CATEGORIES
చైనాలో రికార్డుస్థాయిలో కరోనా కేసులు
భారత్ లో కరోనా రోజురోజుకు తగ్గుముఖం పడుతున్నది. ఇదే సమయంలో పలు దేశాల్లో కొవిడ్ మళ్లీ విధ్వంసం సృష్టిస్తున్నది. చైనా, అమెరికా, బ్రిటన్ సహా అనేక దేశాల్లో కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్నది.
సీఎం కేసీఆర్ ఢిల్లీ దొర
ధాన్యం కొనుగోలుపై కేంద్రంతో అమీతుమీ తేల్చుకోనున్న తెలంగాణ ప్రభుత్వంప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు పలువురు కేంద్రమంత్రులతో సమావేశం కానున్న ముఖ్యమంత్రి
రక్షణరంగంలో భారత్కు సహకారమందిస్తాం
రక్షణ రంగంలో భారత్ కు పరస్పర సహ కారం అందించేందుకు తాము కట్టుబడి ఉన్నామని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లహౌస్ అన్నారు.
మనకలలను పిల్లలపై బలవంతంగా రుద్దాద్దు
తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు తమ కలలను, కోరిక లను పిల్లలపై బలవంతంగా రుద్దవద్దని, పిల్లల ఆసక్తులేంటో అర్థం చేసుకో వాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ సూచించారు.
ఎంజీఎం ఘటనపై సర్కారు సీరియస్
వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో శ్రీనివాస్ అనే రోగి కాలు, చేతివేళ్లను ఎలుకలు కరిచిన ఘటనలో బాధ్యు లపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పష్టం చేశారు.
ఉక్రైన్ లో శవాల గుట్టలు..
ఎటుచూసినా హృదయవిదారక దృశ్యాలు .. వీధుల్లో చెల్లాచెదురుగా పడిఉన్న మృతదేహాలుపలు చోట్ల 300 మంది సామూహిక ఖననం...శవాల దిబ్బగా మారిన బుచ్చా నగరంమృతదేహాల్లో మందుపాతరలను పెడుతున్న రష్యా సైనికులు
ఇది నిజమా.. సీబీఐ పంజరంలో చిలక కాదట!
సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (అఃఎ) ఇప్పుడు 'పంజరంలో చిలుక' కాదని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు ఉద్ఘాటించారు.
అమెరికాలో పెరిగిన గనకల్చర్
అమెరికా మరో సారి కాల్పుల మోతతో దద్దరిల్లింది. కాలిఫోర్ని యాలోని శాక్రమెంటో నగరంలో ఆదివారం తెల్ల వారుజామున గుర్తుతెలియని దుండగుడు విచక్ష ణారహితంగా కాల్పులకు తెగబడ్డారు.
అభివృద్ధిలో దేశానికి ఈ తెలంగాణ దిక్సూచి
రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖ రావు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. పేరుతోనే శుభాలను మోసుకొస్తున్న 'శు భకృత్' నామ సంవత్సరం ప్రజలకు అన్ని రంగాల్లో శుభాలను చేకూరుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
గుజరాత్ డబుల్ ఇంజన్ కాదు.. ట్రబుల్ ఇంజన్
పవర్ హాలీడేపై మంత్రి కేటీఆర్ ఎద్దేవా..
రాజ్యసభలో అనుభవజ్ఞులే ఎక్కువ
వారి అనుభవమే ఉపయోగపడింది. రిటైర్ అవుతున్న సభ్యులను ఉద్దేశించి మాట్లాడిన ప్రధాని మోడీ
తెలంగాణలో లో ఎండల తీవ్రత..
6 జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్: డీహెచ్ శ్రీనివాసరావు
రేపటి నుంచి మాస్కులు అవసరంలేదు..
మహారాష్ట్ర కేబినెట్ నిర్ణయం! కొవిడ్ నిబంధనలన్నీ ఎత్తివేత
వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో దారుణం
ఐసీయూలో రోగి కాలు, చేతివేళ్లు కొరికేసిన ఎలుకలు.. తీవ్ర రక్తస్రావం. ఘటనపై ప్రభుత్వం సీరియస్.. సూపరింటెండెంట్ బదిలీ, ఇద్దరు వైద్యులపై సస్పెన్షన్ వేటు
పెరిగిన ఎండల తీవ్రతతో ...బడి వేళలు తగ్గింపు
తెలంగాణలో గత కొన్ని రోజులుగా ఎండల తీవ్రత పెరి గింది. ఇవాళ పలు జిల్లాల్లో ఉష్ణోగ్రత 43 డిగ్రీలు దాటింది. కుమురంభీమ్ జిల్లాలో అత్యధికంగా 43.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
సర్ఫేస్ టు ఎయిర్ మిస్సైల్ వ్యవస్థ ప్రయోగం విజయవంతం
డీఆర్డీవో అధికా రులు ఇవాళ మధ్యశ్రేణి మిస్సైల్ వ్యవస్థను పరీక్షించారు. సర్ఫేస్ టు ఎయిర్ మిస్సైల్ వ్యవస్థను పరీక్షించినట్లు అధికారులు వెల్లడిం చారు.
త్వరలో ఉద్యోగ నోటిఫికేషన్లు
త్వరలో వివిధ ఉద్యోగ నోటిఫికేషన్లు రానున్నాయని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్ పీఎస్సీ) వెల్లడించింది. అభ్యర్థులు వన్ టైమ్ రిజిస్ట్రేషన్ (ఓటీఆర్) తప్పనిసరిగా చేసుకోవాలని సూచించింది.
ఉక్రెయిన్ యుద్ధం అంతర్జాతీయ చట్టాల నిలకడను ప్రశ్నిస్తోంది
రష్యా-ఉక్రెయిన్ మధ్య జరుగుతోన్న యుద్ధం అంతర్జాతీయ చట్టాల నిల కడను ప్రశ్నిస్తోందని ప్రధాని నరేం ద్రమోదీ అన్నారు.
ఆర్థిక సంక్షోభంతో అంధకారంలోకి శ్రీలంక
దేశంలో రోజుకు పది గంటలపాటు కరెంట్ కట్నిత్యావసరాల కోసం కిలోమీటర్ల కొద్దీ బారులు...ఆసుపత్రుల్లో ఔషధాలు లేక అవస్థలు పడుతోన్న రోగులు..
కేంద్ర సర్కారే ధాన్యం సేకరించాలి
రైతులను ఆదుకోవాలి..రాహుల్ డిమాండ్తెలంగాణ రైతుల తరఫున పోరాటం చేస్తామని వెల్లడి
ఉక్రెయిన్ విద్యార్థులకు వైద్యవిద్య ఇక్కడే కొనసాగించేందుకు అనుమతివ్వండి
ప్రధాని మోదీకి ముఖ్యమంత్రి కేసీఆర్ లేఖవీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని వెల్లడిమానవీయ కోణంలో ఆలోచించాలని విజ్ఞప్తి
ఈడీ, సీబీఐలు భాజపా జేబు సంస్థలు
ప్రతిపక్ష పార్టీలకు, వివిధ రాష్ట్రాల సీఎంలకు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ లేఖ రాశారు. కేంద్ర దర్యాప్తు సంస్థలను బీజేపీ దుర్వినియోగం చేస్తున్నట్లు ఆమె ఆ లేఖలో ఆరోపించారు.
ఇన్నాళ్లకు రైతులు గుర్తొచ్చారా..
రాహుల్ గాంధీ ట్విట్ పై టీఆర్ఎస్ ఎద్దేవా...విమర్శలు గుప్పించిన కవిత, హరీష్ రావుటిఆర్ఎస్ ఎంపిలతో కలసి కొట్లాడాలని హితవు
రాష్ట్రపతి భవనలో పద్మ అవార్డుల కార్యక్రమం
74 మందికి అవార్డులు ప్రదానం చేసిన రాష్ట్రపతి అవార్డు అందుకున్న టోక్యో ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత నీరజ్ చోప్రా
భారీగా పెరిగిన ఆర్టీసీ బస్వస్ ఛార్జీలు
పెరిగిన ధరలు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి..
హైదరాబాద్' కలసి పనిచేయనున్న బోస్టన్
• రెండు నగరాల మధ్య అనేక సారూప్యతలు• మసాచుసెట్స్ గవర్నర్ చార్లీ బేకర్• హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలి• గ్లోబల్ ఇన్నోవేషన్-2022 సదస్సులో కేటీఆర్• అమెరికా పర్యటనలో పలు ఒప్పందాలు చేసుకున్న మంత్రి -
రేడియో సిటీ హైదరాబాద్ సిటీ ఐకాన్ అవార్డులు అందజేసిన ఉప్పల శ్రీనివాస్ గుప్త
హైదరాబాద్లోని గచ్చిబౌలి రేడిస్సన్ హోటల్ లో రేడియో సిటీ 91.1 ఎస్ఎం ఆధ్వర్యంలో నిర్వహించిన రేడియో సిటీ హైదరాబాద్ సిటీ ఐకాన్ 2021-2022 అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర టూరిజం డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
యూపీ అసెంబ్లీ ప్రతిపక్షనేతగా అఖిలేశ్
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా సమాజ్ వాదీ పార్టీ (ఎపి) అధినేత అఖిలేష్ యాదవ్ ఎన్నికయ్యారు. 111 మంది ఎమ్మెల్యేలు ఆయన్ను శాసనసభా పక్ష నేతగా ఏకగ్రీవం గా ఎన్నుకున్నారని పార్టీ అధికార ప్రతినిధి శనివారం తెలిపారు.
మళ్లీ పెట్రోమంట
ఒక్క రోజు గ్యాతో మూడోరోజు ధరల వాతకేంద్రమంత్రి వ్యాఖ్యలపై నెటిజన్ల మండిపాటు
తెలంగాణబిడ్డలు భారతీయులుకారా..!
నవోదయ విద్యాలయాల ఏర్పాటులో వివక్షపార్లమెంటులో వాయిదా తీర్మానంపై చర్చకు పట్టుఅనుమతించక పోవడానికి నిరసనగా టిఆర్ఎస్ వాకౌట్గాంధీ విగ్రహం ఎదుట ప్లకార్డులతో నిరసనతెలంగాణపట్ల కేంద్రం నిర్లక్ష్యంపై మండిపడ్డ నామా