CATEGORIES
పాక్‌పై గెలుపుతో ఊపులో టీమిండియా
నేడు నెదర్లాండ్స్‌లో కీలక పోరు వరుణుడు పొంచి ఉన్నాడన్న వాతావరణశాఖ
విమర్శకుల నోరు మూయించిన కోహ్లి
పాకిస్తాన్‌తో మ్యాచ్ సందర్భంగా కోహ్లి కింగ్ ఇన్నింగ్స్ ఆడారని టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి కితాబునిచ్చారు.
టీమిండియాగెలుపుతో దీపావళి ఎంజయ్ చేశా
టీ20 వరల్డ్ కప్ 2022 లో భాగంగా ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య ఆదివారం ముగిసిన మ్యాచ్ భారత్, పాక్ క్రికెట్ ఫ్యాన్స్‌ను మాత్రమే కాకుండా యావత్ క్రికెట్ ప్రపంచాన్ని అలరించింది.
బిల్లులను నేను ఆమోదించాలి
బిల్లుల అంశం పూర్తిగా తన పరిధిలోనిది గవర్నర్ తమిళి సై ఆసక్తికర వ్యాఖ్యలు
ప్రిన్స్ ఛార్లెస్‌తో రిషి సునాక్ భేటీ
తనకు బలముందని వెల్లడి ప్రధానిగా నియమించిన రాజు దేశాన్ని ఆర్థికంగా గట్టెక్కిస్తానని రిషి ప్రకటన
కార్గిల్‌లో ప్రధాని దీపావళి వేడుకలు
సైనికులకు స్వీట్లు తినిపించిన మోడీ వైట్ హౌజ్‌లో ఘనంగా దీపావళి వేడుకలు జ్యోతి ప్రజ్వలనచేసిన అధ్యక్షుడు బైడెన్
సిల్వర్ స్క్రీన్‌పై చూడటం చాలా బాగా అనిపించింది
కాంతార.. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఈ పేరే వినిపిస్తుంది. కన్నడనాట ఓ చిన్న గా విడుదలైన ఈ చిత్రం ఇప్పుడు దేశ వ్యాప్తంగా కలెక్షన్లు కొల్లగొడుతోంది. కన్నడ నటుడు రిషబ్ శెట్టి హీరోగా నటించడంతో పాటు దర్శకత్వం కూడా వహించాడు.
నిరుద్యోగుల ఆత్మహత్యలు పట్టని ప్రభుత్వం
సిఎం కెసిఆర్ పై మండిపడ్డ వైఎస్ షర్మిల
కెసిఆర్ కుటుంబం చేతిలో తెలంగాణ బందీ
పోరాడి సాధించుకున్న తెలంగాణ అప్పులపాలు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో పూర్తి విఫలం మునుగోడులో ధర్మానికి.. అధర్మానికి మధ్య పోరు మద్యం, బిర్యానీలతో ప్రజలను మభ్యపెడుతున్నారు ఉపఎన్నిక ప్రచారంలో మంత్రి కిషన్‌రెడ్డి ప్రచారం
పాల్వాయి స్రవంతి కాన్వాయ్‌పై దాడి
మునుగోడులో బీజేపీ, కాంగ్రెస్ మధ్య వార్ పీక్ స్టేజికి వెళ్లింది.కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి కాన్వాయ్‌పైన దాడికి దిగారు
బీజేపీకి బిగ్ షాక్
మునుగోడు ఉపఎన్నిక వేళ బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటివరకు కమలదళంలో ఉన్న మాజీ ఎంపీ రాపోలు ఆనంద భాస్కర్ బీజేపీకు గుడ్‌బై చెప్పాలని నిర్ణయించుకున్నారు.
రక్తదానం ప్రాణదానంతో సమానం
రక్తదానం ప్రాణదానంతో సమానమని, మహబూబాబాద్ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్ అన్నారు.
దీపావళికి 'కుమ్మరుల' జీవితాల్లో చీకట్లు
కనుమరుగవుతున్న మట్టి ప్రమిదలు అగమ్యగోచరంలో చేతి వృత్తి దారులు
డెన్మార్క్ ఓపెన్ నుంచి లక్ష్యసేన్ ఔట్
డెన్మార్క్ ఓపెన్‌లో భారత బృందం యాత్ర ముగిసింది. కామన్వెల్త్ గేమ్స్ స్వర్ణ పతకం సాధించిన షట్లర్ లక్ష్య సేన్.. శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో ఓటమితో టోర్నీ నుంచి తప్పుకున్నాడు.
