CATEGORIES
నూతన వెంచరును ప్రారంభించిన సినీ హీరోలు రాజకీయ నాయకులు
చింతపల్లి మండలం పరిధిలో నూతన రియల్ ఎస్టేట్ వ్యాపారం ప్రారంభిం చిన ప్రముఖులు.
సాంప్రదాయబద్దంగా సాగుతున్న బతుకమ్మ ఉత్సవాలు
బతుకమ్మ వేడుకల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరిగే బతుకమ్మ వేడుకలకు ఎంతో ప్రత్యేకత ఉంది. ఇక హైదరాబాద్ నగర మహిళల జీవితంలో బతుకమ్మ వేడుకలు భాగమయ్యాయి.
చెరువుకు అడ్డంగా వెలిసిన వెంచర్
- అక్రమంగా నిర్వహించిన వెంచరుపై చర్యలు తీసుకోవాలి శ్రీమిత్ర వెంచర్ నిబంధనలకు విరుద్ధంగా వున్నా ప్రారంభించిన ప్రముఖులు
కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు మరో షాక్
• ఆయనకు ప్రకటించిన నేషనల్ అవార్డు రద్దు • పోక్సో కేసు నమోదైన నేపథ్యంలో కమిటీ నిర్ణయం
అంగరంగ వైభవంగా వాసవి మాత తులాభారం
మఖ్తల్ పట్టణంలో వెలిసిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో వాసవి మాత శ్రీ కాత్యాయని దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు.
తిరుమలలో భక్తులను ఇబ్బంది పెట్టే మరిన్ని విషయాలు
ఈ యొక్క కథనంలో ఆదాబ్ హైదరాబాద్ దృష్టికి వచ్చిన పలు విషయాలు వెల్లడింపబడ్డాయి. వీటిపై దిద్దుబాటు చర్యలు చేపడితే, అటు భక్తులకు ఇటు సేవకులకు, అధికార యంత్రాంగానికి, ప్రభుత్వానికి అందరికీ ఉపయోగప డుతుంది. చెప్పుల స్టాండ్ మొదలుకొని వంటశాల వరకు, క్యూ లైన్ మొదలుకొని వృద్ధులకు బ్యాటరీ వాహనాల వరకు, ప్లాస్టిక్ నియంత్రణ మొదలుకొని నాణ్యమైన అన్నదాన ప్రసాదం వరకు, లిఫ్ట్ అండ్ షిఫ్ట్ పద్ధతిలో భక్తుల రద్దీ నియంత్రణ లాంటి పలు కనీస ముఖ్య అవసరాల్లో తీసుకోవాల్సిన మార్పులు, జాగ్రత్తలు గురించి మీ ముందుకు తీసుకు వస్తుంది ఆదాబ్ హైదరాబాద్.
దేశానికి రోల్ మోడల్‌గా..కొత్త రెవెన్యూ చట్టం
• యాచారం, తిరుమలగిరి మండలాల్లో ప్రయోగాత్మకంగా అమలు
అంతర్జాతీయ ప్రమాణాలతో యంగ్ ఇండియా స్కూల్స్
ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 20 నుంచి 25 ఎకరాల్లో ఏర్పాటు
భోపాల్‌లో భారీగా డ్రగ్స్ పట్టివేత
• 907 కిలోల మెఫెడ్రోన్ తో పాటు 5వేల కిలోల ముడిసరుకు, సామాగ్రి స్వాధీనం
హైదరాబాద్ టు గోవా
• జెండా ఊపి రైలు ప్రారంభించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
నిర్మూలనకు కృషి.
కేంద్ర హెూంశాఖ ఆధ్వర్యంలో సోమవారం మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాలతో సమీక్ష సమావేశం జరగనుంది.
ప్రకాళన ఆగదు
ఎవరూ అడ్డుపడ్డా మూసీ సుందరీకరణ తప్పదు
మావోయిస్టులకు కోలుకోలేని దెబ్బ
• వరుస ఎన్ కౌంటర్లలో 171 మంది హతం • బలగాల గాలింపుతో మావోల ఉనికికి సవాల్
ఆన్లైన్ బెట్టింగ్..కుటుంబం బలి
రూ.30లక్షలు పోగొట్టుకున్న యువకుడు హరీశ్
విఐపి సంస్కృతి తగ్గాలి
• విఐపిల కోసం అనవసర హడావిడి చేయరాదు. • ఆధ్యాత్మికత ఉట్టిపడేలా పరిసరాలు ఉండాలి
ఈవీఎంలలో అభ్యర్థుల భవితవ్యం
ముగిసిన హర్యానా అసెంబ్లీ ఎన్నికలు దాదాపు 61 శాతం పోలింగ్ నమోదు 2019 అసెంబ్లీ ఎన్నికల్లో 68 శాతం 90 స్థానాల్లో 1,031 మంది పోటీ
క్యాన్సర్ బాధిత యువకుడితో చంద్రబాబు భేటీ
భరోసా ఇచ్చి ఫోటోలు దిగిన బాబు
బతుకమ్మ సంబరాల వీడియో సాంగ్‌ను విడుదల చేసిన సాంస్కృతిక, పర్యాటక శాఖ ముఖ్యకార్యదర్శి వాణిప్రసాద్
తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ, సూపధా క్రియేషన్స్ నిర్వహణలో రూపొందించిన బతుకమ్మ సంబరాల వీడియో సాంగ్‌ను సాంస్కృతిక, పర్యాటక శాఖ ముఖ్యకార్యదర్శి వాణిప్రసాద్ శనివారం విడుదల చేశారు.
రుణమాఫీపై చర్చకు సిద్దమా...
- హరీష్ రావుకు జగ్గారెడ్డి సవాల్.. -కెసిఆర్‌ను తీసుకుని రావాలని షరతు..
ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.50 లక్షల విరాళం అందించిన ఎస్ఆర్ఆర్ ప్రాజెక్ట్స్
వరద బాధితులకు సహయం అందించేందుకు ఎస్ఆర్ఆర్ ప్రాజెక్ట్స్ సంస్థ ముందుకొచ్చింది.
సారీ చెప్పినా...కోర్టుకు వెళ్తారా.?
• సమంత, అక్కినేని ఫ్యామిలీపై మంత్రి సురేఖ వివాదాస్పద వ్యాఖ్యలు
సంస్థాగతే లక్ష్యంగా..
• అసెంబ్లీ ఫలితాలనే రిపీట్ చేయాలని అధికార పార్టీ గ్రౌండ్ ప్రిపేర్
రైతుల ఖాతాలో కిసాన్ నిధులు
9.4కోట్ల రైతులకు రూ.20వేలకోట్లు జమ ఒక్కొక్కరి ఖాతాలో రూ. 2000 ట్రాన్స్ఫర్
క్షమాపణ చెప్పేదాకా..వదిలిపెట్టను
• పరువు నష్టం దావా వేసి కోర్టుకు ఈడుస్తాం • రేవంత్ సహా మంత్రులను వదిలేది లేదు
హైడ్రాకు చట్టబద్దత..
• ఆర్డినెన్స్‌కు గవర్నర్ ఆమోదం • జీహెచ్ఎంసీ సెక్షన్ 374(బీ) చేర్చుతూ ఆర్డినెన్స్
ఆస్తులేమీ ఇవ్వొద్దు
మీ అనుభవాలను పేదల కోసం ఉపయోగించండి...
హర్యానా హస్తగతమే..!
కాంగ్రెస్ వైపు మొగ్గుచూపిన ప్రజలు పీపుల్స్ పోల్స్ ఎగ్జిట్ పోల్ సర్వే వెల్లడి
ప్రారంభమైన డిజిటల్ కార్డు సర్వే
- సర్వే బృందానికి ఉన్నది ఉన్నట్లు తెలపాలి : కలెక్టర్
చరిత్రలో నేడు
అక్టోబర్ 04 2024
ఎంగిలిపువ్వు బతుకమ్మ సంబరాలు..
-చెంగిచర్ల గ్రామం శ్రీపురం కాలనీ అసోషియేషన్ ఆధ్వర్యంలో నిర్వహణ..