CATEGORIES
మార్చి 15 నుంచి ఇంటర్ ఎగ్జామ్స్
ఏప్రిల్ 4 వరకు నిర్వహణ షెడ్యూల్ విడుదల చేసిన బోర్డు ఫిబ్రవరి 15 నుంచి ప్రాక్టికల్స్ రెండు సెషన్లలో పరీక్షలు
421 ఆయుష్ కేంద్రాలు
తెలంగాణకు 2021-22 ఆర్థిక సంవత్సరానికి కొత్తగా 421 ఆయుష్ హెల్త్ అండ్ వెల్నెస్ కేంద్రాలను మంజూరు చేసినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య కుటుంబ మంత్రిత్వశాఖ ప్రక టించింది.
చిట్టి గుండెకు భద్రత ఏదీ?
• నీలోఫర్‌లో కనిపించని డిపార్ట్మెంట్ • ఆర్థోపెడిక్, నెఫ్రాలజీ, న్యూరో విభాగాల పరిస్థితీ అంతే
జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు
• మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ • ఖమ్మంలో టీయూడబ్లూ జే మూడో మహాసభ
ప్రజా సమస్యలా?
• అసెంబ్లీ వేదికగా చర్చకు సర్కార్ సన్నాహాలు • చరిత్రలో మొదటిసారి కేంద్రం అన్యాయంపై చర్చ! • ప్రగతి భవన్ వర్గాల నుంచి అందిన సమాచారం
పైన గ్రీన్... కింద బ్లూ
• రాయదుర్గ్ మెట్రో స్టేషన్ కొత్త డిజైన్ • నాలుగంతస్తుల్లో ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఎయిర్ పోర్టు మెట్రోపై ఎన్వీఎస్ రెడ్డి • డిజైన్‌పై రివ్యూ మీటింగ్ • పనుల స్పీడు రెండు స్పెషల్ టీంలు
సాకర్ సమరంలో ఆఖరి ఘటం
నేడే ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ తుది పోరులో అర్జెంటీనా, ఫ్రాన్స్ ఢీ
ఎయిర్‌పోర్టు, రైల్వేసక్కు ప్రైవేట్ సెక్యూరిటీ!
దేశంలో శిక్షణ పొందిన భద్రతా సిబ్బంది కొరత ఆ లోటును భర్తీ చేయాలి కేంద్ర మంత్రి వీకే సింగ్
ఆరుగురు సజీవ దహనం
ఓ ఇంట్లో చెలరేగిన మంటలు పక్కనే పెట్రోల్ క్యాన్లు లభ్యం ఉద్దేశపూర్వకంగానే చేశారా?
పాకిస్తాన్‌కు గుణపాఠం చెప్పాలి
• టెర్రరిస్టు స్థావరాలన్నీ అక్కడే... • ఆ దేశ వైఖరిపై మాట్లాడని వారు దేశ ద్రోహులతో సమానం • బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ కుమార్ • పాక్ విదేశాంగ మంత్రి వ్యాఖ్యలపై ఫైర్
రిచ్ క్లాస్ మెట్రోనా?
• రాయదుర్గం-ఎయిర్ పోర్ట్ రూట్ పై తలెత్తిన ప్రశ్నలు • ఫేజ్-2 కారిడార్ పై వస్తున్న ఆరోపణలు • ధనికుల కోసమేనంటూ సామాన్యుల సెటైర్లు • లగేజీతో వెళ్లేవారికే ప్రాజెక్ట్ డిజైన్ చేశారా..? • మా రూట్ లో ఎప్పుడంటున్న పాతబస్తీ వాసులు ఎమ్మెల్యేగా పోటీ చేయడానికే ఆసక్తి
పార్లమెంట్ సాక్షిగా అబద్ధపు ప్రకటన
• బల్క్ డ్రగ్ పార్క్ మంజూరిపై స్పష్టత ఇవ్వాలి • బీఆర్ఎస్ లోక్ సభాపక్ష నేత నామ నాగేశ్వర్ రావు
అహంకారమే కేసీఆర్ ను ముంచుతుంది
కేసీఆర్ కు ఉన్న అహంకారమే ఆయన్ను ముంచుతుం దని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జి తరుణ్ చుగ్ అన్నారు.
28న తెలంగాణకు బీఎల్ సంతోష్
• మూడ్రోజుల పాటు ఇక్కడే.. • పార్లమెంట్ విస్తారక్ లకు శిక్షణ
కోర్టు ధిక్కరణ కేసుల్లో తెలంగాణ థర్డ్
'పిల్', రిట్ పిటిషన్లలోనూ 3వ స్థానం ఎలక్షన్ వ్యాజ్యాల పెండింగ్ ఫోర్త్ ప్లేస్ రాష్ట్ర హైకోర్టుపై కేంద్ర న్యాయ శాఖ మంత్రి
వృద్ధులకు రెడ్ సిగ్నల్
కేం ద్ర ప్రభుత్వ తాజా ప్రకటన వృద్ధులను తీవ్రంగా కలచివే సింది. సీనియర్ సిటిజన్స్ రాయితీ లను కొనసాగించలేమని పార్లమెంటు సాక్షిగా ప్రభుత్వం వెల్లడించింది.
లైవ్ ట్రాన్స్ ప్లాంటేషన్లు ఎక్కువే
• 666 మంది నుంచి అవయవాలు సేకరణ • దేశ వ్యాప్తంగా ఏడో స్థానం • రాష్ట్ర ప్రభుత్వం వద్ద లెక్కలు నిల్ • కాడవర్ డేటా మాత్రమే లభ్యం
పిల్లలు, మహిళలకు స్పెషల్ యూనిట్
• ఎంఎన్టే క్యాన్సర్ దవాఖానలో కొత్త సౌకర్యం • ఈ నెలాఖరుకు ఓపెనింగ్
మిలిటరీ కాలేజీ స్నాతకోత్సవం
• హాజరైన గవర్నర్ తమిళిసై • ప్రశంసాపత్రాలు అందజేత
మావోయిస్టు రహిత తెలంగాణ
• ప్రజల సహకారం అభినందనీయం • డీజీపీ మహేందర్‌రెడ్డి • హెలికాప్టర్ ద్వారా ఏజెన్సీలో పర్యటన • ఛత్తీస్గడ్ సరిహద్దులో బేస్ క్యాంప్ ప్రారంభం
న్యాయవాదుల రక్షణకు చట్టం
బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టాలి కేంద్ర న్యాయశాఖ మంత్రికి వినతి పరిశీలిస్తామని కిరణ్ రిజుజు హామీ
సునీలే సూత్రధారి
• ప్రధాన నిందితుడు ఆయనే • ఇప్పుడు పరారీలో ఉన్నారు • ముగ్గురిని అదుపులోకి తీసుకున్నాం. • సీఆర్పీసీ 41-ఏ నోటీసులు ఇచ్చాం. • దొంగ పేర్లతో సోషల్ మీడియా పోస్టులు • జాయింట్ సీపీ గజరావ్ భూపాల్
స్పెక్టా ఇండియా దగా! ప్లాట్లు ఎన్ని? ఖాతాలెన్ని?
• 30 లేఅవుట్లలో కేటాయింపులెన్నో.. • 30 వేల కస్టమర్లంటూ కంపెనీ గొప్పలు • రిజిస్ట్రేషన్ చేసింది ఎందరికి? • చర్యలు తీసుకోని డీటీసీపీ అధికారులు • ప్లాట్లు తక్కువ.. కొన్నవారు ఎక్కువ.. • క్రాస్ చెక్ చేసుకోకుంటే పైసలు గోవిందా?
33% ఫీజుతో అంతా ఓకే!
అక్రమ నిర్మాణాలకు మరో వెసులుబాటు సరికొత్త భాష్యం చెబుతున్న పురపాలక శాఖ అన్నీ సరిగ్గా ఉంటే అనుమతులు తీసుకోరా? జీవో 235 సారాంశం ఇదే!
ఇరిగేషన్ 879 పోస్టులు
8 ఏండ్ల తర్వాత భర్తీకి ఉత్తర్వులు వీఆర్ఎ, వీఆర్వోలతో సర్దుబాటు ఎట్టకేలకు ప్రాజెక్టులకు ఆపరేటర్లు
ఏసీబీ కేసును సిట్ ఎలా దర్యాప్తు చేస్తుంది?
జీవో ప్రకారం ఏసీబీ కోర్టు పరిధిలోని ఉమ్మడి రాష్ట్రంలోనే ఉత్తర్వులున్నాయి హైకోర్టులో నిందితుల తరఫు న్యాయవాది నేడు అడ్వొకేట్ జనరల్ వాదనలు
ఎస్కే ఆఫీసుపై పోలీసుల దాడి
ఏసీపీతో షబ్బీర్ ఆలీ, మల్లు రవి వాగ్వాదం నేడు రాష్ట్రవ్యాప్త ఆందోళనకు పీసీసీ చీఫ్ పిలుపు సీఎం దిష్టిబొమ్మలు దహనం చేయాలని కాల్
కోవర్టులతోనే కష్టాలు
పార్టీ మారే ప్రసక్తేలేదు అనర్హులకు పదవులు కాంగ్రెస్ నేత మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహా
ఢిల్లీలో గులాబీ నేతల హడావుడి
నేడు బీఆర్ఎస్ పార్టీ ఆఫీసు ఓపెనింగ్ సీఎంతో సహా మంత్రులు అక్కడే అధికారుల కనుసన్నల్లో రాష్ట్రం పార్టీ విస్తరణపై అధినేత మంతనాలు
4వేల నర్సు పోస్టులు భర్తీ
వారం రోజుల్లో నోటిఫికేషన్ రెగ్యులర్ విధానంలో ఫిలప్ సీఎం, మంత్రి గ్రీన్ సిగ్నల్