CATEGORIES
రామోజీరావు కుటుంబసభ్యులను పరామర్శిచిన సిఎం రేవంత్‌రెడ్డి
రామోజీ గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు కుటుంబ సభ్యులను తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి పరామర్శించారు.
సిఎం, మంత్రులకు బయోమెట్రిక్ !
సెక్రటేరియట్ సహా రాష్ట్రవ్యాప్తంగా అమలుకు సిఎం యోచన
కొత్త మంత్రుల బాధ్యతల స్వీకారం
ఎన్డీయే ప్రభుత్వంమూడోసారి అధికార పగ్గాలు చేపట్టింది.
ఒడిశా సిఎంగా మోహన్ మాఝ
నేడు ప్రమాణం
18న వారణాసికి ప్రధాని మోడీ
రైతులతో సమావేశం!
40కి పెరిగిన కారుణ్యం
ఉత్తర్వులు జారీ చేసిన సింగరేణి యాజమాన్యం నెరవేరిన ముఖ్యమంత్రి రేవంత్ హామీ
ఏడు వికెట్ల తేడాతో కెనడాపై పాక్ గెలుపు
టి20 ప్రపంచకప్ టోర్నీలో పాకిస్థాన్ తలపడిన కెనడా జట్టు ఘోరంగా ఓటమి చవిచూసింది.
ఆరు నెలలైనా అమలుకాని హామీలు
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి బహిరంగ లేఖ రాసిన ఏలేటి లోకసభ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్‌ను తిరస్కరించారు బిజెపి శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి
హత్యకేసులో ప్రముఖ నటుడు అరెస్టు
హత్యకేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ కన్నడ నటుడు దర్శన్ విచారణ నిమిత్తం పోలీసులు అదుపులోకి తీసు కున్నారు.
18న జమ్మూ నుంచి వైష్ణోదేవి ఆలయానికి హెలికాప్టర్ సర్వీసులు
జమ్మూ నుంచి త్రికూట పర్వ తాల్లోని మాతా వైష్ణోదేవి క్షేత్రానికి ఈ నెల 18 నుంచి నేరుగా హెలికాప్టర్ సేవలను ప్రారం భించనున్నట్లు ఎస్ఎంవిడిబి ప్రకటించింది.
విమానం అదృశ్యం కథ విషాదాంతం
మలావీ ఉపాధ్యక్షుడు సౌలస్ షిలియా సహా 10 మంది దుర్మరణం
ప్రతినెల ఆరోగ్యశ్రీ చెల్లింపులు
రాష్ట్రంలో ఆదాయం పెంపు మార్గాలపై డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క సమీక్ష
అంతరిక్ష కేంద్రంలో సునీత డ్యాన్స్..
భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ అంతర్జాతీయ అంతరిక్ష కేం ద్రం చేరుకున్నారు.
బెంగళూరు విమానాశ్రయంలో 9 కిలోల బంగారం స్వాధీనం
బెంగళూరులోని విమానాశ్ర యాల్లో రెండు వేర్వేరు ఘటనల్లో కస్టమ్స్ అధికారులు 9 కిలోల బంగారాన్ని పట్టుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఐర్లాండ్‌పై 12 పరుగుల తేడాతో కెనడా విజయం
టి20 టోర్నీలో 13వ మ్యాచ్‌లో చివరివరకూ ఐర్లాండ్ పోరాటం
సికిందరాబాద్ రైల్వేస్టేషన్లో గంజాయి పట్టివేత
అర్బన్ రైల్వే డీఎస్పీ జావెద్ తెలిపిన వివరాల ప్రకారం, గుర్తు తెలియని వ్యక్తులు ఏకంగా 1వ నెంబరు ప్లాట్ఫారం మీదు గంజాయి సంచీలు గల ట్రాలీ బ్యాగుని కొన్ని గంటల ముందే వదిలేసి వెళ్ళడంతో రైల్వేపోలీసులకు అనుమాన మొచ్చింది.
1.2 కోట్ల ఎకరాల్లో ధాన్యం ఉత్పత్తి
దేశంలో 220 రకాల ధాన్యం పంటలు ప్రపంచ వరి సదస్సులో వ్యవసాయ మంత్రి తుమ్మల
'ప్రజావాణి'కి తరలివచ్చిన ప్రజలు
వివిధ శాఖల సమస్యలపై 373 దరఖాస్తులు దరఖాస్తులను తక్షణమే పరిష్కరిస్తాం. రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు జి.చిన్నారెడ్డి
కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నా..పాలనపై రేవంత్ రెడ్డి నేర్చుకోవాలి
తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాను.. ఉంటాను అని మాజీమంత్రి కాంగ్రెస్ నేత మోత్కుపల్లి నర్సింహులు స్పష్టం చేశారు. ఈ మేరకు శుక్రవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమా వేశంలో ఆయన మాట్లాడుతూ దళితుడిగా ఆరుసార్లు గెలిచాను..
వర్ష ఇబ్బందుల నివారణకు తక్షణ చర్యలు చేపట్టండి
అధికారులను ఆదేశించిన ప్రభుత్వ ప్రధానకార్యదర్శి శాంతికుమారి హాజరైన మున్సిపల్, పోలీసు, ఫైర్, వాతావరణ శాఖల అధికారులు
చేప ప్రసాదానికి ఎగ్జిబిషన్ గ్రౌండ్ సిద్దం
మృగశిరకారె ను పురస్కరించుకుని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ఈ నెల 8, 9 తేదీల్లో బత్తిని సోద రులు పంపిణిచేసే చేపప్రసాద కార్యక్రమానికి పలు ప్రభుత్వ శాఖలు భారీ ఏర్పాట్లు చేశారు
పర్యాటకుల సంఖ్యతో ఆదాయం గణనీయంగా పెంచాలి
తారామతి బారాదరిలో మంత్రి జూపల్లి ఆకస్మిక తనిఖీ
సందీప్ శాండిల్య పదవీకాలం పొడిగింపు టిఎన్నాబ్ డైరెక్టర్ బాధ్యతల స్వీకరణ
టిఎస్ నాబ్ డైరెక్టర్‌గా మళ్లీ నియమితులైన సందీప్ శాండిల్య
అద్వానీ, జోషి ఆశీస్సులందుకున్న ప్రధాని మోడీ
ఎన్డీయే పక్షాలన్నీ ప్రధాని నరేంద్రమోడీని ప్రధాని అభ్యర్థిగా ఏకగ్రీవంగా ఆమోదించిన తర్వాత ప్రధానిమోడీ బిజెపిలోని అగ్రనేతల నివాసాలకు వెళ్లి వారి ఆశీస్సులు అందుకున్నారు.
సరికొత్త ప్రచారంతో విద్యార్థుల 'బడి బాట'
ప్రభుత్వ పాఠశాలలకు పూర్వవైభవం తీసుకు రావడం... విద్యార్థుల నమోదు శాతం పెంచటం లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం చేపట్టిందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి తెలిపారు.
ఎన్డీయె నేతగా మోడీ ఏకగ్రీవం
పాత పార్లమెంటు భవనంలో జరిగిన సమావేశానికి హాజరైన చంద్రబాబు, పవన్ సహా ఎన్డీయె పక్ష నేతలు
త్వరితగతిన బ్యారేజ్ మరమ్మతు
ఎన్ఎఎస్ఎ సూచనల మేరకు సాగుతున్న పనులు పార్వతి బ్యారేజ్ వద్ద తనిఖీలు జరిపిన మంత్రి ఉత్తమ్
పట్టభద్రుల ఎమ్మెల్సిగా మల్లన్న ఘనవిజయం
రాకేష్ ఎలిమినేషన్‌తో మల్లన్నను విజేతగా ప్రకటించిన అధికారులు
లిక్కర్ కేసు కవిత రిమాండ్ పొడిగింపు
9 పుస్తకాలు ఇవ్వడానికి అనుమతించిన కోర్టు
పవన్ కల్యాణ్ అంటే పవనం కాదు..తుఫాన్ · నరేంద్ర మోడీ
జనసేనాని అధినేత పవన్ కల్యాణ్ పై ప్రధాని మోడీ ప్రశంసలు కురిపించారు