CATEGORIES
టెట్ కు బీఈడీ విద్యార్థులూ అర్హులే..
టెట్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కావడంతో ఈయేడు చదువుతున్న విద్యార్థులకు కూడా అవకాశం ఇ వ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఛత్తీస్‌ఘడ్ లో దారుణ దృశ్యం
కూతురు శవంతో పది కిలోమీటర్లు నడిచిన తండ్రిఘటనపై విచారణకు ఆదేశించిన ఆ రాష్ట్ర ప్రభుత్వం
చెంచులకు ప్రభుత్వ పథకాలు చేరేలా చేస్తాం
గిరిజనులు, ఆదివాసీలకు సేవ చేయడం సంతోషంగా ఉందని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ అన్నారు. శనివారం జిల్లాలోని అప్పాపూర్ లో నల్లమల చెంచుపెంటలకు చెందిన గిరిజనులతో సమావేశమయ్యారు.
ఏవియేషన్షోను ప్రారంభించిన కేంద్రమత్రి జ్యోతిరాదిత్య
వింగ్స్ ఇండియా పేరుతో నిర్వహిస్తున్న ఏషియన్ బిగెస్ట్ ఏవియే షన్ ఎక్స్పోను పౌరవిమాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా అధికారి కంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డితో పాటు సివిల్ ఏవియేషన్ సెక్రటరీ రాజీవ్ బన్సల్, ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఛైర్మన్ సంజీవ్ కు మార్ పాల్గొన్నారు.
ఉక్రెయిన్ ఆరోగ్య కేంద్రాలపై 72సార్లు దాడి
ఉక్రెయిన్‌లోని హాస్పిటళ్లు, అంబుల న్సులు, డాక్టర్లపై వేర్వేరుగా 70 దాడులు జరిగినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పింది. ఆ దాడుల సంఖ్య రోజువారీగా పెరుగుతున్నట్లు ఆందోళన వ్యక్తం చేసింది.
త్వరలోనే రాజకీయాలకు ఆజాద్ గుడ్ బై? ?
గత కొంతకాలంగా కాంగ్రెస్ అధిష్ఠా నాన్ని ఎదిరిస్తోన్న సీనియర్ నేత గులాం నబీ ఆజాద్.. కాంగ్రెతో పాటు ఇతర రాజకీయ పార్టీలన్నిం టిపై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు మరోసారి పేర్కొన్నారు. ముఖ్యంగా ప్రజల్లో విభజన తెచ్చేందుకు రాజకీ య పార్టీలన్నీ ప్రయత్నాలు చేస్తున్నా యని ఆవేదన వ్యక్తం చేశారు.
ఎట్టిపరిస్థితుల్లో ముందస్తుకు వెళ్లం
రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలకు వెళ్లేది లేదని సిఎం కెసిఆర్ మరోమారు స్పష్టం చేశారు. గతంలో తాము చేపట్టిన పనులు పూర్తి చేయా లంటే మళ్లీ అధికారంలోకి రావాలన్న సంక ల్పంతో ఎన్నికలకు వెళ్లామని అంటూ.. ముం దస్తు ఊహాగానాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టతను ఇచ్చారు.
కేంద్రం వడ్లు కొనకపోతే జనం తిరగబడతారు
కేంద్రం వడ్లు కొనకపోతే జనం తిరగబడతారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.వరి కొనని సర్కారును ప్రజలే ఉరి తీస్తారని అన్నారు.
హైదరాబాద్ తరహాలో జిల్లాల్లో వైద్య సౌకర్యం -మంత్రి హరీశ్ రావు
ప్రజలకు మెరుగైన ఆర్థోపెడిక్ సేవలు అం దించాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు అధికారులను ఆదేశించారు.
బాధ్యతలు చేపట్టిన హైదరాబాద్ ప్రెస్ క్లబ్ కార్యవర్గం
హైదరాబాద్ ప్రెస్ క్లబ్ కార్యవర్గం శనివారం బాధ్యతలు చేపట్టింది. ఈ నెల 13న జరిగిన ఎన్నికల్లో ఫలితాలను అదే రోజు అర్ధరాత్రి దాటిన తర్వాత ప్రకటించిన విషయం తెలిసిందే.
చర్చలు విఫలమైతే మూడో ప్రపంచ యుద్ధమే
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్క పునరుద్ఘాటన యుద్ధంలో హైపర్ సోనియక్ ఆయుధాలను వినియోగిస్తున్న రష్యా
విప్లవతారకు తుదివీడ్కోలు
మల్లు స్వరాజ్యం పార్థివ దేహానికి పలువురు రాజకీయ ప్రముఖులు, ప్రజాసంఘాల నేతలు నివాళి మెడికల్ కాలేజీకి భౌతికఖాయం అప్పగింత
కాశ్మీర్ ప్రజల విభజనకు తిలాపాపం..తలా పిడికెడు
ప్రజల్లో విభజన సృష్టించేందుకు కాం గ్రెతో సహా అన్ని రాజకీయ పార్టీలు ప్రయత్నిస్తుంటాయని కాంగ్రెస్ సీని యర్ నేత, కేంద్ర మాజీ మంత్రి గు లాంనబీ ఆజాద్ పేర్కొన్నారు.
ఒకే మతగ్రంథం ఎందుకు!
భగవద్గీతే కాదు ప్రతి మతగ్రంథం ధర్మాన్ని బోధిస్తుం దని కర్ణాటక కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ మంత్రి కే రెహ్మాన్ ఖాన్ అన్నారు. ధర్మం, భారతీయ సంస్కృతిని బోధించేది భగవద్గీత మాత్రమే అని బీజేపీ చెప్పడం సరికాదన్నారు.
ఉక్రెయిన్ పై హైపర్ సోనిక్ క్షిపణులు ప్రయోగించిన రష్యా
ఒకపక్క శాంతి చర్చలు అంటూ పిలుపునిస్తున్నప్పటికీ.. ఉక్రెయిన్ పై రష్యా దాడిలో ఏమాత్రం మార్పు కనిపించడం లేదు.
ఉక్కపోత నుంచి ఉపశమనం..అమెజాన్‌లో ఏసీలపై క్రేజీ ఆఫర్లు !
లాయిడ్ 1.5 టన్ 3 స్టార్ ఏసీ 2021 సీజన్ లో మార్కెట్లో వచ్చినప్పుడు ధర రూ. 65,999లు కానీ ప్రస్తుతం అమెజాన్‌లో 50 శాతం ఆఫర్‌తో రూ. 32,. 999కే లభిస్తోంది.
అమెరికాలో మంత్రి కేటీఆర్‌కు ఘనస్వాగతం
తెలంగాణ రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు తీసుకు వచ్చే లక్ష్యంతో అమెరికా చేరుకున్న ఐటి, పరిశ్ర మలు శాఖా మంత్రి కేటీఆర్‌కు ఘనస్వాగతం లభించింది.
సోనియాతో ఆజాద్ భేటీ..
కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో పార్టీలోని జి-23 బృందంలో కీలక నేత గులామ్ నబీ ఆజాద్ కీలక భేటీ ముగిసింది.దిల్లీలోని 10 జనపథ్ లో సమావేశం అనంతరం ఆజాద్ మిడి యాతో మాట్లాడారు.
ప్రజాకళాకారుడు డప్పు రమేష్ అమరత్వం
40 ఏళ్లుగా పీడిత ప్రజల కోసం తన జీవితాన్ని ధారపోసి జనంగొంతు కగా పాటలు పాడిన జననాట్య మండలి వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరైన డప్పురమేష్ శుక్రవారం తు దిశ్వాస విడిచారు.
దేశాన్ని పంటకాలనీలుగా విభజించాలి
పంటల విధానంలో నిర్లక్ష్యం వహిస్తున్న కేంద్రం. మహారాష్ట్ర పర్యటనలో మంత్రి నిరంజన్ రెడ్డి
అదరగొడుతున్న ఎండలు
ఏప్రిల్ నుంచి దంచికొట్టాల్సిన ఎండలు మార్చి మధ్య లోనే తీవ్ర ప్రభావంచూపుతున్నాయి. అప్పుడే ఠారెత్తిస్తున్నాయి.
అబ్బెబ్బే..నేనలా అనలేదు
సమ్మక్క సారలమ్మపై చేసిన వ్యాఖ్యలకు నాలుక కరచుకున్న చినజీయర్
దక్షిణ కొరియాలో కరోనా విలయం
ఒక్కరోజే 6 లక్షల కొత్త కేసులు నమోదు
వీలైనంత త్వరగా నోటిఫికేషన్లు..
సీఎస్ సోమేశ్ కుమార్
పోలాండ్ అందగత్తెకు ప్రపంచసుందరి కిరీటం
మిస్ వరల్డ్ 2021గా కరోలినా బిలస్కా
పుతిన్ యుద్ధ నేరస్థుడు
అగ్రరాజ్యం అమెరికా ఆరోపణ పాశ్చత్యదేశాల ఆధిపత్యం సహించం:రష్యా
పార్టీలో కొనసాగడంపై రాజగోపాల్ రెడ్డి ఊగిసలాట
త్వరలోనే స్పష్టత ఇస్తానని వెల్లడి నమ్మినవారు తనవెంట రావొచ్చని వ్యాఖ్యలు
తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిగా వికారాజ్
తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో)గా సీనియర్ ఐఏఎస్ అధికారి వికాస్ రాజ్ నియమితులయ్యారు.
తెలంగాణ టెన్, ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల
మే 23 నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 వరకు పరీక్ష ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు మే 6 నుంచి 23 వరకు నిర్వహణ సెకండియర్ పరీక్షలు 7 నుంచి 24 వరకు షెడ్యూల్
ఉత్తమాటలు కట్టిపెట్టండి
• హైదరాబాద్ లో ప్లైఓవర్లు, అండర్ తో ట్రాఫిక్ నిర్మూలన • రూ. 2,500 కోట్లతో ఎల్బీనగర్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు • రెండు మూడు నెలల్లో కొత్త పెన్షన్లు అందజేస్తామన్న మంత్రి