CATEGORIES
ఫాంహౌజ్ కేసు నిందితుడు నందకుమార్‌కు షాక్
‘డెక్కన్ కిచెన్’ లో అక్రమ నిర్మాణాలు అందుకే కూల్చివేశాం: జీహెచ్ఎంసీ
శభాష్! బండీజీ
• ప్రధాని ప్రశంసల జల్లు • భుజం తట్టి మరీ అభినందన • మోడీ నోట పదేపదే ఆ మాట
మునగాలలో ఘోర రోడ్డు ప్రమాదం
ట్రాక్టర్ ను ఢీ కొట్టిన లారీ అక్కడిక్కడే ఐదుగురు మృతి పడిపూజకి వెళ్లి వస్తుండగా ఘటన
మోడీవి అన్నీ ఉత్తుత్తి మాటలే
మళ్లీ ఖాళీ చేతుల తోనే వచ్చారు ప్రధానిపై ఎమ్మెల్సీ కవిత విమర్శలు
బీఆర్ఎస్కు విప్లవశక్తుల అండ?
బీజేపీ వ్యతిరేక పోరులో కేసీఆర్ విప్లవశక్తుల మేధావుల సాయం తీసుకోనున్నారా? తాజా పరిణామాలను చూస్తుంటే ఇది నిజమ నిపిస్తోంది. మరి విప్లవశక్తులు ఏం ఆలోచిస్తున్నాయి?
అడవి నుంచి...అమ్మా..నన్ను మన్నించు..!
చివరిచూపునకు రాలేకపోయి నందుకు.. జనం మధ్య, జనం కోసం, జనంతో ఉండి నీ అంత్య క్రియలను చూడలేకపోయి నందుకు.. అంటూ ఇటీవలే మరణించిన పెద్దపల్లి పెద్దమ్మ మధురమ్మ చిన్నకొడుకు, సీపీఐ(మావోయిస్టు) పొలిట్ బ్యూరో సభ్యులు మల్లోజుల వేణుగోపాల్ రాసిన లేఖ..
ప్రయివేటు ఆధార్ బంద్!
• ఈనెల నుంచి సెంటర్ల ప్రక్షాళన స్టార్ట్ • వచ్చే మార్చి 31 నాటికి 100% క్లోజ్ • 'టీఎస్ ఆన్లైన్'కు తరలింపు బాధ్యత • ఇకపైన ప్రభుత్వ ప్రాంగణాల్లోనే.. • కేంద్రం నుంచి సర్క్యులర్ జారీ • రాష్ట్ర ఐటీ విభాగం డెసిషన్
ముచ్చటగా మూడో'సారీ'
• ప్రధాని స్వాగతానికి సీఎం గైర్హాజరు • బేగంపేట ప్రోగ్రామ్‌కు దూరం • రిసెప్షన్, 'సెండ్ ఆఫ్'కు మంత్రి తలసాని • ‘మినిస్టర్ ఇన్ వెయిటింగ్'గా బాధ్యతలు • ప్రగతి భవన్లో కేసీఆర్ రివ్యూ మీటింగ్!
సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలి
• సిట్ ఎంక్వయిరీలో తేలే చాన్సే లేదు • ఫాం హౌజ్ కేసు దర్యాప్తులో అనుమానాలు • సీఎం, హోం మంత్రిని సాక్షులుగా చేర్చాలి. • మోడీని అడ్డుకోవాలనుకోవడం మూర్ఖత్వం • బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్
ట్యాపింగ్ ప్రకంపనలు
కేంద్రానికి గవర్నర్ ఫిర్యాదు ఆరా తీస్తున్న సెంట్రల్ హోం ఇప్పటికే కీలక ఆఫీసర్లకు ఫోన్ విషయం సీఎం దృష్టికి.. సమాధానం ఇవ్వడంపై డిస్కషన్ తెలంగాణ సీఎస్ కు త్వరలో లేఖ?
మోఢీ
నేటి బేగంపేట్ సభలో రాజకీయాల ప్రస్తావన! • రాష్ట్ర సర్కారు వైఫల్యాలను ఎత్తిచూపే చాన్స్? • శ్రేణుల్లో ఉత్సాహం కలిగించేలా ప్రసంగం • సభను వీక్షించేందుకు 75 సెగ్మెంట్లలో స్క్రీన్లు
వేర్వేరు గ్రూపుల్లో నదాల్, జకో
ఏటీపీ టూర్లో చివరి టోర్నమెంట్ అయిన ఏటీపీ ఫైనల్స్ డ్రాను నిర్వా హకులు గురువారం ప్రకటించారు.
గవర్నర్‌తో మంత్రి సబిత భేటీ
• కామన్ రిక్రూట్మెంట్ బోర్డు వివరణ • తమిళిసై సౌందర్ రాజన్ సూచనలు • నియామకాలు పారదర్శకంగా జరగాలని సలహా • సమసిపోయిన సర్కారు-రాజ్ భవన్ వివాదం?
లిక్కర్.. ట్విస్టులు
అరబిందో ఎండీ శరత్, ట్రేడర్ వినయ్ బాబు అరెస్టు ఆ ఇద్దరికీ ఏడు రోజుల కస్టడీ ఇచ్చిన స్పెషల్ కోర్టు 'సౌత్ గ్రూపు' సూత్రధారిగా శరతు పేర్కొన్న ఈడీ విజయ్ నాయర్ ద్వారా రూ.100 కోట్ల ముడుపులు ఇండో స్పిరిట్ కంపెనీకి అక్షరాలా రూ.60 కోట్లు 3 కంపెనీల నుంచి రూ.64 కోట్ల అక్రమ ఆర్జన కోర్టుకు వివరాలు అందించిన ఈడీ న్యాయవాది
10 ప్రశ్నలపై అభ్యంతరాలు
• గ్రూప్-1 ప్రిలిమ్స్ తప్పులు • కీలకంగా మారిన మార్కులు • టీఎస్పీఎస్సీకి అభ్యర్థుల సూచనలు • పరిశీలనకు ఎక్స్పర్ట్ కమిటీ ఏర్పాటు • సర్వాయి పాపన్న కోటపై కన్ఫ్యూజన్ • దీనిపైనే ఎక్కువ మంది అభ్యంతరాలు
త్వరలో జగిత్యాల-వరంగల్ హెవే పనులు
• నిర్మాణానికి రూ.4,300 కోట్లు మంజూరు • భూసేకరణ, టెండర్ల ప్రక్రియపై ఎంపీ బండి సంజయ్ కుమార్ ఆరా • ఎన్‌హెచ్-765 శంకుస్థాపనపై డిస్కషన్
ఫైనల్ కు పాక్
సెమీస్‌లో న్యూజిలాండ్ పై సూపర్ విక్టరీ అర్ధ సెంచరీలతో రాణించిన రిజ్వాన్, బాబర్ టీ20 వరల్డ్ కప్ మరోసారి కివీస్ కు నిరాశ
సామాన్యుడి సేవకే తొలి ప్రాధాన్యం
• కోర్టుల్లో ఒత్తిడిని తగ్గించే ప్రయత్నం చేస్తా • 50వ సీజేఐగా డీవై చంద్రచూడ్ • ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గైర్హాజరు ప్రమాణం
సమయం ఇవ్వండి.. కలుస్తా...
గవర్నర్ అపాయింట్మెంట్ కోరారు టైమ్ ఇంకా ఖరారు కాలేదు చర్చపై అభ్యంతరం లేదు కామన్ రిక్రూట్ మెంట్ బోర్డు బిల్లుపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి
నా ఫోన్ సైతం..!
గవర్నర్ తమిళిసై అనుమానం ఫోన్ మాట్లాడిన విషయం టీఆర్ఎస్కు ఎలా తెలుస్తుంది?
ట్యాపింగ్ వార్!
అధికార, విపక్షాల మధ్య కాల్ కయ్యం రాజ్‌భవన్‌లోనూ అదే హాట్ టాపిక్
ఐఏఎస్ శ్రీలక్ష్మికి ఊరట
• మైనింగ్ కేసు నుంచి విముక్తి • అభియోగాలను కొట్టేసిన హైకోర్టు • డిశ్చార్జి పిటిషన్‌కు వ్యతిరేకంగా వాదనలు వినిపించిన సీబీఐ • పదేళ్ల తర్వాత వెలువడిన తీర్పు
రెండు రోజుల్లో సమస్యలకు పరిష్కారం
రెండు రోజుల్లో రెవెన్యూ ఉద్యోగుల సమస్యలు, ధరణి పోర్టల్‌కు సంబంధించిన అంశాలను పరిష్క రిస్తామని మంత్రి కేటీఆర్ హామీని చ్చారు. తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీసెస్ అసోసియే షన్ ప్రతినిధులు మంగళవారం ప్రగతి భవన్ లో కేటీఆర్‌ను కలిసి వినతి పత్రం అందజేశారు.
రైల్వే జీఎం విస్తృత తనిఖీలు
• రామగుండం రైల్వేస్టేషన్ పరిశీలన • పలు అంశాలపై సమీక్ష
కామారంలో పురాతన శిల్పాలు
మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం కామారం గ్రామ చెరువు వద్ద పురాతన శిల్పాలు లభ్యమయ్యాయి.
టీబీ పేషెంట్లకు కేంద్రం అండ
ప్రతి నెలా రూ.500 సాయం • రూ.2.54 కోట్లు నేరుగా బదిలీ • రాష్ట్రంలో 50,844 మంది అర్హులు • గ్రేటర్ హైదరాబాద్‌లోనే అధికం
లైంగికదాడి..ఆపై హత్య కేసులో ఉరిశిక్ష రద్దు
• ఆ ముగ్గురినీ విడుదల చేయాలి • 2012నాటి వ్యాజ్యంలో సుప్రీం సంచలన తీర్పు • కోర్టు తీర్పుపై బాధిత కుటుంబం విమర్శలు
నేడు చంద్రగ్రహణం
• ఈటానగర్‌లో రెడ్ కలర్లో కనిపించనున్న మూన్ • మధ్యాహ్నం 2.47 నుంచి సాయంత్రం 6.29 వరకు • ఆలయాల మూసివేత.. • సంప్రోక్షణ తర్వాత దర్శనాలు
టార్గెట్ రాజ్ భవన్ !
• పెండింగ్ బిల్లులపై ఒత్తిడికి సర్కార్ ప్లాన్ • ముట్టడించే యోచన లో విద్యార్థి జేఏసీ • తెరవెనక చక్రం తిప్పుతున్న టీఆర్ఎస్? • రెండు వ్యవస్థల మధ్య వ్యూహ ప్రతివ్యూహాలు • రూల్స్‌పై యూజీసీకి లేఖ రాసిన గవర్నర్ • చర్చించేందుకు రావాలని సబితకు లెటర్
అనూహ్యంగా హస్తినకు గవర్నర్
• కేంద్ర హోంమంత్రి షాతో భేటీ • రాజకీయవర్గాల్లో చర్చనీయాంశం • మర్యాదపూర్వకమేనన్న తమిళిసై సౌందరరాజన్ • తాజా అంశాల్లో రిపోర్టపైనే ఉత్కంఠ