CATEGORIES
ధాన్యం కొనే దిక్కులేక అవస్థలు పడుతున్న రైతన్న
• ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేయాలి • పార్టీ కార్యశాలలో కేంద్రమంత్రి కిషన్రెడ్డి
సీఎంకు బర్త్ డే గిఫ్ట్
“ఒకే ఒక్కడు.. ఎనుముల రేవంత్రెడ్డి” బుక్ను ఆవిష్కరించిన పీసీసీ చీఫ్
డీఎస్పీల బదిలీలు
ఉత్తర్వులు జారీ చేసిన డీజీపీ కొత్త పోస్టింగ్లో తక్షణమే రిపోర్ట్ చేయాలని ఆర్డర్..
కంపు వాసనలో ఉండలేక పోతున్నాం
• బోయగూడలోని నర్సింగ్ కళాశాలలో డ్రైనేజీ సమస్య.. • గాంధీ ఆసుపత్రి ముట్టడించేందుకు యత్నించిన నర్సింగ్ విద్యార్థులు
జైలుకు వెళ్లడానికైనా సిద్దమే
• ఫార్ములా-ఈ రేస్ లో కుంభకోణం జరగలేదు • పెట్టుబడులు తెచ్చినందుకు నాపై కేసు పెడతారా?
నేడు యాదాద్రికి సీఎం రేవంత్
• మూసీ పరివాహక ప్రాంతంలో పాదయాత్ర • భీమలింగం, ధర్మారెడ్డి కాల్వల సందర్శన..
హైడ్రా ఫోకస్
• కర్ణాటకలో పర్యటిస్తున్న స్పెషల్ టీమ్ • చెరువుల పునరుద్ధరణ, విపత్తు నిర్వహణపై స్టడీ
మాజీ మంత్రి మల్లారెడ్డికి ఈడీ నోటీసులు
• మొత్తం 12 మెడికల్ కాలేజీల్లో తనిఖీలు • కీలక డాక్యుమెంట్లు, పెన్ డ్రైవ్ లు, హార్డ్ డిస్క్లు సైతం స్వాధీనం..
మధ్యలో రూల్స్ మార్చొద్దు
• ప్రభుత్వ ఉద్యోగాలపై సుప్రీం కీలక తీర్పు • రిక్రూట్మెంట్ విషయంలో జాగ్రత్త వహించాలి • ప్రాసెస్ లో ఉన్నప్పుడు ఎలాంటి మార్పులు చేయరాదు
రేవంత్ సీఎం పదవి ఊడడం ఖాయం
• ఈ ప్రభుత్వం అశాశ్వతం.. మేమే శాశ్వతం . • మళ్లీ వచ్చేది మా ప్రభుత్వమే
నాణ్యమైన విద్యే సర్కారు లక్ష్యం
• ఈ నెల 14న రెండో విడత ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల మంజూరు చేస్తం
గవర్నర్తో రేవంత్ భేటీ
• దేశానికి రోల్ మోడల్గా నిలిచేలా సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే • కులగణనపై వివరించిన సీఎం
మెఘా కంపెనీ..కాంట్రాక్ట్ క్యాన్సల్
• గత బీఆర్ఎస్ సర్కార్ 2017లో కేశవాపురం రిజర్వాయర్ నిర్మాణానికి ప్లాన్..
సర్వే షురూ..
• సమగ్ర కుటుంబ సర్వే ప్రారంభం • తొలి దశలో ఇండ్ల గుర్తింపు..
వైట్ హౌస్ బాస్ ట్రంప్
అమెరికా నూతన అధ్యక్షుడిగా డోనాల్డ్
కులగణనతో అన్ని కులాలకు న్యాయం
• నష్టపోతున్న కులాలకు ప్రాతినిధ్యం దక్కుతుంది • కులగణన అవసరాన్ని పార్టమెంట్ లోనే ప్రస్తావించా
ఇండియన్ డెంటల్ అసోసియేషన్ నుంచి ప్రతిష్టాత్మక సీల్ ఆఫ్ యాక్సెప్టెన్స్ పొందిన డాబర్ రెడ్ పేస్ట్
సురక్షితమైన, సమర్థమైన దంత సంరక్షణను అందించడంలో బ్రాండ్ నిబద్ధతకు నిఖార్సైన గుర్తింపు అయిన ఇండియన్ డెంటల్ అసోసియేషన్ (ఐడీఏ) నుంచి ప్రతిష్ఠాత్మక సీల్ ఆఫ్ యాక్సెప్టెన్స్ అందుకున్న భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ ఆయుర్వేద టూత్ పేస్ట్ బ్రాండ్గా డాబర్ రెడ్ పేస్ట్ నిలిచింది.
ఐపీఎల్ మెగా వేలం - 2025 కోసం ఉత్కంఠ
- రియాద్ వేదికగా వేలం కొనసాగే ఛాన్స్
చరిత్రలో నేడు
నవంబర్ 05 2024
ఖానామెట్ కథ ఏంటి..!?
• ఖానామెట్ అసైన్డ్ భూముల్లో అక్రమ నిర్మాణాలు • పీఓటీ చట్టాలను అమలు చేయని అధికారులు
ఏపీ టెట్ ఫలితాలు విడుదల
• ఫలితాలను విడుదల చేసిన మంత్రి లోకేశ్ • 1,87,256 మంది అభ్యర్థుల ఉత్తీర్ణత
సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ బరితెగించిన ఏడీ, డీఐలు
• తప్పుడు రిపోర్ట్ సుమారు రూ. 400 కోట్ల ప్రభుత్వ భూమి కబ్జా • కబ్జా చేసి అక్రమంగా బిల్డింగ్ నిర్మిస్తున్న రోహిత్ రెడ్డి
నేను హోంమంత్రినైతే పరిస్థితి మరోలా ఉంటది
• మూడేళ్ల చిన్నారిని రేప్ చేస్తే..కులం గురించి మాటలా? • నిందితులను ఎందుకు పట్టుకోలేదు
డెడికేటెడ్ కమిషన్ ఛైర్మన్ గా బూసాని వెంకటేశ్వరరావు
• ప్రత్యేక కమిషన్ ఛైర్మన్ గా విశ్రాంత ఐఏఎస్ను నియమించిన ప్రభుత్వం
8న రేవంత్ పాదయాత్ర
పలు అభివృద్ధి కార్యక్రమాలకు 38 శంకుస్థాపనలు చేయనున్న సీఎం రేవంత్
పెండింగ్ బిల్లుల కోసం ఛలో హైదరాబాద్
• ఎక్కడిక్కడే మాజీ సర్పంచ్ అరెస్ట్ • మద్దతుగా బీఆర్ఎస్ నేతల ఆందోళన
ఉత్తరాఖండ్ ఘోర ప్రమాదం
• మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేల చొప్పున ఆర్థికసాయం
తెలంగాణ టెట్ నోటిఫికేషన్ విడుదల
• నవంబర్ 5నుంచి 20 వరకు దరఖాస్తుల స్వీకరణ • వచ్చే ఏడాది జనవరి 1నుంచి 20వరకు ఆన్లైన్లో పరీక్ష
ఇక జార్ఖండ్లో అధికారం మాదే..
• ఆదివాసీల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం లాక్కున్న భూములను తిరిగి ఇచ్చే బాధ్యత మాదే
ఆదాయ మార్గాలపై నజర్
• పాల్గొన్న మంత్రులు శ్రీధర్ బాబు, ఉత్తమ్కుమారెడ్డి సంబంధిత శాఖల అధికారులు..