CATEGORIES
టీకా.. ముందు ఎవరికి?
కరోనాకు మరికొన్ని నెలల్లో విరుగుడు రావడం ఖాయమైంది. ప్రపంచవ్యాప్తంగా వందకుపైగా బృందాలు కొవిడ్-19కు టీకా తయారుచేయడంలో నిమగ్నమయ్యాయి. దాదాపు 30 రకాల వ్యాక్సిన్లు క్లినికల్ ట్రయల్స్ దశకు చేరుకున్నాయి.
వికలాంగుల సంక్షేమానికి చట్టం
సామాజిక న్యాయ రంగంలో పీవీ నరసింహారావు ప్రభుత్వం చేపట్టిన పలు చర్యలలో వికలాంగుల సంక్షేమం కోసం చేసిన చట్టం కూడా ఒకటి.
పత్తి-కంది జుగల్బందీ
రాష్ట్రంలో వానకాలం సాగు జోరందుకున్నది. నియంత్రిత పంటల విధానానికే రైతన్న నిబద్ధత చాటుతున్నాడు. ప్రభుత్వం సూచించిన మేరకే ‘సాగు’తున్నాడు. పత్తి సాగు పరుగులు పెడుతున్నది.. కంది సాధారణ విస్తీర్ణాన్ని దాటిపోయింది. పప్పు పంటలూ అదే రీతిలో ఉన్నాయి. సాధారణ సాగు విస్తీర్ణంతో పోల్చితే 117 శాతం పత్తి, 102 శాతం కంది అధికంగా సాగయ్యాయి. వీటికితోడు వరి నాట్లు కూడా ఊపందుకున్నాయి. గతేడాది ఇదే సమయంతో పోల్చుకుంటే 21 లక్షల ఎకరాల్లో అదనంగా పంటలు సాగయ్యాయి. తెలంగాణవ్యాప్తంగా 76 శాతం సాగు పూర్తికాగా.. సగానికిపైగా జిల్లాల్లో 80 శాతం పూర్తయింది.
మార్ఫింగ్ ఫొటోలతో బ్లాక్మెయిల్
హైదరాబాద్ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: ఇన్స్టాగ్రాం, ఫేస్బుక్ నుంచి యువతుల ఫొటోలు, వివరాలు సేకరించి..
ఐకానిక్ లీడర్.. కేటీఆర్
యువతకు, దేశానికి ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి కే తారకరామారావు ఐకానిక్ లీడర్ అని సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.
ఒకేరోజు 2 లక్షల మొక్కలు
రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న హరితహారం కార్యక్రమంతోపాటు కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా చేపట్టిన వృక్షారోపన్ అభియాన్ కార్యక్రమాన్ని సింగరేణి సీఎండీ ఎన్ శ్రీధర్ గురువారం హైదరాబాద్‌లోని సింగరేణిభవన్‌లో మొక్కనాటి ప్రారంభించారు.
జొన్న అటుకులు
కావలసిన పదార్థాలు
మీకు అండగా ఉంటా మీరూ మా కుటుంబసభ్యులే
‘మీరూ మా కుటుంబసభ్యులే. కర్నల్ సంతోష్‌ను తిరిగి తీసుకురాలేం.
వృద్ధురాలిగా కనిపిస్తా
కమర్షియల్ సినిమాలు, గ్లామర్ పాత్రల్లో నటిస్తూనే అవకాశం లభిస్తే ప్రయోగాలు చేయడానికి సిద్ధంగా ఉన్నానని అంటోంది శృతిహాసన్.
ఆధునిక సేద్యం
‘తెలంగాణ రైతులు మార్పును అందిపుచ్చుకునే చైతన్యం గలవారు. నియంత్రిత పద్ధతిలో సాగును వందకు వంద శాతం అమలుచేశారు. వానకాలంలో మక్కలు వేయొద్దంటే ఎవరూ వాటిజోలికి వెళ్లలేదు. ప్రభుత్వ ప్రయత్నాలు తమకోసమేనని రైతులు గ్రహించారు. వారికి సరైన మార్గదర్శనం చేస్తే.. వ్యవసాయాన్ని తప్పక లాభదాయకంగా మార్చొచ్చు. తెలంగాణ రైతును ధనిక రైతును చేయొచ్చు.’
త్వరలో అర్బన్ తెలంగాణ
అత్యధిక మంది పట్టణ ప్రాంతాల్లో నివసించే అర్బన్ రాష్ట్రంగా తెలంగాణ త్వరలోనే మారనున్నదని పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు.
బాల్యానికి..కరోనా బూచి!
ఆటలంటే ఆసక్తి లేదు. ఆన్లైన్ క్లాసులంటే ఉత్సాహం లేదు. కార్టూన్ నెట్వర్క్ వైపు కన్నెత్తి చూడటం లేదు.
మాపై ఆగ్రహం..అన్యాయం
‘హైకోర్టు ఇప్పటికి 87 పిల్స్ స్వీకరించింది. నిత్యం కోర్టు విచారణ వల్ల అధికారులకు ఇబ్బంది కలుగుతున్నది. కరోనా సోకినవారికి వైద్యం అందించే విషయంలో క్షణం తీరికలేకుండా పనిచేస్తున్న వైద్యాధికారులు, ఇతర సీనియర్ అధికారులు కోర్టు చుట్టూ తిరగడానికే ఎక్కువ సమయం కేటాయించాల్సి వస్తున్నది. ఈ క్లిష్ట సమయంలో చేయాల్సిన పని వదిలిపెట్టి, కోర్టుకు తిరగడం, విచారణకు సిద్ధమవడంతోనే సరిపోతున్నది. దీనివల్ల విధులకు పూర్తి న్యాయం చేయలేకపోతున్నాం.
చెల్లే..జర పైలం!
ఇది కథ కాదు.. నిజం!
ఎన్నారైలూ కదలిరండి
కరోనా తర్వాత ఐటీ విస్తరణకు అనేక అవకాశాలు ఉన్నాయి. వివిధ దేశాల్లో స్థిరపడిన తెలంగాణ ఎన్నారైలకు మాతృభూమికి సేవచేసే అవకాశం కల్పిస్తున్నాం. రాష్ట్రంలో ఐటీ సంస్థల స్థాపనకు ముందుకొస్తే సహకరిస్తాం. కరీంనగర్లో టీ హబ్ ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటుచేస్తాం.
ఉస్మానియాలో వాననీటి కాలువ!
ఇటీవల ఉస్మానియా దవాఖానలోకి వాననీరు చేరడానికి కారణమైన కాలువను అధికారులు గుర్తించారు. ఆ కాలువ నిజాం కాలంలో రాతితో కట్టినట్టు తేల్చారు.
ఒక్కరోజే లక్ష కోట్లు
దూసుకుపోయిన అమెజాన్ అధినేత బెజోస్ సంపద
పీవీ మాట
విశ్వవిద్యాలయాలు విజ్ఞాన కేంద్రాలు.
సాగునీరు ఇక జల వనరు
జలవనరులశాఖ ఒకే గొడుగు కింద ఉండాలి. వేర్వేరు విభాగాలు ఇకపై ఉండవు. వీలైనన్ని ఎక్కువ ప్రాదేశిక ప్రాంతాల కింద విభజించాలి. ఒక్కో ప్రాదేశిక ప్రాంతానికి ఒక్కో సీఈని ఇంచార్జిగా నియమించాలి. ఈఈ, డీఈల పరిధిని ఖరారుచేయాలి. సాగునీటికి సంబంధించిన సర్వస్వం సీఈ పరిధిలోనే ఉండాలి.
విస్తృతంగా పరీక్షలు
ముఖ్యమం త్రి కే చంద్రశేఖర్‌రావు.. గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.
సఫాయి కరమ్‌చారీస్ కమిషన్ ఏర్పాటు
మన పీవీ.. ఘనత ఇదీ!
