CATEGORIES
పరిశ్రమలను ఆదుకుంటాం
• కంపెనీలు నష్టాల పేరుతో ఉద్యోగులను తొలగించొద్దు• లాక్ డౌన్ అనంతరం ఆర్థిక వృద్ధి మళ్లీ పుంజుకోవచ్చు• లైఫ్ సైన్సెస్, వైద్యరంగంలో కొత్త అవకాశాలు వెతకాలి• సీఐఐ ప్రతినిధులతో మంత్రి కేటీఆర్ వీడియో కాన్ఫరెన్స్• పారిశ్రామికవర్గాలకు బహిరంగ లేఖ
వైద్యులపై దాడిచేస్తే కఠిన శిక్ష
• వారికి గాంధీలోని జైల్ వార్డులోనే చికిత్స• వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల• రక్తదానం చేసిన టీఎన్జీవోలకు అభినందనలు
రోజుకు 50
ప్రత్యేక ప్రతినిధి, నమస్తే తెలంగాణ : రాష్ట్రంలో కరోనా ఉద్దృతి పెరుగుతు న్నది. గత పది రోజులుగా రాష్ట్రంలో రోజుకు సగటున 50కిపైనే కేసులు నమో దవుతున్నాయి.
దగ్గుమందు కొంటే సర్కారుకు చెప్పాలి
మెడికల్ షాపులకు ఆదేశం• కొనుగోలుచేసేవారి ఫోన్ నంబర్ తీసుకోవాలి• వారందరికీ కరోనా నిర్ధారణ పరీక్షలు చేసే అవకాశం!
సడలిస్తే సమస్యే!- తాకుడు మొదలైతే ఆపుడు తరం కాదు
సడలిస్తే సమస్యే!- తాకుడు మొదలైతే ఆపుడు తరం కాదు
ద్వాదశ ద్వారబంధం
నియంత్రిత ప్రాంతాల్లో పక్కాగా నిబంధనల అమలు: మంత్రి కేటీఆర్
కేసీఆర్ పై అభిమానం పెరిగింది.
కరోనా నిర్మూలన కోసం అహర్నిశలు శ్రమిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలకు కొండంత అండగా నిలుస్తున్నారు.
ఎకరాకు 55 బస్తాలు
ఎకరాకు 39 క్వింటాళ్ల దిగుబడి.. 5 ఎకరాల్లో 195 క్వింటాళ్లుపసిడి పండించిన పాలమూరు రైతు.. దావాజిపల్లిలో ధాన్యసిరివ్యవసాయ మంత్రి ఇలాఖాలో రికార్డు స్థాయిలో దిగుబడిగ్రామంలో తొలిసారి కాలువ నీళ్లతో సాగు.. 2 కోట్ల విలువైన పంట
సిద్దిపేట పీతాంబరం
ఎవరు ఊహించగలరు.. కనుమరుగైపోయిన పీతాంబరం మళ్లీ పుడుతుందని? ఎవరు కల కనగలరు.. అంతరించిపోయిన కళను మళ్లీ బతికించగలరని? ఎవరు సాహసించగలరు.. ఆనవాళ్లు కోల్పోతున్న ఆ పట్టు మళ్లీ మెరిపించాలని? కానీ.. జరిగింది. జకాడ మగ్గంపై జరీ అద్దుకొని జనప్రియమై.. సిద్దిపేట అంగట్ల.. చీరల వరుసలో తళతళ మెరవనుంది!
సాగునీటి రంగానికి కొత్తదశ
సాగునీటి రంగానికి కొత్తదశ.11 సర్కిల్స్ గా సాగునీటి ఇంజినీరింగ్ వ్యవస్థ. సర్కిల్ అధిపతిగా చీఫ్ ఇంజినీర్ .రాష్ట్రంలోని అన్ని చెరువులను నింపేలా కార్యాచరణ.బరాజ్ ల ఆపరేషన్ రూల్స్ సిద్ధంచేయాలి. కరీంనగర్ సమీక్షా సమావేశంలో సీఎం కేసీఆర్. నిండు గోదావరిని చూసి పులకించిన అపర భగీరథుడు.తెలంగాణ భూములను మాగాణం చేయాలని గంగమ్మకు పూజలు. గోదావరి నదిపై ఏరియల్ సర్వే.కాళేశ్వర ముక్తీశ్వరుడికి అభిషేకం. ఆలయాభివృద్ధికి రూ.వందకోట్లిస్తామని వెల్లడి
తెలంగాణ దేశానికీ మోడల్
రాజ్యాంగ స్ఫూర్తికి.. మానవీయ ఆర్తికి దిక్సూచి
బీ సీ ల అబివృద్దే ధ్యేయం
బలహీనవర్గాలవారిని గత ప్రభుత్వాలు ఓటుబ్యాంకుగా ఉపయోగించుకొన్నాయని, అదే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కే చంద్రశేఖర్ రావు నాయకత్వంలో బీసీలు, ఎంబీసీల సంక్షేమానికి అనేక అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నామని ఆబ్కారీ, క్రీడలు, పర్యాటకశాఖల మంత్రి వీ శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.
