CATEGORIES
సస్పెన్షన్‌పై సుప్రీంకు వెళ్తాం
అసెంబ్లీ నుంచి తమను స్పీకర్ సస్పెండ్ చేయడంపై సుప్రీం కోర్టుకు వెళ్తామని బీజేపీ ఎమ్మెల్యేలు స్పష్టం చేశారు. హైకోర్టు ఆదేశాల మేరకు ఎమ్మెల్యేలు రాజాసింగ్, ఈటల రాజేందర్, రఘునందన్ రావు మంగళవారం ఉదయం సభా సమావేశాలు ప్రారంభం కావడానికి ముందు స్పీకర్‌ను కలిశారు.
రెండు రోజుల్లో టెట్ నోటిఫికేషన్
ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) నిర్వహించేందుకు రెండు రోజుల్లో నోటిఫికేషన్ రిలీజ్ చేయనున్నట్లు మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటిం చారు.
కాంపిటెంట్ అథారిటీ కోటా సీట్ల భర్తీకి నోటిఫికేషన్
పర్సంటైల్ తగ్గించిన కేంద్రం
ఆఫీసుల్లో మొబైల్ ఫోన్లు వాడొద్దు
ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగులు మొబైల్ ఫోన్లు వాడకూడదని ఆదేశాలు జారీ చేసింది.
'అభయహస్తం' సొమ్ము వాపస్
త్వరలోనే మహిళల ఖాతాల్లోకి.. మంత్రి హరీశ్ రావు అధికారులతో సమీక్ష
కాంగ్రెసు గాంధీల రిజైన్?
ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం పాలవటంతో పార్టీకి 'గాంధీ' కుటుంబం రాజీనామా చేయబోతున్నదని జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. దీనిపై ఆ పార్టీ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జెవాలా స్పందించారు. ఆ వార్తలను ఖండించారు. అవి పూర్తిగా అబద్ధమని స్పష్టం చేశారు. అనామక వర్గాల సమాచారంతో ఇలాంటి వార్తలు రాయడం అన్యాయమని తెలిపారు.
గవర్నర్‌నే అవమానించారు!
• రాజ్యాంగ వ్యవస్థలంటే చంద్రబాబుకు కడుపుమంట • ఆయన పేరు చెబితే వెన్నుపోటు పథకమే గుర్తుకొస్తుంది • అసెంబ్లీలో టీడీపీపై సీఎం జగన్ ఆగ్రహం
బస్ డిపోలు క్లోజ్
రాష్ట్రంలో పలు ఆర్టీసీ డిపోలు క్లోజ్ కానున్నాయి. మూసివేత లేదంటూనే.. పలు డిపోల్లో అధికారులు సర్దుబాటు మొదలు పెట్టారు. ఒక డిపో పరిధిలోని రూట్లలో బస్సులు నడవడం లేదని, దీంతో నష్టాలు వస్తున్నాయని సాకుగా చూపుతూ..ఆ రూట్లకు బస్సులను బంద్ చేసి, ఆ బస్సులను పక్క డిపోల్లో సర్దుబాటు చేస్తున్నారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా బస్సుల సంఖ్య కూడా గణనీయంగా తగ్గుతున్నది. సొంత బస్సులు ఏండ్ల కిందటివే కావడంతో వాటిని పక్కన పెట్టాల్సి వస్తున్నది. మరోవైపు కేంద్ర నిబంధనల ప్రకారం 15 ఏండ్లు దాటిన బస్సులను రోడ్డెక్కనీయొద్దంటూ అటు రవాణా శాఖ నుంచి సైతం నోటీసులు అందుతున్నాయి.
పాడిరైతులకు అందని సబ్సిడీ
వ్యవసాయరంగానికి అనుబంధంగా ఉన్న పాడిపరిశ్రమ వైపు ప్రజలు మరింత మొగ్గుచూపేలా అవగాహన కల్పించాలని, రాయితీలపై వివరించాలని అన్నారు.
రాష్ట్రంలో చచ్చుబడిన కాంగ్రెస్
రాహుల్ గాంధీని విమర్శించినా స్పందించని దద్దమ్మలు. ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి
మండలి చైర్మన్‌గా గుత్తా!
శాసనమండలి చైర్మన్ ఎన్నిక కోసం శనివారం నోటిఫీ కేషన్ విడుదలైంది. ఆ పదవికీ గుత్తా సుఖేందర్ రెడ్డి నేడు నామినేషన్ వేయ నున్నారు. సోమవారం ఎన్నిక జరగనుంది.
విమానంతో రిలేషన్లిప్
బెస్ట్ పార్టనర్ గా కితాబిచ్చిన హంగేరియన్ లేడీ. మూడేళ్ల నుంచే ప్లెయిన్స్ అంటే ఇష్టం : సాండ్రా
విజయ డెయిరీ టర్నోవర్ కోట్లు
గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం చేసి, కులవృత్తుల మీద ఆధారపడిన వారి జీవితాల్లో వెలుగులు నింపుతున్నామని రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. గురువారం శాస నసభలో ప్రశ్నోత్తరాల్లో ఎమ్మెల్యేలు ఆరూరి రమేశ్, అంజయ్య, కల్వకుంట్ల విద్యాసాగర్, గొంగిడి సునీతలు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు.
స్వపక్షంలో లో విపక్షం
అసెంబ్లీ వేదికగా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రభుత్వంపై మండిపడుతున్నారు.
మీడియాపై ఆంక్షలు
లాబీల్లో ఎంట్రీకి నో పర్మిషన్ గ్యాలరీ, మీడియా పాయింట్ కే పరిమితం కరోనా లేకున్నా కండిషన్లు
మండలి చైర్మన్ ఎన్నిక లేనట్లే ?
శాసనమండలి చైర్మన్ స్థానం సుమారు 9 నెలలుగా ఖాళీగానే ఉంది. దీంతో ప్రొటెం చైర్మతోనే కార్యకలాపాలు నడిపి స్తున్నారు. గత అసెంబ్లీ సమావేశాలకు కొనసాగిం పుగానే సోమవారం నుంచి సభ నిర్వహిస్తుండటంతో చైర్మన్‌ను నియమింబోరనే ప్రచారం జరు గుతున్నది.
ఎల్ఐసీ ఐపీఓ వాయిదా
ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం ఎల్ఐసీ ఐపీఓ వచ్చే ఆర్థిక సంవత్సరానికి వాయిదా పడొచ్చని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడ్డారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధ పరిస్థితులు పబ్లిక్ ఇష్యూ (ఐపీఓ)పై ఫండ్ మేనేజర్ల ఆసక్తిని తగ్గించిందని ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు
ఇదీ గ్రౌండ్ రియాల్టీ
రిపోర్టు సిద్ధం చేసిన సునీల్ కనుగోలు అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా వ్యూహం త్వరలో పీసీసీ చీఫ్ రేవంత్ తోనూ భేటీ 'వన్ ప్లస్ వన్' ఫార్ములాపై ఫోకస్ కాంగ్రెస్‌లో ముందస్తు ఏర్పాట్లు షురూ
'శరీరంలో కేజీ కండ లేకున్నా..కేసీఆర్ సింహం అనుకుంటున్నాడు'
• ముస్లింలను బేవకూను చేసిండు • అసెంబ్లీలో మాట్లాడనివ్వకుంటే మైకులు విసిరేస్తాం గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్
మాస్క్ మస్ట్ కాదు
కొవిడ్ వేవ్ ల కారణంగా మాస్క్ ధరించడం సాధారణంగా మారిపోయింది. వైరస్ ఉధృతి తగ్గిపాత పరిస్థితులు నెలకొ న్నందున మాస్క్ తప్పనిసరి కాదం టున్నారు పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివా సరావు. మాస్క్ ధరించకున్నా ఫైన్లు వేయరని హామీ ఇస్తున్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కొత్త వేరియంట్లు వచ్చే చాన్సు కూడా తక్కువేనంటున్నారు.దురదృష్టవశాత్తు మళ్లీ వచ్చినా ప్రమాద కరంగా ఉండవని తెలిపారు.
బండికే పగ్గాలు
వచ్చే ఎన్నికల వరకు బీజేపీ రాష్ట్ర అధ్య క్షుడిగా బండి సంజయ్ కొన సాగనున్నారు.
ఎండలు మండుడే!
ఈ ఏడాది వేసవిలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదుకానున్నాయి.
మరణాల్లోనూ మాయ!
కొవిడ్ మరణాలను తక్కువగా చూపిన రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు తప్పును ఒప్పుకున్నది. కరోనాతో కేవలం 4, 111 మంది మృతి చెందినట్టు వైద్యారోగ్యశాఖ బులెటిన్ లలో పేర్కొన్నది. కేంద్రం ఇచ్చే పరిహారం కోసం 32,844 దరఖాస్తులు రాగా 28,526 అప్లికేషన్లకు ఆమోదం తెలుపడం విశేషం.
పసిడి ధర పైపైకి!
ఆర్థిక కష్టాలు ఎప్పుడొచ్చిన అందరి చూపులు బంగారంపైనే ఉంటాయి.
ప్రైవసీ రైట్
అక్రమార్కులకు వరం • ఆస్తుల లెక్క తేలకుండా గేమ్ • వివాదాలు పరిష్కరించి రిజిస్ట్రేషన్లు • పలువురు తాసిల్దార్లకు కాసుల పంట • జోరుగా సాగుతున్న బేరసారాలు
రాజన్న ఆలయంలో వైభవంగా మహాశివరాత్రి
పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రులు స్వామివారిని దర్శించుకున్న బండి సంజయ్
పొలిటికల్ తీన్మార్
• రాష్ట్రంలో మూడు ముక్కలాట • జోరు పెంచిన కారు, కమలం, హస్తం • మారుతున్న రాజకీయ ముఖచిత్రం • పాదయాత్రలు, దీక్షలకు నేతలు రెడీ • అస్త్రాలు సర్దుకుంటున్న విపక్షాలు • బీజేపీపై స్వరం పెంచిన గులాబీ దళం • రాబోయే ఎన్నికల్లో ముక్కోణపు పోటీ? .
ధనార్జనే లక్ష్యం
కాసుల కోసం మైనింగ్ పాలసీ! భూముల అమ్మకంపైనా దృష్టి • బడ్జెట్ పైనే సర్కారు ఫోకస్ • గతేడాది కన్నా పెద్ద సైజు! • పన్ను ఆదాయం సంక్షేమానికే • పథకాలకు రూ. 60 వేల కోట్లు • దళితబంధుకు 20 వేల కోట్లు • వేతనాలు, వడ్డీలకు మళ్లీ అప్పులే!
ఢిల్లీలోనే సీఎం కేసీఆర్
నో పొలిటికల్ మీటింగ్స్ డెంటల్ డాక్టర్ దగ్గర చెకప్ నేడు హైదరాబాదు?
సెబీ చైర్ పర్సన్‌గా 'మాధబి పూరి'
మూడేళ్లపాటు పదవిలో... తొలిసారి మహిళ నియామకం ముగిసిన అజయ్ త్యాగి పదవీ కాలం