CATEGORIES
భూ పరిరక్షణకు మార్గాలను అన్వేషించాలి
ప్రస్తుత తరుణంలో ప్రపంచం ఎదు ర్కొంటున్న సమస్యలకు పరిష్కార మార్గాలను అన్వేషించాలని రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్. లింబాద్రి పిలుపు నిచ్చారు.
ఢిల్లీ మీటింగ్లలకు డుమ్మా!
• వెళ్లేందుకు గులాబీ నేతల విముఖత • అధికారులతోనే అన్ని వ్యవహారాలు • నీతి ఆయోగ్ మీటింగ్‌కు కేసీఆర్ ఆబ్సెంట్ • స్త్రీ-బడ్జెట్ సమావేశానికి హరీన్రావు గైర్హాజరు • సీఐఐ, ఎస్ఐడీఎం మీటింగ్‌కు వెళ్లని కేటీఆర్ • వచ్చే నెల 5న జీ - 20 భేటీకి హాజరయ్యేదెవరో?
ఐటీ కారిడార్‌లో ఆర్టీసీ
• ప్రత్యేక బస్సులకు ప్లాన్ • ఆన్లైన్ సర్వే కంప్లీట్ • త్వరలోనే ప్రారంభించేందుకు రెడీ • ఆన్లైన్ బుకింగ్.. బస్ ట్రాకింగ్
కంటి వెలుగుకు స్టాఫ్ కావలెను
టెంపరరీ బేస్‌లో ఆప్తాల్మిక్ ఆఫీసర్లు నెలకు జీతం రూ.30 వేలు
ఉచిత శిక్షణ
పంచాయతీరాజ్, గ్రామీణా భివృద్ధి శాఖ తెలంగాణ ప్రభుత్వానికి చెందిన స్వామి రామానంద తీర గ్రామీణ సంస్థ.. తెలంగాణ/ఆంధ్రప్రదేశ్ లోని యువతీ యవకులకు ఉచిత శిక్షణ, హాస్టల్, భోజన వసతితోపాటు ఉద్యోగం కల్పిం చేందుకు అర్హులైన అభ్యర్థుల నుంచి దర ఖాస్తులు ఆహ్వానిస్తోంది.
నేటి నుంచి ఎయిడ్స్ స్క్రీనింగ్
• 15 రోజుల పాటు నిర్వహణ • రాష్ట్రంలో లక్షా 50 వేల మంది పేషెంట్లు • అడిషనల్ ప్రాజెక్ట్ డైరెక్టర్ ప్రసన్నకుమారి
టెన్త్ విద్యార్థిని పై గ్యాంగ్ రేప్
• వీడియో తీసి ఫ్రెండ్సక్కు షేర్ • నిందితులంతా క్లాస్మేట్స్..ఒకే కాలనీకి చెందినవారు • అందరూ 15 ఏళ్ల లోపు వారే హయత్ నగర్లో దారుణం • గత ఆగస్టు 16న ఘటన • బాధితురాలిని బెదిరించడంతో పోలీసులకు ఫిర్యాదు
30 శాతం సంపద ఇద్దరి దగ్గరే!!
రూ.12.24 లక్షల కోట్లతో గౌతమ్ అదానీ రూ. 7,18,436 కోట్లతో ముఖేశ్ అంబానీ
టెన్షన్ @పంజాగుట్ట
ముట్టడికి వైఎస్సార్ టీపీ చీఫ్ షర్మిల యత్నం వరంగల్ జిల్లా ఘటన నేపథ్యంలో నిరసన కారులో వస్తుండగా అడ్డుకున్న పోలీసులు పంజాగుట్ట వద్ద ఆపినా.. వినకుండా ముందుకు ఆందోళనకు దిగిన పార్టీ నాయకులు, శ్రేణులు కూతురి వద్దకు వెళ్లేందుకు విజయమ్మ యత్నం లోటస్ పాండ్ హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు
నేడు కాంగ్రెస్ పోరుబాట
• ధరణి, భూ సమస్యలపై ధర్నాలు • అసెంబ్లీ కేంద్రాల్లో నేతల నిరసనలు • ప్రతి సెగ్మెంట్ కూ సమన్వయకర్త • టీపీసీసీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు
హైదరాబాద్ ఎకో ఫ్రెండ్లీ సిటీ
• 142 మున్సిపాలిటీల్లో ఎఫ్ఎసీపీ ప్లాంట్లు కట్టడాల • 218 పురాతన పరిరక్షణకు చర్యలు • క్లౌడ్ బరెస్టుతో వర్షపాతం • ఐటీ మంత్రి కేటీఆర్
రంకెలేసిన 'బుల్'
• ఆల్‌టైమ్ రికార్డు స్థాయికి సూచీలు • 62,504 పాయింట్లకు చేరిన సెన్సెక్స్ • 18,562 పాయింట్లకు ఎగిసిన నిఫ్టీ
ఒక్కరోజే దోస్త్
డిగ్రీలో ప్రవేశాల కోసం థర్ ఫేజ్ స్పాట్ అడ్మిషన్లకు ఉన్నత విద్యామండలి అవకాశం కల్పించింది.
సినిమా విజయంలో కథాగమనం కీలకం
ప్రసార మాధ్యమం ఏదైనా కానీ ప్రేక్షకులను కథాగమనంలో లీనం చేసే కథలే విజయం సాధిస్తాయని ప్రముఖ తెలుగు చలనచిత్ర నిర్మాత, విజ్ఞాన జ్యోతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలలో జ్ఞాపకశక్తి పరిశో ధనలు, కథనంపై డిజిటల్ సాంకేతిక ప్రభావంపై రెండు రోజుల అంతర్జాతీయ సదస్సు నిర్వహించారు.
