CATEGORIES
మూడునెలల తర్వాత సంజయ్ రౌత్ కు బెయిల్
మనీలాండరింగ్ కేసులో మూడునెలల కిందట అరెస్టు అయిన శివసేన నేత ఎంపి సంజయౌత్కు న్యాయస్థానం బెయిల్ మంజూరుచేసింది.
మన్మోహన్ సంస్కరణలే భారత్కు దిక్సూచి
మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్సింగ్కు దేశం ఎప్పటికీ రుణపడి ఉంటుందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు.
నేపాల్ని వణికించిన భూకంపం - ఆరుగురు మృతి
నేపాల్లో భారీ భూకంపం సంభవించింది. పశ్చిమ నేపాల్లో బుధవారం తెల్లవారుజామున 6.6 తీవ్రతతో సంభవించిన భూకంపం దేశాన్ని కుదిపేసింది.
మేరీలాండ్ లెఫ్టినెంట్ గవర్నర్గా ఆంధ్ర మహిళ
అమెరికాలోని మేరీలాండ్ రాష్ట్రం లెఫ్టినెంట్ గవర్నర్గా తొలిసారి భారత సంతతికి చెందిన మహిళ ఎన్నికై చరిత్ర సృష్టించారు.
అమెరికా మధ్యంతర ఎన్నికల్లో అధికార డెమొక్రాట్లకు షాక్!
అమెరికా మధ్యంతర ఎన్నికల్లో అధికార డెమొక్రాట్లకు షాక్ తగిలే అవకాశం ఉంది. ప్రతినిధుల సభపై రిపబ్లికన్లకు నియంత్రణ లభించే అవకాశం ఉన్నట్లు సర్వేలు వెల్లడిస్తున్నాయి.
జి20 లోగో, వెబ్సైట్ ఆవిష్కరించిన ప్రధాని మోడీ
భిన్న సంస్కృతులను ప్రపంచానికి పరిచయంచేస్తాం: లోగో ఆవిష్కరణలో ప్రధాని
సినీ ఫక్కీలో 130 యేళ్లనాటి నటరాజ విగ్రహాన్ని కనుగొన్న తమిళ పోలీసులు
130 ఏళ్లనాటి 26.8 కిలోల నటరాజ విగ్రహాన్ని తమి ళనాడు సిఐడి పోలీసులు కోయం బత్తూర్లో న్నారు. స్వాధీనం చేసుకు అందుకోసం పోలీస్ బృందం సినీ ఫక్కీలో విగ్రహాలు కొనేవారిగా అవతారమెత్తారు.
విద్యార్థినితో ఉపాధ్యాయురాలి ప్రణయం!
ఉపాధ్యాయురాలికీ, విద్యార్థినికీ మధ్య స్నేహం ప్రేమగా మారి వివాహానికి దారితీసిన అరుదైన ఘటన రాజస్థాన్లో రాజస్థాన్లోని భరత్పుర్కు (29) అనే ఉపాధ్యాయురాలు స్థానిక ప్రభుత్వ పాఠశాలలో పిఇటిగా పని చేసేవారు.
అద్వానీకి ప్రధాని మోడి శుభాకాంక్షలు
భారత రాజకీయాల్లో దిగ్గజం, భారతీయ జనతా పార్టీ కురవృద్ధుడు లాల్ కృష్ణ అదానీ(ఎల్కె అద్వానీ) మంగళవారం నవంబరు 8న 96వ వడిలోకి అడుగుపెట్టారు.
ఆ ముగ్గురిపై ఇక విచారణ
ఫాంహౌస్ కేసులో స్టే ఎత్తివేసిన హైకోర్టు రామచంద్రభారతి, సింహయాజులు, నంద కుమార్ను కస్టడీకి కోరనున్న పోలీసులు
అమెరికా, దక్షిణ కొరియా వైమానిక కసరత్తులు
ఉత్తరకొరియా గతవారమే ఖండాంతర బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించిన విషయం విదితమే.
ఆడపిల్ల జన్మిస్తే ఆ ఆస్పత్రిలో ఫీజు లేదు..!
పూణేకు చెందిన ఓ వైద్యుడు తన ఆస్పత్రిలో ఆడపిల్లలు జన్మిస్తే ఫీజులు మాఫీ చేస్తున్నారు.
మోరీ ఘటనపై గుజరాత్ హైకోర్టు విచారణ
గుజరాత్లోని మోర్బీలో జరిగిన తీగల వంతెన దుర్ఘటనను ఆ రాష్ట్ర హైకోర్టు సుమోటోగా విచారణకు తీసుకుంది.
ప్రధాని సమక్షంలో ఒక్కటైన 551 జంటలు
ప్రధాని నరేంద్రమోడీ సమక్షంలో 551 జంటలు వివాహబం ధంతో ఒక్కటయ్యాయి.
సిబిఐ సాక్షిగా మారిన లిక్కర్ బిజినెస్ మాన్!
ఢిల్లీ మద్యంపాలసీ అవినీతి అవకతవలకు సంబం ధించిన కేసులో నిందితుడిగా ఉన్న వ్యాపారి ఇపుడు ప్రభుత్వం తరపు సాక్షిగా మారారు.
ఆమెకు 82, అతడికి 28..
హమ్మై దుల్షాదులన్ అంటూ పెళ్లి పాకిస్థానీ యువకుడిని పెళ్లాడిన పోలెండ్ మహిళ
గుజరాతన్ను నేనే తీర్చిదిద్దాను
ప్రధాని మోడీ సరికొత్త నినాదం
బోసిపోయిన బిజెపి, కాంగ్రెస్ కార్యాలయాలు
మునుగోడు ఉప ఎన్నికను కాంగ్రెస్, బిజెపి పార్టీలు సవాలుగా తీసుకున్నప్పటికీ అధికార పార్టీ దెబ్బకు అతలాకుతలమయ్యాయి.
కొత్త భవనంలోనే శీతాకాల పార్లమెంటు!
పార్లమెంటు శీతకాలసమా వేశాలు కొత్తభవనంలోనే నిర్వహించేందుకు ఎన్ డిఎ సర్కారు నిర్ణయించింది.
ఉద్యోగాలు లేవు.. ఉపాధి లేదు
తెలంగాణ ప్రభుత్వంపై ధ్వజమెత్తిన రాహుల్
హిందూ మహాసముద్రంలో చైనా నిఘా నౌక
హిందూ మహాసముద్రంలో చైనా నిఘా నౌకను గుర్తించిన భారత రక్షణశాఖ తమ ఖండాంతర క్షిపణి పరీక్ష షెడ్యూల్ను వాయిదా వేయనున్నట్లు తెలుస్తోంది.
రష్యా నైట్ క్లబ్లో భారీ అగ్నిప్రమాదం
15 మంది మృతి
ఆరుగురి ప్రాణాలు తీసిన ఈత
గృహప్రవేశానికి వచ్చి జలసమాధి టీచర్ తోపాటు 5గురు విద్యార్థులు మృతి మల్కారం ఎర్రకుంట చెరువులో దుర్ఘటన
బడా డ్రగ్స్ స్మగ్లర్ ఎడ్విన్ పట్టివేత
రెండు నెలల సుదీర్ఘ ఆపరేషన్ అనంతరం చిక్కిన నేరగాడు
ఉత్కంఠ!
నేటి ఉదయం మునుగోడు ఓట్ల లెక్కింపు 9 గంటలకే తొలి ఫలితం కేంద్ర బలగాలు, పోలీసులతో మూడంచెల భద్రత
పదమూడున్నరేళ్ల తర్వాత ఇస్రో రిశాట్-2 ఉపగ్రహం
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో 2009లో ప్రయోగించిన రిశాట్-2 ఉపగ్రహం భూవాతావరణంలోకి 2 ప్రవేశించింది.
శ్రీకాళహస్తీశ్వరాలయంలో సంప్రదాయాలకు పెద్దపీట
22న స్వర్ణముఖి హారతుల సంబరాలు
ఉత్తర, దక్షిణ కొరియాల మధ్య ఉద్రిక్తత
ఉత్తర, దక్షిణ కొరియాల మధ్య మరోసారి ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. శుక్రవారం ఉత్తర కొరియా 180 యుద్ధ విమానాలను మోహరించింది.
ఊపిరాడక తల్లడిల్లుతోంది
దేశ ప్రమాదకరస్థాయిలోనే కొనసాగుతోంది.కీలక నిర్ణయం తీసుకుంది.
వసంతమండపంలో ఆగమోక్తంగా విష్ణుసాలగ్రామపూజ
లోకక్షేమాన్ని కాం క్షిస్తూ పవిత్రమైన కార్తీక మాసంలో టిటిడి తలపెట్టిన మొదటి కా ర్యక్రమం విష్ణుసాలగ్రామపూజ శుక్రవారం తిరుమల వసంతమం డపంలో ఆగమోక్తంగా ప్రారంభమైంది.