CATEGORIES
శ్రీవారి భక్తులకు భద్రత : టీటీడీ ఈవో ధర్మారెడ్డి
* శేషాచలం అడువుల్లో మరో ఐదు చిరుతలు * తిరుమలలో వన్యప్రాణులు కొద్దిరోజులుగా కలకలం * శ్రీవారి మెట్టు మార్గంలో ఎలుగుబంటి
వైసీపీ దొంగ ఓట్లపై దండెత్తిన టీడీపీ
* ఈసి ప్రత్యేక అధికారిని నియమించాలి * ఇంటింటి సర్వే గడువు పొడిగించాలి
తుడా చైర్మన్ గా చెవిరెడ్డి మోహిత్ రెడ్డి
తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (తుడ) చైర్మెన్ గా చంద్రగిరి నియోజకవర్గ శాసనసభ్యులు, ప్రభుత్వ విప్, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తనయులు తిరుపతి రూరల్ ఎంపీపీ, చంద్రగిరి నియోజకవర్గ వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది
గల్లా రామచంద్ర నాయుడుకు లైఫ్ టైం అవార్డు
రేణిగుంట సమీపంలోని అమరరాజ కర్మాగారం వ్యవస్థాపకుడుడాక్టర్ గల్లా రామచంద్ర నాయుడు లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు సాధించారు.
దేశాభివృద్ధిలో యువతదే ప్రధాన పాత్ర
దేశాభివృద్ధిలో యువతదే ప్రధాన పాత్ర అని చంద్రగిరి మండల వైస్ ఎంపీపీ వెంకటరత్నం, పంచాయతి కమిటీ అధ్యక్షులు పానేటిచెంగల్రాయులు, మణి యాదవ్,ఉపాధి హామి ఎపిఓ జ్యోతిలు అన్నారు.
విద్యార్థులను మోకాళ్లపై కూర్చొని పెట్టిన వైనం..
సత్య వేడు మండలంలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ బాలికల గురుకుల పాఠశాలలో ఏడవ తరగతి ఏ సెక్షన్ కొంతమంది విద్యార్థులను మోకాళ్ళపై కూర్చో బెట్టిన ఉపాధ్యాయులు.
తిరుపతి శ్రీనివాస స్పోర్ట్ కాంప్లెక్స్‌లో రాష్ట్రస్థాయి రోల్ బాల్ పోటీలు..
సబ్ జూనియర్ రోల్ బాల్ పోటీలను ప్రారంభించిన జాయింట్ కలెక్టర్ .డి.కె. బాలాజీ ప్రారంభించారు
రేణిగుంట మండలంలో అట్టహాసంగా నా భూమి-నా దేశం అమృత వారోత్సవాలు
రేణిగుంట మండలంలో నా భూమి నా దేశం కార్యక్రమం సరిత ఆధ్వర్యంలో శనివారం అటహసంగా నిర్వహించారు
ఘనంగా ఏనుగుల సంరక్షణ దినోత్సవం
రామకుప్పం మండలం ననియాల వన్యప్రాణుల సంరక్షణ కేంద్రం నందు శనివారం ఏనుగుల దినోత్సవం శాఖ అధికారులు ఘనంగా నిర్వహించారు
ప్రజలను ఇబ్బంది పెడుతున్న విద్యుత్ కోతలు
నాగలాపురం మండలంలోని ప్రజలకు ఇబ్బంది పాలు చేస్తున్న విద్యుత్ శాఖ
సమన్వయంతో ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి
మండల సమావేశంలో జడ్పిటిసి శ్రీనివాసులు
జిల్లాకు చేరుకున్న ఓటింగ్ మిషన్ వివి పాట్స్ :జిల్లా ఇంఛార్జి కలెక్టర్
పోలింగ్ ప్రక్రియలో ఉపయోగించే వివి పాట్స్ రేణిగుంట సి డబ్ల్యు సి గోడౌన్ లలో రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో భద్రపరిచామని, పోలీస్ పహారా, సిసి కెమరా నిఘాలో వుంటుందని జిల్లా ఇంఛార్జి కలెక్టర్ డి కే బాలాజీ శనివారం ఉదయం బెంగళూరు నుండి 5 లారీ కంటైనర్లలో 6450 రెవెన్యూ సెక్యూరిటీ తో బెంగళూరు బెల్ కంపెనీ నుండి చేరుకున్న వాటిని గోడౌన్లలో భద్రపరిచారు.
రుషికొండలో అన్నీ సక్రమమే
ఉత్తరాంధ్రలోని వైజాగ్ నగరాన్ని పరిపాలన రాజధానిగా అభివృద్ధి పదంలో తీసుకెళుతున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై ఎంత విషం చిమ్మినా, క్రైమ్ సిటీగా ఎంత హడావుడి చేసిన రీమేక్ స్టార్ గా పేరుగాంచిన పవన్ కళ్యాణ్ ఎంత తుళ్ళిపడిన ఋషికొండపై కట్టడాలు ఆపేది లేదని రాష్ట్ర మంత్రి రోజా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై అవాకులు చివాకులు విసిరారు.
రైతు బజార్ల లక్ష్యాలేమిటి..?
