CATEGORIES
కాల్పులవిరమణపై కుదరని ఒప్పందం!
ఉక్రెయిన్రష్యా సంక్షోభంలో కీలక పరిణామం. ఒకవైపు ఉక్రెయిన్ పై రష్యా దాడులు కొనసాగుతుం డగానే.. మరోవైపు టర్కీలో రష్యా, ఉక్రెయిన్ విదేశాంగ మంత్రులు సెర్గీ లాప్రోవ్, దిమిత్రో కులేబాలు భేటీ అయ్యారు.
ఐసీజేలో విచారణకు రష్యా దూరం
రష్యా ఆపేలా రష్యా తమ దేశంపై చేస్తున్న దాడిని వ్యతిరేకిస్తూ అంతర్జాతీయ న్యాయస్థానాన్ని (ఐసీజే) ఉక్రెయిన్ ఆశ్రయించిన సంగతి తెలిసిందే. గత నెలలో నమోదైన కేసుకు సంబంధించి ఈరోజు నెదర్లాండ్ లోని ఐసీజే (పీస్ ప్యాలెస్)లో విచారణ జరుగుతోంది.
ఆశయమే అన్నీ..
పంచేంద్రియాలు సక్రమంగా ఉన్నప్పటికీ తమ అభివృద్ధి కోసం ఎవరూ సహకరించడం లేదని సమాజం మీద ప్రతినిత్యం నిట్టూర్చేవారు చాలామంది మన చుట్టూ కనిపిస్తూనే ఉంటారు.
సమాజవారధులు.. చైతన్యసారధులు జర్నలిస్టులు
గ్రామాణ ప్రాంతాల్లో జర్నలిస్టులు సమాజ సేవకుల వలే పనిచేస్తుంటారని, ఎన్నో కష్టాలను దిగమింగుతూ విధులు నిర్వర్తిస్తున్నారని ప్రభుత్వ విప్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రేగ కాంతారావు అన్నారు.
శ్రీనివాస్ గౌడన్‌ను ఎందుకు చంపాలనుకున్నామంటే..
నన్ను చంపించేందుకు మంత్రి కుట్రపన్నాడు ఆర్థికంగా దెబ్బతీసి వేధించారు.. అందుకే హత్యచేయాలనుకున్నా: రాఘవేంద్ర రాజు
మూడు రోజులపాటు మహిళాబంధు సంబరాలు
తెలంగాణ ప్రభుత్వం మహిళల కోసం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ, సంరక్షణ పథకాలు అద్బు తంగా అమలవుతున్న నేపథ్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ సంబరాలకు టీఆర్ఎస్ పిలు పునిచ్చింది.
ఫుల్ ట్యాంక్ కొట్టించుకోండి!..
ఐదు రాష్ట్రాల ఎన్నిక లు ముగియగానే పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరగనున్నాయి. ఇప్పటికే దీనికి సంబంధించి వార్తలు కూడా వచ్చాయి.
పేద విద్యార్థినుల ఉన్నత చదువుల కోసం కేటీఆర్ ఆర్థిక సాయం
మంత్రి కేటీఆర్ మరో సారి తన మంచి మనసును చాటుకున్నారు. ఉన్నత విద్యను అభ్యసించడం కోసం ఇద్దరు అక్కాచెల్లెళ్లకు డబ్బులు లేవని.. తన తండ్రి కూలీ పని చేస్తున్నాడని తెలుసుకొని ఆ విద్యార్థినుల లక్ష్యం ఆగిపోకుండా.. కేటీఆర్ భరోసా ఇచ్చారు
నన్ను సజీవంగా చూడడం ఇదే చివరిసారి కావొచ్చు
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ ఉద్వేగపూరిత వ్యాఖ్యలు రష్యాపై పోరుకు యుద్ధ విమానాలు అందించాలని అమెరికా చట్టసభ్యులకు విజ్ఞప్తి మేరియు పొల్, వోల్నవాఖ నగరాల్లో నేడు కాల్పులకు విరామం..? 'హ్యుమానిటేరియన్ కారిడార్' పై రష్యా ప్రకటన
తెలంగాణ వచ్చింది.. శతాబ్దాల కల నెరవేరింది
బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌గా గణపసముద్రం :మంత్రి నిరంజన్‌రెడ్డి రూ.47.73 కోట్లు కేటాయిస్తూ జీవో 77 విడుదల చేసిన ప్రభుత్వం
డిసెంబర్లో అసెంబ్లీ రద్దు ఖాయం
తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలం గాణలో త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని ఆయన జోస్యం చెప్పారు
చెట్టుది అమ్మపాత్రే..
మహిళా దినోత్సవం సందర్భంగా ప్రతీ మహిళ ఒక పండ్ల చెట్టును నాటాలి: రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్
గవర్నర్ ప్రసంగం లేకపోవడం వల్ల చర్చించే అవకాశం కోల్పోయారు
డ్జెట్ సమావేశాల్లో తన ప్రసంగం లేకపో వడంపై తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌం దరరాజన్ స్పందించారు. గవర్నర్ ప్రసం గం లేకపోవడం వల్ల గత ఏడాదిగా ప్రభు త్వ పనితీరుపై చర్చించే అవకాశాన్ని సభ్యు లు కోల్పోతున్నారని ఓ ప్రకటనలో పేర్కొ న్నారు.
ఎనిమిదో రోజూ ఆగని దాడులు
ఉక్రెయిన్ పురుద్ధరణ బాధ్యత రష్యాదే న ష్టానికి మూల్యం చెల్లించుకోక తప్పదు ఎంత నష్టపోయినా లొంగిపోయే ప్రసక్తే లేదు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ ప్రకటన రష్యా ఆస్తుల స్వాధీనానికి పార్లమెంట్ ఆమోదం ఉక్రెయిన్ యుద్ధంలో రష్యాకు ఎదరుదెబ్బ యుద్ధంలో ఆదేశ మేజర్ జనరల్ హతం!
ఉక్రెయిన్ నుంచి భారత్ కు చేరుకున్న మరో 629 మంది..
రష్యా దాడులతో ఉక్కిరిబిక్కిరవుతున్న ఉక్రె యిలో చిక్కుకున్న భారతీయుల్లో మరో 629 మంది శనివారం వేకువ జామున మనదేశానికి సురక్షితంగా చేరుకున్నారు.
అత్యాధునిక బ్రహ్మోస్ పరీక్ష విజయవంతం
అడ్వాన్స్డ్ వెర్షన్ బ్రహ్మోస్ క్షిపణిని భారత నౌకాదళం శనివారం విజయవంతంగా పరీక్షిం చింది. భూమిపై ఉన్న దూరశ్రేణి లక్ష్యాలను స ముద్రం నుంచి ఖచ్చితంగా ధ్వంసం చేసినట్లు ఇండియన్ నేవీ వర్గాలు తెలిపాయి.
అంతరిక్షం గుర్తించిన హైదరాబాద్ వెలుగులు
నాడు రాష్ట్రం ఏర్పడితే తెలంగాణ అంధకారం అయితదన్నరు నేడు అంతరిక్షానికి సైతం చేరిన హైదరాబాద్ వెలుగులు ఔటర్ రింగ్ రోడ్డులో ఏర్పాటు చేసిన ఎల్ఈడీ లైట్లను గత డిసెంబర్ నెలలో ప్రారంభించిన మంత్రి కేటీఆర్ రాత్రిపూట వెలుగులు విరజిమ్ముతున్న హైదరాబాద్ మహానగర చిత్రాన్ని విడుదల చేసిన 'నాసా'
కార్పోరేటకు ధీటుగా ప్రభుత్వ స్కూళ్ల అభివృద్ధి
పేదలకు కూడా ఆంగ్ల మాధ్యమంలో చదివే ఛాన్స్ మన ఊరు-మన బడికోసం రూ. 7,289 కోట్లు మంజూరు సిఎం కెసిఆర్ హామీ మేరకు జిల్లాకు రూ. 390 కోట్ల నిధులు విడుదల అత్యవసర పనుకలు వాడుకోవాలని మంత్రి హరీష్ రావు సూచన
ఘోర వైఫల్యం..
యుద్ధ క్షేత్రంలో చిక్కుకున్న వేలాది భారత విద్యార్థులు.. ఉక్రెయిన్ పై రష్యా దాడుల్లో అసువులు బాసిన ఇద్దరు వైద్య విద్యార్థులు ఇంటెలిజెన్స్, విదేశాంగ శాఖల సమన్వయలోపం భారత పౌరులను కాపాడడంలో మోడీ సర్కారు తాత్సారం యుద్ధం ప్రారంభానికి నాలుగు రోజుల ముందే తమ పౌరులను తరలించిన అమెరికా, యుకె
ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఫీజుల నియంత్రణ
రానున్న విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలన్నింటిలో ఒకటో తరగతి నుంచి ఎనిమిదో తరగతి వరకు ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టాలని కోరుతూ కేబినెట్‌కు పంపాలని కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయించింది.
వానకాలం విపత్తులపై ముందు జాగ్రత్త చర్యలు
రాబోయే వర్షాకాలంలో నగర ప్రజల తో పాటు చుట్టు ప్రక్కల మున్సిపాలిటీలలో లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పురపాలక, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.టి.రామారావు అన్నారు.
తుపాకీతో యుద్ధభూమిలోకి ఉక్రెయిన్ మాజీ అధ్యక్షుడు
పుతినకు పిచ్చిపట్టిందన్న పెట్రో పోరోషెంకో
నేడు ప్సపోలియో
ఏర్పాట్లు చేసిన వైద్యారోగ్య శాఖ
తెలంగాణ విద్యార్థులను క్షేమంగా పంపించండి
ఉక్రెయిన్ రష్యా మ ధ్య యుద్ధం నేపథ్యంలో అక్కడ చిక్కుకున్న తెలంగాణ వారిని త్వరి తగతిన భారత్ కు రప్పించాలంటూ కేంద్రాన్ని మంత్రి కేటీఆర్ కోరారు.
అనధికార లేఅవుట్లలో షరతులతో రిజస్ట్రేషన్
కీలక తీర్పునిచ్చిన హైకోర్టు
గోదావరినే గ్రామాలకు మళ్లించిన ఘనత కేసీఆర్ దే..
కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి నది సంజీ వంగా ఉన్నదని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరం జన్రెడ్డి అన్నారు.
ప్రపంచమే అబ్బురపడేలా నూతన సెక్రటేరియట్ నిర్మాణం
ముఖ్యమంత్రి కేసీఆర్ విధించిన గడువులోగా నిర్మాణం పూర్తి కావాలి:మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి
భారత్ సాయం కోరిన ఉక్రెయిన్ అధ్యక్షుడు
మద్దతు కావాలని మోదీని అభ్యర్థించిన జెలెన్ స్కీ
విద్యుత్ ఛార్జీల పెంపు అనివార్యం
ప్రజలందరూ అర్థం చేసుకోవాలి :టిఎస్ఎస్పీడిసిఎల్ సిఎండి రఘుమారెడ్డి
సిరిసిల్ల అపారెల్ పార్కులో భారీ పెట్టుబడి
సిరిసిల్లకు వస్త్ర తయారీ పరిశ్రమ రానుంది.జిల్లాలోని పెద్దూరు గ్రామ పరిధిలోని అపా రెల్ పార్కులో తయారీ యూనిట్ ఏర్పాటుకు ప్రముఖ ఔళి సంస్థ ట్స్పెర్ట్ గ్రూప్ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకొంది.