CATEGORIES
గండిపేట మహా అద్భుత ప్రదేశం కావాలి
చెరువుల సంరక్షణ పైన ప్రత్యేకమైన దృష్టి సారించి వాటిని అభివృద్ధి చేస్తూ వస్తున్నామని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు.
కొనసాగుడు డౌటే..!
కాంగ్రెసు రాజీనామాను వాయిదా వేసుకుంటున్నట్లు సంగారెడ్డి ఎమ్మె ల్యే జగ్గారెడ్డి తెలిపారు. 15 రోజు లు వేచి చూసి రాజీనామాపై నిర్ణ యం తీసుకుంటానన్నారు.
కరీంనగర్ గ్రానైట్ అక్రమాలపై సీబీఐ విచారణ
కరీంనగర్ గ్రానైట్ మైనింగ్ అక్రమా లపై సీబీఐ, ఈడీ విచారణ చేపటా యి. భాజపా జాతీయ కార్యవర్గ స భ్యుడు పేరాల శేఖర్ రావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పూర్తి స్థాయి విచాం ణ చేపట్టేందుకు సీబీఐ అంగీకరిం చింది.
ఎలిజబెత్ రాణికి కరోనా
బ్రిటన్ మ హారాణి ఎలిజబెత్-2(95) కరోనా బారిన పడ్డా రు. కొవిడ్ పరీక్షలు చేయగా ఆమెకు ఆదివారం పాటిజివ్ గా తేలినట్లు బకింగ్ హామ్ ప్యాలెస్ వెల్లడించింది.
ఉద్యోగ నియామకాల్లో 95 శాతం స్థానికులకే..
తెలంగాణలోని ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లు, కంపెనీలు, సొసైటీల్లో ఉద్యో గ నియామకాలకు 95శాతం స్థానిక రిజర్వే షన్లు వర్తించ నున్నాయి.
ఆసియా ఖండంలో అతిపెద్ద పండ్ల మార్కెట్ మన తెలంగాణలో..
ఆసియా ఖండంలో అతి పెద్ద పండ్ల మార్కెట్ మన తెలంగాణలో ఏర్పాటుకాబోతోందని మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం రూ.50 లక్షలతో కోహెడలో పండ్ల మార్కెట్ కు వంద ఫీట్ల రోడ్ నిర్మాణానికి శంకుస్థాపన చేసి, కోహెడ పండ్ల మార్కెట్ నిర్మాణంపై కోహెడలో ఉద్యాన రైతులు, విక్రయదా రులతో సమావేశంలో మాట్లాడారు.
రాజ్యాంగాన్ని అమలు చెయ్యండి చాలు..మార్చక్కర్లేదు
రాజ్యాంగాన్ని అమలు చేస్తే చాలని ..మార్చక్కర్లేదని తెలంగాణ జర్నలిస్టుల అధ్యయన వేదిక రౌండ్ టేబుల్ సమావేశంలో తీర్మానించింది
హైదరాబాద్ పోలీసింగ్ అత్యుత్తమం
తెలంగాణ పోలీసుల భద్రతా ఏర్పాట్లు భేష్ ప్రధాని పర్యటన సందర్భంగా భద్రతపై ప్రత్యేక శ్రద్ధ ప్రశంసించిన ఎస్పీజీ చీఫ్ సైబరాబాద్ కమిషన్ స్టీఫెన్ రవీందరు ప్రత్యేక లేఖ ద్వారా అభినందనలు
వందేండ్ల మర్రిమానుకు ప్రాణం పోసిన సంతోష్
పదుల సంఖ్యలో నిపుణులు, బాహుబలి క్రేన్లతో నెల రోజుల కృషి సిరిసిల్ల నూతన కలెక్టరేట్ వెనుకభాగంలో ట్రాన్సప్లాంటేషన్ విజయవంతం ప్రాణవాయువు నిచ్చే వృక్షానికే ఆయువు పోయడంపై ప్రజల హర్షం
మీ త్యాగాలు వృధాకాలేదు
పుల్వామా ఉగ్రదాడి అమరలుకు ప్రధాని మోడీ నివాళి అర్పించారు.
అసోం సీఎం బిశ్వశర్మను బర్తరఫ్ చేయండి
ఆయన మాతృమూర్తులను అవమానపరిచాడు సిగ్గులేకుండా ప్రధాని మోడీ వెనకేసుకు వస్తున్నాడు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన రేవంత్
సామాన్యులో ఒకరిగా..
చంకూర్ సాహిబ్: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో రెండు నియోజక వర్గాలు చంకూర్ సాహిబ్, బహదూర్ నుంచి పోటీ చేస్తున్న ముఖ్యమంత్రి చరణ్ జిత్ సింగ్ చన్నీ సామాన్యుల్లో ఒకరిగా కలిసిపోతూ ప్రచారం చేస్తు న్నారు.
వివాదంలో బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్.. పదవికి ఎసరు?
బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ వివాదంలో ఇరుకున్నారు. దేశంలో లాక్ట్రాన్ అమలులో ఉన్న సమయంలో ప్రధాని నివాసం ఉన్న డౌనింగ్ స్ట్రీట్‌లో జరిగిన ఓ పార్టీ వ్యవహారానికి సంబంధించిన కేసులో పోలీసులు ఆయనకు పలు ప్రశ్నలతో కూడిన లేఖను పంపించారు.
పశ్చిమ బెంగాల్ గవర్నర్, తమిళనాడు సీఎం మధ్య ట్విటర్ వార్
పశ్చిమ బెంగాల్ గవర్నర్ జగదీప్ ధనకర్, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ మధ్య ట్విటర్ వేదికగా వాడివేడి సంభాషణ జరిగింది.
ఏడాది చివరికి కరోనా అంతం! డబ్స్యరీహెచ్ కీలక వ్యాఖ్యలు
ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. అనేక దేశాల్లో ఇప్పటికే కరోనా వేరియంట్లు ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి.
అఖిల మెడిసిన్ చదువుకు కేటీఆర్ అభయం..
పేదలకు ఉచిత వైద్యమందిస్తా:అఖిల ఎన్ని జన్మలెత్తినా కేటీఆర్ రుణం తీర్చుకోలేను 'జనంసాక్షి'కి ప్రత్యేక కృతజ్ఞతలు నేడు ప్రగతిభవన్‌కు అఖిల
విభజన అంశాలపై హోంశాఖ ఆధ్వర్యంలో 17న సమావేశం
తెలంగాణ, ఆంధ్రా రాష్ట్రాల విభజన సమస్యలపై కేంద్రం దృష్టి సారిం చింది. ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేస్తూ కేంద్ర హోంశాఖ కీలక నిర్ణయం తీసు కుంది. కమిటీలో కేంద్రం తరపున హోంమంత్రిత్వ శాఖ జాయింట్ సెక్ర టరీ ఆశిష్ కుమార్ నేతృత్వం వహిం చనున్నారు.
ప్రపంచజనాభాలో 70శాతం టీకా వేయించుకుంటే కొవిడ్ శకం ముగిసినట్లే: డబ్ల్యూహెవో
రెండేళ్లుగా కొత్త కొత్త వేరియంట్లతో కొవిడ్ మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఒమిక్రాన్ వి జృంభణ తగ్గుముఖం పడుతుండగా.. కరోనా వైరస్ ఇంకా ముగిసిపోలేదని డబ్ల్యూహెచ్ఓ ఇటీవల హెచ్చరించింది.అయితే, ప్రపంచ జనాభాలో 70 శాతం మందికి వ్యాక్సినేషన్ పూర్తయితే మహమ్మారి తీవ్రమైన దశ ఈ ఏడాదిలో ముగుస్తుందని డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెట్రోస్ అధనామ్ తాజాగా వెల్లడించారు.
పారిశ్రామిక దిగ్గజం రాహుల్ బజాజ్ త కన్నుమూత
సంతాపం తెలిపిన పలువురు ప్రముఖులు
దేశచరిత్రలో భారీ స్కాం....
దేశంలో మరో భారీ మోసం బయ టపడిందది. నౌకల తయారీ రంగాని కి చెందిన ఏటీజీ షిప్ యార్డ్ దేశంలో ని పలు బ్యాంకులను రూ.22,842 కోట్లకు మోసగించినట్లు ఆరోపణలు వస్తున్నాయి.
కంటోన్మెంట్ అభివృద్ధిని అడ్డుకుంటున్న కేంద్రం
కంటోన్మెంట్ లోనూ ఉచిత మంచినీటి పథకం అమలు చేస్తున్నామని మంత్రి కేటీఆర్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కంటోన్మెంటును అభివృద్ధి చేస్తుండగా, కేంద్రం అడ్డుకుంటు న్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడి దారులను మూసేసి ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తోందన్నారు.
సొంతగూటికి సువేందు అధికారి?
గతేడాది పశ్చిమ బెంగాల్ లో జరిగిన ఎన్నికలు ఎంతో రస “వత్తరంగా సాగాయి. దానికి కారణం.. సువేందు అధికా రి.
సుప్రీంకు చేరిన హిజాబ్ వివాదం
• లిస్టింగ్ పై పరిశీలిస్తామన్న సర్వోన్నత న్యాయస్థానం • సంయమనం పాటించండి • కర్ణాటక హైకోర్టు కీలక సూచన
రష్యా, ఉక్రెయిన్ల మధ్య యుద్ధమేఘాలు
ఉక్రెయిన్ విషయంలో అమెరికా, రష్యాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే రష్యా తాజాగా లైవ్ ఫైర్ డ్రిల్స్ కో సం తన యుద్ధ ట్యాంకులను బెలారస్‌లోకి తరలించడం, నల్ల, అ జోవ్ సముద్రాల్లో నావికా విన్యాసాలకు సిద్ధమవుతుండటంతో వివాదం మరింత ముదిరింది!
పాలిటెక్నిక్ డిప్లొమా పేపర్ లీక్
పాలిటెక్నిక్ ఫైనలియర్ ప్రశ్నాయి "త్రాలు లీక్ కావడం కలకలం రేపుతోంది. ఈ నెల 8 నుంచి పాలిటెక్నిక్ పరీక్ష లు జరుగుతున్నాయి. కాగా ప్రశ్నాపత్రాలు లీకైనట్లు బోర్డు గుర్తించింది.
దేశమా.. మతమా?
దేశంలో చోటుచేసుకుంటున్న పరిణా మాలపై మద్రాస్ హైకోర్టు తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. కర్నాటకలో హిజబ్ వివాదం చెలరేగుతున్న నేపథ్యంలో ... ఇవాళ ఓ పిల్ పై హైకోర్టు యాక్టింగ్ సీజే ఎంఎన్ భండారి స్పందిస్తూ.. దేశం ముఖ్యమా లేక మతమా అని ఆ యన ప్రశ్నించారు.
తెలంగాణపై వ్యాఖ్యలకు నిరసనగా..ప్రధానిపై ప్రివిలేజ్ నోటీస్
•వెల్‌లోకి దూసుకెళ్లిన టీఆర్ఎస్ ఎంపీలు • రాజ్యసభ నుంచి వాకౌట్ • తెరాస వాదనతో ఏకీభవించిన ప్రతిపక్షనేత
తెలంగాణ విత్తన ధృవీకరణ సంస్థకు అంతర్జాతీయ ఖ్యాతి
విత్తనరంగ పురోగమనంలో ఇదో మైలురాయి అభినందించిన మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
తెలంగాణ విత్తన ధృవీకరణ సంస్థకు అంతర్జాతీయ ఖ్యాతి
విత్తనరంగ పురోగమనంలో ఇదో మైలురాయి అభినందించిన మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
తిరగదోడుతున్న డ్రగ్స్ కేసు
టాలీవుడ్ డ్రగ్స్ కేసు మరోసారి తెరపైకి వచ్చింది. ఈ కేసుకు సంబంధించిన రికార్డులు సమర్పించాల్సిందిగా తెలంగాణ ఎక్సైజ్ శాఖకు ఈడీ లేఖ రాసింది.