జీవధార కాళేశ్వరం
జలాలు అవసరమైనప్పుడల్లా ఎత్తిపోతలు ఎస్ఎండీ నిల్వలో తగ్గిన మేరకు మళ్లీ తరలింపు రెండ్రోజులుగా ఎల్లంపల్లి నుంచి కొనసాగుతున్న ప్రక్రియ
ఆన్ లైన్ పట్టుచీరల అమ్మకంలో.... మెరిసిన జ్యోతి
2015 లో జ్యో తికి భారత రాష్ట్రపతి నుండి నిర్యత్ శ్రీ అవార్డు లభించింది. భారతదేశం నుండి ఎగు మతుల్లో రాణించినందుకు ప్రతి రెండు సంవత్సరా లకు 50 మంది చొ| ఎంపిక చేసిన ఎగుమతి దారులకు ఇచ్చే అవార్డు ఇది. సంస్కృతి వింటేజ్ ఇప్పుడు దాదాపు అన్ని ఈ-కామర్స్ ప్లాట్‌ఫాంలలో ఉంది, ప్రపంచవ్యాప్తంగా దాని ఉత్పత్తులను ఎగుమతి చేస్తుంది. ఇలా కేవలం తన ఫ్యామిలీకి తోడ్పడాలని కోరుకున్న మహిళ, దాదాపు మరో 30 మందికి జీవనో పాధిని కల్పిస్తున్నది.
ఫోర్బ్స్ లిస్టులో మన పిల్లలు
• '30 అండర్ 30 ఆసియా' జాబితాలో ఐదుగురు హైదరాబాద్ యువకులు• దేశవ్యాప్తంగా 69 మంది ఎంపిక.. ట్విట్టర్లో మంత్రి కేటీఆర్ అభినందనలు
కమనీయం..రాములోరి కల్యాణం
భద్రాద్రి దివ్యక్షేత్రంలో నిరాడంబరంగా శ్రీరామనవమి హాజరైన మంత్రులు అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, పువ్వాడ అజయ్‌కుమార్ ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పణ
కరోనా ఖాతాలో ఐపీఎల్!
లీగ్ 13వ సీజన్ వాయిదాబీసీసీఐ అధికారిక ప్రకటన • ఆతిథ్యానికి సిద్ధమన్న లంక బోర్డు
ప్లాస్మా చికిత్స!
గాంధీలో కరోనాపై క్లినికల్ ట్రయలకు ఏడుగురితో కమిటీ ఐసీఎంఆర్ అనుమతి కోరిన రాష్ట్ర ప్రభుత్వం.. వివిధ దేశాల్లో సత్ఫలితాలిస్తున్న ప్రయోగం
'జూమ్'తో జాగ్రత్త!
• ఈ యాప్ అంత సేఫ్ కాదన్న కేంద్ర హోంశాఖ• ఈ వేదికపై ప్రభుత్వ వ్యవహారాలు అసలే వద్దు• సురక్షిత వినియోగంపై మార్గదర్శకాలు జారీ
తలనొప్పిని - తేలిగ్గా తీసుకోవద్దు! బ్రెయిన్ ట్యూమర్
తలనొప్పే కదా అనుకుంటే దాని వెనుక ప్రమాదం ఉండొచ్చు. మందులు వాడినా తలనొప్పి తగ్గదు. కాని పెరుగుతూ ఉంటుంది. రెండు వారాల వరకు అలాగే ఉందంటే మెదడులో ఏకణితో ఉందేమో అని అనుమానిం చాలంటున్నారు వైద్యులు. మెదడులో ఏర్పడిన కణితివల్ల ఇంట్రా క్రేనియల్ ప్రెషర్ పెరిగి, ఆయా నరాలపై ప్రభావం పడుతుంది. అందుకే తలనొప్పితో పాటు వాంతులు, చూపు మసకబారడం, ఫిట్స్ లాంటివి వస్తాయి. వీటిని ఏమాత్రం నిర్లక్ష్యం చేయొద్దు.
లాక్ డౌన్ ఉండాల్సిందే!
