CATEGORIES
శాపంగా నిమిషం నిబంధన
• ఆలస్యంగా ఎగ్జామ్ సెంటర్‌కు అభ్యర్థులు • అనుమతించని అధికారులు
తెర మీదకు కంటి వెలుగు
మళ్లీ షురూ చేయాలని ప్లాన్ విద్యార్థులతో స్టార్ట్ ప్రజలను మభ్య పెట్టేందుకు కొత్త రాగం
హలో.. నేను కేటీఆర్ ను..
పనులు, కాంట్రాక్టులు కావాలా! టీఆర్ఎస్ లీడర్లకు మంత్రి ఫోన్ పంతాలు, పట్టింపులు వద్దని హితవు పార్టీలో ఘర్షణలు నివారించే వ్యూహం
ఆర్టీసీ ఓట్లపై నజర్
• మునుగోడులో 8 వేల ఓటర్లు • రంగంలోకి మంత్రులు • యూనియన్ నేతలతో చర్చలు • డీఏలు, పీఆర్సీలపై హామీలు!
దేశ నిర్మాణంలో హెచ్ ఆర్ ల పాత్ర కీలకం
దేశ నిర్మాణంలో హెచార్(హ్యూమన్ రిసోర్స్ పర్సన్స్) పాత్ర ఎంతో ముఖ్యమైందని గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ అభిప్రాయపడ్డారు.
ఐఐటీలో టెక్నికల్ సూపరింటెండెంట్ జాబ్స్
సంగారెడ్డి జిల్లా కందిలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైద రాబాద్‌లో ఆర్టిఫీషియన్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ టెక్నికల్ సూపరింటెండెంట్ భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
బార్ల తెలంగాణగా మార్చారు
హనుమంత్ షిండే ఇసుక మాఫియాపై ఈడీ విచారణ జరపాలి వైఎస్సార్ టీపీ అధినేత్రి షర్మిల
బిలియన్ డాలర్లకు చేరిన మొబైల్ ఫోన్ల ఎగుమతి
గత నెలలో భారత్ నెలవారీ మొబైల్ ఫోన్ల ఎగుమతులు తొలిసారిగా బిలియన్ డాలర్ల (రూ.8,200 కోట్ల కంటే ఎక్కువ మార్కును దాటాయని ఓ నివేదిక వెల్లడించింది.
యాపిల్ కు భారీ జరిమానా
గ్లోబల్ టెక్ దిగ్గజం యాపిల్‌కు బ్రెజి ల్ కోర్టు భారీ జరిమానా విధించింది. యా పిల్ స్మార్ట్ఫోన్లను ఛార్జర్ లేకుండా విక్ర యిస్తున్న కారణంగా బ్రెజిల్‌లోని సావో పౌలో సివిల్ కోర్టు కంపెనీకి సుమారు రూ.164 కోట్ల(20 మిలియన్ డాలర్ల) జరిమా నా విధిస్తూ నిర్ణయించింది.
వైభవంగా శ్రీవారి అభిషేక సేవలు
హైదరాబాద్ టీటీడీ భవన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వేంకటేశ్వర స్వామి వైభవోత్సవాల్లో భాగంగా నాలుగో రోజు శుక్రవారం శ్రీవారికి అభిషేక సేవలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు.
స్టేటస్ సింబల్‌గా మారిన లంచం
• గుడ్ గవర్నెన్స్ ప్రధాన కార్యదర్శి పద్మనాభ రెడ్డి • సీడీఐ అసోసియేషన్ కొత్త కమిటీ ప్రమాణస్వీకారం
సోమశిల-సంగమేశ్వరం 1082 కోట్లతో కేబుల్ బ్రిడ్జి
రెండంతస్తుల వారధికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ పైన నాలుగు లైన్లతో వెహికిల్ రూట్ కింది వైపున పాదచారుల కోసం అధాల వంతెన
హరీశ్ రావు ఎంట్రీ ఎప్పుడు?
• మునుగోడుకు రాని ట్రబుల్ షూటర్ • హైదరాబాద్ నుంచే పర్యవేక్షణ
బ్రెయిన్‌డెడ్ కేసులను గుర్తించండి
• అవయవదానాలు పెరిగేలా చూడాలి • టీచింగ్ ఆస్పత్రులు చర్యలు తీసుకోవాలి. • వీడియో కాన్ఫరెన్స్‌లో ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు
బౌద్ధమతానికి కేంద్రబిందువు
బౌద్ధమత ప్రాధాన్యత ఉన్నత శిఖరాలను చేర్చేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని ప్రారంభిస్తున్న కేంద్రమంత్రి కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నా రు.
డబుల్ ఇండ్లకు వెయ్యి కోట్ల అప్పు
రాష్ట్రంలో అసంపూర్తిగా ఉన్న డబుస్ఇండ్ల నిర్మాణా లను కంప్లీట్ చేసేం దుకు మరో రూ. 1000 కోట్ల రుణానికి హడ్కో అప్రూవ్ ఇచ్చింది.
ఐఫోన్లో 5జీ సాఫ్ట్వేర్
దేశంలో 5జీ సేవలు అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీలపై సాఫ్ట్వేర్ అప్డేట్ చేయాలనే ఒత్తిడి ఎక్కువైంది.
యాత్రకు విశేష స్పందన
కాంగ్రెస్ వ్యవహారాల రాష్ట్ర ఇన్చార్జి మాణిక్కం ఠాగూర్
సహకరించండి..రెగ్యులరైజ్ చేస్తాం!
• ఓ శాఖ సిబ్బందికి మంత్రి హామీ • బంజారాహిల్స్ లో మీటింగ్ • చికెన్, మటన్ లతో దావత్
‘సికింద్రాబాద్’లో స్పెషల్ డ్రైవ్‌లు
• రైల్వే స్టేషన్లో తనిఖీలు • 48 ఎక్స్‌ప్రెస్‌లలో రైడ్లు • 1,986 కేసులు, రూ.15.43 లక్షల ఫైన్
బయోమెట్రిక్ మస్ట్
• ఉన్నత విద్యా సంస్థల్లో అమలు • విద్యార్థులు, సిబ్బందికి తప్పనిసరి • విద్యాశాఖ ఉత్తర్వులు జారీ
అమ్మలా ఆదరిస్తే.. అమ్ముడు పోయాడు
కన్నతల్లిలా ఆదరించిన పార్టీని, నమ్మిన ప్రజలను నట్టేట ముంచి 22 వేల కోట్ల కాంట్రాక్టు కోసం గుజరాతీ లకు అమ్ముడుపోయిన సన్నాసి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అని టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు.
హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీలో బ్యాక్లాగ్ ఫ్యాకల్టీ ఖాళీల భర్తీ
యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్..బ్యాక్ లాగ్ రిజర్వుడ్ ఫ్యాకల్టీ ఖాళీల భర్తీకి స్పెషల్ రిక్రూట్మెంట్ డ్రైవ్-2 నిర్వహిస్తున్నది.
డయాలసిస్ రోగులకు 'ఆసరా'
• 12 వేల మంది గుర్తింపు • గాంధీలో ఆర్గాన్ ట్రాన్స్ ప్లాంటేషన్ • మంత్రి హరీశ్ రావు కార్డులు పంపిణీ చేస్తున్న మంత్రి
మానసిక సమస్యకు ఇంట్లోనే వైద్యం
•‘14416'కు కాల్ చేయండి • వైద్య సలహాలకు డాక్టర్లు రెడీ • రాష్ట్రంలో టెలీమెంటల్ సెంటర్ల ఏర్పాటు • 24 గంటల పాటు సేవలు • సర్కార్ కీలక నిర్ణయం దిగు
ఆక్రమణల తొలగింపును అడ్డుకోవద్దు
'ఇచ్చిన హామీ మేరకు జీవో 111ను ఎత్తేశాం.ఆక్రమణలకు పాల్పడితే ఎంతటివారినైనా ఉపేక్షించేది లేదు. ఆక్రమణల తొలగింపు నకు స్థానిక నేతలెవ్వరూ అడ్డు రావొద్దు' అని మున్సిపల్ శాఖ మంత్రి కే. తారకరా మారావు హెచ్చరించారు
అప్రమత్తంగా ఉండండి
వర్షాలతో వ్యాధుల పెరుగుదల మంత్రి హరీశ్ రావు
ఒత్తిడితోనే మానసిక ఇబ్బందులు
వివిధ కారణాలతో ఒత్తిడికి లోనవుతున్న వారే మానసిక వ్యాధి బారిన పడుతున్నారని ఆయుష్ అడిషనల్ డైరెక్టర్ డాక్టర్ లింగరాజు పేర్కొన్నారు.
ఈసీఐఎల్‌లో ప్రాజెక్ట్ ఇంజినీర్ ఉద్యోగాలు
హైదరాబాద్ లోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఒప్పందం ప్రాతిపదికన ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూ నిర్వహిస్తున్నది.
నవ భారత నిర్మాణంలో యువత పాత్ర కీలకం
• మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు • యువతకు సర్టిఫికెట్లు అందజేత