CATEGORIES
టైతో పారిశ్రామిక ప్రోత్సాహం
• యువ, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు తెలంగాణ గమ్యస్థానం • ఇన్నోవేషన్ తో దేశాలు సమ్మిళిత వృద్ధిని సాధించగలవు • సంపద సృష్టికి కృషిచేసే పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలి • రాష్ట్ర ఐటీ మంత్రి కేటీ రామారావు • టై గ్లోబల్ సమ్మిట్‌ను ప్రారంభించిన మంత్రి • ప్రపంచంలోనే అతిపెద్ద ఇన్నోవేషన్ స్పేస్
ఆస్ట్రేలియాను ఓడించిన భారత మహిళల జట్టు
ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 మ్యాచ్‌లో భారత మహిళల జట్టు 'సూపర్' విజయం సాధించింది.
నేడు ఢిల్లీకి కేసీఆర్
14వ తేదీన బీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయ ప్రారంభోత్సవం
ఘనంగా ముగిసిన ఇండియన్ రేసింగ్ లీగ్
• విజేతగా నిలిచిన కొచ్చి టీమ్ • రన్నరప్ గా నిలిచిన హైదరాబాద్
దొడ్డి కొమురయ్య పోరాట స్ఫూర్తితోనే తెలంగాణ
వైద్య ఆరోగ్యశాఖమంత్రి హరీశ్‌రావు ఆలేరులో దొడి కొమురయ్య కాంస్య విగ్రహావిష్కరణ
ప్రజాగ్రహం
• బంగ్లా ప్రధానిపై తీవ్ర అసహనం • రాజీనామా చేయాలంటూ వీధుల్లోకి వచ్చిన జనం
తీర్థ ప్రసాదాలు అందజేత
వితకి తీర్థ ప్రసాదాలు అందజేసి, ఘనంగా ఆశీర్వదించారు.
ఉర్రూతలూగిస్తున్న చిల్లా చిల్లా సాంగ్
తమిళ స్టార్ అజిత్ కుమార్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. 'వాలి', 'ప్రియురాలు పిలిచింది', 'గ్యాంబ్లర్ వంటి సినిమాలతో తెలుగులో మంచి క్రేజ్ ఏర్పరుచుకున్నాడు.
అమెరికాలో సేదదీరుతున్న ఎన్టీఆర్
కుమారులు అభయ్ రామ్ భార్గవ్ రామ్‌తో కలిసి ఎయిర్ పోర్టులో స్టెలిష్‌గా నడిచి వెళ్తున్న ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నారు.
బంగ్లాపై భారత్ ఘన విజయం
• మూడో వన్డేలో ఉతికి ఆరేసిన బ్యాటర్లు • మూడో వన్డేలో విరుచుకుపడ్డ భారత్ బ్యాటర్లు • చిట్టగాంగ్ స్టేడియంలో వరదలా పారిన 409 పరుగులు • ఇషన్ కిషన్ డబుల్ సెంచరీ.. విరాట్ కోహ్లి సెంచరీ నమోదు •131 బంతుల్లో డబుల్ సెంచరీ సాధించిన ఇషాన్ • 91 బంతులో 113 పరుగులు చేసిన విరాట్
ఇషాన్ డబుల్ ట్రీట్
శనివారం బంగ్లాతో జరిగిన మూడో వన్డేలో భారత యువ ఆటగాడు ఇషాన్ కిషన్ కేవలం 131 బంతుల్లోనే 10 సిక్సర్లు, 24 ఫోర్ల సాయంతో 210 పరుగులు సాధించాడు
శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు ఇక మెట్రో
రాయదుర్గం వద్ద మెట్రోలైన్‌కు శంకుస్థాపన మూడేళ్లలో పనులు పూర్తయ్యేలా చర్యలు ఔటరుట్టూ మెట్రో విస్తరణకు చర్యలు
బుద్ధవనానికి అంతర్జాతీయ అవార్డు
తెలంగాణలో విరాజిల్లిన బౌద్ధమత ఖ్యాతికి నిదర్శనంగా నిర్మించిన బుద్ధవనం ప్రాజెక్టు అంతర్జాతీయ అవార్డును కైవసం చేసుకుంది.
హైదరాబాద్‌లో నేడు, రేపు ఇండియన్ రేసింగ్
ట్రాఫిక్ ఆంక్షలు విధించిన నగర ట్రాఫిక్ పోలీస్ నెక్లెస్ రోడ్డు వైపు ఆంక్షలతో ట్రాఫిక్ మళ్లింపు
తెలంగాణకు టీఆర్ఎస్ పీడ విరగడ
ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిన కేసీఆర్ రైతులకు ఇచ్చిన చెక్కులుకూడా బౌన్స్ ప్రధాని ఆవాస్ ఇళ్లలెక్కలు చెప్పాలి పాదయాత్రలో బండి సంజయ్ డిమాండ్
అంబేడ్కర్ విగ్రహం వద్ద షర్మిల హంగామా
• పాదయాత్రను అడ్డుకోవడంపై మండిపాటు • అరెస్ట్ చేసి ఇంటికి తరలించిన పోలీసులు
తునివు చిత్రంలో అజిత్ నెగెటివ్ షేడ్ పాత్ర
తమిళ స్టార్ అజిత్ కుమార్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. 'వాలి', 'ప్రియురాలు పిలిచింది', 'గ్యాంబ్లర్' వంటి సినిమాలతో తెలుగులో మంచి క్రేజ్ ఏర్పరుచుకున్నాడు.
