CATEGORIES
వచ్చే నెలల్లో మెగా డీఎస్సీ
• మెగా డీఎస్సీ నిర్వహణ కోసం కసరత్తు • హామీల అమలుకు కదులుతున్న సర్కార్
అవినీతి ఉంది..
• ప్రభుత్వ శాఖల్లో అవినీతిపై సీవీ ఆనంద్ సంచలన ట్వీట్ • అన్ని శాఖల్లోనూ అవినీతి ఉందంటూ నెటిజన్ల కామెంట్ • రాజకీయ ఒత్తిళ్ల కారణంగానే ఇలాంటివి జరుగుతున్నాయి
సీఎం భద్రతా సిబ్బందిలో బ్లాక్ షీప్స్
అధికారులపై సీఎం రేవంత్రెడ్డి సీరియస్ సెక్యూరిటీపై ఇంటెలిజెన్స్ కీలక నిర్ణయం!
ఇప్పుడే అయోధ్యకు వెళ్లొద్దు..
• అయోధ్య విజయంతో మోడీకి కేబినేట్ అభినందన • జన్మజన్మలకు ఒక్కసారి మాత్రమే వచ్చే అవకాశం • ఏకవాఖ్య తీర్మానంతో మంత్రివర్గ తీర్మానం
పైసలిచ్చినోళ్లకే నౌకర్లు..!
• మిగతా వారికి మొండిచెయ్యి సూత్రధారిగా పాత సీఎండీ రఘుమారెడ్డి
చరిత్రలో నేడు
జనవరి 25 2024
రామ్ లల్లా కాదు..బాలక్ రామ్
అయోధ్య రాముడికి నామకరణం బాలక్ రామ్ మందిర్గా పిలుస్తామన్న ట్రస్ట్ పూజారి
సర్కార్ భూమికి శఠగోపం..!
• కీసర తహశీల్దారే అసలు సూత్రధారి..! • ముందు కబ్జా ఆ వెంటనే జీవో.. • జీఓ 59 కింద రెగ్యులరైజేషన్
అడుగడుగున అడ్డంకులు
• రాహుల్ యాత్ర అసోంలో అడ్డగింత • అడుగుడుగనా బారికేడ్లు ఏర్పాటు • గౌహతి సిటీలోకి రాకుండా నిషేధాజ్ఞలు
బీసీ మహిళ అనే చులకనతో ఆదిభట్లలో అవిశ్వాసం
నిజాయితీగా పార్టీకి పనిచేస్తే..ద్రోహానికి గురికావాల్సిందేనా..! కబ్జాలకు గురైన ప్రభుత్వ భూములు కాపాడే ప్రయత్నంలో 2021 నుండి 2024 వరకు పోరాటం..
ఫిబ్రవరి నుంచి ఫ్రీ కరెంట్
200 యూనిట్ల వరకు అమలు చేస్తాం వంద రోజుల్లో ఇచ్చిన హామీలు నెరవేరుస్తాం
బిహార్ మాజీ సీఎంకు భారతరత్న
రెండుసార్లు బిహార్ సీఎంగా పని చేసిన కర్పూరీ థాకూర్ శతజయంతి సందర్భంగా ప్రకటించిన కేంద్రం
బోస్ ఏమయ్యారు..?
• ఏళ్లు గడుస్తున్నా ఏమయ్యాడో తెలియదు • నేతాజీ మరణం తెలియకపోవడం దేశానికి సిగ్గుచేటు
తవ్వినకొద్దీ లోపాలు
• తప్పుల తడకగా ధరణి పోర్టల్ • మరింత లోతైన అధ్యయనం చేయాల్సిందే
జగదీశ్ రెడ్డికి జైలు తప్పదు
- అవినీతి, అక్రమాలకు కేరాఫ్ గా జగదీశ్ రెడ్డి - ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఒక్కసీటూ రాదు
చరిత్రలో నేడు
జనవరి 24 2024
20వేల నాణాలతో అయోధ్య రామ మందిరం భక్తిని చాటుకున
భక్తిని చాటుకున్న సూక్ష్మ కళాకారుడు రామకోటి రామరాజు
చిక్కుల్లో ఐఏఎస్ అర్వింద్ కుమార్
• మాస్టర్ బ్రెయిన్ వెనుకున్న సూపర్ పవర్ ఎవ్వరు • ఈ-కారు అగ్రిమెంట్ గోల్మాల్లో అర్వింద్ చిక్కుకోగా
అద్దరగొట్టిన సూరత్ కళాకారుడు..
• 5 వేల వజ్రాలు, 2 కిలోల వెండిని ఉపయోగించి రామాలయం థీమ్ పై నెక్లెస్ తయారి..
అయోధ్యపురంలో..అపూర్వఘట్టం
• జగదాభిరాముడికి నేడే ప్రాణప్రతిష్ఠ • సర్వాంగ సుందరంగా సిద్ధమైన అయోధ్య నగరం
మూసీ రివర్ ఫ్రంటపై ప్రభుత్వం ఫోకస్
• ప్రపంచ దృష్టిని ఆకర్షించే డిజైన్లు, నమూనాలు • దుబాయ్ 70 సంస్థలతో సీఎం సంప్రదింపులు
రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టిన జగన్
• ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల బాధ్యతల స్వీకరణ • చంద్రబాబు, సీఎం జగన్పై ఏపీ కాంగ్రెస్ చీఫ్ విమర్శల దాడి
ప్రభుత్వ సలహాదారులను నియమించిన తెలంగాణ ప్రభుత్వం
• ఢిల్లీలో తెలంగాణ ప్రత్యేక ప్రతినిధిగా మల్లు రవి, ప్రొటోకాల్ మరియు పబ్లిక్ రిలేషన్స్ సలహాదారుగా హర వేణుగోపాల్, పబ్లిక్ రిలేషన్స్ సీఎం రేవంత్రెడ్డి సలహాదారుగా వేం నరేందర్ రెడ్డిల నియామకం
అంతర్జాతీయ పర్యాటకులకు ఈశాన్య రాష్ట్రాలు కేంద్రం కావాలి
మణిపూర్, మేఘాలయ, త్రిపుర రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో తెలంగాణ గవర్నర్ డాక్టర్ తమిళిసై
భారత్-ఇంగ్లండ్ టెస్టు మ్యాచు పకడ్బందిగా ఏర్పాట్లు
- ఇప్పటికే 26వేలు పైగా టిక్కెట్లు విక్రయం - 25 వేల మంది స్కూల్ స్టూడెంట్స్కు ఉచితం
అయోధ్య రాముడికి మిషన్ సి 1000 సినిమా పాట అంకితం
అయోధ్య రామ మందిరంలో బాల రాముడి విగ్రహ ప్రాణం ప్రతిష్ఠ జరుగుతున్న నేపథ్యంలో శ్రీరామచంద్ర భగవానుడికి అంకితం ఇస్తూ ఎస్ వి క్రియేషన్ పతాకంపై నిర్మించిన 'మిషన్ సి 1000' సినిమా యూనిట్ శ్రీరాముడి పాటను విడుదల చేశారు.
స్వర్ణకారుడు కపిలవాయి గోపి చారి ప్రతిభ
అయోధ్య రామాలయంలో మరో రెండు రోజుల్లో అంటే ఈ నెల 22న శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ జరుగనుంది.
ఈనెల 25న జాతీయ ఓటరు దినోత్సవం
రాష్ట్రంలో ఈనెల 25 వ తేదీన జాతీయ ఓటర్ల దినోత్సవం జరపడానికి తగిన ఏర్పాట్లు చేయాలని అన్ని రాష్ట్రాల, కేంద్రపాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులను, రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారులను, జిల్లాల ఎన్నికల అధికారులను కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది.
బియ్యం గింజలతో అయోధ్య నమూనా
ఈ నెల 22న అయోధ్య రామ మందిరంలో శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ జరగనున్న నేపథ్యంలో స్వర్ణకారులు, సూక్ష్మ కళాకారులు, నేత కార్మికులు తదితరులు తమతమ కళా నైపుణ్యాలను ప్రదర్శిస్తున్నారు.
యశోద హాస్పిటల్స్ హైటెక్-సిటీ లో “ఎక్మో” పై అంతర్జాతీయ కాన్ఫరెన్స్ & లైవ్ వర్క్ షాప్
1000 మందికి పైగా క్రిటికల్ కేర్ వైద్య నిపుణులు, ఎకో వైద్యులు, ప్రసిద్ధ అంతర్జాతీయ వైద్య అధ్యాపకులతో విజయవంతం