CATEGORIES
అంగన్వాడీలకు అరుదైన గౌరవం
•67,411 మంది అంగన్వాడీలకు చేనేత చీరలు అందజేత • ట్రాన్స్ జెండర్లు తయారు చేసిన జూట్, చేనేత బ్యాగుల విడుదల చేసిన మంత్రులు కేటీఆర్, సత్యవతి రాథోడ్
సభకు జనంలేకనే ప్రధాని పర్యటన రదైంది
ఎలాంటి భద్రతా లోపం లేదు పంజాబ్ సీఎం చన్నీ వ్యాఖ్యలు
మోదీ రైతు వ్యతిరేకి
• ప్రశ్నిస్తే ఈడీ, సీబీఐలను ప్రయోగిస్తారా! • భాజపాతో దేశానికి ఒరిగిందేమీ లేదు • ఏడున్నరేళ్లుగా ప్రజాకంటక పాలన వారి ఘనత • కేసీఆర్‌పై నడ్డా వ్యాఖ్యలు అమానుషం • అసలు మతిభ్రమించి మాట్లాడుతున్నదే నడ్డా • రైతుల ఉసురు పోసుకున్న మోడీ • అందుకే పంజాలో జరగరాని అవమానం జరిగింది • తెలంగాణ పథకాలను కాపీ కొట్టిన ఘనులు వీరు • మండిపడ్డ మంత్రి కేటీఆర్
ప్రాణాలతో రాగలిగా..
పంజాబ్ లో చోటుచేసుకున్న భద్ర "తా వైఫల్యంపై ప్రధానమంత్రి నరేం ద్రమోదీ అసహనం వ్యక్తం చేశారు.
జర్నలిస్టులు..జరజాగ్రత్త !
విలేకరులు అప్రమత్తంగా ఉండాలి టీయూడబ్ల్యూజే డైరీ ఆవిష్కరణలో మంత్రి హరీష్
ఇక హోం ఐసోలేషన్ 7 రోజులే..
దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ విరుచుకుపడుతున్న తరుణంలో లక్షణాలు కన్పించని, స్వల్ప లక్షణాలతో బాధపడే కొవిడ్ బాధితులకు హోం ఐసోలేషన్ మార్గదర్శకాలను కేంద్రం తాజాగా సవరించింది. గతంలో పది రోజులుగా ఉన్న స్వీయ నిర్బంధ కాలా న్ని వారం రోజులకు కుదించింది.
ఫ్రాన్‌లో మరో కొత్త వేరియంట్..
ఒమిక్రాస్ వేరియంట్ విజృంభణతో ప్రపంచ దేశాలు మరోసారి వణికిపోతున్నాయి. ఆయా దేశాల్లో నిత్యం రికార్డుస్థాయి కేసులు నమోదవుతున్నాయి.
దేశంలో థర్డ్ వేవ్ మొదలైనట్లే..!
దేశంలో ఆందోళనకరంగా కరోనా కేసులు కోవిడ్ టాస్క్ ఫోర్స్ ఛైర్మన్ డాక్టర్ ఎన్ కే అరోరా
కోవిడను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం
కొవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రా నను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని రాష్ట్ర ప్రజారోగ్య శాఖ సంచాలకులు (డీహెచ్) డా.శ్రీనివాసరావు తెలిపారు.
గల్వాన్ లోయలో త్రివర్ణ పతాక రెపరెపలు...
గల్వా లోయలో జెండాను ఆవిష్కరించి రెచ్చ గొట్టిన చైనాకు అంతే ధీటుగా భారత సైన్య ము జవాబిచ్చింది. గల్వాన్ వ్యాలీలో చైనా జెండాను ఆవిష్కరించిన రోజునే మన సైన్య మూ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించింది.
అమెరికాలో...కరోనా సునామీ
• మహమ్మారి ధాటికి అగ్రరాజ్యం విలవిల • బాధితులతో నిండిపోతున్న ఆస్పత్రులు • 12-15 ఏళ్ల వారికి బూస్టర్ డోసులు..! • 5-11 ఏళ్ల చిన్నారులకు కూడా టీకా పంపిణీ చేసేందుకు సన్నాహాలు
మోదీకి రైతులంటే పట్టదు
ఇంత అహంకారం తగదు ప్రధానిపై మండిపడ్డ మేఘాలయ గవర్నర్ సత్యపాల్ మాలిక్
వికలాంగురాలైన క్రీడాకారిణికి మంత్రి కేటీఆర్ సాయం
వికలాంగులైన యువ క్రీడాకారిణి కి మంత్రి కేటీఆర్ సహాయంఅద్భుతమైన క్రీడా నైపుణ్యంతో అనేక పథకాలు గెలుచుకున్న పంజాబ్ కి చెందిన వికలాంగులైన క్రీడాకారిణి మాలిక హండ కు వ్యక్తిగత స్థాయిలో సహాయం అందించేందుకు టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్,మంత్రి కే. తారకరామారావు ముందుకు వచ్చారు.
పేదదేశాలకు వ్యాక్సిన్లు అందించాలి
కరోనా అంతానికి కలసి పోరాడాలి డబ్ల్యూహెవా చీఫ్ టె“ధనోమ్
తెలంగాణలో విద్యాసంస్థల బంద్
• కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు సర్వం సిద్ధం • 49శాతం బెడ్లను ఇప్పటికే ఆక్సిజన్ బెడ్లుగా మలిచాం • అవసరమైన పరీక్ష కిట్లు,మందులు అందుబాటులో ఉంచాం • ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం
టీనేజర్లకు వ్యాక్సిన్లు షురూ..
దేశవ్యాప్తంగా 15-18 ఏళ్ల వయసు వారికి కరోనా టీకా పంపిణీ కార్యక్రమానికి తొలి రోజే విశేష స్పందన లభించింది. ఉదయం నుంచి టీనేజీ పిల్లలకు డోసుల పంపిణీని ప్రారంభించగా.. మధ్యా హ్నం 2 గంటల సమయానికి 16.85లక్షల మందికి టీకాలు వేసినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి.
హిజాబ్ ధరించారని క్లాస్‌లోకి రానివ్వలేదు
హిజాబ్(తలపై ధరించే వస్త్రం)ను ధరించారనే కారణంగా కర్ణాటకలోని ఒక ప్రభుత్వ ప్రీయూనివర్సిటీ కాలేజీలో ఆరుగురు ముస్లిం విద్యార్థినులను తరగతి గదిలోకి అనుమతించ లేదు. ఈ ఘటన ఉడుపిలోని గవర్నమెంట్ ఉమన్స్ పీయూ కాలేజీలో జరిగింది. తమను ఉర్దూ, అరబిక్ భాషల్లో మాట్లాడేందుకు కాలేజీ ప్రిన్సిపాల్ అనుమతించట్లేదని, క్లాస్‌లోకి రానివ్వ లేదని ఆరోపించారు.
సరిహద్దులో స్వీట్లు పంచుకున్న భారత్,పాక్ జవాన్లు
కొత్త సంవత్సరం వేళ భారత్-పాకిస్తాన్ సరిహద్దులో సరికొత్త దృశ్యం ఆవిష్కారమైంది. సైనికులు నిరంతరం రెప్ప మూయకుండా ప్రాణాలు పణంగా పెట్టి పహారాకాసే ఉద్రిక్త ప్రదేశంలో స్నేహం.. సౌభ్రాతృత్వాన్ని చాటే సన్నివేశం చోటు చేసుకుంది.
వైష్ణోదేవి ఆలయంలో తొక్కిసలాట..
12 మంది భక్తుల మృతి యువకుల ఘర్షణే కారణం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ప్రధాని నరేంద్ర మోదీ, రాహుల్ గాంధీ
రావత్ హెలికాప్టర్ ప్రమాదంపై వచ్చేవారం నివేదిక!
భారత త్రిదళాధిపతి జనరల్ బిపిన్ రావత్ సహా 13 మంది మరణానికి కారణమైన హెలికాప్టర్ ప్రమాదంపై నిర్వహించిన ద ర్యాప్తు దాదాపుగా పూర్తయింది.
కలిసికట్టుగా పనిచేస్తేనే..మహమ్మారికి ముగింపు
కరోనా మహమ్మారి వెలుగులోకి వచ్చి మూడో ఏడాదిలోకి అడుగుపెడుతున్న క్రమంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడీస్ అధనామ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
వాణిజ్య గ్యాస్ సిలిండర్‌పై భారీ తగ్గింపు
నూతన సంవత్సర వేళ ఇంధన తయారీ సంస్థలు వినియోగదారులకు శుభవార్త చె ప్పాయి. వాణిజ్య సిలిండర్ ధరపై భారీ తగ్గింపు ప్రకటించాయి.
తెలంగాణకు రావాల్సిన నిధులు ఇవ్వాలి
తెలంగాణకు రావాల్సిన నిధుల ను తక్షణం విడుదలచేయాలని నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ డా, రాజీవ్ కుమా రను కలిసి మాజీ ఎంపి, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బి. వినోద్ కుమా ర్ కోరారు.
కోర్టులపైనా కరోనా ప్రభావం
సుప్రీంలో నేటి నుంచి వర్చువల్‌గా విచారణ 2వారాల పాటు ఈ విధానం కొనసాగించాలని నిర్ణయం
మహారాష్ట్రలో కోవిడ్ విజృంభణ
కొత్తగా 11,877 మందికి కరోనా.. దిల్లీలోనూ భారీగా కేసులు నమోదు
మేజర్ ధ్యాన్‌చంద్ స్పోర్ట్స్ యూనివర్సిటీకి ప్రధాని శంకుస్థాపన
ఉత్తరప్రదేశ్ లోని మేరర్ జిల్లాలో మేజర్ ధ్యాన్‌చంద్ స్పోర్ట్స్ యూని వర్సిటీకి ప్రధాని మోదీ ఆదివారం శంకుస్థాపన చేశారు.సర్దాన పట్టణ శివార్లలో సలావ, కైలీ గ్రామాల నడుమ యూనివర్సిటీ స్థాపించనున్నారు.
గతేడాదితో పోలిస్తే 15 శాతం పెరిగిన ధాన్యం సేకరణ
ధాన్యం కొనుగోలు వ్యవహారంపై కేంద్రం తెలంగాణ ప్రభుత్వం మ ధ్య వివాదం నెలకొన్న నేపథ్యంలో కీలక పరిణామం చోటు చేసు కుంది.
300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్
అసెంబ్లీ ఎన్నికల్లో నాయకుల 'ఉచిత' హామీల పర్వం కొనసాగుతోంది. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) తరహాలోనే తాజా గా సమాజ్ వాదీ పార్టీ సైతం గృహ వినియోగదారులకు ఉచిత విద్యుత్ హామీతో ముందుకొచ్చింది.
నేటి నుంచి నుమాయిష్ ప్రారంభం
కొత్త ఏడాదిలో హైదరాబాద్ నగర వాసులను అలరించేందుకు 81వ నుమా యిష్ సిద్ధమైంది. రేపటి నుంచి 45 రోజుల పాటు జరగనున్న 81వ అఖిల భారత పారిశ్రామిక వస్తు ప్రదర్శనకు ఏర్పాట్లన్నింటినీ పూర్తి చేసినట్టు ఎగ్జిబి షన్ సొసైటీ ప్రకటించింది.
చెన్నైలో జోరువాన
ఇటీవల భారీ వర్షాలతో అతలాకుతల మైన తమిళనాడును మరోసారి భారీ వర్షాలు ముంచెత్తాయి. గురువారం మధ్యాహ్నం నుంచి ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు చెన్నైలోని పలు రహదారులన్నీ పూర్తిగా జలమయమయ్యాయి.