CATEGORIES
చిన్న ఇంటికి కరెంట్ బిల్లు రూ. లక్షాయాభై వేలు
లోక్సభలో రూపాయి పతనంపై చర్చ సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, కాంగ్రెస్ ఎంపీ రేవంత్రెడ్డి మధ్య వాగ్వాదం జరిగింది.
దశలవారీగా రూ.2వేల కరెన్సీ నోట్లను రద్దుచేయాలి
దేశవ్యాప్తంగా రెండువేల రూపాయల కరెన్సీ నోట్లకు తీవ్ర కొరత ఎదురవు తున్నందున దశలవారీగా వాటిని రద్దుచేయడమే మంచిదని రాజ్యసభలో పలువురు ఎంపిలు ప్రస్తావించారు
18యేళ్ల తర్వాత..ముంబై అల్లర్ల కేసు నిందితుడి అరెస్టు
ముంబై అల్లర్ల కేసులో తప్పించుకు తిరుగుతున్న నింది తుడు ఒకరిని పోలీసులు తాజాగా అరెస్టు చేశారు.
14న తమిళనాడు కేబినెట్ పునర్వ్యవస్థీకరణ
తమిళనాడు ముఖ్యమం త్రి ఎంకె స్టాలిన్ కుమా రుడు డిఎంకె యువజన విభాగం కార్యదర్శి ఉద యనిధి స్టాలిన్కు మంత్రి వర్గంలో చోటు కల్పిస్తారని సర్వత్రా చర్చల్లో ఉంది
యుఎన్ఎస్సి నిజమైన వైవిద్యతను కనబర్చడం లేదు: భారత్
ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి(యుఎన్ఎస్సి) నిజమైన వైవి ధ్యతను కనబర్చడం లేదని భారత్ ఆక్షేపించింది.
వేతనాలను పెంచాలని బ్రిటన్లో పెద్ద ఎత్తున నిరసన
బ్రిటన్లో పెద్ద ఎత్తున సమ్మెజరుగుతోంది. సమ్మెలో రైల్వే విమానం, బస్సు, అంబులెన్స్, నర్సింగ్, టీచింగ్ సిబ్బంది సహా వివిధ శాఖలకు చెందిన రెండు లక్షలకుపైగా ఉద్యోగులు పాల్గొన్నారు.
హైకమాండ్ సమన్వయంతోనే హిమాచల్లో గెలుపు
ప్రమాణస్వీకార వేదికపై ఐక్యత సంకేతాలు
ప్రపంచదేశాల్లో పెరుగుతున్న వైరస్ కేసులు
65.35 కోట్లకు చేరుకున్న కేసులు 66.58 లక్షలకు పెరిగిన కరోనా మృతులు
చంద్రుడి సమీపానికి వెళ్లివచ్చిన నాసా స్పేస్ క్యాప్సుల్
నాసా చేపట్టిన జాబిల్లి యాత్ర చివరి దశకు చేరింది. నేడు ఒరియన్ స్పేస్ క్యాప్సుల్ పసిఫిక్ సముద్రంలో పడ నుంది.
18 యేళ్లకే మేయర్గా ఎన్నిక
అమెరికాలో 18 ఏళ్ల విద్యార్థి చరిత్ర సృష్టించారు. తూర్పు అర్కాన్సాస్ లోని ఓ చిన్న నగరానికి మేయర్గా ఎన్నికైన అతిపిన్న వయస్కుడిగా నల్లజాతీయుడైన ఏర్లే నగరానికి రికార్డులకెక్కాడు
సిటీలో ఫార్ములా-3 కార్ రేస్ ఎఫెక్ట్
సచివాలయం, ట్యాంక్ బండ్, లకిడికాపూల్ పరిసరాల్లో ట్రాఫిక్ జాం
ఎవరెస్ట్ బేస్ క్యాంప్ అధిరోహించిన ఘనపూర్ విద్యార్థి
వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండల పరిధిలోని ఘనపూర్ గ్రామానికి చెందిన బిజ్జారం ప్రవీణ్ కుమార్ ఎవరెస్ట్ బేస్ క్యాంప్ అధిరోహించి భారత కీర్తి పతాకాన్ని రెపరెపలాడిస్తున్నాడు.
కాంగ్రెస్ బలోపేతం!
ఠాగూర్ నేతృత్వంలో 18 మందితో పొలిటికల్ అఫైర్స్ కమిటీ రేవంత్ నాయకత్వంలో 40 మందితో రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కమిటీ 26 జిల్లాలకు అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, జనరల్ సెక్రటరీలు ఎంపి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఎక్కడా దక్కని చోటు
ఇక 'త్రీడీ' ప్రపంచమే
వేగంగా విస్తరిస్తున్న ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రాష్ట్ర సర్కారు పూర్తిస్థాయిలో సహకారం అంతర్జాతీయ స్థాయిలో అగ్రస్థానానికి తెలంగాణ బాసర ట్రిపుల్ ఐటి 5వ స్నాతకోత్సవంలో మంత్రి కెటిఆర్
యువతి కిడ్నాప్ కేసులో 32 మంది అరెస్టు
నన్ను చంపుతామని బెదరించారు: వైశాలి పోలీసుల నిర్లక్ష్యం వల్లే తమ కుటుంబంపై దాడి: దామోదర్ రెడ్డి
ఆ మీటింగ్ వివరాలివ్వకూడదు
సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నియామకం విషయంలో జరుగుతున్న రచ్చ శుక్రవారం మరో మలుపు తిరిగింది.
