CATEGORIES

తెలంగాణలోనూ పోటీ చేస్తాం
Maro Kiranalu

తెలంగాణలోనూ పోటీ చేస్తాం

పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. త్వరలోనే కొండగట్టు నుంచి యాత్ర మొదలు పెడుదాం.. గట్టిగా పని చేయాలని రాష్ట్రంలోని పార్టీ క్యాడర్ కు ఆయన సూచించారు.

time-read
1 min  |
October 19, 2022
చేరిక లాంచానమే
Maro Kiranalu

చేరిక లాంచానమే

సోషల్ మీడియాలో కథనాలకు తెర  19న బీజేపీ కండువా కప్పుకోనున్న బూర

time-read
1 min  |
October 18, 2022
చేనేతల దెబ్బకు మోడీ దిమ్మ తిరగాలి
Maro Kiranalu

చేనేతల దెబ్బకు మోడీ దిమ్మ తిరగాలి

నేత కార్మికులతో కేటీఆర్ టెలికాన్ఫరెన్స్ కోమటిరెడ్డి బ్రదర్స్.. కోవర్ట్ బ్రదర్స్ తెలంగాణకు బీజేపీ చేసిందేమీ లేదు మునుగోడులో గెలిచేదీ టిఆర్ఎస్ మాత్రమే . మీడియా సమావేశంలో మాజీమంత్రి కడియం శ్రీహరి మునుగోడు అభివృద్ధి టీఆర్ఎస్కే సాధ్యం  బీజేపీకి పుట్టగతులు లేకుండా చేయాలి ప్రచారంలో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి మంచి నీళ్ల పేరుచెప్పి ఓట్లు అడగాలి మునుగోడు ప్రచారంలో మంత్రి శ్రీనివాసగౌడ్

time-read
2 mins  |
October 18, 2022
వారం రోజులుగా ఢిల్లీలోనే మకాం
Maro Kiranalu

వారం రోజులుగా ఢిల్లీలోనే మకాం

మరో నాలుగు రోజులు అక్కడే ఉన్నతాధికారులకు  ఢిల్లీ పిలుపు ఢిల్లీకి సిఎస్, డీజీపీ, స్పెషల్ చీఫ్ సెక్రెటరీ

time-read
1 min  |
October 18, 2022
బీజేపీ హయాంలో నేతన్నల భవిష్యత్ అగమ్యగోచరం
Maro Kiranalu

బీజేపీ హయాంలో నేతన్నల భవిష్యత్ అగమ్యగోచరం

చేనేత వస్త్రాలపై పన్ను వేసిన తొలి ప్రధాని మోదీనే చేనేత కార్మికుల సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేసింది. చేనేత కార్మికులు ఓటుతో బీజేపీకి బుద్ధి చెప్పాలి అబద్ధాలను అద్భుతంగా చెప్పడంలో బీజేపీ దిట్ట మోడీకి నోబెల్ బహుమతి ఇవ్వాల్సిందే  మరోమారు కేటీఆర్ విమర్శలతో ట్వీట్

time-read
1 min  |
October 18, 2022
పోలింగ్లో గాంధీభవన్ సాక్షిగా రచ్చ
Maro Kiranalu

పోలింగ్లో గాంధీభవన్ సాక్షిగా రచ్చ

జనగామ శ్రీనివాసరెడ్డి ఓటు గల్లంతు ఆగ్రహం వ్యక్తం చేసిన పొన్నాల లక్ష్మయ్య

time-read
1 min  |
October 18, 2022
బీఎస్పీ తరఫున రూపాయి కూడా పంచం
Maro Kiranalu

బీఎస్పీ తరఫున రూపాయి కూడా పంచం

డబ్బులతో ఓట్లు కొనే సంస్కృతికి మేం వ్యతిరేకం అభ్యర్థి శంకరాచారితో కలసి ప్రచారంలో ప్రవీణ్ కుమార్

time-read
1 min  |
October 15, 2022
మిషన్ భగీరథకు కేంద్రం మొండిచేయి
Maro Kiranalu

మిషన్ భగీరథకు కేంద్రం మొండిచేయి

నీతి ఆయోగ్ సిఫార్సులు పట్టించుకోని మోడీ  తెలంగాణ ప్రభుత్వమే నిధులు సమకూర్చింది. భగీరథ ఇంజనీర్లను సన్మానించిన మంత్రి ఎర్రబెల్లి .

time-read
1 min  |
October 15, 2022
పోస్టల్ ఇన్సూరెన్స్ సద్వినియోగం చేసుకుందాం : ఎంపీటీసీ
Maro Kiranalu

పోస్టల్ ఇన్సూరెన్స్ సద్వినియోగం చేసుకుందాం : ఎంపీటీసీ

పోస్టల్ ఇన్సూరెన్స్ పథకాన్ని 18 నుంచి 65 సం. లోపు ఉన్న ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఎంపీటీసీ గొడిశాల శ్రీనివాస్ అన్నారు.

time-read
1 min  |
October 15, 2022
హిమాచల్ ప్రదేశ్లో మోగిన ఎన్నికల నగారా
Maro Kiranalu

హిమాచల్ ప్రదేశ్లో మోగిన ఎన్నికల నగారా

ఒకేదశలో పోలింగ్ నిర్వహణకు షెడ్యూల్ విడుదల నవంబర్ 12న పోలింగ్.. డిసెంబర్ 8న కౌంటింగ్

time-read
1 min  |
October 15, 2022
ఢిల్లీ లిక్కర్స్కంలో ఈడీ సోదాలు
Maro Kiranalu

ఢిల్లీ లిక్కర్స్కంలో ఈడీ సోదాలు

దేశ వ్యాప్తంగా సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. కొన్ని రోజులుగా దేశంలో చోట ఎస్ఐఏ, గత రోజుకో ఈడీ దాడులు నిర్వహిస్తోంది.

time-read
1 min  |
October 15, 2022
సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన
Maro Kiranalu

సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన

మనీ ఆండ్ బ్యాంకింగ్, సైబర్ నేరాలపై స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నర్సింహులపేటలో ని మోడల్ స్కూల్లో ని విద్యార్థులకు శనివారం అవగాహన సదస్సు నిర్వహించారు.

time-read
1 min  |
October 16, 2022
అత్యంత ప్రమాదకర దేశం పాకిస్తాన్
Maro Kiranalu

అత్యంత ప్రమాదకర దేశం పాకిస్తాన్

అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రపంచంలో అత్యంత ప్రమాదకర దేశాల్లో పాకిస్థాన్ ఒకటి అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.

time-read
1 min  |
October 16, 2022
ప్రొఫెసర్ సాయిబాబాకు సుప్రీంలో చుక్కెదురు
Maro Kiranalu

ప్రొఫెసర్ సాయిబాబాకు సుప్రీంలో చుక్కెదురు

నిర్దోషి అంటూ బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పు నిలిపివేత హైకోర్టు తీర్పుపై సుప్రీంలో సవాల్ చేసిన ఎస్ఐఎ

time-read
1 min  |
October 16, 2022
బ్రిస్బేన్ చేరుకున్న భారత్ జట్టు
Maro Kiranalu

బ్రిస్బేన్ చేరుకున్న భారత్ జట్టు

టీ ట్వంటీ ప్రపంచకప్ ముందు పెర్త్లో రెండు ప్రాక్టీస్ మ్యాచులు ఆడిన టీమిండియా.. ఒక దానిలో నెగి, రెండో దానిలో ఓటమిపాలైంది.

time-read
1 min  |
October 16, 2022
బాబర్..రోహిత్ ముచ్చట్లు
Maro Kiranalu

బాబర్..రోహిత్ ముచ్చట్లు

ప్రపంచ క్రికెట్లో అత్యుత్తమ వైరం ఎవరిది? అని అడిగితే చిన్న పిల్లాడి దగ్గర నుంచి పండు ముసలి వరకు అందరూ భారత్ 'పాక్ అనే చెప్తారు.

time-read
1 min  |
October 16, 2022
3వేల పెన్షన్ ఇస్తారా?
Maro Kiranalu

3వేల పెన్షన్ ఇస్తారా?

దమ్ముంటే మోడీ, అమిత్ షాతో చెప్పించండి బీజేపీ నాయకులవి దిగజారుడు, దివాలకోరు మాటలు రాజగోపాల్రెడ్డి స్వార్థం కోసం ఉప ఎన్నిక ఆయన ఆస్తులు పెంచుకొనేందుకు ఆరాటం రాజీనామా దేనికోసం చేశారు? రాజగోపాల్ రెడ్డిది ఆత్మగౌరవ పోరాటం కాదు బీజేపీ చెప్పే అబద్ధాలు మునుగోడులో నడువవు బీజేపీపై మంత్రి హరీష్ రావు తీవ్ర విమర్శలు

time-read
3 mins  |
October 17, 2022
'హస్త'వాసి ఎవరు?
Maro Kiranalu

'హస్త'వాసి ఎవరు?

నేడు కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక ఖర్గే, శశథరూర్కు మధ్య గట్టి పోటీ ఎవరు గెలుస్తారని సర్వత్రా ఆసక్తి మల్లికార్జున ఖర్గేకు గెలుపు అవకాశాలు ఎక్కువంటున్నరాజకీయ విశ్లేషకులు ఉదయం 10 గంటల నుంచి పోలింగ్ పోలింగ్కు ఏర్పాట్లు పూర్తి

time-read
2 mins  |
October 17, 2022
మెక్సికో బార్లో దుండగుడి కాల్పులు
Maro Kiranalu

మెక్సికో బార్లో దుండగుడి కాల్పులు

12 మంది మృతి, పలువురికి గాయాలు

time-read
1 min  |
October 17, 2022
దోచుకొని విమానాలు కొంటున్నారు
Maro Kiranalu

దోచుకొని విమానాలు కొంటున్నారు

తెలంగాణను కేసీఆర్ అప్పుల్లో ముంచేశారు సీఎం కేసీఆర్పై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి విమర్శలు కేసీఆర్ కోటాను మించిన నటుడు: ఎంపీ లక్ష్మణ్

time-read
1 min  |
October 17, 2022
అయ్యప్ప సిగన “హరివిల్లు”
Maro Kiranalu

అయ్యప్ప సిగన “హరివిల్లు”

ఆదివారం ఉదయం ఆకాశం మేఘావృతం కావడంతో మండల కేంద్రంలో ఉప్పరపల్లి వెల్లే మార్గంలో ఉన్న శ్రీ ధర్మశాస్త్ర (అయ్యప్పస్వామి) ఆలయం పైన సప్తవర్ణాల కలయికతో ఇంద్రధనస్సు వెల్లివిరిసింది.

time-read
1 min  |
October 17, 2022
కరపత్రం ఆవిష్కరణ
Maro Kiranalu

కరపత్రం ఆవిష్కరణ

గరుడ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఓపెన్ షటిల్ టోర్నమెంట్ నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

time-read
1 min  |
October 14, 2022
మునుగోడు ఎలక్షన్ తర్వాత సమస్య పరిష్కరిస్తారా ?
Maro Kiranalu

మునుగోడు ఎలక్షన్ తర్వాత సమస్య పరిష్కరిస్తారా ?

సమ్మె ముగిసింది ప్రభుత్వం దిగి వచ్చింది. ఆనందోత్సవంలో వీఆర్ఎలు రహశీల్దారు

time-read
1 min  |
October 14, 2022
శ్రీరాంసాగర్కు వరదపోటు
Maro Kiranalu

శ్రీరాంసాగర్కు వరదపోటు

15 గేట్లు నీటిని విడుదల చేసిన అధికారులు హైదరాబాద్లో వర్షానికి జంటజలాశయాలకు వరద రాష్ట్రంలో రాగల మూడురోజుల్లో భారీ వర్షాలు హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరిక

time-read
2 mins  |
October 14, 2022
కార్మికుల హెల్త్ చెకప్కు సన్నాహాలు
Maro Kiranalu

కార్మికుల హెల్త్ చెకప్కు సన్నాహాలు

రాష్ట్రవ్యాప్తంగా కార్మికులకు హెల్త్ చెకప్ చేయనున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న కార్మికుల డేటా సేకరించిన కార్మిక శాఖ.. ఏ సంస్థ తో హెల్త్ ప్రొఫైల్ సేకరించాలని ఆలోచన చేస్తోంది.

time-read
1 min  |
October 14, 2022
మిల్లర్లతో రైతులకు ఇబ్బంది ఉండొద్దు
Maro Kiranalu

మిల్లర్లతో రైతులకు ఇబ్బంది ఉండొద్దు

వానకాలం సీజన్లో రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజను కొనుగోలు చేస్తామని మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు.

time-read
1 min  |
October 14, 2022
రుతురాజ్ గైక్వాడ్ అసమాన ఇన్నింగ్స్
Maro Kiranalu

రుతురాజ్ గైక్వాడ్ అసమాన ఇన్నింగ్స్

ధోని తీర్చిదిద్దిన ఓ బ్యాటర్.. ప్రస్తుతం సయ్యద్ మస్తాక్ అలీ ట్రోఫీలో మంటలు పుట్టిస్తున్నాడు.

time-read
1 min  |
October 13, 2022
టీ20 ఫార్మట్ లో బీసీసీఐ కొత్త నిబంధన
Maro Kiranalu

టీ20 ఫార్మట్ లో బీసీసీఐ కొత్త నిబంధన

టీ20 ఫార్మట్ లో బీసీసీఐ ఓ కొత్త నిబంధన తీసుకొచ్చింది. ఇంపాక్ట్ ప్లేయర్ పేరుతో తీసుకొచ్చిన ఈ నిబంధన కొన్ని సందర్భాల్లో మ్యాచ్ స్వరూపాన్నే మార్చేయవచ్చు. సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నమెంట్ ప్రస్తుతం జరుగుతుండగా.. ఈటోర్ని నుంచి ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధనను బీసీసీఐ అమలులోకి తీసుకొచ్చింది.

time-read
1 min  |
October 13, 2022
ఫుట్బాల్ మ్యాచ్లో ప్రమాదం
Maro Kiranalu

ఫుట్బాల్ మ్యాచ్లో ప్రమాదం

ఫుట్బాల్ మ్యాచ్లో ఇద్దరు ప్లేయర్లు గోల్ కొట్టబోయి ఒకరినొకరు ఢీ కొన్నారు. దీంతో ఇద్దరి తలలకి బాగా గాయాలయ్యాయి.

time-read
1 min  |
October 13, 2022
భారత్ జట్టుకు మరో షాక్
Maro Kiranalu

భారత్ జట్టుకు మరో షాక్

టీ ట్వంటీ ప్రపంచకప్ మొదలవడానికి ముందే భారత జట్టుకు గట్టి షాక్లు తగులు తున్నాయి. టోర్నీ ఆరంభానికి నెలరోజుల ముందే స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా మోకాలి గాయంతో జట్టుకు దూరమయ్యాడు. వెన్నుగాయం నుంచి కోలుకున్నాడని అనుకున్న పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రాకు గాయం తిరగబెట్టింది.

time-read
1 min  |
October 13, 2022