CATEGORIES
రైల్వేజోన్ పరిధిలో కీలక సెక్షన్లలో తుది స్థితి సర్వేలు
పడమటి గుంతకల్లు-మల్లప్పగేట్ మధ్య ఫ్లైఓవర్ సర్వేకై రూ.24 లక్షలు గుంతకల్లు-బళ్లారి నంచెర్ల బైపాస్ రైల్వే లైన్ సర్వేకై రూ.42 లక్షలు
ఇంకా శిక్ష విధించలేకపోయాం
26/11 ముంబయి ఉగ్రదాడుల ప్రధాన సూత్రధారులకు ఇంకా శిక్షలు పడలేదని విదేశాంగశాఖమంత్రి ఎస్. జైశంకర్ గుర్తు చేశారు.
అమెరికా స్పీకర్ నాన్సీపెలోసీ భర్తపై దాడి
అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసీ భర్త పాల్ పెలోసీ(82)పై దాడి జరిగింది. అమెరికా కాలమానం ప్రకారం శుక్ర వారం ఉదయం శాన్ఫ్రాన్సి స్కోలోని నాన్సీ పెలో ఇంట్లోకి ఓ గుర్తు తెలియని వ్యక్తి చొరబడ్డాడు.
హవాలా డబ్బు 70 లక్షలు సీజ్
మునుగోడు ఉప ఎన్నిక దగ్గరపడుతున్న వేళ హవాలా నగదు కలకలం సృష్టిస్తుంది. హైదరా బాద్ పంజాగుట్ట పిఎస్ పరిధిలో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా భారీగా హవాలా సొమ్ము పట్టుబడింది.
ఆడబ్బెవరిదో తేల్చండి
ఇడిని కోరిన బిజెపి ఎమ్మెల్యే రఘునందన్
నేడు ఢిల్లీకి సిఎం కెసిఆర్
టిఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం దేశ వ్యాప్తంగా పెను సంచలనం రేపింది.
ఠాకూర్ స్థానంలో కొత్త ఇన్చార్జి!
రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంచార్జ్ మణికం ఠాగూర్ మారుతారనే ఊహాగాహానాలు మొదలయ్యాయి.
అనుమానాస్పద స్థితిలో విద్యార్థిని మృతి
ప్రభుత్వ గురుకుల పాఠశాల విద్యార్థిని భవనం పైనుంచి దూకి మృతి చెందింది. ఈ సంఘటన సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
అన్ని బూత్లకు వెబ్ కాస్టింగ్
మునుగోడు ఉప ఎన్నికను పారదర్శకంగా నిర్వహించడం కోసం అన్ని పోలింగ్ బూత్లకు వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశామని సీఈఓ వికాజ్ వెల్లడించారు.
ట్రాఫిక్ ఎస్సై రమణ ఆత్మహత్య
బంజరా హిల్స్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న ఎస్సై రమణ(26) బలవన్మ రణానికి పాల్పడిన ఎస్సై రమణ(ఫైల్) సంఘటన గురువా రం జరిగింది.
కారుంబాబుపేలుడు కేసు ఎఎకు అప్పగింత
సిఎం స్టాలిన్ ప్రభుత్వం నిర్ణయం
ప్రధానిగా రిషి తొలి కేబినెట్ సమావేశం
ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన బ్రిటన్ ప్రధాన మంత్రి రిషిసునక్ తన మొట్టమొదటి కేబినెట్సమావేశం నిర్వహించారు.
శ్రీవారి ఆలయంలో నవంబరు 1న పుష్పయాగం
ఏడుకొండల వేంకటేశ్వరస్వామికి నవంబర్ 1వ తేదీ మంగళవారం మధ్యాహ్నం ఆగమోక్తంగా పుష్ప యాగం నిర్వహించనున్నారు.
బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్కు మరో షాక్
పిడి ఎత్తివేయాలన్న వినతిని తిరస్కరించిన అడ్వైజరీ బోర్డు హైకోర్టులో రాజాసింగ్ భార్య పిటిషన్
ఎమ్మెల్యేలపై డబ్బు వల!
మునుగోడు ఎన్నికల వేళ..టిఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు కుట్ర? మొయినాబాద్ ఫాంహౌస్ పై పోలీసుల మెరుపు దాడి నందకుమార్, సింహయాజులు, రామచంద్ర భారతి అరెస్టు రూ.15 కోట్ల నగదు జప్తు పట్టుబడిన ముగ్గురూ బిజెపి వారేనంటున్న టిఆర్ఎస్ నేతలు పార్టీ ఫిరాయిస్తే పదవులు, డబ్బు, కాంట్రాక్టులిస్తామంటూ ప్రలోభపెట్టారని ఆరోపణలు వివరాలు వెల్లడించిన సైబరాబాద్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర
సార్లొస్తున్నారు..
చిన్న ఊరంతా 'పెద్దల' సందడి! 15 మంది మంత్రులు, 71 మంది అధికార ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అక్కడే.. కేంద్రమంత్రులు సైతం మునుగోడుకే నెలాఖరులో సిఎం కెసిఆర్, బిజెపి నేతల సభలకు సిద్ధం
భారతీయ మూలాలున్న కుటుంబంలోంచి సునాక్
1980, మే 12న ఇంగ్లాండ్లోని సౌతాంప్టన్లో రిషి సునాక్ జన్మించారు. ప్రస్తుతం ఆయన వయసు 42 ఏళ్లు.
