CATEGORIES
రాష్ట్రంలో క్లస్టర్ల ఎవుసం
రాష్ట్రంలో సాగు భూమి ఆధారంగా క్లస్టర్లను ఏర్పాటు చేసి ఎవుసం సాఫీగా సాగేలా ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది.
సోషల్ మీడియా తెలియదా!
• మంచి పనులను కూడా ప్రచారం చేసుకోకుంటే ఎలా? • నాగర్ కర్నూల్ మున్సిపల్ కమిషనర్ పై మంత్రి కేటీఆర్ ఆగ్రహం
సాధారణము చార్జీలూ
సంక్రాంతికి పండుగకు బస్సు చార్జీల్లో ఎలాంటి పెంపు ఉండదని, సాధారణ చార్జీ లతోనే ప్రత్యేక బస్సు సర్వీసులను నడు పుతున్నట్లు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ ఆర్టీసీ) ఎండీ వీసీ సజ్జనర్ స్పష్టం చేశారు.
న్యూ గోవాకు విమాన సర్వీసులు
శంషాబాద్ విమానాశ్రయం నుంచి మోపా వద్ద నిర్మించిన న్యూ గోవా మనోహర్ అంతర్జాతీయ విమానాశ్రయానికి సర్వీసులు ప్రారంభ మయ్యాయి.
తెలంగాణకు మరో భారీ పెట్టుబడి
• 'గోద్రెజ్ ఆగ్రోవేట్' 250 కోట్ల పెట్టుబడి • మంత్రి కేటీఆర్ సమక్షంలో ఒప్పందం చేసుకున్న సంస్థ ప్రతినిధులు
బీఎస్సీ నర్సింగ్ పోస్టులు
బీఎస్సీ నర్సింగ్, పోస్ట్ బీఎస్సీ నర్సింగ్, బీపీటీ, కోర్సులకు కన్వీనర్ కోటాలో ప్రవేశాలకు కాళోజీ హెల్త్ యూనివర్సిటీ గురువారం నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఏలేటి.. ఒంటరి!
• శిక్షణా శిబిరానికి డుమ్మా • సీనియర్లంతా హాజరు • జగ్గారెడ్డికి బదులుగా ఆయన భార్య • ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీ మీటింగ్ లో..
ఎల్ అండ్ టీ లాభాల్లో కేటీఆర్కు వాటా!
అసెంబ్లీ సమావేశాలంటే కేసీఆర్ కు భయమెందుకు? బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్పీ
దిక్కు దివానా లేని కాంగ్రెస్
• గుణాత్మక మార్పు బీఆర్ఎస్ తోనే సాధ్యం • ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్
సిఫారసు ఉంటేనే పోస్టింగ్
• పెండింగ్ లోనే ‘ప్రమోషన్ల' ఫైల్ • ఎక్సైజ్ శాఖలో తప్పని పైరవీలు • నేతల చుట్టూ అధికారుల ప్రదక్షిణలు • చొరవ చూపని శాఖా మంత్రి
ఆంధ్రా ప్రజలు కేసీఆర్ ను ఉరికించాలి
ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రులను తిట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్, ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని అక్కడి ప్రజల ఓట్లు అడుగుతున్నారని బీజేపీ జాతీయ ఉపా ధ్యక్షురాలు డీకే అరుణ ప్రశ్నించారు.
సరుకు రవాణాలో రైల్వే రికార్డు
దక్షిణ మధ్య రైల్వే 2022 డిసెంబర్ 12.160 మిలియన్ టన్నుల వస్తువుల సరుకు రవాణా చేసి గత సంవత్సరం డిసెంబర్ నెలతో పోల్చితే 21 శాతం మేర వృద్ధిని నమోదు చేసి భారతీయ రైల్వేలోని అన్ని జోన్లలో అత్యుత్తమమైన రికార్డు సాధించింది.
మేధావులను అందించిన ఓయూ
• రక్షణ మంత్రి సాంకేతిక సలహాదారు డాక్టర్ సతీశ్ రెడ్డి • వైస్ చాన్సలర్ ఉత్తమ పరిశోధనా అవార్డుల ప్రదానోత్సవం
102 డయాలసిస్ కేంద్రాలు
• రాష్ట్ర ఏర్పాటుకు ముందు మూడే • మునుగోడులో త్వరలో 100 పడకల ఆస్పత్రి • చౌటుప్పల్లో డయాలసిస్ సెంటర్ • ప్రారంభించిన మంత్రి హరీశ్ రావు
ఎనీటీ తీర్చుపై 'సుప్రీం'కు
వారం తర్వాత స్పెషల్ లీవ్ పిటిషన్ పాలమూరు ప్రాజెక్టుపై లీగల్ పోరు ఇరిగేషన్ సెక్రెటరీ రజత్ కుమార్
భద్రతా నియమాలు పాటించాలి
రైళ్ల రాకపోకల్లో భద్రత నియమాలు కచ్చితంగా పాటిం చాలని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ అధికా రులకు సూచించారు.