సౌర విద్యుత్ ప్యానెళ్లకు 2026 వరకు సబ్సిడీ
ఇంటి పైకప్పు మీద సౌర విద్యుత్ యూనిట్(రూప్ టాప్ సోలార్ ప్యానెల్) ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న రాయితీని 31 వరకు తెలిపింది
స్వలింగ, కులాంతర వివాహాలకు అమెరికా చట్టబద్ధత
స్వలింగ వివాహాలతోపాటు కులాంతర వివాహాలకు సైతం రక్షణ కల్పించే బిల్లుకు అమెరికా కాంగ్రెస్ ఆమోదం తెలిపింది.
76వ వసంతంలోకి సోనియా
కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు, యునైటెడ్ 0 ప్రోగ్రెసివ్ అలియన్స్ (యుపిఎ) చైర్పర్సన్ సోనియా గాంధీ శుక్రవారం 76వ వసంతంలోకి అడుగుపెట్టారు.
ప్రముఖ ఆయుధ వ్యాపారి విక్టర్బౌట్ను రష్యాకు అప్పగించిన అమెరికా
డీల్లో భాగంగా అమెరికా జైలు నుంచి విడుదల తిరుగుబాటు సంస్థలకు భారీ ఆయుధాలను విక్రయిస్తాడని బౌట్పై ఆరోపణలు
ఉచిత హామీలను గుప్పించిన వారిని గుజరాత్ తిరస్కరించింది
ఢిల్లీ వెలుపల పంజాబ్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ అదే ఊపులో గుజరాత్లో కూడా సతా చాటాలని యత్నించింది.
సముద్రంలో ఆగిపోయిన ట్రాఫిక్ జామ్ అనేక నౌకలు
భారతో ముడి చమురు రవాణా చేస్తున్న జలాల్లో చిక్కుకున్నాయి.నౌకలు నల్ల సముద్రంలో చమురు ట్యాంకర్ల బీమా ప్రక్రియను టర్కీ మార్చిన తర్వాత ఈ సమస్య తలెత్తింది.
ప్రజల తీర్పును గౌరవిస్తాం
హిమాలయరాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తిరుగులేని మెజార్టీ సాధించడంతో ఓటమిని అంగీకరించిన బిజెపి ముఖ్యమంత్రి జైరామాకూర్ గురువారం తన రాజీనామాను రాష్ట్ర గవర్నర్కు అందచేసారు.
పెండింగ్ కేసుల ట్రాకింగ్ కోసం మొబైల్ యాప్
భారత సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటోంది.
మైనప్పురి ఉప ఎన్నికలో రికార్డు మెజార్టీతో డింపుల్ యాదవ్ గెలుపు
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఉప ఎన్నికల్లో మాజీ సిఎం అఃలేశ్ యాదవ్ సతీమణి డింపుల్ యాదవ్ భారీ మెజార్టీతో గెలుపొందారు.
పెద్దనోట్ల రద్దు రికార్డులు సమర్పించండి
కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ సంకీర్ణ ప్రభుత్వం తీసుకున్న అతిపెద్ద నిర్ణయాల్లో ఒకటి పెద్ద నోట్ల రద్దు.రూ. వెయ్యి, రూ. 500 నోట్లను రద్దు చేస్తూ 2016 నవంబరు 8వ తేదీన -ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చేసిన ప్రకటన సంచలనాన్ని సృష్టించింది.
గుజరాత్, హిమాచల్ ఓట్ల లెక్కింపు నేడే!
పోలింగ్ ముగిసిన రెండురాష్ట్రాల అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓట్ల లెక్కింపు షురూ అవుతోంది.
గురుద్వారాను సందర్శించిన ప్రిన్స్ ఛార్లెస్
బ్రిటన్ రాజధాని లండన్కు కొద్దిదూరంలో లూటన్లో కొత్తగా నిర్మించిన గురునానక్ గురుద్వారాను ప్రిన్స్ ఛార్లెస్ సందర్శించారు.
సింహయాజి విడుదల
ఫాంహౌస్ కుట్ర కేసులో మరో ఇద్దరు నేడు విడుదలయ్యే అవకాశం
ఓ ఎంపి సోదరుడికి ఇడి నోటీసులు
ఢిల్లీ లిక్కర్ స్కాం ప్రకంపనలు 9న విచారణకు రావాలని ఆదేశం