CATEGORIES
క్యాన్సర్‌కు చెక్
T కణాలపై ఒత్తిడి తగ్గించడం సాధ్యం బ్లడ్ ప్రెషర్, హార్ట్ రేట్ నియంత్రణ కూడా
బంగారు తునకను అప్పుల కుప్పగా చేశారు
స్కీముల పేరుతో స్కాంలు చేసి లక్ష కోట్లు కాజేశారని, బంగారు తునకను రూ. 5 లక్షల కోట్ల అప్పుల కుప్ప చేశారని వైఎస్సార్టీపీ చీఫ్ షర్మిల మంత్రి కేటీఆర్ పై ధ్వజమెత్తారు.
రెరా కొరడా
• సాహితీ, మంత్రి డెవలపర్స్‌కు భారీ జరిమానా • 15 రోజుల్లో చెల్లించాలని ఆదేశం
కాచిగూడ టు బెంగళూరు
• తెలంగాణకు మూడో 'వందేభారత్' • 24న వర్చువల్‌గా పచ్చజెండా ఊపనున్న ప్రధాని మోడీ
పంచాంగం
పంచాంగం
నల్ల నేలపై ఏరియర్స్ సంబురం
ఒకే దఫా 23 నెలల వేతన బకాయిలు చెల్లింపు గురువారం కార్మికుల ఖాతాలో పడిన నగదు ఆనందంలో సింగరేణి కార్మికులు
నవదీపక్కు నోటీసులు
డ్రగ్స్ కేసులో 41ఏ కింద జారీ విచారణకు పిలిచిన నార్కోటిక్ బ్యూరో రేపు హాజరు కావాలని ఆదేశం
చైనా బార్డర్ ఇష్యూపై చర్చించే ధైర్యం నాకుంది
భారత్ చైనా బార్డర్ ఇష్యూపై చర్చించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ గురువారం లోక్ సభలో వెల్లడించారు.
జర్నలిస్టుల హక్కుల సాధనకు నిరంతర పోరాటాలు
దేశవ్యాప్తంగా జర్నలిస్టులు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై నిరంతరం పోరాటాలు కొనసాగించాలని, వాటి పరిష్కా రానికి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని ఇండియన్ ఫెడరే షన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (ఐఎఫ్ డబ్ల్యూజే) వర్కింగ్ కమిటీ తీర్మా నించింది.
రాష్ట్రాన్ని శాసిస్తున్న కాంట్రాక్టర్లు
ప్రాజెక్టులను నిర్మించే కాంట్రాక్టర్లు రాష్ట్రాలను శాసించే స్థాయికి ఎది గారని మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి మండిపడ్డారు.
నెలాఖరులోగా పక్రియ పూర్తి చేయాలి
నారాయణ పేట జిల్లా కలెక్టర్ శ్రీ హర్ష
తెలంగాణ విద్యార్థిని.. ఆంధ్ర లోకల్!
రాష్ట్ర విభజనలో భాగంగా ఏపీలో కలిసిన పాఠశాల ఇప్పుడు నాన్ లోకల్‌గా పరిగణిస్తున్న వైనం ఎంబీబీఎస్ సీటు కోల్పోయిన స్టూడెంట్
రుణమాఫీపై గందరగోళం
కొందరు రైతుల ఖాతాల్లోనే జమ అయిన డబ్బులు బ్యాంకుల చుట్టూ అన్నదాతల ప్రదక్షిణలు
మంత్రి కొబ్బరి కాయ కొట్టాలంటే.. మాటలు కాదు!
పరిశ్రమలను రప్పించడం అంత ఈజీ కాదు జీనోమ్ వ్యాలీలో మంత్రి కేటీఆర్
పంచాంగం
పంచాంగం
అవ్వా.. శభాష్..!
ఒకవైపు అంగన్వాడీల సమ్మె... మరోవైపు మూడుముళ్ల బంధం
ఈవీఎంలతో గందరగోళం
119 స్థానాల్లోనూ పోటీ చేస్తాం ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్
2024 మహిళా బిల్లును అమలు చేయాలి ఎలక్షన్స్ లోనే
చట్టసభల్లో మహిళ లకు 33 శాతం రిజర్వేషన్ ను బీఆర్ఎస్ స్వాగతిస్తున్నదని పార్టీ లోక్ సభా పక్ష నేత నామ నాగేశ్వరరావు అన్నారు..
మహిళా రిజర్వేషన్‌తో ప్రజాస్వామ్యం బలోపేతం
రాజ్యసభ సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్
తెలంగాణకు మోడీ, షా, నడ్డా
ఎన్నికల షెడ్యూల్ లోపు ఒక్కొక్కరు మూడేసి సభలు త్వరలో షెడ్యూల్ ఖరారు
పఫర్ జాకెట్
ఎండలో శరీరాన్ని 5°C వరకు చల్లబరుస్తున్న కోట్ అధిక ఉష్ణోగ్రతల్లో వ్యోమగాములను చల్లగా ఉంచే సాంకేతికత
సిసోడియా జైళ్లో ఉంటే..కవిత బయట ఎట్లుంటది?
లిక్కర్ స్కాం పై ఆర్ఎస్పీ సంచలన వ్యాఖ్యలు
'రెరా' రిజిస్ట్రేషన్ తప్పనిసరి
వీడియో కాన్ఫరెన్స్‌లో చైర్మన్ ఎన్.సత్యనారాయణ
అందుబాటులోకి 'గ్రీన్‌మెట్రో'
బస్సులను ప్రారంభించిన మంత్రి పువ్వాడ
పంచాంగం
పంచాంగం
బలప్రదర్శన కోసమె పాన్ చేంజ్!
భారీ కాన్వాయ్ తొ పాలమూరుకు సీఎం కేసీఆర్ తొలుత హెలికాప్టర్లో వెళ్తారని ప్రకటన కాంగ్రెస్ మీటింగ్ కు పోటీగానే వందలాది వాహనాలతో ర్యాలీ?
ఎన్‌హెచ్-563 పనులెంత వరకు వచాయ్ ?
జాతీయ రహదారుల విభాగం, నిర్మాణ సంస్థ ప్రతినిధులతో బండి సంజయ్ సమావేశం
కాంగ్రెస్ లోకి తుమ్మల
త్వరలో మరికొంత మంది చేరే చాన్స్
పారదర్శకంగా ఓటరు జాబితా
రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి చోంగు
వైఫల్యాల నుంచి పాఠాలు నేర్చుకోవాలి
ఇంజినీరింగ్ ఎక్సలెన్స్ అవార్డు గ్రహీత ఎన్వీఎస్ రెడ్డి