డిఫెన్స్ పెట్టుబడులకు ముందుకు రండి
• మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి • ఢిల్లీలో డిఫెన్స్ కంపెనీల రౌండ్ టేబుల్ సమావేశం • వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న మంత్రి
సీఎం అపాయింట్మెంట్ కోసం సత్యాగ్రహం
రాష్ట్రంలో భూ సమస్యల న్నింటినీ పరిష్కరిం చేందుకు అవసరమైన సూచనలు అందిం చేందుకు సీఎం కేసీఆర్ అపాయింట్మెంట్ కోరుతూ రిటైర్డ్ రెవెన్యూ అధికారి చంద్రసేనారెడ్డి పొద్దుటూర్ రెండు రోజుల దీక్ష చేపట్టారు.
పీస్ అవార్డుల ప్రదానం
గౌతమ బుద్ధుని బోధనలు భవిష్యత్ తరాలకు అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలువురు వక్తలు అన్నారు.
భారత దేశం కళలకు పుట్టినిల్లు
హైద రాబాద్ మినీ ఇండియా అని, భార తదేశం పురాతన కళలకు పట్టినిల్లు అని కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు.
ఎక్స్పో సక్సెస్
హైదరాబాద్ పార్క్ హయత్‌లో ఏర్పాటు చేసిన ప్రాపర్టీ షోకు రెండో ఆదివారం సైతం విశేష స్పందన లభించింది.'శోభా రియాల్టీ దుబాయ్' ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన షోను తిలకించ డానికి వివిధ ప్రాంతాల నుంచి వ్యాపార వేత్తలు అధిక సంఖ్యలో తరలివచ్చారు.
నేనే వస్తా.. అభివృద్ధిని చూస్తా..
• నిజామాబాద్ కూడా ఖమ్మంలా మారాలి • రోడ్లు, సౌకర్యాలు మెరుగుపడాలి • నా చిన్ననాటి తిలక్ గార్డెన్ అందంగా మారాలి • అభివృద్ధిపై సీఎం కేసీఆర్ సమీక్ష
మురిపించిన ‘మిసెస్ మామ్’
కడల్స్ మిసెస్ మామ్ 2022 సీజన్ 6 గ్రాండ్ ఫినాలే ఆదివారం హైటెక్స్‌లో అట్టహాసంగా జరిగింది. కార్యక్రమంలో మంత్రి హరీశ్ రావు, జ్యూరీ సభ్యులు సంగీత, ఉపేంద్ర ప్రతాప్ సింగ్, డాక్టర్ శిల్పిరెడ్డి పాల్గొన్నారు.
అందరికీ న్యాయం.. ఓ సవాలే
• భారత్ వైవిధ్యభరిత దేశం న్యాయవ్యవస్థ ప్రజలకు చేరాలి • రాజ్యాంగ దినోత్సవ వేడుకల్లో సీజేఐ డీవై చంద్రచూడ్ • అట్టడుగు వర్గాల ప్రాతినిధ్యాన్ని పెంపొందించాలని సూచన • ప్రపంచం మనవైపు చూస్తున్నదన్న ప్రధానమంత్రి నరేంద్రమోడీ
ఆనంద్ తేలుంబ్లేకు బెయిల్
• తలోజా జైలు నుంచి రిలీజ్ • ఎల్గర్ పరిషద్ కేసులో 2020 నుంచి కారాగారంలోనే.. • బెయిల్‌పై ఎన్ఐఏ సవాల్.. • పిటిషన్ కొట్టేసిన సుప్రీం
మనుధర్మశాస్త్రాన్ని అమలు చేసే కుట్ర
రాజ్యాంగాన్ని మార్చి, మనుధర్మ శాస్త్రాన్ని అమలు చేసేం దుకు బీజేపీ కుట్ర పన్నుతున్నదని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు.
కరెన్సీపై అంబేడ్కర్ చిత్రాన్ని ముద్రించాలి
కరెన్సీ నోట్లపై అంబేడ్కర్ చిత్రాన్ని ముద్రించాలని టీఎ స్ఎంఎస్ఐడీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ కోరారు.
కీచక టీచర్
• టెన్త్ స్టూడెంట్స్ ముందు అసభ్య మాటలు • వారి ఎదుటే బయటి వ్యక్తులకు వీడియోకాల్ • ఫొటోలు, వీడియోలు తీసి పంపుతున్న వైనం • తరగతులను బహిష్కరించిన విద్యార్థినులు • తల్లిదండ్రులతో కలిసి పాఠశాల ఎదుట ధర్నా
ప్రీ బడ్జెట్ మీటింగ్ కు హరీశ్ డుమ్మా
ఆయనకు బదులు జూనియర్ సెక్రటరీ హాజరు కేంద్రం తీరును ఎండగట్టేందుకు చాన్స్ అవకాశాన్ని వదులుకున్న రాష్ట్ర ప్రభుత్వం
మల్లారెడ్డి విద్యాసంస్థల గుర్తింపు రద్దు చేయాలి
బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్
మహారాష్ట్రతో 'మీజిల్స్' ముప్పు
• బోర్డర్లలో అలర్ట్ • హై ఫీవర్ కేసులపై ఫోకస్ • పాజిటివ్ ఉంటే క్వారంటైన్
మెరుగైన వైద్యం
ప్రజలకు మెరుగైన వైద్యం అందించడం కోసం కృషి చేస్తానని తెలంగాణ రాష్ట్ర వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ తెలిపారు.