టీ 20 ప్రపంచకప్‌లో నేడు కీలక పోరు
పాక్‌తో తలపడనున్న టీమిండియా గతానుభవాలతో పటుదలగా ఉన్న రోహిత్ సేన
థియేటర్ లై సెన్స్లు రెన్యూ చేసుకోవాలి
థియేటర్ల యజమానులు తప్పనిసరిగా లైసెన్సులను రెన్యువల్ చేసుకోవాలని సీపీ స్టీఫెన్ రవీంద్ర సూచించారు. లైసెన్సులు రెన్యువల్ చేసుకోని కొన్ని థియేటర్లను గుర్తించామని, వాటి యాజమాన్యాలకు షోకాజ్ నోటీసులు జారీ చేశామని ఆయన వెల్లడించారు.
లిజ్ రాజీనామా సరే.. మరి మోడీ సంగతి?
ఆర్థికంగా భారత్ దివాళా తీస్తున్నా పట్టింపుఏదీ? ట్విట్టర్ వేదికగా కేటీఆర్ విమర్శలు
అబద్ధాల ప్రచారంలో బీజేపీ నేతలు దిట్ట
మునుగోడులో బీజేపీవన్నీ విషప్రచారాలు కేసీఆర్‌ను చూస్తే బీజేపీలో వణుకు మీడియా సమావేశంలో మండిపడ్డ ఎర్రబెల్లి
ప్రాక్టీస్‌లో ఉండగా అరవొద్దు
టీ 20 ప్రపంచకప్ లో అసలుసిసలు రంజుమొదలు కానుంది. ఇందులో భాగంగా ఈ నెల 23న ఆదివారం భారత్ పాకిస్థాన్ మధ్య మ్యాచ్ జరగనుంది.
23న పాక్‌తో టీమిండియా డీ
టీ ట్వంటీ వరల్ కప్‌లో అసలైన ఆట మొదలు .. మ్యాచ్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులు
ప్రపంచంలోనే అత్యంత అస్థిరమైన నగరాలు
జాబితాలో ఢిల్లీ, కోల్‌కతా, అహ్మదాబాద్‌లకు చోటు ఇన్స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్స్ అండ్ పీస్ సంస్థ అధ్యయనం
గాంధీయేతర కుటుంబం నుంచి కాంగ్రెస్ అధ్యక్షుడు
137 ఏళ్ల కాంగ్రెస్ చరిత్రలో స్వాతంత్ర అనం తరం ఆరవసారి అధ్యక్ష ఎన్నికలు నిర్వహించి బుధవారం ఎన్నికల ఫలితా లు వెల్లడించడంతో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మల్లికార్జున కార్గే భారీ మెజారిటీతో ఘనవిజయం సాధించారు.
యాదగిరిగుట్టకు ఐజీబీసీ గుర్తింపు
శ్రీలక్ష్మీనరసింహస్వామివారి ఆలయానికి ఇండి యన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ (ఐజీబీసీ) గుర్తింపు లభించింది.
150 క్వింటాళ్ల అక్రమ రేషన్ బియ్యం పట్టివేత
అక్రమ దందాలు ప్రజల జీవితాలతో చెలగా టాలు ఆడితే సహించేది లేదని జిల్లా ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు.
బీసీసీఐ, పాకిస్తాన్ క్రికెట్ బోర్డుల వైరం మరోసారి తారా స్థాయి
బీసీసీఐ, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ల మరోసారి తారా స్థాయిలో వైరం జరుగుతోంది.మీరు మా దేశంలో ల ఆసియా కప్ జరిగేది తమ జరిగే క్రికెట్ టోర్నీలో ఆడకపోతే.. తాము మీ దేశంలో జరిగే క్రికెట్ టోర్నీలో ఆడమంటూ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు బీసీసీఐ కయ్యానికి కాలు దువ్వింది.
నైజీరియాలో వరదల బీభత్సం
ఆఫ్రికా దేశం నైజీరియాలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. భారీ వర్షాలు, వరదలతో ఆదేశం జలమయమైంది.
టీ ట్వంటీ క్వాలిఫయింగ్ మ్యాచ్
ఆస్ట్రేలియాలోని జీలాంగ్ వేదికగా జరుగుతున్న టీ 20 వరల్డ్ కప్ క్వాలిఫయర్ మ్యాచ్‌లో గ్రూప్'ఏలోని నమీబియా, నెదర్లాండ్స్ జట్లు తలపడ్డాయి.
మహిళల ఐపీఎల్‌కు గ్రీన్ సిగ్నల్
బీసీసీఐ జనరల్ బాడీ ఆమోదం 2023 మార్చిలో నిర్వహించే వవకాశం
కరోనా అనంతరం 18శాతం వాహనాల పెరుగుదల
సైబరాబా ద్ పోలీస్ కమిషనరేట్ లో సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులకు ఆపరేషన్ రోప్ పై సైబరాబాద్ అవగాహన కల్పించారు.
ఐసెట్ మొదటివిడత సీట్ల కేటాయింపు
టీఎస్ ఐసైట్ మొదటి విడుత సీట్ల కేటాయింపు మంగళవారం జరిగింది.