నా వ్యక్తిగత అభిప్రాయమైతే లాక్ డౌన్ మరికొంతకాలం పొడిగించాలి. ఇదే విషయాన్ని ప్రధానమంత్రికి కూడా చెప్పిన. తెలంగాణ ప్రజల ముందు కూడా నా అభిప్రాయం పెడుతున్న. ఎందుకంటే మనం ఆర్థిక నష్టాన్ని పూడ్చుకోగలం. కానీ ప్రజల జీవితాలను, ప్రాణాలను తిరిగి తీసుకురాలేం. ప్రస్తుత పరిస్థితుల్లో ఇండియాలో పూర్ హెల్త్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ఉంది. ఈ పరిస్థితుల్లో ఈ వ్యాధి నుంచి సస్టెయిన్ కాలేం. లాక్ డౌన్ ఒక్కటే మన దగ్గర ఉన్న ఆయుధం. వైద్యసిబ్బందికి 10 శాతం స్థూలవేతనాన్ని సీఎం గిఫ్ట్ గా ఇవ్వనున్నాం.
మధుమేహులూ.. మరింత భద్రం!
సాధారణంగా పెద్దవాళ్లు సరిగ్గా ఆహారం తీసుకోరు. కానీ ఈ విపత్తు సమయంలో శరీరానికి బలాన్నించే మంచి ఆహారం తీసుకోవడం తప్పనిసరి. విటమిన్లు, ప్రొటీన్లు ఎక్కువగా ఉండే ఆహారం తప్పనిసరిగా తీసుకోవాలి. ప్రొటీన్లు, యాంటి ఆక్సిడెంట్లు శరీరంలో వ్యాధినిరోధక శక్తిని పెంచుతాయి. అందుకే వ్యాధి నివారణకు జాగ్రత్తలు తీసుకుంటూనే ఇమ్యూనిటీని పెంచుకునే ప్రయత్నం చేయాలి. నిరంతరం నీళ్లు లేదా పండ్ల రసాలు తాగుతుండాలి. ఒకేసారి నీళ్లు తాగడంలో ఇబ్బందులు ఉంటే ప్రతి 15 నిమిషా లకు ఒకసారి కొంచెం నీళ్లు తాగాలి. డీహైడ్రేషన్ పరిస్థితి రాకుండా చూసుకోవాలి. విటమిన్ సి, జింక్, బి-కాంప్లెక్స్ కాంబినేషన్లో సప్లిమెంట్లు కూడా అవసరం అవుతాయి. వాంతులు అవుతుంటే కొద్ది కొద్దిగా ఆహారం తీసుకోవాలి. వీలైనంత త్వరగా చికిత్స తీసుకోవాలి.
రాజీవ్ కనకాల సోదరి కన్నుమూత
రాజీవ్ కనకాల సోదరి కన్నుమూత
ప్రధాని, ఎంపీల జీతాల్లో 30% కోత
• కరోనాపై పోరాటంలో భాగంగా కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయం • రెండేండ్లపాటు ఎంపీ ల్యాడ్స్ పథకానికి నిధులు నిలిపివేత
పెద్దపులికీ వైరస్ సోకింది
• దేశవ్యాప్తంగా జంతుప్రదర్శనశాలల్లో హైఅలర్ట్• హైదరాబాద్, వరంగల్ జూలలో అప్రమత్తం
మలి సమరం
మూడోదశను ఎదురుకొనేందుకు సర్కారు సన్నద్ధం
క్రికెట్ కు కరోనా కాటు
• ప్రపంచకప్ క్వాలిఫయింగ్ పోటీలు వాయిదా • టీ20 విశ్వటోర్నీ నిర్వహణ పైనా పెరిగిన అనుమానాలు • సందిగ్ధంలో ఆసియా కప్..
ఇవి తినండి... ఇమ్యూనిటీపొందండి
కరోనా దాడితో ఇప్పుడు అందరి దృష్టిట్టే ఆహారం మీద పడింది. వేడి నీళ్లు తాగమని ... అల్లం, వెల్లుల్లి తినమని మరొకరు.. ఇలా రకరకాలుగా చెప్తున్నారు. ఇంతకీ మన వ్యా ధినిరోధక శక్తి పెరగాలంటే ఏం తినాలి..?
ఇంట్లోనే నమాజ్
• మక్కామసీద్ మతపెద్దఖదీర్ సిద్దిఖీ పిలుపు • సామూహిక ప్రార్ధనలొద్దు:ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ • ప్రభుత్వానికి ముస్లింలు సహకరించాలి: ఎమ్మెల్సీ సలీం
మన కోసం మనం
చేయీ చేయీ కలిపితేనే చైతన్యం కాదు. చేయీ చేయీ విడదీసుకుంటే కూడా చైతన్యమే. కరోనా రక్కసిని ఎదుర్కోవాలంటే.. కదనమేదో చేయాల్సిన పనిలేదు. - స్వీయ నిర్బంధమే ఓ యుద్ధం. స్వచ్ఛంద కర్ఫ్యూయే ఓ పోరాటం. దూరంగా జరిగి.. దగ్గరయ్యే సందర్భమిది. విర్రవీగుతున్న వైరసన్ను పొలిమేరలు దాటించాల్సిన సమయమిది!