CATEGORIES
ఎన్సీఈఆర్టీలో 292 అకడమిక్ పోస్టులు
న్యూఢిల్లీలోని నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రిసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎస్ సీఈఆర్ టీ) రిక్రూట్ మెంట్ ప్రాతిపదికన వివిధ అకడమిక్ పోస్టుల భర్తీకి ఆన్ లైన్ దరఖాస్తులు కోరుతున్నది.
దేశంలో తొలి సోలార్ విలేజ్ మోధెర
దేశంలోనే సంపూర్ణంగా సౌరవిద్యుతో నడిచే తొలి గ్రామంగా 'మోధెర' చరిత్రకెక్కింది. గుజరాత్‌లోని మొహసనా జిల్లాలో ఉన్న ఈ గ్రామం ఇకపై 24 గంటలూ సౌర విద్యుత్ వెలుగులీనే గ్రామంగా రికార్డు సృష్టించింది.
సశస్త్ర సీమ బల్లో 399 పోస్టులు
న్యూఢిల్లీలోని డైరెక్ట జనరల్, సశస్త్ర బల్(ఎస్ఎస్బి) 2022 ఏడాదికి ప్రాతిపదికన సీమ స్పోర్ట్స్ T తాత్కాలిక కోటాలో కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హులైన పురుష, మహిళ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
బీజేపీ అసెంబ్లీ ఇన్చార్జిల నియామకం
2024 అసెం బ్లీ ఎన్నికలే లక్ష్యంగా బీజేపీ వ్యూహాలు రచిస్తున్నది. ఈ క్రమంలో తెలంగాణ బీజేపీ అసెంబ్లీ ఇన్చార్జిలను శుక్రవా రం ఆ పార్టీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ నియమించారు.
990 సైంటిఫిక్ అసిస్టెంట్ ఉద్యోగాలు
భారత వాతావరణ శాఖ (ఐఎండీ)లో గ్రూప్ బీ నాన్-గెజిటెడ్, నాన్ మినిస్టీరి యల్ పోస్టులైన సైంటిఫిక్ అసిస్టెంట్ ఖాళీల భర్తీకి సంబంధించి నియామక పరీక్ష నోటిఫికేషన్ ను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ విడుదల చేసింది.
ఏడు ప్రధాన నగరాల్లో 87 శాతం పెరిగిన ఇళ్ల అమ్మకాలు
దేశవ్యాప్తంగా ఏడు ప్రధాన నగరాల్లో ఇళ్ల అమ్మకాలు కరోనా ముందు స్థాయిని మించి నమో దయ్యాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అధిక ద్రవ్యోల్బణాన్ని నియంత్రించే క్రమంలో కీలక వడ్డీ రేట్లు పెంచడంతో గృహ రుణాలపై వడ్డీ దశాబ్దపు కనిష్టం 6.5 శాతం నుంచి 8 శాతానికి చేరింది.
దేశ వ్యాప్తంగా దుమ్ము రేపాలి మంత్రి కేటీఆర్
పాన్ ఇండియా స్థాయిలో తెలుగు సినిమాలు దుమ్మురేపుతున్నట్లు.. తెలంగాణ పార్టీ కూడా దేశవ్యాప్తంగా దుమ్మురేపాలని మంత్రి కేటీఆర్ అన్నారు.
ఇండియన్ రైల్వేలో 3115 యాక్ట్ అప్రెంటిస్ ఖాళీలు
కోల్‌కతాలోని తూర్పు రైల్వే..రి క్రూట్మెంట్ సెల్ (ఆర్ఆర్సీ)..తూర్పు రైల్వే పరిధి లోని వర్క్‌షాప్‌లు, డివిజన్లలో యాక్ట్ అప్రెంటిస్ శిక్షణ కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నది.
ఐఎంఏ నూతన అధ్యక్షుడిగా బీఎన్‌రావు
ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ) రాష్ట్ర నూతన అధ్యక్షుడిగా కరీంనగర్‌కు చెందిన డాక్టర్ బీఎన్ రావు ఎన్నికయ్యారు.
YOGA మేరు వక్రాసన
నేలపై కూర్చుని కాళ్లను ముందుకు చాచాలి. వెన్నెముకను నిటారుగా ఉంచి, చేతులను మోకాళ్లపై ఉంచాలి.
5G ఎఫెక్ట్!
ఈ గ్రౌండ్ నెట్‌వర్క్‌ల మీదుగా ప్రయాణించే ప్రయాణికులందరూ తమ ఫోన్లను ఉపయోగిస్తుంటే నెట్‌వర్క్‌లు ఓవర్‌లోడ్ అవుతాయి. వాస్తవానికి, మొబైల్ నెట్‌వర్క్‌ల విషయానికొస్తే.. ఇటీవలి సంవత్సరాల్లో జరిగిన అతిపెద్ద మార్పు 5G వైర్లెస్ నెట్వర్క్స్.
బ్రిటన్ రాణికి ఘన వీడ్కోలు
• ముగిసిన క్వీన్ ఎలిజబెత్ -2 అంత్యక్రియలు • ప్రపంచంలోని వివిధ దేశాల నేతలు హాజరు • కింగ్ చార్లెస్ ను కలిసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఏఐసీసీ అధ్యక్షుడిగా శశిథరూర్?
• బరిలో నిలిచేందుకు సోనియా అనుమతి • పోటీలో ఖర్గే.. అశోక్ హ్లాట్..! • గాంధీయేతరుడికే హస్తం పగ్గాలు • పార్లమెంటుకే రాహుల్ పరిమితం? • హస్తం పార్టీలో పీకే యాక్షన్ ప్లాన్!
ఈ నెల 25 నుంచి బతుకమ్మ సంబురాలు
• అక్టోబర్ 3న 'సద్దుల బతుకమ్మ • ట్యాంకబండ్ వద్ద విస్తృత ఏర్పాట్లు • సీఎస్ సోమేశ్ కుమార్ వెల్లడి
బండి యాత్ర ముగింపునకు సాధ్వి నిరంజన్
• 22న పెద్ద అంబర్ పేటలో బహిరంగ సభ • భారీ జనసమీకరణకు బీజేపీ నేతల కసరత్తు • కార్యకర్తలకు బండి సంజయ్ దిశానిర్దేశం
ఎవరీ శ్రీనివాసరావు..
• 888 ట్యాగ్ లైన్ కథేంటి? • ఈడీకి లభించిన లింక్ ఏమిటి? • 7 గంటల విచారణలో ఏం రాబట్టారు? • ఎంపీ సంతోష్క సమీప బంధువా!
అది సైనిక దండయాత్ర
అది సైనిక దండయాత్ర
వజోత్సవాల వేళ.. అపశృతులు
జగిత్యాలలో నిర్వహించిన ర్యాలీలో పలువురు కళాశాల విద్యార్థినులు అస్వస్థతకు గురై, స్పృహ తప్పి పడిపోయారు.
ప్రాసిక్యూషన్ డిప్యూటీ డైరెక్టర్ రాంరెడ్డి
రాష్ట్ర ప్రాసిక్యూషన్ విభాగంలో హైదరాబాద్ డిప్యూటీ డైరెక్టర్‌గా అల్లూరి రాంరెడ్డి నియమితులయ్యారు.
ప్రజల అభీష్టం మేరకే ఆపరేషన్ పోలో
నిజాం నిరంకుశ పాలన, రజాకారుల దాడులు, మత హింసకు వ్యతిరేకంగా ప్రజల అభీష్టం మేరకే సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆపరేషన్ పోలో ప్రారంభించారని హర్యాన గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు.
రూ.5లక్షల కోట్ల మార్కెట్ క్యాప్ లోకి ఎస్బీఐ
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) అరుదైన ఘనతను దక్కించుకుంది. మార్కెట్ విలువ పరంగా మొద టిసారిగా రూ. 5 లక్షల కోట్లను అందుకున్న తొలి ప్రభుత్వ రంగ బ్యాంకుగా నిలిచింది.
తగ్గిన టోకు ధరల ద్రవ్యోల్బణం
టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టింది. ఆగస్టులో పదకొండు నెలల కనిష్ఠ స్థాయి 12.41 శాతానికి దిగొచ్చింది
18 వేలు దాటిన నిఫ్టీ
అంతర్జా తీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలకు తోడు దేశీయంగా మదుపర్లు కొనుగోళ్ల దూకుడును కొనసాగించడంతో బెంచ్ మార్క్ సూచీలు వరుసగా నాలుగో సెషన్లోనూ పుంజుకు న్నాయి.
మూన్ లైటింగ్ పై ఐటీ కంపెనీలు సీరియస్
ఉద్యోగులకు వార్నింగ్ లెటర్లు పంపిన ఇన్ఫోసిస్
గవర్నర్ పదవికి వార్షికోత్సవమా?
దేశంలో గవర్నర్ పదవి వారి కోత్సవాన్ని నిర్వహించుకున్న ఏకైక గవర్నర్ తమిళిసై మాత్రమేనని రాష్ట్ర మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఎద్దేవా చేశారు.
నాణ్యమైన మొక్కలతోనే అధిక దిగుబడులు
నాణ్యమైన మొక్కలతోనే ఆయిల్ పామ్ సాగులో అధిక దిగుబడులు సాధించవచ్చని ఉద్యాన శాఖ సంచా లకులు ఎల్ వెంకట్ రాంరెడ్డి అన్నారు.
నా ఉద్యోగం నాకిప్పించండి
మంత్రి కాళ్లపై పడిన వీఆర్ఎల సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షుడు
కుటుంబ సమేతంగా కలెక్టర్లు!
కొందరు కలెక్టర్లు కుటుంబ సమేతంగా కనిపిస్తున్నారు. ప్రధానంగా ప్రారంభోత్సవా లకు ఫ్యామిలీతో కలిసి వస్తున్నారు. సీఎం హాజరయ్యే కార్యక్రమాలకైతే తప్పనిసరి అన్నట్లుగా వ్యవహరిస్తు న్నారు.
ఐజేయూ అధ్యక్షుడిగా శ్రీనివాస్ రెడ్డి
ఇండియన్ జర్నలిస్ట్ యూని యన్(ఐజేయూ) అధ్యక్షుడిగా కే శ్రీనివాస్ రెడ్డి ఎన్నిక య్యారు. ప్రధాన కార్యదర్శిగా బల్వీందర్ సింగ్ జమ్మూను తిరిగి ఎన్నుకున్నారు.
గాంధీ గొప్ప పాత్రికేయుడు
గాంధీ గొప్ప పాత్రికేయుడని, ఆయన జీవితం, ఆదర్శ భావాలు భావితరాలకు మార్గ నిర్దేశం చేస్తాయని అంబేద్కర్ విశ్వవిద్యాలయ ఉపకు లపతి ప్రొఫెసర్ కే సీతారామారావు తెలిపారు.