CATEGORIES
విద్యార్థికి నైతిక విలువలు అవసరం
అధ్యాపకులు.. విద్యార్థులకు పాఠ్యపుస్తకాల్లో ఉన్నవే కాకుండా సమాజాన్ని అర్థం చేసుకునే నైతిక విలువలు కూడా బోధించాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి సూచించారు.
రాజన్న సన్నిధిలో హైకోర్టు జడ్జి
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని రాజన్న ఆలయాన్ని హైకోర్టు న్యాయమూర్తి వేణుగోపాల్ శనివారం దర్శిం చుకున్నారు. వేణుగోపాల్‌కు జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, ఎస్పీ రాహుల్ హెగ్దే, వేములవాడ సబ్ జడ్జి రవీందర్, స్థానిక మేజిస్ట్రేట్ ప్రతిక్ సిహాగ్ తదితరులు ఘన స్వాగతం పలికారు.
ఉస్మానియాలో..వైద్యం అందకనే ప్రయివేట్ కు
ఇబ్రహీంపట్నం ఘటనలో కీలక మలుపు
విండ్ఫల్ ట్యాక్స్‌ను పెంచిన కేంద్రం
ఇంధన ఎగుమతులపై చమురు సంస్థలకు విధించిన విండ్్ఫల్ ట్యాక్స్‌ను పెంచుతూ కేంద్రం ప్రకటన జారీ చేసింది.
రామోజీరావును కలిసిన షా
నల్లగొండ జిల్లా మునుగోడులో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా తిరుగు ప్రయాణంలో ఆదివారం రాత్రి రామోజీ ఫిలిం సిటీని సందర్శించారు.
భారత ఫ్యాక్టరీల నుంచి 'ఐఫోన్ 14'
గ్లోబల్ టెక్ దిగ్గజం యాపిల్ తన రాబోయే ఐఫోన్ 14 స్మార్ట్‌ఫోన్ ను చైనాతో పాటు భారత్ లోని ఫ్యాక్టరీల నుంచి ఒకేసారి షిప్మెంట్ చేయాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది.
ఆగస్టులోనే 5జీ సేవలు: ఎయిర్టెల్
దేశీయ దిగ్గజ టెలికాం సంస్థ భారతీ ఎయిర్టెల్ బుధవారం కీలక ప్రకటన విడుదల చేసింది. అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్ కోసం నిర్వహించిన స్పెక్ట్రమ్ వేలం ముగిసిన కొద్ది రోజుల్లోనే ఎయిర్టెల్ తన 5జీ సేవలను ఆగష్టులోనే ప్రారంభించనున్నట్టు వెల్లడిం చింది.
వరుసగా ఆరో సెషన్లోనూ లాభపడ్డ సూచీలు
దేశీయ ఈక్విటీ మార్కెట్లు వరుస లాభాలతో దూకుడుగా కొనసాగుతున్నాయి. బుధవారం ట్రేడింగ్‌లో రోజంతా ఊగిసలాట మధ్య కదలాడిన సూచీలు చివర్లో పుంజుకోవడంతో మెరుగైన లాభాలు నమోదయ్యాయి.
హైదరాబాద్ టు న్యూఢిల్లీ
దక్షిణ మధ్య రైల్వే రక్షక దళం ఆధ్వర్యంలో 'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్' వేడుకల్లో భాగంగా హైదరాబాద్ నుంచి న్యూఢిల్లీ వరకు మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు.
ఇక వారికి కూడా బీమా
దేశంలో ఎక్కడా లేని విధంగా తొలిసారిగా రాష్ట్రంలో నేత కార్మికులకు బీమా సౌకర్యం కల్పించబోతున్నాం. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఆగస్ట్ ఏడున నేతన్న బీమా పథకాన్ని ప్రారంభిస్తాం.
సత్ఫలితాలిస్తున్న దళితబంధు
నిరుపేదలను అభ్యున్నతి వైపు తీసుకెళ్లడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. దళితబంధు పథకం సత్ఫ లితాలిస్తున్నదని ఆదివారం ట్విట్టర్ వేదికగా హర్షం వ్యక్తం చేశారు.
రద్దు కాకపోతే పోరు తప్పదు!
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన 'ధరణి' అన్ని రకాల భూసమస్యలను పరిష్కరిస్తుందని సీఎం ప్రక టించారు. నిజానికిది చిన్న సన్నకారు రైతులతోపాటు వందల ఎకరాలున్న జమీందారులను సైతం పరేషాన్ చేస్తున్నది.
నిరుపేదలకు ఇళ్లు ఇవ్వకుంటే ఉద్యమం ఉధృతం
నిరుపేదలకు ఇళ్లు ఇవ్వకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి హెచ్చరించారు.
వరద బాధితులను ఆదుకునేందుకు ముందుకు రావాలి
వరద బాధితు లను ఆదుకునేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని వికాస్ తరంగిణి కోఆర్డినేటర్ భిక్షపతి స్వామి అన్నారు.వరద బాధితులను ఆదుకు నేందుకు చినజీయర్ స్వామి ట్రస్ట్ తరపున వికాస తరంగిణి సంస్థ నిత్యావసర సరుకులను పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టింది.
క్షిపణి శాస్త్రవేత్త ఏపీజే అబ్దుల్ కలామ్ భారత 11వ రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరణ జూలై 25
ప్రముఖ క్షిపణి శాస్త్రవేత్త ఏపీజే అబ్దుల్ కలామ్ 2002 జూలై 25న భారత 11వ రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించారు. తమి ళనాడులోని రామేశ్వరంలో పుట్టి పెరిగిన ఆయన పూర్తి పేరు ‘అవుల్ పకీర్ జైను లబ్దిన్ అబ్దుల్ కలామ్'.
హైదరాబాద్‌లో మూడు రెట్లు పెరిగిన కొత్త ఆఫీస్ స్పేస్!
దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో ఈ ఏడాది జనవరిజూన్ మధ్య కాలంలో ఆఫీస్ స్పేస్ సరఫరా దాదాపు రెట్టింపు అయిందని ఓ నివేదిక వెల్లడించింది.
పది నెలల తర్వాత రూ. 1,100 కోట్లు పెట్టుబడి పెట్టిన విదేశీ ఇన్వెస్టర్లు!
గతేడాది అక్టోబర్ నుంచి మొదలుకొని వరుసగా పది నెలలుగా భారత ఈక్విటీ మార్కెట్ల నుంచి నిధులను వెనక్కి తీసుకున్న విదేశీ పెట్టుబడిదారులు తిరిగి ఇన్వెస్ట్ చేయడం మొదలు పెట్టారు.
రాష్ట్రాలు చెప్పాయనే ప్యాక్ చేసిన వాటిపై జీఎస్టీ
ప్యాక్ చేసిన, లేబుల్ లేని ఆహార పదార్థాలపై జీఎస్టీ విధించే అ రాష్ట్రాల అభ్యర్థనను పరిగణలోకి తీసుకునే అమలు చేసినట్టు ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది.
పెరుగుతున్న రియల్ ఎస్టేట్ పెట్టుబడులు!
2022 ప్రథమార్థంలో రూ. 20 వేల కోట్లకు పైగా ఇన్వెస్ట్మెంట్స్
ముగిసిన నాగేశ్వరరావు కస్టడీ
మహిళపై లైంగిక దాడి, కిడ్నాప్, తుపాకీతో బెదిరింపు కేసులో అరెస్ట్ అయిన మాజీ ఇన్స్పెక్టర్ నాగేశ్వర్రావు పోలీస్ కస్టడీ శుక్రవారం ముగిసింది.
నల్ల బంగారం గనుల్లో ఎర్రని మంటలు
పెద్దపల్లికి జిల్లా రామగుండం రీజియన్‌లోని ఓపెన్ కాస్టు గనిలో తవ్వకాలు జరుపుతున్న అధికారు లకు మంటలు షాక్ ఇస్తున్నాయి.
నేషనల్ హెరాల్డ్ ఆఫీసులపై ఈడీ దాడులు
12 ప్రదేశాల్లో సోదాలు మిన్నంటిన కాంగ్రెస్ నిరసనలు
రూపాయికే జొమాటో షేర్
ఉద్యోగులకు 4.66 కోట్ల షేర్లను కేటాయించిన ఫుడ్ డెలివరీ సంస్థ
తాలిపేరు ప్రాజెక్టుకు పెరిగిన వరద
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్గానికి చర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టుకు వరద తాకిడి పెరిగింది.
'జాతీయ యాంటీ డ్రగ్స్' సంస్థ చైర్మన్ కేశవులు
జాతీయ యాంటీ డ్రగ్స్ సంస్థ చైర్మన్ గా డాక్టర్ కేశవులు ఎన్ని కయ్యారు. శుక్రవారం హైదరాబాద్‌లో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.
ఓయూలో పలు కోర్సులకు ఏఐసీటీఈ ఆమోదం
మైనింగ్, ఆర్టిఫీ షియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ విభాగాల్లో ఉస్మానియా యూనివర్సిటీ ప్రవేశ పెట్టిన యూజీ, పీజీ కోర్సులకు అఖిల భారత సాంకేతిక విద్యా మండలి శుక్రవారం ఆమోదం తెలిపింది.
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్
75 ఏండ్ల స్వాతంత్య్ర దినోత్సవాలను పురస్కరించు కుని దేశ ప్రజల సంస్కృతి, విజయాలను స్మరిస్తూ 'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్' లో భాగంగా సికింద్రాబాద్ జోన్‌లోని రైల్వే స్టేషన్లలో పండుగ వాతావరణం నెలకొ న్నది.
శాండ్ బ్యాటరీస్
గ్రీన్ ఎనర్జీ స్టోరేజీ సమస్యకు పరిష్కారం 500,C వద్ద వేడి రూపంలో శక్తి నిల్వ శీతాకాలంలో వినియోగించుకునే సౌలభ్యం
పవర్ గ్రిడ్ ఈడీగా రాజేశ్ శ్రీవాస్తవ
పవర్ గ్రిడ్ రాజేశ్ -ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా శ్రీవాస్తవ గురువారం బాధ్యతలు స్వీకరించారు.
నీరా తాగిన కేంద్ర మంత్రి
కేంద్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ శనివారం నీరా తాగారు. బీజేపీ కార్యవర్గ సమా వేశాల కోసం హైదరాబాద్ వచ్చిన ఆయన రాజేంద్రనగర్ ఎఆర్డీ లో పామ్ ప్రమోటర్స్ తో సమావేశమయ్యారు.