CATEGORIES
తిరుపతి జిల్లాలో నేడు విద్యాసంస్థలకు సెలవు
తుఫాను కారణంగా తిరుపతి జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు, జూనియర్ కళాశాలలకు బుధవారం సెలవు ప్రకటిస్తున్నట్లు కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
బీఆర్ఎస్ హయాంలో భారీ స్కామ్
• సమగ్ర శిక్ష నిధులు స్వాహా • పేద పిల్లల చదువు కోసం కేంద్రం ఫండ్స్
మరో రెండు రాష్ట్రాలకు..మోగిన నగారా
• మహారాష్ట్ర, జార్ఖండ్లో వచ్చే నెలలో అసెంబ్లీ ఎలక్షన్స్ • మహారాష్ట్రలో ఒకటి, జార్ఖండ్లో రెండు విడతల్లో ఎన్నికలు
2000 మందితో కూడిన బలగాలు అవసరం
డీజీపీ జితేందర్, డిజాస్టర్ మేనేజ్మెంట్ స్పెషల్ ఆఫీసర్ అరవింద్ కుమార్, ఉన్నతాధికారులు హాజరు..
ఎక్కడివారు అక్కడికే పోవాలె..
• ఐఏఎస్లకు తేల్చి చెప్పిన క్యాట్ • డీఓపీటీ ఉత్తర్వులను రద్దు చేయాలని పిటిషన్
గ్రూప్-1 పరీక్షకు లైన్ క్లియర్
• ప్రిలిమ్స్ లోని 7 ప్రశ్నలకు ఫైనల్ 'కీ'లో సరైన సమాధానాలు లేవంటూ హైకోర్టును ఆశ్రయించిన పిటిషనర్లు...
మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల బాధ్యతలు
• మహారాష్ట్రలోని 5 డివిజన్లకు 11 మంది నియామకం..
తెలుగు రాష్ట్రాలకు కేంద్రం శుభవార్త
• రహదారుల డెవలప్మెంట్కు సెంట్రల్ ఫండ్స్ • తెలంగాణకు రూ.516 కోట్ల మంజూరు
కమ్యూనికేషన్ రంగంలో భారత్ కీలక భాగస్వామి
• ఢిల్లీలో టెలికమ్యూనికేషన్ స్టాండర్డైజేషన్ అసెంబ్లీ 8వ ఎడిషన్.. • ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ
రక్షణ విషయంలో రాజీపడబోము
• దేశాభివృద్ధిలో తెలంగాణ పాత్ర కీలకంగా మారింది : కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ • అత్యాధునిక పరికరాల ద్వారా దేశ రక్షణ రంగాన్ని బలోపేతం చేస్తాం.
వీఎల్ఎఫ్ రాడార్ వద్దు
• గతంలో తమపై ఒత్తిడి చేసినా రాడార్ ఏర్పాటుకు ఒప్పుకోలేదు : బీఆర్ఎస్ నేత కేటీఆర్ వెల్లడి
బస్సు ఛార్జీల పెంపు అవాస్తవం
• ట్విట్టర్లో వివరాలు పోస్ట్ చేసిన సజ్జనార్
కుల గణన చేపట్టిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు
స్థానిక సంస్థల ఎన్నికలను సాధ్యమైనంత తొందరగా నిర్వహించాలనే ఆలోచనలో ఉన్నాం
ఫాక్స్కాన్ సంస్థ ప్రతినిధులతో రేవంత్ రెడ్డి భేటీ
• రంగారెడ్డి జిల్లా కొంగరకలాన్ లో సీఎం పర్యటన • ఫాక్స్కాన్ కంపెనీని సందర్శించిన ముఖ్యమంత్రి
త్వరలో బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ
• వికలాంగ జాబ్ పోర్టల్ ప్రారంభించిన మంత్రి సీతక్క • మహిళా సంక్షేమ శాఖలో 10మందికి అపాయింట్మెంట్ ఆర్డర్స్
చరిత్రలో నేడు
అక్టోబర్ 12,2024
ఎపిలో తక్కువ ధరలకే వంటనూనెలు
పండుగవేళ సామాన్యులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. కూరగాయలు, నిత్యవసర వస్తువుల ధరలు భారీగా పెరిగిన ఈ తరుణంలో తక్కువ ధరకే వంటనూనెలను అందించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
గవర్నమెంట్ పీడర్లుగా జి. వెంకట్ రెడ్డి, ఎం. శ్రీధర్ గౌడ్ నియామకం
మిర్యాలగూడ పట్టణం సీనియర్ సివిల్ కోర్టు, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ కోర్టుల్లో అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్లుగా స్థానిక న్యాయవాదులు జి. వెంకట్ రెడ్డి, ఎం. శ్రీధర్ గౌడ్లను నియమిస్తూ రాష్ట్ర న్యాయ, చట్ట, శాసనసభ వ్యవహారాల రాష్ట్ర కార్యదర్శి ఆర్. తిరుపతి జిఓ ఆర్టీలను ఈ నెల 9న జారీ చేశారు.
బతుకమ్మ పండగ నిర్వహణలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలం
- మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి
మా పథకాలు యూఎస్..
మమ్ముల్నీ అమెరికా ఫాలో అవుతుంది విద్యుత్ బిల్లులు తగ్గిస్తామన్న ట్రంప్
నేడు ఉప్పల్ భారత్-బంగ్లా టీ20
ఆఖరి మ్యాచ్పై క్రికెట్ అభిమానులు ఆసక్తి స్టేడియం, పరిసరాల్లో 300 సీసీ కెమెరాలతో నిఘా
తెలంగాణ అంటే నిర్లక్ష్యమెందుకు
• మోడీ ప్రభుత్వానికి హరీశ్ రావు సూటి ప్రశ్న • మా రాష్ట్రంపై మీకెందుకు చిన్న చూపు..
షెల్ మిస్ ఫైర్
• ఇద్దరు హైదరాబాదీ అగ్నివీరులు మృతి • ఫైరింగ్ ప్రాక్టీస్ చేస్తుండగా ఘటన
ఇక కులగణన షురూ..!
• ఇంటింటా సర్వేకు గ్రీన్ సిగ్నల్ • ఎస్సీ వర్గీకరణపై సర్కారు ముందడుగు
కేంద్ర ప్రభుత్వం పనితీరుతో ప్రజల్లో ఆనందం
• జమ్మూ కశ్మీర్ లో ఉగ్రవాదం నియంత్రణలోనే ఉంది
నిరుద్యోగులకు దసరా కానుక
• ఆరోగ్య శాఖలో మరో 371 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల..
మీ పిల్లలే రాజ్యమేలాల..?
పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే ప్రభుత్వ లక్ష్యం : సీఎం రేవంత్
ఆయుర్వేదంతో సంపూర్ణ ఆరోగ్యం
ఆయుర్వేదంతో సంపూర్ణ ఆరోగ్యం సొంతం చేసుకోవచ్చని యాంకర్ సుమ కనకాల అన్నారు.
తండ్రి కలను నిజం చేసిన కుమార్తెలు
వికారాబాద్ జిల్లా కొడంగల్ మండల పరిధిలోని హుస్నాబాద్ గ్రామానికి చెందిన శ్రీశైలం గౌడ్ డీఎస్సీ సాధించాలని విద్యార్థి దశలో ఉన్న సమయంలో ఉద్యోగ సాధనకై నిరంతరం శ్రమించినప్పటికీ ఉద్యోగం సాధించడం కలగానే మిగిలిపోయింది.
తగిన రీతిలో టీకాలు వేయడంతో మెనింజైటిస్ ను అడ్డుకట్ట వేయవచ్చు
మేరీ హాస్పిటల్ డాక్టర్ సురేంద్రనాథ్ (పీడియాట్రిషియన్, హెచ్డి పీడియాట్రిక్స్)