ఆక్స్ఫర్డ్ టీకా సేఫ్
రష్యా టీకా వచ్చే నెలలో ప్రజలకు అందుబాటులోకి వస్తున్నట్టు ఆ దేశ ఆరోగ్యశాఖ మంత్రి వెరోనికా స్కోర్స్కోవా ప్రకటించారు. ఆగస్టు మొదటివారం నుంచి ఈ టీకా మూడో దశ క్లినికల్ ట్రయల్స్ నిర్వహించనున్నారు. సెచినోవ్ విశ్వవిద్యాలయం అభివృద్ధి చేసిన ఈ టీకాపై దేశాధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రధానంగా దృష్టి పెట్టారు. ప్రపంచంలో ప్రజలకు అందుబాటులోకి వచ్చే తొలి కరోనా టీకాగా రష్యా వ్యాక్సిన్ నిలువనున్నదని ఇటీవలే ఆయన ప్రకటించారు. ఈ ఏడాది మూడు కోట్ల డోసులను సమాంతరంగా ఉత్పత్తి చేయనున్నట్టు రష్యా ప్రకటించింది.
అసలేంటీ టీకా? క్లినికల్ ట్రయల్స్ ఎలా చేస్తారు?
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: వాక్సిన్.. వ్యాధులపై పోరాడే వజ్రాయుధం ఇది. శాస్త్రవేత్తలు అందించిన వరం ఇది.
‘చిలుకూరు' సన్నిధిలో తాబేలు
శుభసూచకంగా భావిస్తూ ప్రత్యేక పూజలు
దాశరథి అవార్డుకు తిరునగరి
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: రాష్ర్టానికి తలమానికమైన మహాకవి దాశరథి కృష్ణమాచార్య-2020 సాహితీ పురస్కారానికి ప్రముఖ సాహితీవేత్త తిరునగరి రామానుజయ్య ఎంపికయ్యారు. ఈ మేరకు ఆదివారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.
మీ పిల్లలది..ఏ బ్రెయిన్?
కొందరు పిల్లలు అంతే, ఏం అడిగినా ‘నో’ అనే అంటారు. ఏది నేర్చుకోమని చెప్పినా ఇష్టం లేదన్న సమాధానమే వస్తుంది. పంజరంలోని చిలుకల్లా ఉండాలనుకుంటారు. వీళ్లకు సైకాలజిస్టులు పెట్టిన పేరు ‘నో-బ్రెయిన్' చిల్డ్రన్! గిరిగీసుకొని బతకాలనుకునే ఆ మనస్తత్వానికి పెంపకం కూడా ఓ కారణమే.
జిల్లాకో ఆహార పార్కు
అన్నదాతకు అధిక ఆదాయమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు కసరత్తు ప్రారంభించింది.
సమూహ వ్యాప్తిడేంజర్
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: కరోనాతో ఇక కలిసి బతకడం తప్పదని, దేశంలో ప్రజలను ఒక పక్క కాపాడుకొంటూనే మరోపక్క ఆర్థికరంగాన్ని కూడా నిలబెట్టుకోవాల్సిన ఆవశ్యకత ఉన్నదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రధానమంత్రి నరేంద్రమోదీతో అన్నారు.
ఇరిగేషన్‌కు కొత్తరూపు!
తెలంగాణ గొప్ప వ్యవసాయ రాష్ట్రంగా రూపుదిద్దుకుంటున్నది. వ్యవసాయానికి ప్రాణాధారం సాగునీరు. అందుకే రాష్ట్రంలో సాగునీటిశాఖ ప్రాధాన్యాన్ని గుర్తించిన సీఎం కేసీఆర్.. ఆ శాఖను పునర్వ్యవస్థీకరించి, మరింత బలోపేతం చేయాలని సంకల్పించారు.
బోరుబండి దివాలా!
ఆరేండ్ల కిందటి మాట.. ఎండకాలం వస్తే చాలు ఊర్లల్ల ఎక్కడ చూసినా భూమికి తూట్లు పొడిచే శబ్దాలే.. గంటలకొద్దీ.. రాత్రంతా కొనసాగిన డ్రిల్లింగ్ పనులు.. వెయ్యి అడుగులు పోయినా చుక్కజాడలేని పరిస్థితి. కొబ్బరికాయ చేతిలో పెట్టుకొని.. ఇక్కడ నీళ్లొస్తయి.. అక్కడ నీళ్లొస్తయి అంటూ వేసిన చోట వెయ్యకుండా బోర్లు వేసుడు.. ఆ బోర్లకు రిపేర్లు వస్తే.. రికాము లేకుండా మోటర్లను బాగుచేసే పనులు.. ఎవుసం చేసుడెందుకురా దేవుడా అని గోసపడుడు తప్ప దిక్కులేని దుస్థితి