెడ్డి చెప్పటరు.

విజయవంఀంగట అమ్మవటరి పంచమిఀీర్థం

1 min

ప్రఀి పటఠశటల్లో ఞ్కౌట్, గైడ్ యూచిట్ ఏర్పటటు చేయటలి : ఀిరుపఀి డీఈఓ శేఖర్

జిల్లటలోచి ప్రఀి పటఠశటల్లో ఀప్పచిఞరిగట ఞ్కౌట్ఞ్ అండ్ గైడ్ శిక్షణట యూచిట్లచు ఏర్పటటు చేయటలచి ఀిరుపఀి జిల్లట విఊ్యటశటఖటధికటరి శేఖర్ ఞూచించటరు. జిల్లట కలెక్టర్ భవచ ఞముఊటయంలో రటష్ట్ర కటర్యవర్గ కమిషచర్ ఎంఎం రెడ్డి చేఀృఀ్వంలో ఀిరుపఀి జిల్లట పరిధిలోచి ఞ్కౌట్ మటఞ్టర్లు, గైడ్ కెప్టచ్లు, రోవర్, రేంజర్ లీడర్లఀో ఞమటవేశటచ్చి చిర్వహించటరు.

ప్రఀి పటఠశటల్లో ఞ్కౌట్, గైడ్ యూచిట్ ఏర్పటటు చేయటలి : ఀిరుపఀి డీఈఓ శేఖర్

1 min

మహట ప్రఊోష వ్రఀం.. పటప చిర్మూలచం

ఞూర్యటఞ్ఀమయం చుంచి 2 గంటల 24 చిమిషటల ఞమయటచ్చి ప్రఊోష కటలం à°…à°šà°¿ కొంఊరు, ఞూర్యటఞ్ఀమయమయ్యటక మూడు గడియలు “ప్రఊోషోరజచీముఖమ్” రటఀ్రికి ఆరంభ కటలమే ఈ ప్రఊోష ఞమయం à°…à°šà°¿ కొంఊరు.

మహట ప్రఊోష వ్రఀం.. పటప చిర్మూలచం

3 mins

చిఀ్యం ఏఊో ఒక ఆంఊోళచఀో భయపడుఀుచ్చటరట..? ఈ చిట్కటలఀో ఈజీగట రిలటక్ఞ్ అవ్వొచ్చు..

ఆధుచిక కటలంలో చటలట మంఊి ప్రజలు చెడు జీవచశైలి, అచటరోగ్యకరమైచ ఆహటరం కటరణంగట ఇబ్బంఊి పడుఀుచ్చటరు. అటువంటి పరిఞ్థిఀిలో చిఊ్రలేమి ఞమఞ్యకూడట వెంటటడుఀుంటుంఊి

చిఀ్యం ఏఊో ఒక ఆంఊోళచఀో భయపడుఀుచ్చటరట..? ఈ చిట్కటలఀో ఈజీగట రిలటక్ఞ్ అవ్వొచ్చు..

1 min

అంఀరిక్షం చుంచి ఞముఊ్రగర్భం వరకు ప్రఀి అవకటశటచ్చి పట్టుకుంటటం

రూ. 10,742 కోట్ల విలువైచ పచులకు శంకుఞ్థటపచ చేఞిచ మోఊీ  వెయ్యేళ్ల క్రిఀమే విశటఖ చుంచి రోమ్ వరకు వ్యటపటరం  వెంకయ్యచటయుడు ఎప్పుడు కలిఞిచట ఏపీ శ్రేయఞ్ఞు గురించే మటట్లటడేవటరచి కిఀటబు

అంఀరిక్షం చుంచి ఞముఊ్రగర్భం వరకు ప్రఀి అవకటశటచ్చి పట్టుకుంటటం

2 mins

వటఀటవరణంలో మటర్పులఀో గొంఀు ఇచ్ఫెక్షచ్లు.. ఇలట చయం చేఞుకోండి..!

చలికటలం వచ్చేఞింఊి. కటలం మటరడంఀోపటటు కొఀ్ఀ వ్యటధులు కూడట మచల్చి చుట్టేఞ్ఀటయి.

వటఀటవరణంలో మటర్పులఀో గొంఀు ఇచ్ఫెక్షచ్లు.. ఇలట చయం చేఞుకోండి..!

1 min

పటండవులు చడియటడిచ ప్రటంఀం.. పచ్మరి!

పచ్మర్హి మధ్యప్రఊేశ్లోచి చర్మటఊటపురం జిల్లటలో ఉచ్చ ఒక హిల్ ఞ్టేషచ్. 1,067 మీటర్ల ఎఀ్ఀులో ఉచ్చ ఈ ఞుంఊరమైచ పట్టణటచ్చి ఞటఀ్పురటకి రటణి లేఊట ఞటఀ్పూరట రటణి à°…à°šà°¿ పిలు ఞ్ఀటరు.

పటండవులు చడియటడిచ ప్రటంఀం.. పచ్మరి!

1 min

మీడియట రంగంలో అడుగు పెట్టిచ à°…à°Šà°Ÿà°šà°¿:ఆ చ్యూఞ్ ఛటచల్ ఆయచ ఞొంఀం

ఊేశీయ పటరిశ్రటమిక ఊిగ్గజం, అపర కుబేరుడు గౌఀమ్ à°…à°Šà°Ÿà°šà°¿ మీడియట రంగంలో అడుగు పెట్టటరు.

మీడియట రంగంలో అడుగు పెట్టిచ à°…à°Šà°Ÿà°šà°¿:ఆ చ్యూఞ్ ఛటచల్ ఆయచ ఞొంఀం

1 min

Telugu Muthyalasaraalu の蚘事をすべお読む

Telugu Muthyalasaraalu Magazine Description:

出版瀟: Sri Hariprasad Printers and Publishers

カテゎリヌ: Culture

蚀語: Telugu

発行頻床: Monthly

The Muthyalasaraalu is the popular Telugu monthly magazine in andhra pradesh which covers Spiritual, Politics, Entertainment, Social, Lifestyle Issues.....

  • cancel anytimeい぀でもキャンセルOK [ 契玄䞍芁 ]
  • digital onlyデゞタルのみ