స్విట్జర్లాండను హడలెత్తించిన పోర్చుగల్
ఫిఫా ప్రపంచకప్ రౌండ్'16లో భాగంగా జరిగిన నాకౌట్ మ్యాచ్‌లో పోర్చుగల్ ఆటగాళ్లు 6 గోల్స్ ప్రత్యర్థి స్విట్జర్లాండు హడలెత్తించారు.
67 బంతుల్లో పెను విధ్వంసం..
లంక ప్రీమియర్ లీగ్ ఇలా మొదలైందో.. లేదో.. పరుగుల వరద పారుతోంది.వెస్టిండీస్‌కు చెందిన35 ఏళ్ల బ్యాట్స్‌మెన్ ఆండ్రీ ఫ్లెచర్ సెంచరీతో అదరగొట్టాడు.
మరోమారు సతా చాటిన ఛాను
వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ రజత పతకం కైవసం
క్యాచ్ పట్టే సమయంలో గాయపడ్డ రోహిత్
బంగ్లాదేశ్‌లో రెండో వన్డే సందర్భంగా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ గాయపడ్డాడు. సిరాజ్ వేసిన ఇన్నింగ్స్ రెండో ఓవర్ సెకండ్ స్లిప్‌లో ఫీల్డింగ్ చేస్తున్న రోహిత్ శర్మ క్యాచ్ పట్టే ప్రయత్నంలో ఎడమచేతి బొటనవేలికి గాయమైంది.
మహిళల జట్టు బ్యాటింగ్ కోచ్‌గా హృషికేశ్ కనిత్కర్
భారత మహిళల జట్టు బ్యాటింగ్ కోచ్‌గా మాజీ క్రికెటర్ హృషికేశ్ కనిత్కర్ నియమితులయ్యారు.
ఆసియాకప్‌కు అడ్డుపడితే భారత్‌లో వన్డే క్రికెట్లు బహిష్కరిస్తాం: రమీజ్ రాజా
వచ్చే ఏడాది భారత్ ఆతిథ్యం ఇవ్వనున్న వన్డే వరల్డ్కపన్ను పాకిస్థాన్ బాయికాట్ చేస్తున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే.
అండర్' 19 మహిళల టీ20 వరల్డ్ కప్ కు తెలంగాణ అమ్మాయి త్రిష ఎంపిక
తొలిసారి జరుగుతున్న అండర్'19 మహిళల టీ20 వరల్‌కప్‌లో భారత జట్టుకు తెలంగాణ అమ్మాయి గొంగడి త్రిష ఎంపికైంది.
క్రికెట్ లో మహిళా అంపైర్లు
క్రికెట్ లో మహిళల పాత్రను మరింతగా పెంచేందుకు బీసీసీఐ మరో అడుగు ముందుకు వేసింది.
ఫిఫా ప్రపంచకప్ క్వార్టర్ ఫైనల్లోకి క్రొ యేషియా జట్టు
ఫిఫా ప్రపంచకప్ 2022 క్వార్టర్ ఫైనల్లోకి క్రొయేషియా జట్టు దూసుకెళ్లింది.
ఫిఫా వరల్డ్ కప్‌లో ఫ్రాన్స్ జోరు.. పోలండ్పై 3'1తో గెలుపు
ఫిఫా వరల్డ్ కప్‌లో ఫ్రాన్స్ జోరు కొనసాగుతోంది.డిఫెండిరగ్స్ ఛాంపియన్‌గా పోలండన్ను ఈ టోర్నీలో బరిలోకి దిగిన ఫ్రాన్స్...ప్రీక్వార్టర్స్ క్వార్టర్లో ఓడించి ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లో ఫ్రాన్స్ అడుపెట్టింది.3'1 'గోల్స్ ఫ్రాన్స్ తరపున తేడాతో విజయం సాధించింది
చెత్త ఫీల్డింగు వల్లనే ఓడాం
బంగ్లాదేశ్ చేతిలో దారుణంగా ఓటమి పాలవడంపై టీమిండియా వికెట్ కీపర్ దినేష్ కార్తీక్ అసంతృప్తి వ్యక్తం చేశాడు.
ఫిఫా వరల్డ్ కప్‌లో ఇంగ్లండ్ దూకుడు
ఫిఫా వరల్డ్ కప్ 2022లో ఇంగ్లండ్ రెచ్చిపోతుంది.
ఓటమితో పాటు జరిమానా
బంగ్లాదేశ్‌లో జరిగిన మొదటి వన్డేలో ఓటమి భారంతో ఉన్న టీమిండియా ఆటగాళ్లకు మరో షాక్ తగిలింది.మొదటి వన్డేలో స్లో ఓవర్ రేటు కారణంగా మ్యాచ్ ఫీజులో కోత పడనుంది.