CATEGORIES
నడుములోతు నీటిలోకి కిమ్ లగ్జరీ కారు
వరదలతో ఉత్తర కొరియాలో ఎమర్జెన్సీ
చైనాతో సరిహద్దు వివాదంపై మూడో దేశం జోక్యం అక్కరలేదు
విదేశాంగమంత్రి జైశంకర్ స్పష్టీకరణ
వెనెజులా అధ్యక్షుడిగా మరోసారి నికోలస్ మడురో ఎన్నిక
వెనెజులా అధ్యక్షుడిగా నికోలస్ మరో మరోసారి భారీ మెజారిటీ ఎన్నికయ్యారు.
కోచింగ్ వ్యాపారంగా మారిపోయింది
రాజ్యసభ చైర్మన్ ధన్ ఖడ్
సిమ్‌కార్డుల మోసాలపై తెలంగాణ పోలీసుల అధ్యయనం
టెలికాం శాఖతో పాటు వినియోగదారులకు కీలక సూచనలు
విద్యుత్ రంగాన్ని నిర్వీర్యం చేసిన బిఆర్ఎస్
అసెంబ్లీలో కాంగ్రెస్ సభ్యులు రాజగోపాల్‌రెడ్డి
ప్రమాద లోగిళ్లు వర్సిటీ హాస్టళ్లు!
కెయులో ఫ్యాన్ ఊడిపడి 12 కుట్లుపడిన గాయం నాణ్యతలేని ఆహారం
సినారె తెలుగు జాతికే గర్వకారణం
సినారె గొప్ప తెలుగుజాతి కవి, గేయరచయిత, అధ్యాపకుడు, విశ్వవిద్యాలయ ఉపాధ్యక్షుడు, రాజ్య సభ సభ్యుడు, అన్నింటికంటే ముఖ్యమంత్రి ఎన్టీ రామారావుతో సన్నిహిత సంబంధాలు, ప్రజా సమావేశాల్లో ప్రసంగాలతో చెరగని ముద్రవేశారని, డా. సినారె తెలంగాణకే పరిమితంకాదు తెలుగుజాతికే గర్వకారణమని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.
అవార్డు, రిజిస్ట్రేషన్, లీజు ఒప్పందాలు రద్దు
ఎమ్మార్ ప్రాజెక్టు భూసేకరణపై హైకోర్టు కీలక తీర్పు
శ్రీశైలం 3 గేట్లు ఎత్తివేత
భారీ వరదలతో 10 అడుగుల మేర గేట్లు ఎత్తి నీటి విడుదల
'ఢిల్లీ కోచింగ్' ఘటనలో ఐదుగురి అరెస్టు
13 సెంటర్లు మూసివేత
నేడు రెండో విడత రుణ మాఫీ
రూ.లక్ష నుంచి రూ.1.50 లక్షల దాకా.. అసెంబ్లీ ఆవరణలో ప్రారంభించనున్న సిఎం రేవంత్
కేరళ, బెంగాల్ గవర్నర్ కార్యాలయాలకు సుప్రీం నోటీసులు
పెండింగ్ బిల్లుల విష యంలో కేరళ, బెంగాల్ గవర్నర్లకు సుప్రీం కోర్టు నోటీసులు జారీచేసింది.
పపువా న్యూగినియాలో దాడులు: 26 మంది మృతి
పపువాన్యూగినియాలోని మారుమూల ప్రాం తంపై ఒక యువకుల గ్యాంగ్ విచ్చలవిడిగా దాడులుచేయడంతో సుమారు 26 మంది చని పోయారు.
ఫ్రాన్స్‌లో స్పీడ్ రైల్వే నెట్వర్పై విద్రోహుల దాడి
ప్యారిస్ ఒలింపిక్స్ ప్రారంభానికి ముందు ఫ్రాన్స్ లో అత్యంత వేగంగా నడిచే రైల్ నెట్వర్క్క విఘాతం కలిగింది.
కమలా హ్యారిస్‌కు ఒబామా దంపతుల మద్దతు
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ప్రస్తుత ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్‌కు డెమొక్రాట్లనుంచి మద్దతు భారీగా పెరుగుతోంది.
వ్యవస్థలను నిర్వీర్యం చేశారు
బిజెపి పాలకులపై యుపి మాజీ సిఎం అఖిలేష్ ధ్వజం
సైన్యం బలోపేతానికే 'అగ్నిపథ్'
అగ్నిపథ్ పథకం దేశ సైన్యాన్ని బలోపేతం చేయడానికి తీసుకొచ్చిన సంస్కరణ అని మోడీ తెలిపారు.
సాయినగర్ షిరిడీ ఎక్స్‌ప్రెస్‌లో భారీ దొంగతనం
బ్యాగుల్లో నుంచి బంగారం, నగదు, మొబైల్ ఫోన్ల అపహరణ
దిల్సుఖ్నగర్ బాంబుపేలుళ్ల సూత్రధారి ఐఎం ఉగ్రవాది సయ్యద్ మఖ్బూల్ మృతి
దేశవ్యాప్తంగా సంచలనం రేపిన దిల్సుఖ్నగర్ జంట పేర్లు కేసులో సూత్రధారి, మాస్టర్ మైండ్‌గా వున్న ఇండియన్ ముజహిదీన్ (ఐఎం) సయ్యద్ మఖ్బూల్ (52) చర్లపల్లిలో జీవిత ఖైదు అనుభవిస్తూ అనారోగ్యంతో గాంధీ ఆసుపత్రిలో మరణించాడు.
రాజీవ్హదారిపై ఘోర ప్రమాదం బస్సు, బైక్ ను ఢీకొన్న ఇన్నో
లాల్ గడిమలక్పేట్ రెవెన్యూ పరిధిలోని రాజీవ్ రహదారిపై (మజీదపూర్-మురహరిపల్లి) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
పరువునష్టం కేసులో కోర్టుకు హాజరైన రాహుల్
నాయకుడు విజయ్ మిశ్రా దాఖలుచేసిన పరువు నష్టంకేసులో ఇండియా కూటమి నేత రాహుల్ గాంధీ సుల్తాన్‌పూర్‌లోని ఎంపి ఎమ్మెల్యే కేసుల విచారణకోర్టుకు హాజర య్యారు. రాహుల్ గాంధీ తరపు న్యాయవాది కాశీ ప్రసాద్ శుక్లా కూడా ఆయన వెంట ఉన్నారు.
డయల్ 100, 112 పనితీరుపై డిజిపి జితేందర్ సమీక్ష
పోలీసు శాఖలో కీలకంగా వున్న డయల్ 100, 112 నంబర్ల పరితీరుపై డిజిపి జితేందర్ శుక్రవారం నాడు అన్ని జిల్లాల కమిషనర్లు, ఎస్పీలు, స్టేషన్ హౌస్ ఆఫీసర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు
అట్టహాసంగా ఒలింపిక్స్ ఆరంభం
ప్యారిస్ వీధుల్లో ఒలింపిక్ క్రీడాభిమానుల సంబురాలు
నీతి ఆయోగ్ భేటీ నేడే
స్వాతంత్ర్యం సిద్ధించి 100 సంవత్సరాలు పూర్తయ్యే 2047 నాటికి భారతన్ను అభివృద్ధిచెందిన దేశంగా మార్చే లక్ష్యంతో ఉన్న మోడీ సర్కారు మూడోసారి పాలనచేపట్టిన తర్వాత మొదటిసారిగా జరగనున్న నీతి ఆయోగ్ పాలకవర్గ సమావేశానికి బిజెపియేతర ముఖ్యమంత్రులు డుమ్మా కొడుతున్నారు
ఆల్మట్టి నుంచి నీరు విడుదల
మహారాష్ట్ర సరిహద్దుల గుండా కర్ణాటకలోని ఆలమట్టికి పెద్ద ఎత్తున వరద నీరు వచ్చిచేరుతుండటంతో ఆలమట్టి డ్యాం నుంచి బుధవారం రాత్రి 2లక్షల 25వేల క్యూసెక్కుల జలాలను నదీ పరివాహక ప్రాంతానికి విడుదలచేసినట్లు డ్యాం ఇంజనీర్లు చెప్పారు.
పేరు చెప్పకపోతే వివక్ష చూపినట్లా?
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
కూలిన విమానం
టేకాఫ్ అవుతుండగా ప్రమాదం 18 మంది దుర్మరణం..
మరో 5 రోజులు భారీ వర్షాలు
వరద ముంపులో ఉత్తరాది
తెలంగాణ 'రైల్వే'కి రూ.5,336 కోట్లు
రాష్ట్రంలో 40 స్టేషన్ల అభివృద్ధికి చర్యలు విద్యుదీకరణ 100 శాతం పూర్తి రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడి