CATEGORIES
ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం
సీబీఐ విచారణను తిరస్కరించిన హైకోర్టు సిట్ విచారణ కొనసాగించాలని ఆదేశం సీల్డ్ కవర్లో నివేదిక అందించాలని సూచన హైకోర్టు ఆదేశాలను స్వాగతించిన బీజేపీ
బలవంతపు మతమార్పిడులు తీవ్ర సమస్య
బలవంతపు మతమార్పిడి చాలా తీవ్రమైన సమస్య సుప్రీంకోర్టు పేర్కొంది. దేశ భద్రతపై ఇది ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం ఈ నేపథ్యంలో చేసింది.బలవంతపు మతమార్పిడులను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకునే చర్యల వివరాలను కోరింది.
బాలి చేరుకున్న ప్రధాని మోదీ
సంప్రాదాయ పద్ధతిలో ప్రధానికి స్వాగతం జి 20 శిఖరాగ్ర సదస్సులో పాల్గొననున్న మోదీ
గన్ చేతబడితే జైలే..
పంజాబ్లో గనకల్చర్పై నిషేధం సిఎం మాన్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్న నేతలు
బెయిల్ ఇవ్వొద్దు
మొయినాబాద్ ఫాంహౌస్ కేసు నిందితులు బెయిల్ పిటిషన్ కొట్టేసిన ఏసీబీ కోర్టు రామచంద్ర భారతి సన్నిహిత వైద్యుడి పరార్ సోదాలకు వెళ్లిన సిట్ అధికారులు
మెట్రో విస్తరణకు నిధులు కేటాయించండి
హైదరాబాద్ మెట్రో విస్తరణకు ఆర్థిక సాయం కోరుతూ కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి తెలంగాణ మంత్రి కేటీఆర్ లేఖ రాశారు.
కోటికి మించి ఆదాయం
యాదాద్రికి రికార్డు స్థాయిలో ఆదాయం యాదగిరి గుట్టకు పోటెత్తిన భక్తులు
జైల్లో ప్రియాంకగాంధీ వెక్కివెక్కి ఏడ్చారు
రాజీవ్ గాంధీ హత్య కేసులో విడుదలైన నళిని సంచలన వ్యాఖ్యలు
రాజీవ్ గాంధీ హంతకులను వదిలేయడం సరికాదు
మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సంచలన వ్యాఖ్యలు
ఈనెల 15న టీఆర్ఎస్ కీలక సమావేశం
హాజరు కానున్న టీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సిఎం సమావేశంపై సర్వత్రా ఆసక్తి
మందాడి సత్యనారాయణరెడ్డి కన్నుమూత
హనుమకొండలో నివాసం ఉ ౦టున్న ఆయన ఆదివారం ఉదయం గుండెపోటుతో మరణించారు.
అబద్ధాల పునాదుల మీద బీజేపీ విస్తరణ
పీఎం ప్రయత్నం ఆ దిశగా అడుగులు కేసీఆర్ పై విషం చిమ్మేలా మోడీ వ్యాఖ్యలు మునుగోడులో ఓటమి చెందిందనే మోడీ అక్కసు మంత్రి జగదీష్ రెడ్డి తీవ్ర విమర్శలు ప్రజలను తప్పుదోవ పట్టించేలా మోదీ తీరు రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్
గ్రెగ్ బార్ ఐసీసీ కౌన్సిల్ ఛైర్మన్ పగ్గాలు
న్యూజిలాండక్కు చెందిన న్యాయవాది, గ్రెగ్ బారై నూతన ఐసీసీ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ చైర్మన్గా ఎన్నికయ్యారు. ఐసీసీ బోర్డు గ్రెగ్ని అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకుంది.
టీ ట్వంటీ జట్టుకు ద్రావిడ్ కోచ్గా పనికిరాడు
టీ 20 ప్రపంచకప్లో భాగంగా ఇంగ్లండ్తో జరిగిన సెమీస్లో భారత జట్టు దారుణ ఓటమి తర్వాత తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి
రాష్ట్రంలో పెరిగిన మత్స్య సంపద
కొత్తగా 1,000 మత్స్యకార సహకార సంఘాల ఏర్పాటు రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్ రావు ప్రకటన
విద్యాశాఖలో 134 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్
తెలంగాణలో ప్రభుత్వ ఉ ద్యోగాలకు సంబంధించి వరుస నోటిఫికేషన్లు వెలువడుతున్న విషయం తెలిసిందే.
కొంపముంచిన పవర్ ప్లే
ఫైనల్కు ఒక్క అడుగులో భారత్ దూరమైపోవడానికి ఆ 36 బంతులే కారణమా..? సెమీఫైనల్లో ఇంగ్లాండ్తో జరిగిన మొదటి 6 ఓవర్లకు (పవర్ ప్లే) భారత్ ఒక వికెట్ నష్టానికి 38 పరుగులు మాత్రమే చేసింది.
టీమిండియా ఓటమితో తేరుకున్న బిసిసిఐ
టీ20 ప్రపంచకప్ సెమీస్లో ఇంగ్లండ్ జట్టు చేతిలో ఘోర పరాజయం భారత జట్టులో భారీ మార్పులకు కారణమైంది.
టీమిండియా వైఫల్యంపై ఇంటాబయటా విమర్శలు
టీ20 వరల్డ్ కప్ 2022 లో మెల్బోర్న్ వేదికగా ఆదివారం జరిగే ఫైనల్ పోరులో పాకిస్తాన్లో ఇంగ్లండ్ తలపడనుంది.
13న ఫైనల్ మ్యాచ్కు అతిథిగా రానున్న వరుణుడు
వాతావరణ శాఖ హెచ్చరికతో ప్లేయర్లలో ఆందోళన ఆదివారం వర్షం పడితే సోమవారం కొనసాగింపు
టీమిండియా ఘోర ఓటమిపై నెటిజన్ల మండిపాటు
ఈ టీమ్తో ప్రపంచ కప్కు ఎలా వెళతారంటూ విమర్శలు కెఎల్ రాహుల్ వైఫల్యంపై ఆడిపోసకున్న అభిమానులు
పిల్లలు పుస్తకాలు బాగా చదవాలి
నేటి తరం పిల్లలు భవిష్యత్కు బంగారు బాటలు వేసుకోవాలంటే పుస్తకాలను నిరంతరం చదువాలని తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సూచించారు.
టీబీపై విద్యార్థులకు అవగాహన సదస్సు
మండలంలోని తీగలవేణి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు రోజున టీబీ పైన అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
రైతులకు లాభసాటి వ్యవసాయం ఆయిల్ ఫామ్ సాగు
రైతులు ఆయిల్ ఫామ్ సాగు చేసినట్లయితే అధిక దిగుబడులు పొందుతారని ఆయిల్ ఫామ్ క్షేత్రస్థాయి నిపుణులు లక్ష్మీనారాయణ అన్నారు.
టీ20ల్లో 4008 పరుగులు చేసిన మొదటి క్రికెటర్
టీ20 ప్రపంచ కప్లో అద్భుత ప్రదర్శన ఇస్తున్న విరాట్ కోహ్లి మరో మైలురాయి దాటాడు. మెగా టోర్నీలో సూపర్ ఫామ్లో ఉన్న కోహ్లి అరుదైన ఘనత సాధించాడు.
ప్రధాని మోడీ రాకను అడ్డుకుంటాం
విభజన హామీలు నెరవేర్చకుండా రాష్ట్రానికి వస్తున్న ప్రధాని మోదీ రాకను అడ్డుకుంటామని వామపక్ష పార్టీలు వెల్లడించాయి.
అంగరంగ వైభవంగా కార్తీక దీపోత్సవం
• ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన ప్రధాన పూజారి బుచ్చి రాములు • కార్తిక దీపాలతో వెలిగిన పగిడిద రాజు ఆలయం
టీ ట్వంటీ ఫైనల్లోకి ప్రవేశించిన పాకిస్థాన్
న్యూజిలాండ్పై 7 వికెట్ల తేడాతో ఘన విజయం టాస్ గెలిచి మ్యాచ్ ఓడిన న్యూజిలాండ్ భారీగా పరుగుల వరద పారించాలనుకుని బోల్తా పడ్డ కివీస్
దేశాన్ని నాశనం చేస్తుంది అవినీతిపరులే
ఎమ్మెల్యేల కొనుగోలు బేరాల వీడియోలు చూశాం దేశంలో అవినీతిపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
టీవీ ఛానళ్ల ప్రసారాలపై కొత్త మార్గదర్శకాలు
దేశంలో టీవీ ఛానళ్ల అప్ లింకింగ్, డౌన్ లింకింగ్ కు సంబంధించిన మార్గదర్శకాలకు కేంద్ర ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది.