CATEGORIES
ఇన్ స్టాగ్రామ్ లో అల్లు అర్జున్ అరుదైన రికార్డ్!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్కి సౌత్ ఇండియాలో అవధులు లేవు. 'పుష్ప' లాంటి బ్లాక్ బస్టర్ తో తన పాపులారిటీని ఉత్తరభారతంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా వ్యాపింపచేశాడు అల్లు అర్జున్.
నాటు నాటుకు కొరియన్ టీమ్ డ్యాన్స్
నాటు నాటు ఇప్పుడు ప్రపంచాన్ని డాన్స్ చేసేలా చేస్తుంది. దేశం.. భాష తో సంబంధం లేకుండా ప్రపంచవ్యాప్తు ప్రేమికులు నాటు నాటు పాటను ఎంజాయ్ చేస్తూ స్టెప్స్ తో కవర్ వీడియోలను చేస్తున్నారు.
ఇండోర్ పిచ్పై వివాదం..
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఇండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య నాలుగు టెస్ట్ మ్యాచ్ సిరీస్ జరుగుతుంది.
వేసవిలో మంచినీటి ఎద్దడి రావద్దు
ఎండాకాలంలో ఎక్కడా మంచినీటి ఎద్దడి రాకుండా చూడాలని అధికారులను మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆదేశించారు.
కొలీజియం తరహా ఎన్నికల కమిషనర్ల నియామకం
కమిషనర్లను నియమిస్తారని ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం పేర్కొంది.
ఐటీ ఉద్యోగుల్లో నెలకొన్న ఆందోళన
ఉద్యోగాలనుండి తొలగిస్తున్న పలు కంపనీలు అగమ్యగోచరంగా మారిన ఉద్యోగుల పరిస్థితి ఐటీ కంపనీలపై చేయలు తీసుకోవాల్సిందేనంటున్న నిపుణులు ప్రపంచ వ్యాప్తంగా మాద్యం ఏర్పడింది. దీంతో ఉద్యోగాల కోత మొదలైంది. టెక్ కంపెనీల్లోని ఉద్యోగుల జీవితాలు కత్తిమీదసాములా తయారయ్యాయి.
అండర్సన్ సచిన్ రికార్డును బ్రేక్ చేసేస్తాడా?
టెస్ట్ క్రికెట్లో అత్యధిక మ్యాచ్లు ఆడిన ఆటగాడిగా మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ రికార్డు సృష్టించాడు.
విమెన్స్ టీ20 వరల్ ఆస్ట్రేలియా సొంతం
సౌతాఫ్రికాలో జరుగుతున్న విమెన్స్ టీ20 వరల్డ్ కప్ ఫైనల్ లో కంగారూ జట్టు అదరగొట్టింది.
ధోనీ రికారు సమం చేసిన సౌథీ
న్యూజిలాండ్ టెస్టు జట్టు కెప్టెన్ టిమ్ సౌథీ అరుదైన ఘనత సాధించాడు.
కే. విశ్వనాథ్ సతీమణి జయలక్ష్మి గుండెపోటుతో కన్నుమూత
దివంగత దర్శకుడు, కళాతపస్వి కె. విశ్వనాథ్ సతీమణి జయలక్ష్మి (86) ఇకలేరు.
దృష్టిలోప నివారణకే కంటివెలుగు
వివిధ దృష్టి లోపాల నివారణకే బీఆర్ఎస్ ప్రభుత్వం కంటి వెలుగు కార్యక్రమాన్ని అమలు చేస్తోందని కోటపల్లి ఎంపీపీ మంత్రి సురేఖ రామయ్య తెలిపారు.
కేన్ విలియమ్సన్ అరుదైన రికారు
న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు.
వ్యూహాన్ని మార్చుకున్న ఆస్ట్రేలియా
ఇప్పుడు ఇండోర్లో ఎదురుదాడికి సిద్ధమవుతుందని అంతా భావిస్తున్నారు. అయితే, అందుకు తగ అవకాశాలు కనిపించడం లేదు.
మళయాల చిత్రరంగంలో విషాదం
మలయాళ సినీ రంగానికి చెందిన యువ డైరెక్టర్ జోసెఫ్ మను జేమ్స్ ఆకస్మికంగా కన్నుమూశారు.
ప్రైవేట్ ఆల్బమ్లతో బిజీగా రాహుల్ సిప్లిగంజ్
సింగర్ రాహుల్ సిప్లిగంజ్ తన పాటలతో కంటే ఎక్కువగా బిగ్ బాస్ ద్వారానే ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. బిగ్ బాస్ షోలో భాగంగా ఒక సీజన్లో పాల్గొన్నారు.సీజన్ విన్నర్ ట్రోఫీ కొట్టి హాట్ టాపిక్ అయ్యాడు.
రాష్ట్రంలో పెరుగుతున్న విద్యుత్ వినియోగం
రికార్డుస్థాయిలో 12,966 మెగావాట్ల వినియోగం 14,794 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ నమోదు ఒక్కరోజే గణనీయంగా పెరిగిన వాడకం 37శాతం వ్యవసాయానికే వినియోగం ట్రాన్స్ జెన్కో సీఎండీ ప్రభాకర్రావు వెల్లడి మరింత డిమాండ్ ఉండే అవకాశం ఉందన్న ట్రాన్స్కో
ర్యాంకులు సాధించండి
దేశంలో అగ్రభాగాన సిరిసిల్ల బిడ్డలు 2వేల మంది ఇంటర్ విద్యార్థులకు ట్యాబ్ల పంపిణీ పోటీ పరీక్షలకు సన్నద్ధం కావాలన్న మంత్రి కేటీఆర్
నేత్రపర్వంగా తిరుకల్యాణ వేడుక
యాదాద్రిలో వైభవంగా బ్రహ్మోత్సవాలు స్వామికి ఘనంగా ఎదుర్కోలు ఉత్సవాలు నేడు యాదాద్రి జిల్లాలో విద్యాసంస్థలకు సెలవు ఆదేశాలు జారీ చేసిన కలెక్టర్
ఆగస్టు 29, 30న గ్రూప్ 2
జూలై 1న గ్రూప్ 4 పరీక్ష పరీక్ష తేదీలను ఖరారు చేసిన టీఎస్పీఎస్సీ
ప్రీతి కేసులో కొత్త ట్విస్ట్..
-వేధింపులతోపాటు రూ. 50 లక్షల అడ్మిషన్ బాండ్ - విద్యార్థులను కలవరపెడుతున్న అడ్మిషన్ బాండ్
ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య బీమా గొప్ప వరం
ప్రజాగోస బీజేపీ భరోసా కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ రాష్ట్ర నేత కొలన్ శంకర్ రెడ్డి
వైఎస్ఆర్ విగ్రహం ద్వంసం
రాత్రికి రాత్రే విగ్రహాన్ని కూల్చేసిన గుర్తు తెలియని దుండగులు జేసీబీతో కూల్చేసారని అనుమానం విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలి 'వైఎస్ఆర్టీపీ జనగామ జిల్లా అధ్యక్షుడు సమ్మయ్య
పసికూన్ పై అతికష్టం మీద గెలిచిన ఇంగండ్
3 వన్డేలు, 3 టీ20ల సిరీస్ ఆడేందుకు బంగ్లాదేశ్లో పర్యటిస్తున్న వరల్డ్ ఛాంపియన్ ఇంగ్లండ్ జట్టు.. ఢాకా AD EPPU BANDH వేదికగా జరిగిన తొలి వన్డేలో అతికష్టం మీద 3 వికెట్ల తేడాతో నెగ్గింది.
దేశంలోనే అతిపెద్ద ప్రోటోటైపింగ్ సెంటర్ టీవర్క్స్
టాలెంట్ ఎవరి సొత్తు కాదని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు.స్కూల్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ నాలుగు సంవత్సరాలుగా రన్ చేస్తున్నామన్న కేటీఆర్.. వినూత్న ఆలోచనలతో ఔత్సాహిక యువకులు ఎవరు ముందుకు వచ్చినా తాము సపోర్ట్ చేస్తానని హామీ ఇచ్చారు
హాస్టళ్లలో డైట్ చార్జీలు భారీగా పెంచిన ప్రభుత్వం
తెలంగాణ ప్రభుత్వం విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలోని సంక్షేమ హాస్టళ్లలో డైట్ చార్జీలను భారీగా పెంచాలని కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది
మహిళల ప్రీమియర్ లీగ్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ కళ్లు చెదిరే ఇన్నింగ్స్లు చూసిన అభిమానులను అలరించేందుకు మహిళా క్రికెటర్లు సిద్దమవుతు న్నారు. త్వరలో కానున్న మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో సత్తా చాటేందుకు ముంబై ఇండియన్స్ జట్టు ఉవ్విళ్లూరు తోంది.
కోహ్లికన్నా బాబరే బెటరట !
ప్రస్తుతం క్రికెట్ ప్రపంచంలో విరాట్ కోహ్లి, బాబర్ ఆజమ్.. ఈ ఇద్దరి ఎవరు బ్యాట్స్మెన్ చర్చలు జరుగుత టాయి. చాలామంది.
రాహులకు అవకాశం కల్పించేనా?
మార్చి 1 నుంచి టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య ఇండోర్ టెస్టు జరగనుంది.
మహిళల ప్రీమియర్ లీగ్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ కళ్లు చెదిరే ఇన్నింగ్స్లు చూసిన అభిమానులను అలరించేందుకు మహిళా న్నారు.
ఐపిఎల్లో ఐదుగురు యువ ఆటగాళ్ల దూకుడు
ఐపీఎలో సందడి మరో నెల రోజుల్లో మొదలు కాబోతోంది. ఎంతో మంది యువ ఆటగాళ్ల ఈ ఐపీఎల్ కోసం ఎదురుచూస్తున్నారు.