CATEGORIES
ఐటీలో జూలై 31 వరకు వర్క్ ఫ్రం హోం
• ఐటీ, బీపీవో సంస్థల సిబ్బందికి కేంద్రం వెసులుబాటు
చైనా నుంచి వెళ్లిపోయే కంపెనీలను భారత్‌కు రప్పించండి
రాష్ట్రానికి రెండు ఎలక్ట్రానిక్ క్లస్టర్లు కావాలి• ఐటీ, అనుబంధ కంపెనీలపై స్ట్రాటజీ గ్రూపు ఏర్పాటుచేయాలి• ఎంఎస్ఎంఈలకు పన్ను చెల్లింపుల్లో మినహాయింపులు• కేంద్ర ప్రభుత్వానికి మంత్రి కేటీఆర్ కీలక సూచనలు• సానుకూలంగా స్పందించిన కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్
వెయ్యి రూపాయలకే కరోనా వ్యాక్సిన్
సెప్టెంబర్ నాటికి 2 నుంచి 4 కోట్ల డోసులు
40 లక్షల టన్నుల సామర్థ్యం ఉండేలా- 8 నెలల్లో కొత్త గోదాములు
దేశానికే అన్నంగిన్నె తెలంగాణరికార్డుస్థాయిలో వరిసాగు2,500 రైతువేదికల నిర్మాణం
ఆ వార్తల్లో నిజం లేదు
కథాంశాల ఎంపికలో కొత్తదనానికి ప్రాధాన్యతనిస్తుంది మలయాళీ సోయగం నివేదా థామస్.
శుభ సూచకం
రాష్ట్రంలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం.. నేటితో 21 జిల్లాల్లో వైరస్ లేనట్టే
తలనొప్పి కూడా కరోనా లక్షణమే !
•చలి, కండరాల నొప్పి, రుచి లేకపోవడం, వాసన పసిగట్ట లేకపోవడం, గొంతుమంట కూడా సంకేతాలే!• కరోనా రోగుల్లో బయటపడుతున్న కొత్త లక్షణాలు• అమెరికా వ్యాధి నియంత్రణ కేంద్రం వెల్లడి
అంతిమ సంస్కారం!
కరోనా వైరస్ పై అపోహలతో విపరీత చర్యలుఅంత్యక్రియలకు ఆత్మీయుల తిరస్కారంమృతదేహం నుంచి వ్యాప్తి తక్కువ: డబ్ల్యూహెచ్ వో
కరోనా తగ్గుముఖం
పకడ్బందీ చర్యలతో రాష్ట్రంలో మహమ్మారికి ముకుతాడు!• ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తగ్గుదల• 10 రోజుల్లో పెరుగుదల 1.8 రెట్లే• శనివారం ఏడు కేసులు మాత్రమే
పెండ్లి తంతు అంతంతే!
లాక్ డౌన్ నేపథ్యంలో సాదాసీదాగా..సన్నిహితుల సమక్షంలో వేడుక
మెతుకు సీమన ఎగిసి..బతుకు జల్లుగ కురిసి!
రంగనాయక సాగర్ ఒడికి చేరిన కాళేశ్వర గంగ• మోటర్లను ప్రారంభించిన మంత్రులు హరీశ్ రావు, కేటీఆర్• మేడిగడ్డ నుంచి 170 కిలోమీటర్లు ఎదురెక్కిన గోదావరి జలాలు•సిద్దిపేట, సిరిసిల్ల జిల్లాల్లో 1.10 లక్షల ఎకరాలకు నీరు
లక్ష ఉద్యోగాలే లక్ష్యంగా టీడీఎఫ్'
కోటి రూపాయల ఫండ్ లో నిరుద్యోగులకు భరోసా • మధ్యతరగతి ప్రజల కోసం 25లక్షల విరాళం
ఒక్కరోజే 1.53 లక్షల టన్నుల వడ్ల కొనుగోలు
• ఈ సీజన్ లో రికార్డుస్థాయిలో ధాన్యం సేకరణ• 6,406 కేంద్రాల్లో 17,38,981 టన్నుల ఉత్పత్తుల కొనుగోలు
కోలుకుంటున్న కరీంనగర్
• ఒకటి మినహా కంటైన్మెంట్ జోన్లన్నీ ఎత్తివేత• 15వ తేదీ తరువాత కొత్త కరోనా కేసులు లేవు• 19 మంది బాధితుల్లో 17మంది సురక్షితం• కరోనా వైరస్ రహితంగా పెద్దపల్లి జిల్లా• మరికొన్నిచోట్ల కంటైన్మెంట్ల తొలిగింపు
జూలై 25 నాటికి.. కరోనా రహితం
మే 21కి దేశంలో 97% తగ్గనున్న కొత్త కేసులుమే 29నాటికి గ్రీన్ జోన్ లోకి ప్రపంచం...డిసెంబర్ 8కి కేసులు ఖతం!
ఖరీఫ్ కాదు; వానకాలం
రబీ కాదు.. యాసంగిపంట కాలాలకు తెలంగాణ పేర్లుప్రభుత్వం ఉత్తర్వులు.. సీఎంకు మంత్రి కృతజ్ఞతలు
క్రిమిసంహారకాలు ఇంజెక్ట్ చేస్తే పోలా!
దేహంలోకి యూవీ కిరణాలు పంపుదాంశాస్త్రవేత్తలకు ట్రంప్ తలతిక్క సలహా
కరోనా కట్టడి కరీంనగర్లో అద్భుతం
• రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో స్పందించింది• రాజస్థాన్ భిల్వారా మోడల్ లో చర్యలు• దేశంలో ప్రమాదాన్ని నివారించింది• కేస్ స్టడీలో తెలంగాణకు సీఐఐ కితాబు• గతంలోనే చెప్పిన 'నమస్తే తెలంగాణ'
2021 చివరికి 82 వేలకు పసిడి!
ఈ ఏడాది చివరినాటికి తులం బంగారం రూ.60 వేలు దాటుతుందని విశ్లేషకులు అంచనావేయగా.. తాజాగా బ్యాంక్ ఆఫ్ అమెరికా సెక్యూరిటీస్ (బీవోఎస్ఏ సెక్యూరిటీ) ఒక అడుగుముందుకేసి వచ్చే ఏడాది చివరికి ఏకంగా రూ.82 వేలకు చేరుకుంటుందని వెల్లడించింది.
వానకాలంలో కొండపోచమ్మకు
• నాలుగైదు రోజుల్లో లిఫ్ట్ లు సిద్ధం చేయాలి• రంగనాయకసాగర్ కు చేరుకొన్న కాళేశ్వర గంగ• విద్యుత్ శాఖ పనులపై సీఎం కేసీఆర్ సంతృప్తి
కాళేశ్వర సప్తపది
రంగనాయకసాగర్‌లోకి నేడు నీళ్లుమరో ఉజ్వల ఘట్టానికి శ్రీకారం.. ఒక మోటర్ వెట్ రన్ కు సిద్ధంఅన్ని ఏర్పాట్లు పూర్తి.. ప్రాజెక్టు వద్దే అధికారులుస్వప్నం సాకారమైందని రైతుల సంబురం
కంటైన్మెంట్ జోన్లలో ఫ్లడ్ సర్వే
• కరోనా ప్రభావిత ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి• కరీంనగర్ తరహాలోనే కట్టుదిట్టంగా చర్యలు• నిర్మల్ పట్టణంలోవంద బృందాలతో ఫ్లడ్ సర్వే•ఫలితమిస్తే రాష్ట్రవ్యాప్తంగా అమలుకు యోచన
కరోనా వయా కుర్నూల్
• కర్నూలు దవాఖానల నుంచి ఐదుగురికి వ్యాప్తి• అక్కడి వైద్యుడిని కలిసిన ఓ ఆర్ఎంపీకి పాజిటివ్• ఆర్ఎంపీతో కాంటాక్ట్ అయిన 45 మందికి పరీక్షలు• సరిహద్దులు మూసినా అడ్డదారుల్లో ప్రయాణాలు
అమెరికాలాగా కల్లోలమే!
లాక్ డౌన్ గట్టిగా పాటించకపోతే భారత్ లో 111 కోట్ల మందికి వైరస్విలయం సృష్టించబోతున్న కరోనాభారత్ కు అమెరికా సంస్థ హెచ్చరికకేంద్ర, రాష్ట్రాల భిన్న నిర్ణయాలతో దేశవ్యాప్తంగా గందరగోళ పరిస్థితిఅందుకే అమెరికా పెద్ద దెబ్బతిన్నదిచైనా నిపుణుడు వెన్ హాంగ్ విశ్లేషణ
ఆ కీట్లు వాడొద్దు
• రెండ్రోజులపాటు ఆగండి• యాంటీబాడీ కిట్లపై రాష్ట్రాలకు ఐసీఎంఆర్ సూచన• ఫలితాల్లో లోపాలున్నట్టు వస్తున్న.. ఆరోపణల నేపథ్యంలో నిర్ణయం• 20 వేలకు చేరువలో కరోనా కేసులు
ఒక్కడి నుంచి 80 మందికి
ఒక్కడి నిర్లక్ష్యం.. సూర్యాపేటకు పెనుశాపంగా మారింది. అప్పటివరకు కరోనాకు దూరంగా..
ట్రంప్ మరో బాంబు అమెరికాకు రావొద్దు
ఇమిగ్రేషన్లపై తాత్కాలిక నిషేధంఅమెరికన్ల కొలువుల రక్షణ కోసమేఉత్తర్వులపై త్వరలో సంతకంఅమెరికా అధ్యక్షుడు ట్రంప్ వెల్లడికరోనా నేపథ్యంలో నిర్ణయంభారత్ కు పెద్ద దెబ్బే: నిపుణులు
బండికి తాళమే
• లా డౌన్ ఉల్లంఘనలపై కమిషనర్లు సీరియస్• చెక్ పోస్టుల వద్ద ముమ్మర తనిఖీలు పాసులు దుర్వినియోగం చేసిన వాహనాలు అక్కడికక్కడే సీజ్• 6,500 వాహనాలు సీజ్, 5,807 మందిపై కేసులు• ట్రాఫిక్ ఉల్లంఘనలపై 30,168 కేసులు, ఈ చలాన్లు
మరణానికి కామా!
గణనీయంగా తగ్గిన చావులు ఆగిన పరుగులు.. పదిలమైన జీవితాలు ప్రమాదాలు లేవు.. నేరాలు ఘోరాలు లేవు తాగుడు తగ్గింది.. తాగినాక లొల్లి తగ్గింది
హైదరాబాదీలూ జర భద్రం
• నగరంలో పెరుగుతున్న వైరస్ వ్యాప్తి• పటిష్ఠంగా కంటైన్మెంట్ జోన్ల నిర్వహణ• లా డౌన్లో ఎవరూ ఆకలితో ఉండొద్దు• పేదలు, కూలీలందరికీ సాయం అందాలి• వారి ఇబ్బందులపై తక్షణం స్పందించాలి• అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశం