CATEGORIES
ఢిల్లీకోటను బద్దలుకొడతాం
మోదీని గద్దెదించుతాం నా కంఠంలో ప్రాణం ఉన్నంతవరకు కరెంటు మీటర్లు అనుమతించం
క్రిప్టో కరెన్సీ వల్ల ఆర్థిక వ్యవస్థకు ముప్పు
ఆర్బిఐ వడ్డీరేట్లు యథాతథం ద్రవ్యపరపతి విధానంపై గవర్నర్ శక్తకాంత్ దాస్ ప్రకటన
హిమపాతంలో గల్లంతైన ఏడుగురు సైనికులు!
అరుణాచల్ ప్రదేశ్ లో ఆకస్మిక హి మపాతం వల్ల విధుల్లో ఉన్న ఏడుగురు సైనికులు గల్లంతయ్యారని ఆర్మీ అధి కారులు వెల్లడించారు.
రాష్ట్రంలో డ్రగ్స్ కట్టడికి రెండు ప్రత్యేక విభాగాలు
మాదక ద్రవ్యాల సరఫరా, వినియోగం ని యంత్రణకు తెలంగాణ ప్రభుత్వం కట్టు దిట్టమైన చర్యలు చేపడుతోంది. డ్రగ్స్ పై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు.
రాష్ట్రంలో థర్డ్ వేవ్ ముగిసినట్లే..
• వర్క్ ఫ్రం హోం నిలిపివేసుకోవచ్చు • ప్రజలు మాస్కులు ధరిస్తూ జీవితం గడపాలి • టీకా తీసుకున్న వారిలో కరోనా ప్రభావం తక్కువ • సత్ఫలితాలు ఇచ్చిన ఇంటింటి ఫీవర్ సర్వే • విద్యాసంస్థలను పూర్తిగా తెరుచుకోవచ్చు • మరో వేరియంట్ రాదు..వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధం ఎలాంటి కోవిడ్ ఆంక్షలు లేవన్న వైద్యారోగ్య శాఖ • వివరాలు వెల్లడించిన డీహెచ్ శ్రీనివాస్ రావు
దశాబ్దాలపాటు కొవిడ్ ప్రభావం ఉంటుంది
గత రెండేళ్లుగా వణికిస్తోన్న కరోనా మహమ్మారి బారి నుంచి ఎప్పుడు బయటపడతామా అని యా వత్ ప్రపంచం ఎదురుచూస్తోంది.
తెలంగాణను ప్రధాని మళ్లీ మళ్లీ అవమానిస్తున్నారు
రాష్ట్ర ప్రజలకు మోదీ క్షమాపణలు చెప్పాలి నేడు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టాలి టీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణకు అంతర్జాతీయ దిగ్గజం
హైదరాబాదు రానున్న 'బాష్' : మంత్రి కె.తారకరామారావు సంస్థరాకతో సుమారు 3వేల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నట్లు వెల్లడి
తెలంగాణ ఎదుగుదలను ఓర్వని ప్రధాని మోడీ
విభజనను రాజకీయం చేయడం దారుణం ఏడేళ్లుగా ఏ ఒక్క హామీని నెరవేర్చని ప్రధాని పార్లమెంటులో ప్రధాని వ్యాఖ్యలపై హరీష్ మండిపాటు
కొవిన్ పోర్టల్ లో ఆధార్ తప్పనిసరి కాదు..! !
ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని చేపడుతోన్న భారత్.. ఇందుకోసం కొవిన్ (అనీచిఎఔ) పోర్టల "ను వినియోగిస్తోన్న సంగతి తెలిసిందే.
కాంగ్రెస్ వల్లే కొవిడ్ వ్యాప్తి పెరిగిందట!
దేశంలో కొవిడ్ తొలిదశలో వైరస్ వ్యాప్తికి బాధ్యత కాంగ్రెస్ దేనని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.కరోనా ప్రారంభ దశలో కాంగ్రెస్ అన్ని పరిధులూ దాటిందనీ.. కొవిడ్ వైరస్ దేశమంతా వ్యాపించడానికి, వలసకూలీల సంక్షోభానికి ఆ పార్టీ నేతలే కారణమయ్యా రంటూ ధ్వజమెత్తారు.
ఇంటర్ పరీక్షల షెడ్యూల్ ఖరారు
202122 విద్యా సంవత్సరానికి సంబంధించి తెలంగాణ ఇంటర్మీడియెట్ పరీక్షల షెడ్యూల్ ను టీఎస్ ఇంటర్మీడియెట్ బోర్డు ప్రకటించింది.
