CATEGORIES
కేటీఆర్‌కు తప్పిన ప్రమాదం
• వాహనం పైనుంచి కిందపడబోయిన మంత్రి • ఆర్మూర్‌లో జీవన్‌రెడ్డి నామినేషన్ ర్యాలీలో అపశృతి
కాంగ్రెస్‌లోకి తీన్మార్ మల్లన్న
థాక్రే సమక్షంలో చేరిక ఈసారి పోటీకి దూరమేనా! స్టార్ క్యాంపెయినర్ ప్రచారం
బీఎస్పీ నాలుగో జాబితా
• 13 మందితో విడుదల • రెండు చోట్ల అభ్యర్థుల మార్పు • లిస్టు రిలీజ్ చేసిన పార్టీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్పీ
తొమ్మిదేళ్లలో రాష్ట్రం అప్పు రూ.5లక్షల కోట్లు
ఇది తీరాలంటే 30 నుంచి 40 ఏళ్లు పట్టే చాన్స్ సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఎన్నికల మేనిఫెస్టో రిలీజ్
కాళేశ్వరం వండర్ కాదు.. బ్లండర్
10 టీఎంసీల నీళ్లు వృథాగా వదిలేశారు రూ.లక్ష కోట్లు మింగేశారు ఒక్క కుటుంబం కోసమే ప్రాజెక్టు నిర్మాణం మాజీ ఐపీఎస్ కృష్ణప్రసాద్
ఎంతమందికి డబుల్ ఇండ్లు ఇచ్చారు?
ఇండ్ల నాణ్యతలో లోపాలతో శిథిలావస్థకు కాంగ్రెస్ జాతీయ నేత సల్మాన్ ఖుర్షీద్ ఫైర్
ఢిల్లీ కాలుష్యం తగ్గించే మార్గం!
దేశ రాజధానిలో ప్రస్తుతం వాయు నాణ్యత దారుణంగా క్షీణిస్తోంది. ఇంతలా కాలుష్యం పెరగడానికి ప్రధాన కారణం పరిసర ప్రాంతాల్లో పంట వ్యర్థాలను తగల బెట్టడం
ఎస్సీ సెగ్మెంట్లో అగ్రకులాల ఆధిపత్యం
ప్రస్తుతానికైతే సైలెంట్ గా ఉండాలని నిర్ణయించుకున్నా - అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహం
ఎల్లుండి మోడీ రాక
• మాదిగ, ఉపకులాల విశ్వరూప సభకు హాజరు • ఎస్సీ వర్గీకరణపై కీలక ప్రకటన చేసే చాన్స్ !
అధికారం శాశ్వతం కాదు
• ఎన్టీఆర్, ఇందిరాగాంధీ లాంటి వారే ఓడిపోయారు • మేం వారికన్నా గొప్పవాళ్లం కాదు
పంచాంగం
పంచాంగం
గో బ్యాక్ కొప్పుల ఈశ్వర్..!
రైతులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ పెగడపల్లిలో ఫ్లెక్సీ ఏర్పాటు చేసిన రైతులు
రూ. 2 లక్షలిచ్చి..రూ.150 కోట్ల భూమి స్వాహా
• మాయమాటలు చెప్పి సీఎంఆర్ ట్రస్ట్ పేరిట రిజిస్ట్రేషన్ • మూడుచింతలపల్లిలో ప్లకార్డులతో గిరిజనుల ఆందోళన • మిగతా డబ్బులివ్వకుంటే ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరిక
బీఎస్సీ నర్సింగ్ అభ్యర్థులకు బిగ్ రిలీఫ్!
మెరిట్‌తో సంబంధం లేకుండా అడ్మిషన్లు నీట్, ఎంసెట్ ఎగ్జామ్‌కు హాజరైతే చాలు
వర్గీకరణతోనే మాదిగ జాతికి భవిష్యత్తు
ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ
జనసేన డైలమా?
తెలంగాణలో గెలుపుపై సందేహాలు ఓడిపోతే ఏపీలో ఎఫెక్ట్ పై గుబులు
రైతుబంధు చూసి ప్రజలు మోసపోవద్దు!
ఈ నెల30న పోలింగ్ ఉంది కాబట్టి, 27 నుంచి మీ అకౌంట్లోకి రుణమాఫీ, రైతు బంధు డబ్బులు వస్తాయి.
వైద్యరంగంలో అతి గొప్ప ఆవిష్కరణ
జీవితంలో ప్రతి ఒక్కరు ఎప్పుడో ఒక్కసారైనా అనారోగ్యంతో ఆసుపత్రి గడప తొక్కక తప్పదు..
వృద్ధురాలి నామినేషన్
నామినేషన్ వేసి వస్తున్న వృద్ధురాలు చీటీ శ్యామల తన సమస్య తెలియజేయడానికి పోటీ చేస్తున్నట్లు వెల్లడి
బీజేపీ కార్యకర్త ఆత్మహత్యాయత్నం
కార్యాలయంలో ఒంటిపై కిరోసిన్ పోసుకున్న యువకుడు వికాస్ రావుకు టికెట్ ఇవ్వకపోవడంతో మనస్తాపం
పంచాంగం
పంచాంగం
వైసీపీతో రైతులకు ఒరిగిందేమీ లేదు
రాష్ట్ర ఆర్థిక మంత్రి కేవలం ప్రచారం కోసమే పని చేస్తున్నారని, రైతుల కోసం కాదని టీడీపీ వ్యవసాయ స్టీరింగ్ కమిటీ సభ్యులు విమర్శించారు.
ప్రతి బొట్టూ అమూల్యం
జగనన్న పాలవెల్లువతో రైతులకు మేలు అన్నమయ్య జిల్లాలో రోజు 65 వేల లీటర్ల సేకరణ రాష్ట్రంలోనే మొదటి స్థానం
రెయిన్ అలర్..లు
పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు
కేసీఆర్ వాహనం తనిఖీ
తెలంగాణలో ఎన్నికల కోడ్ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా అనుమానం వచ్చిన అన్ని వాహనాలను పోలీసులు, ఎన్నికల అధికారులు తనిఖీలు చేస్తున్న విషయం తెలిసిందే.
కూతురిని కాపాడబోయి..
బట్టలు ఉతకడానికి వెళ్లిన తల్లీకూతురు కాలుజారి చెరువులో పడి చనిపోయారు
అల్లుడి బైక్‌కు నిప్పంటించిన మామ
కట్నం కింద ఇచ్చిన భూమి తిరిగివ్వాలని డిమాండ్
'మావోయిస్టు' సెగ్మెంట్లలో హై అలర్ట్
ఛత్తీస్ ఘడ్ ఘటనల నేపథ్యంలో అప్రమత్తం అవసరమైతే ఎన్నికల ప్రచారంపైనా ఆంక్షలు
పవిత్ర సేవ.. వ్యాపారంగా మారింది
యువత రావాలి.. రాజకీయాలు మారాలి సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ 'నిజాయితీ ఎమ్మెల్యే'లకు ఘన సన్మానం
అన్నారం బ్యారేజీలో తగ్గిన నీటిమట్టం
పుష్కర ఘాట్ వద్ద తేలిన నిమజ్జన విగ్రహాలు మేడిగడ్డ ఘటన ఫలితంగానే..