రైతు బజార్ అనేది 1999లో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ప్రారం భించిన ఒక సామాజిక కార్యక్రమం, ఇది రైతులు తమ ఉత్పత్తులను దళారుల ప్రమేయం లేకుండా నేరుగా వినియోగదారులకు తీసుకు రావడానికి, విక్రయించడంలో ప్రధా న లక్ష్యంతో ఉంది.
07 జీవోను వెంటనే రద్దు చేయాలి : సమతా సైనిక్ దళ్ డిమాండ్
ప్రస్తుత జగన్ ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్ 107 వెంటనే రద్దు చేయాలని సమతా సైనిక్ దళ్ జిల్లా కార్యదర్శి గండికోట సుబ్రమణ్యం, నియోజకవర్గ అధ్యక్షులు పొన్నా కు సురేష్ కుమార్‌లు డిమాండ్ చేశారు.
తిరుపతిలో గ్రేట్ బాంబే సర్కస్ ప్రారంభం
ఇండియా, ఇథియోపియా, చైనీస్, రష్యా ఆటగాళ్లతో ఆసియాలోనే అతి పెద్ద సర్కస్ కంపెనీ అయిన గ్రేట్ బాంబాయి వారి సర్కస్ శుక్రవారం రాత్రి తిరుపతిలో ఘనంగా ప్రారంభమైంది.
కొత్త సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలి
ఎస్టీయు ఆధ్వర్యంలో ధర్నా కరపత్రాలు పంపిణీ సిపిఎస్ పాత విధానాన్ని అమలు చేయాలి ఎస్టియు జిల్లా ప్రధాన కార్యదర్శి బి.మోహన్ డిమాండ్
దివ్య జ్యోతిర్లింగ యాత్రభారత్
రైల్వే అనుబంధ సంస్థ ఐఆర్టిసి భారత్ గౌరవ టూరిస్ట్ రైలును ప్రవేశపెట్టింది.
గాంధీకి విద్యార్థి నేతల మొర
మేధావులను తయారు చేస్తున్న వర్శిటీలో మాస్టర్ ప్లాన్ రోడ్ల నిర్మాణం అవసరమా..
ఆకట్టుకున్న దుర్యోధన వధ
మండలంలోని కాసిరాళ్ల గ్రామంలో జరుగుతున్న మహాభారత యజ్ఞంలో బాగంగా గురువారం జరిగిన దుర్యోధన వద ఘట్టంతో ముగిసింది.
రెండవ దశ రీసర్వే పక్రియను నిర్దేశించిన ఈనెలాఖరు లోపు పూర్తి చేయాలి
హద్దు రాళ్ళు నాటే ప్రక్రియను లక్ష్యం మేరకు పూర్తి చేయాలి సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ కమిషనర్ సిద్ధార్థ్ జైన్
ఏర్పేడులో టీడీపీ అభ్యర్థుల కిడ్నాప్
ఎంపీడీఓ కార్యాలయం ఎదుట నరసింహయాదవ్ ఆందోళన
టీటీడీ చైర్మన్..భూమన బాధ్యతల స్వీకరణ
తొలి లక్ష్యం ఖరారు.. బ్రహ్మోత్సవాల నిర్వహణపై దృష్టి
విజ్ఞాన విహంగం కార్యక్రమ నివేదిక
విజ్ఞాన విహంగం కార్యక్రమ ముఖ్య ఉద్దేశ్యం తక్కువ ధర బోధనా పరికరాలను ఉపయోగించి గ్రామీణ ప్రాంత విద్యార్థులకు భౌతిక శాస్త్ర ప్రయోగాలలో పాఠశాల ఉపాధ్యాయులను రిసోర్స్ పర్సన్లుగా అభివృద్ధి చేయడం
పుంగనూరులో ఏం జరుగుతోంది..!
కొత్త వివాదానికి తెరలేపుతున్న వైనం..
టీడీపీ గెలుపును ఎవరూ ఆపలేరు
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఉద్ఘాటన
వైభవంగా ఆడికృత్తిక వేడుకలు
కార్వేటి నగరం లో వెలిసిన శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రమణ్య స్వామి ఆలయంలో ఆడి కృత్తిక వేడుకలు ఆలయ కమిటీ చైర్మన్ కేశవరెడ్డి, కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో కన్నుల పండుగా నిర్వహించారు.
తిరుత్తణి శ్రీ సుబ్రహ్మణ్యస్వామికి టీటీడీ సారె
తిరుత్తణి శ్రీ వళ్ళీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామివారికి తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి తరపున పట్టు వస్త్రాలను టీటీడీ ఈవో ఎవి. ధర్మారెడ్డి బుధవారం సమర్పించారు.
నేటి నుంచి చంద్రగిరిలో మహాభారత మహోత్సవాలు
గురువారం వేద వ్యాస జననంతో చంద్రగిరిలో మహాభారతం మహోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభం కానున్నాయి.
ప్రభుత్వ పాలిటెక్నికల్ కళాశాలలో స్కిల్ హబ్ ప్రారంభం
సత్యవేడు మండల ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో స్కిల్ హబ్‌కు సత్యవేడు నియోజకవర్గం శాసన సభ్యులు ప్రారంభోత్సవం సత్యవేడు పాలిటెక్నికల్ కళాశాలలో జరిగిన కార్యక్రమంలో జిల్లా నైపుణ అభివృద్ధి సంస్థ అధికారి శ్యామ్ మోహన్ సమక్షంలో ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం స్కిల్ హబ్‌ను ప్రారంభించారు.