CATEGORIES
42 మంది మహిళలను హత్యచేసిన సీరియల్ కిల్లర్
మృతదేహాలను ముక్కలు చేసి.. సంచుల్లో కుక్కి, పోలీస్ స్టేషన్ పక్కనే ఉన్న డంప్త్యోర్డ్లో పడేసిన సైకో
నడకమార్గంలో విరిగిపడిన కొండచరియలు
ఉత్తరాఖండ్లోని గౌరీకుండ్ కేదార్నాథ్ భక్తుల నడక మార్గంలో ఆదివారం ఉదయం పెనుప్రమాదం చోటుచేసుకుంది
యుపి దారిలోనే మధ్యప్రదేశ్
నేమ్ పేట్లు విధిగా ప్రదర్శించాలని ఆదేశాలు
ప్రథమ మహిళపై దర్యాప్తు షురూ
పాస్టర్నుంచి డియోరి బ్యాగ్ స్వీకరణపై వివాదం
భద్రాద్రి వద్ద డేంజర్లోకి గోదావరి!
మొదటి ప్రమాద హెచ్చరిక దాటి ప్రవాహం నేడు రెండో ప్రమాద హెచ్చరికకు అవకాశం ?
ములుగు జిల్లా లోతట్టు ప్రాంతాల్లో అధికారులు అప్రమత్తంగా ఉండాలి: మంత్రి సీతక్క
గత మూడు రోజులుగా జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల వల్ల లోతట్టు ప్రాంతాలు జలమయం అవుతున్నాయి.
ఖర్గేకు ప్రధాని మోడీ జన్మదిన శుభాకాంక్షలు
కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే పుట్టిన రోజు (జులై 21) సందర్భంగా ప్రధాని మోడీ ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.'
ఆ కుక్కల నుండి కాపాడండి
పోలీసు స్టేషన్ వద్ద ఆందోళన జరిపిన పిల్లలు
ఘోర ప్రమాదం
ఖమ్మం జిల్లాలో ఆటోని ఢీకొన్న కారు ముగ్గురు మృతి
తప్పుకొంటున్నా
అధ్యక్ష రేస్ నుంచి వైదొలగిన బైడెన్
కొత్త రైళ్లకు కనిపించని రూట్లు
దారి మారిన కడప- బెంగళూరు మార్గం ప్రత్యామ్నాయంగా ముద్దనూరు ముదిగుబ్బ- పుట్టపర్తి
దివ్యాంగులకు రిజర్వేషన్లు ఎందుకు?
సివిల్స్ నియామకాలపై సీనియర్ ఐఎఎస్ స్మిత సబర్వాల్ కామెంట్ పూజా ఖేడ్కర్ ఉదంతం నేపథ్యంలో వివాదాస్పదమవుతున్న వ్యాఖ్యలు
వరదలపై అప్రమత్తం
మేడిగడ్డ పరిస్థితిపై ఢిల్లీలో సమీక్ష జరిపిన సిఎం రేవంత్ నేడు జరిగే ఎన్ఎసిఎ సమావేశంపై ఆరా
గోదావరిపై మరింత నిఘా పెట్టండి
అన్ని జిల్లాల కలెక్టర్లు జాగ్రత్తగా పరిశీలించాలి మంత్రి పొంగులేటి ఆదేశం
నిండు కుండలు
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో గత మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి
'ఉగ్ర' కట్టడికి 500 మంది పారాకమాండోలు
జమ్ముకాశ్మీర్ జవాన్లపై జరుగుతున్న ఉగ్రదాడులు ఆందోళనకు గురి చేస్తున్నాయి.
చైనాలో ఆకస్మిక వరదలు..వంతెన కూలి 11 మంది మృతి
ఆకస్మిక వరదల కారణంగా హైవేపై ఉన్న వంతెన కూలిన ఘటన చైనాలోని షాంగ్సీ ప్రావిన్స్ లో చోటుచేసుకుంది
రష్యాతో యుద్దాన్ని ముగిస్తా
చర్చల ద్వారా రష్యాతో జరు గుతున్న ఘర్షణ ఆగేలా చూస్తానని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కకి డొనాల్డ్ ట్రంప్ భరోసా ఇచ్చారు.
హర్యానా ఎన్నికల కోసం ఆప్ కేజ్రివాల్ గ్యారంటీలు!
ఉచిత హామీలతో పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలప్రచారానికి ఆమ్ ఆద్మీ పార్టీ శనివారం శ్రీకారంచుట్టింది.
అధికమరణాల నివేదికపై కేంద్రం ధ్వజం
అధ్యయన నివేదిక తప్పు అన్న ఆరోగ్యశాఖ
వీధికుక్కల నియంత్రణకు ఏడుగురు ఐఎఎస్లతో కమిటీ
వీధికుక్కల బెడదను మధ్యప్రదేశ్ ప్రభుత్వం తగ్గించేందుకు ఏడుగురు సీనియర్ ఐఎఎస్ అధికారులతో ఒక కమిటీని ఏర్పాటు చేసింది.
నీట్ యుజి ఫలితాలు విడుదల
నీట్ యూజి 2024 పరీక్షలో పేపర్ లీకేజి, అవకతవకల వ్యవహారం పై దు మారం కొనసాగుతూనే ఉంది.
ప్రధాని మోడీకి ఎలాన్ మస్క్ అభినందనలు
'ఎక్స్'లో పదికోట్ల ఫాలోవర్ల మార్కు దాటిన ప్రధాని మోడీ
డిఎంకే మంత్రులందరూ డిప్యూటీ సీఎంలే!
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ కుమారుడు కేబినెట్ మంత్రి కూడా అయిన యువజన విభాగం కార్యదర్శి ఉద యనిధి స్టాలిన్ ఉపముఖ్యమంత్రిగా పదోన్నతి పొందుతున్నారన్న ఊహాగానాలపై ఆయన శనివారం విచిత్రంగా స్పందించారు.
ఘర్షణల కట్టడికి బంగ్లాదేశ్లో కర్న్యూ
1000మందికి పైగా భారత్కు విద్యార్థులు రాక నేపాల్, భూటాన్ విద్యార్థు లకూ భారత్ బాసట
రోజుకు రూ.66,903 కోట్ల యుపిఐ లావాదేవీలు
ఏటికేడాది పెరుగుతున్న యుపిఐ చెల్లింపుల వ్యవస్థ
22న పార్లమెంటులో ఆర్థిక సర్వే
పార్లమెంటు బడ్జెట్ సమా వేశాల్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆర్థిక సర్వేను ఈనెల 22వ తేదీనే లోక్సభలో ప్రవేశపెడతారు.
ఐఐటి సెంట్రల్ స్కూలుకు బాంబు బెదరింపు
నగరంలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఆవరణలో ఉన్న సెంట్రల్స్కూలుకు బాంబు బెదిరింపు వచ్చింది.
ప్రభాకర్ రావు, శ్రవణావుకు రెడ్ కార్నర్ నోటీసు
రాష్ట్రంలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది.
జూకంటి జగన్నాథానికి దాశరథి అవార్డు
దాశరథి కృష్ణమాచార్య జయంతి సందర్భంగా ప్రతి ఏటా ప్రకటించే ప్రతిష్టాత్మక 'శ్రీ దాశరథి కృష్ణమాచార్య అవార్డు' 2024 సంవత్సరానికి గాను జూకంటి జగన్నాథంకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.