CATEGORIES
కార్టూన్ కార్నర్
కార్టూన్ కార్నర్
పంచాంగం
పంచాంగం
అసెంబ్లీ ఆవరణలో ఎలక్షన్ కోడ్
కేంద్ర ఎ న్నికల సంఘం రాష్ట్ర అసెం బ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటిం చిన నేపథ్యంలో సోమవారం అసెంబ్లీ అధికారులు ఆంక్షలు విధించారు.
హైదరాబాద్కు పయనమైన కవిత
ముగిసిన మూడు రోజుల లండన్ పర్యటన
పాతబస్తీలో ఉద్రిక్తత
పోలీసుల ఎంట్రీతో సద్దుమణిగిన వివాదం
9 మంది దుర్మరణం
బాణాసంచా ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం తమిళనాడులో ఘటన
క్లాడియాకు ఆర్థికశాస్త్ర నోబెల్
ఆర్థిక శాస్త్రం లో నోబెల్ ప్రైజ్ అమెరికాకు చెంది న లేబర్ ఎకాన మిస్ట్ క్లాడియా గోల్డెన్ ను వరించింది.
ఈవీఎంపై అభ్యర్థుల ఫొటో!
రా.10 నుంచి ఉ.6 వరకు లౌడ్ స్పీకర్లకు నో పర్మిషన్ : సీఈఓ వికాస్ రాజ్
కానిస్టేబుల్ రిక్రూట్మెంట్కు బ్రేక్
నాలుగు ప్రశ్నలపై అభ్యర్థుల పిటిషన్ తొలగించి ఆన్సర్ షీట్స్ దిద్దాలన్న హై కోర్టు
యువత రాజకీయాల్లో రాణించాలి
చట్టసభల్లో బలమైన చర్చలు జరగాలంటే యువత రాజకీయాల్లోకి రావాలని పలువురు వక్తలు ఆకాంక్షిం చారు.
ఎన్నికల వేల.. డబ్బు, బంగారం స్వాధీనం..
తెలంగాణలో ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేయడంతో సోమవారం ఎన్నికల కోడ్ అమ ల్లోనికి వచ్చింది
పంచాంగం
పంచాంగం
అన్ని రంగాలో రాష్ట్రం అగ్రగామి
కేసీఆర్ పాలన.. తెలంగాణలో స్వర్ణయుగం ఎన్ఎస్ఏయూ సభ్యులతో ఎమ్మెల్సీ కవిత
గంజాయి మత్తులో ఫ్రెండ్ గొంతుకోసి..
పరారైన యువకుడు నల్లగొండ జిల్లాలో దారుణం
వీర జవానక్కు కన్నీటి వీడ్కోలు
జనసంద్రంగా మారిన కుమ్మన్పల్లి గ్రామం సైనిక లాంఛనాలతో గంగాప్రసాద్ అంత్యక్రియలు
బీఎల్ఎఫ్ అభ్యర్థుల ప్రకటన
మొదటి విడతగా 18 మంది పేర్లు రిలీజ్
మీటర్ చార్జీలు వెంటనే పెంచాలి
తెలంగాణ మోటార్ ట్రాన్స్ పోర్ట్ డ్రైవర్స్ యూనియన్ హెచ్చరిక
ప్రతిష్ఠాత్మకంగా కామారెడ్డి
• మండలానికో ఇన్చార్జి నియామకం • కాంగ్రెస్కు పట్టున్న గ్రామాలపై ఫోకస్
సింగరేణిలో ఏపీకి వాటా ఉండదు
• సంస్థ ఆస్తులపై హక్కు లేదు • తెలంగాణ, కేంద్రానికే భాగస్వామ్యం
కేసీఆర్తో హరీశ్ రావు భేటీ
ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా ప్రగతి భవన్లోనే..
రేపు అమిత్ షా రాక
• ఉదయం ‘ఆదిలాబాద్ జనగర్జన'కు హాజరు • అనంతరం హైదరాబాద్ లో మేధావులతో భేటీ
పంచాంగం
పంచాంగం
సిక్కిం వరదల్లో సీనియర్ నటి గల్లంతు!
దానవీరశూరకర్ణ, సంఘర్షణ వంటి పాపులర్ చిత్రాల్లో నటించి న పాతతరం నటి సరళాకుమారి సిక్కింలో గల్లంతయ్యారు
సైకిల్ ట్రాక్ కాదు..‘బఫెల్లో ట్రాక్
ఇటీవల హైద రాబాద్లోని అప్పా పోలీసు అకాడమీ నుంచి కొంపల్లి వరకు 23కి.మీ సోలార్ సైకిల్ ట్రాకన్ను మంత్రి కేటీఆర్ ప్రారం భించిన విషయం తెలిసిందే
ఇద్దరూ కలిసి పాల్గొనేలా..
రాహుల్, ప్రియాంక కలిసి పాల్గొనేలా ఒకటి రెండు ప్రోగ్రామ్లను హైదరాబాద్ సిటీలో నిర్వహిం ' చాలని పీసీసీ భావిస్తున్నది.
త్వరలో మోడీ మరో గుడ్ న్యూస్!
ఎన్నికల వేళ యాక్షన్ ప్లాన్ సొంతింటి కల సాకారం చేసే దిశగా ఫోకస్
దసరా సెలవుల్లో మార్పు
హాలీడే 24 నుంచి 23కు చేంజ్ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
ఓయూలో హాస్టళ్ల నిర్మాణానికి ప రూ.30 కోట్లు
తొలి విడుతగా రూ. 7.5 కోట్లు మంజూరు చేసిన కేంద్రం
గ్రాండ్ ఫెస్టివల్ చాలెంజ్
● ఈ నెల 15 నుంచి షురూ ● ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్
మాకొద్దీ.. పోస్టులు
• ‘నామినేటెడ్' పై ఎమ్మెల్యేల నిరాసక్తత • బాధ్యతలు చేపట్టని ముత్తిరెడ్డి, రాజయ్య