స్పైసెస్ బోర్డుతో నెరవేరని కల
పసుపు రైతులకు ఊరటనివ్వని బోర్డు రైతుల ఆందోళనల వెనక ధరల ప్రభావం రైతులు తమ పంటలను అమ్ముకోలేక, గిట్టుబాటు ధరలను పొందలేక పోతున్నారు
రామానుజాచార్యలు విగ్రహంతో..హైదరాబాదు వన్నె
రామానుజాచార్యులు భావితరాలకు ప్రేరణగా నిలిచారని ప్రధాని మోదీ అన్నారు.దేశ సంస్కృతిని సమతామూర్తి విగ్రహం మరింత బలోపేతం చేస్తుందన్నారు
యూపీలో ఘోరం
ఉత్తర్ ప్రదేశ్ లోని గోండా జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూసింది. ఓ దళిత బాలికపై ఇద్దరు దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడి ఆపై హత్య చేశారు.
మరో వేరియంట్ పుట్టుకొస్తే..ఒమిక్రాన్ కంటే తీవ్ర వ్యాప్తి
ఒమిక్రాస్ వేరియంట్ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఆయా దేశాల్లో వెలుగుచూస్తున్న కేసుల్లో సింహభాగం ఈ వేరియంట్ కేసులే ఉంటున్నాయని అక్కడి అధికారులు వెల్లడిస్తున్నారు.
మాజీ ఎంపి, బిజెపి నేత చందుపట్ల మృతి
జంగారెడ్డి మృతికి ప్రధాని మోడీ,కెసిఆర్ సంతాపం బిజెపి కార్యాలయంలో సంతాపం తెలిపిన నేతలు
1000వ వన్డేలో టీమిండియా ఘన విజయం
వెస్టిండీస్ పై 6 వికెట్ల తేడాతో భారత్ గెలుపు
ప్రత్యక్ష పోరుకు సంకేతం
ప్రధాని పర్యటనకు కేసీఆర్ దూరం
పంజాబ్ కాంగ్రెస్ అభ్యర్థిగా చన్నీ
ప్రకటించిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ
తెలంగాణలో త్వరలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ..
• రూ.800 కోట్లతో ఏర్పాటు చేసిన మేధ గ్రూప్ • సంస్థకు కృతజ్ఞతలు తెలిపిన మంత్రి కేటీఆర్
తెలంగాణకు సమానత్వం ఎక్కడ?
మోదీ పర్యటనలో నిరసన
రెండు కోట్ల ఉద్యోగాలు ఏమమ్యాయి?
ఏటా రెండు కోట్ల ఉద్యోగాలను సృష్టిస్తామని ఇచ్చిన హామీని నెరవేర్చడంలో బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం విఫలమైందని కాంగ్రెస్ నేత, రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే ఆరోపించారు.
సమగ్ర అభివృద్ధికే రాజ్యాంగాన్ని మార్చాలంటున్నాం
కేంద్ర బడ్జెట్ పై విమర్శలు గుప్పించిన తెలంగాణ సీఎం కేసీఆర్.. ఇదే సమయంలో భారత రాజ్యాంగంపై చేసిన వ్యాఖ్యలు పెద్ద రచ్చగా మారాయి.. రాజ్యాం గాన్ని మార్చాని సిఎం కెసిఆర్ వ్యాఖ్యానించగానే కాంగ్రెస్, బిజెపి నేతలు ఎందుకు ఉలిక్కి పడు తున్నారని టిఆర్ఎస్ మండిపడింది.
రాజ్యాంగాన్ని కాపాడుకుంటాం
బీఎస్పీ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
కరోనా కేసులు తగ్గుముఖం
దేశవ్యాప్తంగా 1,61,386 కేసులు
ఉత్తర భారతం నుంచి తెలంగాణకు వలస కూలీలు
వేలమంది కూలీలు 'వలస బాట' మిరప తోటల్లో మహారాష్ట్ర, ఎంపి కూలీలు
బడ్జెట్ తో ప్రజలకు ఒరిగేదేమీ లేదు
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ మంగళవారం పార్లమెంటుకు సమర్పించిన బడ్జెట్ వల్ల ప్రజలకు ఒరిగిందేమీ లేదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. మంగళవారం ఆయన ఇచ్చిన ఓ ట్వీట్లో, ఇది శూన్య బడ్జెట్ అని మం డిపడ్డారు.
వ్యవసాయరంగానికి ప్రోత్సాహమేది?
రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
వద్మశ్రీ సకిని రామచంద్రయ్యకు కేసీఆర్ భారీ నజరానా
కొత్తగూడెంలో నివాసయోగ్యమైన ఇంటిస్థలం, గృహనిర్మాణ ఖర్చుకు రూ.1 కోటి నగదు అందజేత