CATEGORIES
వర్క్‌షీట్లు 3 భాషల్లో
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో ఈ నెల 27వ తేదీనుంచి విద్యా సంవత్సరం ప్రారంభమైంది.
ఐదునెలలు.. 4,550 కోట్లు
కరోనా సంక్షోభంలోనూ బడాకంపెనీలు తెలంగాణకు క్యూ కడుతున్నాయి.రాష్ట్రంలో పారిశ్రామిక అనుకూల విధానాలతో పారిశ్రామికవేత్తలు భారీపెట్టుబడులకు ముందుకొస్తున్నారు. 5 నెలల్లోనే రూ.4,550 కోట్ల పెట్టుబడులను ప్రకటించగా.. మరికొన్ని కంపెనీలు ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నాయి.
గణపతి..రహస్యం!
దండకారణ్యంలో దట్టమైన అటవీ ప్రాంతం. అక్కడ ఓ పేద్ద కొండ.
7 నుంచి మెట్రో పరుగు!
న్యూఢిల్లీ, ఆగస్టు 29: వచ్చేనెల ఏడోతేదీ నుంచి దేశంలో మెట్రో రైళ్లు పరుగెత్తనున్నాయి. అదే నెల 21 నుంచి పలు పరిమితులతో గుళ్లు, మసీదులు, చర్చిలు ఇతర మత ప్రదేశాలు ప్రారంభం కానున్నాయి. వందమందికి మించకుండా రాజకీయ కార్యక్రమాల నిర్వహణకు లైన్ క్లియర్ అయ్యింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ శనివారం అన్‌లాక్ 4 మార్గదర్శకాలను విడుదల చేసింది. రాష్ర్టాలు స్థానికంగా లాక్‌డౌన్ విధించే విషయంలో పలు షరతులు విధించింది. వచ్చేనెల 30వరకు లాక్‌డౌన్‌ను పొడిగించింది.
'బ్లాక్ పాంథర్' హీరో చాడ్విక్ బోస్మన్ కన్నుమూత
'బ్లాక్ పాంథర్' చిత్రంతో ప్రపంచవ్యాప్తంగా ప్రేక్ష కుల ఆదరణ పొందిన చాడ్విక్ బోస్ మన్ (43) శుక్ర వారం అమెరికాలో కన్నుమూశారు.
టీఎస్‌ఐపాస్ అద్భుతం
రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి కోసం ప్రభుత్వం అమలుచేస్తున్న టీఎస్‌ఐపాస్‌ను కేంద్ర పరిశ్రమలశాఖ మంత్రి పీయూష్‌గోయల్ ప్రశంసించారు. ఈ విధానానికి సంబంధించి సమగ్రసమాచారం తమకు అందించాలని కోరారు.
సాగరు భారీగా వరద
శ్రీశైలానికి 2.57 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో
వ్యవసాయ పరిశ్రమలతోనే లాభాల పంట
పరిశ్రమలకు ముడి సరుకులను వ్యవసాయమే అందిస్తున్నది. పారిశ్రామికీకరణ కూడా జరగాలి. కాబట్టి భారతదేశంలో వ్యవసాయాధారిత పరిశ్రమలను పెంచాలి. రైతులు సంఘటిత వ్యవసాయం ద్వారా పెట్టుబడులు తగ్గించుకుని, ఆదాయం పెంచుకునేలా ప్రోత్సహించాలి. దానికి తగిన భూమికను ప్రభుత్వాలు కల్పించాలి.
జనవరి వరకు థియేటర్లు తెరచుకోవు: అశ్వినీదత్
సూర్య నటించిన ‘ఆకాశం నీ హద్దురా’, నాని ‘వి’ చిత్రాల్ని ఓటీటీ ద్వారా విడుదల చేయాలనే నిర్ణయాన్ని తాను స్వాగతిస్తున్నానని ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ పేర్కొన్నారు.
జీఎస్టీ పరిహారాన్నికేంద్రం ఇవ్వాల్సిందే
జీఎస్టీ విధానం ప్రగతిశీల రాష్ర్టాలకు నిరుత్సాహకరంగా.. ఆర్థిక నిర్వహణ సరిగ్గా లేని రాష్ర్టాలకు లాభదాయకంగా ఉన్నదని రాష్ట్ర ఆర్థిక మంత్రి టీ హరీశ్‌రావు ఆవేదన వ్యక్తంచేశారు.
రాష్ర్టానికి రావాల్సినవి 2538 కోట్లు
కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ నుంచి తెలంగాణకు రావాల్సిన రూ.2,537.81 కోట్లను విడుదల చేయాలని రాష్ట్ర పట్టణాభివృద్ధి, పరిశ్రమలశాఖల మంత్రి కే తారకరామారావు కోరారు.
ఇంట్లోనే వినాయకచవితి
ఉపరాష్ర్టపతి పిలుపు
ట్రంప్ చేతుల మీదుగా పౌరసత్వం
అధ్యక్ష ఎన్నికల వేళ అమెరికా అధ్యక్ష భవనంలో ఓ అరుదైన కార్యక్రమం జరిగింది.
జేఈఈ, నీట్‌పై జంగ్
న్యూఢిల్లీ, ఆగస్టు 26: ఇంజినీరింగ్, మెడికల్ కాలేజీల్లో ప్రవేశాలకోసం నిర్వహించే జాతీయ పరీక్షలు జేఈఈ, నీట్ నిర్వహణపై వివాదం ముదురుతున్నది.
గజ్వేల్‌కు చేరిన రైలు..
రైలుబండి కోసం దశాబ్దాలుగా ఎదురుచూసిన గజ్వేల్ ప్రజల కల నెరవేరింది. ఆశగా చూసిన ఆ కండ్లలో ఆనందం వెల్లివిరిసింది.
జీహెచ్‌ఎంసీలో 85,000 ఇండ్లు
గ్రేటర్ హైదరాబాద్‌లోని పేదలకు సుమారు 85 వేల ఇండ్లను ఈ ఏడాది డిసెంబర్‌నాటికి పంపిణీ చేయనున్నట్టు ఐటీ, పురపాలకశాఖ మంత్రి కే తారక రామారావు చెప్పారు.
ఎగుమతుల్లో మనం మేటి
నీతిఆయోగ్ ప్రకటించిన ఎగుమతుల సన్నద్ధత సూచీలో (ఈపీఐ-2020) తెలంగాణ మెరుగైన స్థానాన్ని సాధించింది.
డీప్ కోమాలోకి ప్రణబ్ ముఖర్జీ
మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్య పరిస్థితి రోజురోజుకూ క్షీణిస్తోంది.
పోరాటం ఆపొద్దు
సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ మరణం తర్వాత బాలీవుడ్‌లో నెపొటిజం హాట్ టాపిక్‌గా మారింది.
క్షమాపణ చెప్తే తప్పేంటి?
తప్పు చేసినప్పుడు నిజాయితీగా క్షమాపణలు కోరటంవల్ల అనేక సమస్యలు పరిష్కారమవుతాయని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.
కాలుష్యంలేని ఫార్మాసిటీ
ఫార్మాసిటీ కాలుష్యరహితంగా ఉండాలని, అంతర్జాతీయస్థాయి ప్రమాణాలతో ఏర్పాట్లుచేయాలని ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు.
కాస్టింగ్‌కౌచ్‌పై ధైర్యంగా పోరాడాలి
‘టాలీవుడ్‌లో కాస్టింగ్‌కౌచ్ లేదని అనను.
3 గంటలే బోధన
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో సెప్టెంబర్ ఒకటి నుంచి డిజిటల్ (ఆన్‌లైన్) విధానంలో నూతన విద్యాసంవత్సరం ప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యాశాఖ మార్గదర్శకాలను జారీచేసింది.
కేంద్రమంత్రి శ్రీపాద్ ఆరోగ్యం విషమం
కేంద్ర ఆయుష్‌శాఖ మంత్రి శ్రీపాద్ నాయక్ ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది.
నూతన విద్యా సంవత్సరం సెప్టెంబర్ 1 నుంచి
వచ్చేనెల ఒకటో తేదీ నుంచి నూతన విద్యా సంవత్సరం ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు చర్యలు చేపట్టాలని విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్ సోమవారం పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌కు ఆదేశాలు జారీచేశారు.
అనుమతి అక్కర్లేదు
అంతర్రాష్ట్ర ప్రయాణాలకు ఎలాంటి అనుమతులు అక్కర్లేదని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
కామ్రేడ్ ధర్మాన్వేషణ
అగ్ర కథానాయకుడు చిరంజీవి శనివారం తన 65వ జన్మదినోత్సవాన్ని జరుపుకున్నారు.
పెట్రో మంట
కేంద్ర ప్రభుత్వ రంగ చమురు సంస్థలు వరుసగా ఐదో రోజు సోమవారం లీటర్ పెట్రోల్ ధరను పెంచాయి.
నవ సామాజిక యోగినులు
ఎంబీఏ చేసింది నమిత పిపరయ. కొన్నాళ్లు ఓ కార్పొరేట్ సంస్థలో ఉద్యోగమూ చేసింది.
భూమిస్తే.. ఉద్యోగం!
ఫార్మాసిటీ కోసం భూమి ఇస్తున్న కుటుంబాల్లో కనీసం ఒకరికి ఉద్యోగం ఇచ్చే అంశాన్ని పరిశీలించాలి. ఫార్మాసిటీలో ప్రభావిత కుటుంబాల జాబితా తయారుచేయాలి. కుటుంబసభ్యుల విద్యార్హతలు, ఇతర టెక్నికల్ అర్హతలను మ్యాపింగ్ చేయాలి. వీరికి శిక్షణ ఇచ్చేందుకు టాస్క్, ఇతర శిక్షణా సంస్థల సహకారం తీసుకోవాలి.