మల్లారెడ్డి వర్సిటీ @ రూ.10 కోట్ల స్కాలర్ షిప్ టెస్ట్
• ఏప్రిల్ 23 నుంచి 29 వరకు పరీక్షలు • అన్ని రాష్ట్రాల విద్యార్థులకు చాన్స్ • వీసీ వీఎస్ కే రెడ్డి వెల్లడి
పాట్నాకు ప్రత్యేక రైళ్లు
ప్రయాణికుల అదనపు రద్దీని తగ్గిం చడానికి హైదరాబాద్ సికింద్రాబాద్ నుంచి బల్హర్షా, నాగ్పూర్, రాయ్పూర్, రాంచీ, గయా మీదుగా పాట్నా వరకు దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడుపుతున్నది.
తెలంగాణ బీఆర్ఎస్ బాస్ ఎవరు?
• ఎలక్షన్ టైమ్ లో బాధ్యతలు కీలకం • కేటీఆర్ వైపే గులాబీ బాస్ మొగ్గు? • ఇతర లీడర్లకు ఇస్తే కొత్త సమస్యలు
రాష్ట్ర ఖజానా ఖాళీ
రాష్ట్ర ఖజానా ఖాళీ అయిందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ అన్నారు.
ఫోన్ల హ్యాకింగ్ పై విచారణ జరిపించాలి
బీఆర్ఎస్, బీజేపీ ప్రభుత్వాల కుట్రనే ఇది బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ ఎస్పీ
హర్యానా మంత్రిపై లైంగిక ఆరోపణలు
హర్యానా క్రీడామంత్రి సందీప్ సింగ్ చిక్కుల్లో పడ్డారు. నేషనల్ గేమ్స్ సర్టిఫికెట్ పెండింగ్ లో ఉండగా ఈ విషయంలో మంత్రిని జూనియర్ మహిళా అథ్లెట్ కోచ్ ఆశ్రయించగా లైంగిక వేధింపులకు గురిచేశారన్న ఆరోప లు సంచలనంగా మారాయి
15 శాతం పెరిగిన జీఎసీ ఆదాయం
భారత వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు 2022 ఏడాది చివరి నెలలోనూ గణనీ యంగా నమోదయ్యాయి.
కొత్త ఏడాది మార్కెట్ల ర్యాలీ సానుకూలం
• వాహన అమ్మకాలు, ఆర్థిక గణాంకాలు కీలకం • గతవారం రికవరీ కొనసాగొచ్చని విశ్లేషకుల అంచనా • ఎఫ్ఐఐల ధోరణిపై దృష్టి
16 నెలల గరిష్ఠానికి నిరుద్యోగ రేటు
దేశంలో నిరుద్యోగం భారీగా పెరిగింది. ఆదివారం సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సీఎంఐఈ) వెల్లడించిన గణాంకాల ప్రకారం, గతేడాది డిసెంబర్ నెలలో భారత నిరుద్యోగ రేటు 8.30 శాతానికి పెరిగింది.
ఈవీ కార్ల తయారీలోకి జేఎస్ డబ్ల్యూ గ్రూప్!
సజ్జన్ జిందాల్ నేతృత్వంలోని జేఎస్ డబ్ల్యూ గ్రూప్ దేశీయ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ రంగంలోకి అడు గుపెట్టాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది.
అల్ నస్ క్లబ్లో రోనాల్డో ఒప్పందం
ఫుట్బాల్ దిగ్గజ ఆటగాడు, పోర్చుగల్ స్టార్ క్రిస్టియానో రోనాల్డోతో సౌదీ అరేబి యా ఫుట్బాల్ క్లబ్ అల్ నస్ర ఒప్పందం చేసుకుంది.
డీజీపీ మహేందర్ రెడ్డి రిటైర్మెంట్
ఐపీఎస్ 36 ఏళ్లు సుదీర్ఘ సేవలు పోలీస్ అకాడమీలో ఘనంగా వీడ్కోలు కొత్త బాస్ అంజనీ కుమార్ బాధ్యతలు
అంతర్జాతీయ విప్లవయోధుడు సిజాన్
మావోయిస్టు పార్టీ ప్రతినిధి అమృత్జ నవరి 16న సిజాన్ సంస్మరణ సభ ఫిలిప్పీన్స్ కమ్యూనిస్టు నేతకు నివాళి
లక్ష జనాభాకు 19 మంది డాక్టర్లు
• మంత్రి హరీశ్ రావు • 929 సివిల్ అసిస్టెంట్ సర్జన్లకు నియామక పత్రాలు అందజేత