కొరడా దెబ్బలు తిన్న ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి
రాష్ట్రంలో జజని గిరి, కుమారి గ్రామాల్లోని ఈ జానపద సంప్రదాయాన్ని సిఎం ప్రతి యేడాది పాటిస్తారు. ఈ సారి కూడా ఈ వేడుకల్లో పాల్గొని దీనికి సంబంధించిన విడియోను ట్విట్టర్లో షేర్ చేశారు.
అంతరిక్షంలో మనమూ ఘనమే
- ఒక్క రాకెట్ వెయ్యి కోట్ల రాబడి - ఇక ఇస్రోకు అన్నీ మంచిరోజులే - శ్రీహరికోటకు శుభసూచనలే
అప్పటి కుర్రాడే ఇప్పుడీ మేజర్
స్కూలులో అందుకున్న బహుమతులను అపురూపంగా దాచుకుంటాం, ఆ బహుమతిని కలెక్టర్ నుంచో, ఎమ్మెల్యే నుంచోచ ముఖ్యమంత్రి చేతుల మీదుగానో అందుకుంటే ఆ ఆనందమే వేరు. ఆ
కర్ణాటక డిప్యూటీ స్పీకర్ కన్నుమూత
కర్ణాటక అసెంబ్లీ డిప్యూటి స్పీకర్ విశ్వనాథ్ మామని కన్నుమూసారు. బెంగళూరు లోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ విశ్వ నాథ్ తుదిశ్వాస విడిచారు.
వచ్చేనెలలో సౌదీ యువరాజు భారత్ పర్యటన
సౌదీ యువరాజు సౌదీ అరేబియా రాజ్యం ప్రధాని మహ్మబ్బిన్సల్మాన్ వచ్చేనెలమధ్యస్తంలో భారత్కు 64ఆనున్నారు.
కర్ణాటకలో ఓ మహిళను చెంపపై కొట్టిన మంత్రి సోమన్న పదవి నుంచి తొలగించాలని కాంగ్రెస్ డిమాండ్
కర్నాటకలో ఓ మహి ళను ఆ రాష్ట్ర మంత్రి చెంపపై కొట్టడం వివాదా స్పదమైంది. చామరాజనగర్ జిల్లా హంగాల గ్రామంలో భూపట్టాల కార్యక్ర మం సందర్భంగా ఈ సంఘటన జరిగింది.
శ్రీరాముని పాలన విధానాలే ‘సబ్కాసాద్ సబ్కా వికాస్'కు ప్రేరణ
శ్రీరాముడు ఆచరణలో చూపించిన విలక్షణత, తన మాటలు ఆలోచనలు పరిపాలన విధానం ప్రస్తుతం అనుసరిస్తున్న సబ్కా సాత్ సబ్కా వికాస్కు ప్రేరణ అని ప్రధానిమోడీ అన్నారు.
11,300 అడుగుల ఎత్తులో రాత్రంతా బసచేసిన ప్రధాని మోడీ
ప్రధానమంత్రి నరేంద్రమోడీ మరోసారి తన నిరాడంబరతతతో అందరికీ విస్మయం కలిగించారు. శనివారం ఉత్తరాఖండ్ప్యటన సందర్భంగా మనా సమీపంలోని 11,300 అడుగులెత్తులో రాత్రంతా అక్కడే బసచేసారు.
ఎస్బీఐ క్రెడిట్ కార్డు కస్టమర్లకు షాక్
క్రెడిట్ కార్డు వినియోగదారులకు ఎసిబిఐ భారీ షాకిచ్చింది. ఇఎంఐ లావాదేవీలపై ప్రస్తుతం ఉన్న ప్రాసెసింగ్ ఫీజుపై అదనంగా రూ.100, అలాగే కొత్తగా రెంట్ పేమెంట్పై ఛార్జీలు వసూలు చేయ బోతున్నట్లు ప్రకటించింది.
నెట్ ఉపయోగం మితి మీరొద్దు
నెట్ను అవసరానికి మించి వినియోగించకుండా పిల్లలను ఆదిలోనే నియంత్రించాలంటున్నారు నిపుణులు.పాఠాల కోసం పిల్లలు ఆన్లైన్ రీడింగ్ ప్రారంభించడం మంచిదే.
మన బాహుబలి రాకెట్ ద్వారా అంతరిక్షంలోకి అగ్రరాజ్యం ఉపగ్రహాలు
ప్రయోగ వేదికకు క్షేమంగా చేరిన జీఎస్ఎల్వీ మార్క్3 రాకెట్ - 23 తెల్లవారుజామున ప్రయోగం యూకేకు చెందిన 36 ఉపగ్రహాలు నింగిలోకి
ఎపి విభజనకు వైసిపి కూడా మద్దతు
ఆంధ్రప్రదేశ్ విభజనకు కాంగ్రెస్పార్టీయే కారణమని, ఎపిని కాంగ్రెస్ పార్టీ విభజించిందన్న వైసిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కేంద్రమాజీ మంత్రి జైరామ్ రమేష్ కౌంటర్ ఇచ్చారు.
పుట్టిన వెంటనే ఇకపై ఆధార్, బర్త్ సర్టిఫికెట్!
ఆధార వ్యవస్థను మరింత విస్తృతం చేసేపనిలో భాగంగా యుఐడిఎ సంస్థ ఇక పుట్టిన వెంటనే ఆధార్ నమోదు, ధృవపత్రం జారీచేసేందుకు సిద్దం అవుతోంది.