CATEGORIES
హిండెన్‌బర్గ్ ఎఫెక్ట్.. మోడీ సర్కారు ఎఐసిసి చీఫ్ ఖర్గే ట్విస్ట్!
సెబీ చైర్పర్సన్ మాధ బిపూరీ, ఆమె భర్తపై హిండెన్‌బర్గ్ సంచలన ఆరోపణలు చేసింది. అదానీ గ్రూప్ షేర్ల విలు వలను కృత్రిమంగా పెంచేందుకు వీరిద్దరూ దో హపడ్డారని హిండెన్‌బర్గ్ రీసెర్చ్ చెప్పుకొచ్చింది.
గంజాయి మొక్కలో ఔషధ గుణాలు
జ్ఞాపకశక్తి పెరుగుతుందట! వాషింగ్టన్ స్టేట్ యూనివర్సిటీ వెల్లడి
కూలిపోయిన ట్రైనర్ విమానం
ప్రైవేటు ఏవి యే షన్ అకాడమికి చెందిన ట్రైనర్ విమా నం ఒకటి కూలి పోవడం ఇద్దరు పైలట్లు తీవ్ర గాయాల పాలయ్యారు.
పెళ్లికి వెళుతున్న కుటుంబాన్ని కాటేసిన వరదలు!
ఏడుగురు మృతి, మరో ముగ్గురి ఆచూకీ గల్లంతు
ఎంపి సుప్రియా సూలే ఫోన్ హ్యాక్
ఎన్సీపీ శరద్ పవార్ విభాగం ఎంపి సుప్రియా సూలే తన ఫోన్, వాట్సాప్‌లు హ్యాక్ అయ్యాయని ఎవ్వరూ ఫోన్ చేయవద్దని విజ్ఞప్తి చేసారు.
మా ఇ-మెయిళ్లు హ్యాకయ్యాయి: ట్రంప్ ప్రచార బృందం
అమెరికా ఎన్నికల్లో జో క్యం చేసుకునేందుకు ఇరాన్ యత్నిస్తోందని మైక్రోసాఫ్ట్ ఆరోపించిన విషయం తెలిసిందే.
అయోధ్యలో 13వేల ఎకరాల ఆర్మీభూమి అదానీకే...
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తన మిత్రులకోసం దేశంలోని విలువైన ఆస్తులన్నింటినీ ధారబోస్తున్నారని ఆప్ ఎంపి సంజయ్ సింగ్ మండి పడ్డారు.
మాజీ విదేశాంగమంత్రి నట్వర్‌సింగ్ కన్నుమూత
సుదీర్ఘకాలంగా వృద్ధాప్య అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్న కేంద్ర విదేశాంగశాఖ మాజీమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కె. నట్వర్‌సింగ్ శనివారం అర్థరాత్రి కన్నుమూసారు
15 నుంచి సీతారామ పూర్తి వినియోగంలోకి
గత ప్రభుత్వం సాగునీటి రంగాన్ని ధ్వంసం చేసింది లక్ష 21 వేల కోట్లు ఖర్చుపెట్టి ఒక్క 'ఎకరానికీ నీళ్లు ఇవ్వలేదు..
109 రకాల కొత్త వంగడాలు విడుదల చేసిన ప్రధాని
ఎటువంటి వాతావరణ పరిస్థితులైనా ఎదుర్కొనే 109 రకాల పంట కొత్త వంగడాలను ప్రధాని మోడీ విడుదల చేశారు.
సుంకిశాల 'పాపం' ఎవరిది?
కాంట్రాక్టర్‌ను 'బ్లాక్’ చేయడానికి మీనమేషాలా?
అమెజాన్ భారీ విస్తరణ
రాష్ట్రంలో ఎఐ ఆధారిత డేటా సెంటర్ ఏర్పాటు
రష్యా సైన్యంలో ఇంకా 69 మంది భారతీయులు
రష్యా సైన్యంలో ఇంకా 69 మంది పౌరులు ఉన్నారని విదేశాంగ శాఖ మం త్రి జైశంకర్ తెలిపారు.
భారత్ - బంగ్లా సరిహద్దు పరిస్థితిపై పరిశీలనకు కమిటీ ఏర్పాటు
బంగ్లాదేశ్ భారత్ సరి హద్దులో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్న థ్యంలో వీటిని సమీక్షించేందుకు భారత్‌లో ఉన్న తస్థాయి కమిటీ ఏర్పాటు చేసింది.
బ్యాంకింగ్ చట్టానికి సవరణలు
పార్లమెంటులో కేంద్ర బ్యాం కింగ్ చట్టానికి సవరణల బిల్లును ప్రతిపా దించారు. ఈ బిల్లును ఆర్థిక మంత్రి సీతారామన్ లోక్‌సభలో ప్రవేశపెట్టారు.
గురుకుల పాఠశాలలో విద్యార్థి మృతి
భయంతో హాస్టల్ నుండి ఇళ్లకు వెళ్లిపోయిన విద్యార్థులు
బంగ్లా చీఫ్ అడ్వయిజర్ యూనస్ పాలన షురూ
15 మంది సభ్యులకు మంత్రిత్వ శాఖలు కేటాయింపు
అమెరికాలో అడోబ్ సిస్టమ్స్ సిఇఒతో సిఎం భేటీ
గ్లోబల్ బిజినెస్ లీడర్లతో సమావేశాలు, చర్చలు జరుపుతున్నారు.
క్రికెటర్ సిరాజ్‌కు ఇంటి స్థలం ఇచ్చిన ప్రభుత్వం
టి20 ప్రపంచకప్‌లో విజేతగా నిలిచిన భారత జట్టు సభ్యుడు, పేసర్ మహ్మద్ సిరాజ్‌కు ఇంటి స్థలం కేటాయిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
వీధికుక్కల దాడిలో మరో బాలుడు మృతి
హైదరాబాద్ జవహార్ నగర్ లో విదికుక్కల దాడిలో 18 నెలల చిన్నారి మృతి చెందిన ఘటన మరువకముందే రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం, రాయపోల్ గ్రామంలో మరో ఘటన చోటు చేసుకుంది.
వక్స్ బిల్లు సమీక్షకు జెపిసి ఏర్పాటు
31 మంది సభ్యులతో కమిటీ బృందంలో తెలుగు రాష్ట్రాల నుంచి అసదుద్దీన్ ఒవైసి, డికె అరుణ, లావు కృష్ణదేవరాయలు
గౌతం గంభీర్ స్ట్రాటజీ వైఫల్యం
శ్రీలంక చేతిలో వరుస ఓటమి దెబ్బతీసిన టీమ్ మేనేజ్మెంట్ మార్పులు
విదేశీ విమాన సంస్థలకు పన్ను ఎగవేత నోటీసులు
దేశీయంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న పలు విదేశీ విమానయాన సంస్థల కు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ జిఎస్టి ఇంటెలిజెన్స్ (డిజిజిఐ) షోకాజ్ నోటీ సులు జారీచేసింది.
గూగుల్‌పై యుఎస్ కోర్టు తీర్పు!
ఆన్లైన్ సెర్చ్ విషయంలో గుత్తాధిపత్యాన్ని కొనసాగించేందుకు ప్రముఖ టెక్ సంస్థ గూగుల్ చట్టవిరుద్ధంగా వ్యవహరిం చిందని అమెరికా ఫెడరల్ న్యాయమూర్తి ఒకరు తీర్పునిచ్చారు
అలసట లేకుండా పని చేయాలంటే !
ఊపిరి సలపని పనులు.. క్షణం తీరి కుండదు.. ఒత్తిడి, అలసట.. ఈ విధంగా అలసట రాకుండా ఉండాలంటే శరీరంలో తగినంత శక్తి ఉండాలి.
జమాన్ గురించి హసీనాను ముందే హెచ్చరించిన భారత్
బంగ్లాదేశ్ విద్యార్థుల ఆందోళన రాజకీయ రంగు పులుముకుంది. హింసను ఆపలేక షేక్ హసీనా గద్దె దిగాల్సి వచ్చింది
బీమాపై జిఎస్టీని నిరసిస్తూ ఇండియా కూటమి ప్రదర్శన
ఇండియా కూటమి పార్టీలు పార్లమెంటు ఆవరణలో నిరసన ప్రదర్శనకు దిగారు. జీవితబీమా, ఆరోగ్యబీమా ఉత్పత్తులపై 18శాతం జిఎస్టీ విధించడాన్ని వారు తీవ్రంగా వ్యతిరేకించారు.
ఖలీదాజియాకు అధికార పగ్గాలు?
షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోవడంతో పొరుగుదేశం బంగ్లాదేశ్‌లో రాజకీయాలు వేగంగా మారుతున్నాయి.
ఒకే హోటల్లో 24 మంది సజీవదహనం
బంగ్లాదేశ్‌లో విధ్వంసం కొన సాగుతోంది. విద్యార్థి సంఘాల ఆందోళనలతో దేశం అట్టుడుకుతోంది.
ట్రంప్‌ను చిక్కుల్లో నెట్టిన బహుమతులు
గిఫ్ట్ గోల్డెన్ రోలెక్స్, టెస్లా సైబర్ ట్రక్..