CATEGORIES
29 బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ భేటీ
బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం ఈ నెల 29న జరుగనుంది. ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రభగతి భవన్ లో సీఎం కేసీఆర్ సమావేశం అధ్యక్షతన జరుగనుంది.
కివీస్తో ఢీ కొట్టనున్న భారత్ ఉమెన్స్ టీం
అండర్-19 మహిళల టీ 20 ప్రపంచకప్ సెమీఫైనల్లో భారత్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా ఇంగ్లండ్, జట్లు సెమీఫైనల్కు చేరుకున్నాయి.
ఐసీసీ మెన్స్ అవార్డుల్లో దుమ్ము రేపుతున్న బాబర్
పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజామ్ ఐసీసీ మెన్స్ అవార్డుల్లో దుమ్ము రేపుతున్నాడు
స్టార్ మహిళా క్రికెటర్ రేణుకా సింగ్కు ఐసిసి పురస్కారం
టీమిండియా స్టార్ మహిళా క్రికెటర్ రేణుకా సింగ్ ఠాకూర్కు ఐసీసీ అత్యున్నత పురస్కార లభించింది.
నేటినుంచి న్యూజిలాండ్తో టీ ట్వంటీ
గాయంతో యంగ్ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ దూరం
టీ20 క్రికెటర్ ఆఫ్ ద ఇయర్' అవార్డుకు సూర్యకుమార్
స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ ఐసీసీ పురుషుల 'టీ20 క్రికెటర్ ఆఫ్ ద ఇయర్' అవార్డుకు ఎంపికయ్యాడు. గత ఏడాది పొట్టి క్రికెట్లో ఎన్నో రికార్డులు బద్దలుగొట్టిన సూర్య.. ఇంగ్లండ్ యువ ఆటగాడు సామ్ కర్రాన్, పాకిస్థాన్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్, జింబాబ్వే ఆల్ రౌండర్ సికిందర్ రజాను వెనక్కు నెట్టి ఈ ప్రతిష్టాత్మక పురస్కారం దక్కించుకున్నాడు.
శ్రీ ధర్మశాస్త్ర దేవాలయ వార్షికోత్సవ వేడుకలు
మండల కేంద్రంలోని ఉప్పరపల్లి రోడ్డులో గల శ్రీధర్మశాస్త్ర దేవాలయ ప్రధమ వార్షికోత్సవ వేడుకలు కేరళ సాంప్రదాయ పద్ధతిలో దేవాలయ ప్రధాన తాంత్రి విష్ణు నంబూద్రి ఆధ్వర్యంలో నేటి నుండి ప్రారంభం అవుతాయని అయ్యప్ప అన్నదాన సేవా సొసైటీ బాధ్యులు ఓలం చంద్రశేఖర్, పోలేపల్లి యాకుబ్ రెడ్డి, బోగోజు నాగేశ్వర చారి ఒక ప్రకటనలో తెలిపారు
పోలీస్ స్టేషన్లలో ప్రీ రిజిస్ట్రేషన్ జరగాలి
వరంగల్ పోలీస్ స్టేషన్లో ప్రజలు చేసే న్యాయపరమైన ఫిర్యాదులపై తక్షణమే కేసు నమోదు చేయాలని వరంగల్ పోలీస్ కమిషనర్ అధికారులకు పిలుపునిచ్చారు.
అద్భుత సెంచరీతో అదరగొట్టాడు
ఐపీఎల్లో వద్దన్నారు.. జాతీయ జట్టు నుంచి పొమ్మన్నలేక..పొగబెట్టారు.. కట్ చేస్తే.. ఈ ప్లేయర్ దేశవాళీ క్రికెట్లో తనదైన ముద్ర వేశాడు.
పఠాన్ మూవీకి నిరసన సెగ
బాలీవుడ్ బాషా షారుఖ్ ఖాన్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ పఠాన్ మూవీకి నిరసన సెగ తగిలింది.
హనీరోజ్కు మరో ఆఫర్
సంక్రాంతికి వచ్చిన బాలకృష్ణ చిత్రం 'వీరసింహారెడ్డి'లో నటించిన హనీ రోజ్.. ఈ సినిమాతో చక్కని గుర్తింపును అందుకుంది.'మా బావ మనోభావాలు' పాటతో అందరి చూపును తనవైపుకు తిప్పుకుంది
28 నుంచి షర్మిల పాదయత్ర కొనసాగింపు
వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల పాదయాత్ర ఈనెల 28 నుంచి తిరిగి ప్రారంభంకానుం.
అగ్నికి ఆజ్యం పోసి.. చలి కాచుకుంటున్న మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులు
ఎల్బీనగర్ నియోజకవర్గం పరిధిలో అక్రమ నిర్మాణాలకు అడ్డుకట్ట వేయడంలో మూడు సర్కిల్ల అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు.
అర్థరాత్రి కాల్పుల కలకలం
' మద్యం దుకాణదారులపై గుర్తు తెలియని వ్యక్తుల కాల్పులు - తృటిలో తప్పించుకున్న సిబ్బంది
రేపు వర్గల్ సరస్వతి ఆలయానికి ప్రత్యేక బస్సులు
వసంత పంచమి పురస్కరించుకుని 26.01.2023 రోజున మహా సరస్వతీ ఆలయం వర్గల్కి ప్రత్యేక బస్సులు హకీంపేట్ డిపో ఆధ్వర్యంలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్(గురుద్వారా) నుండి ప్రతి 20 నిముషాలు ఒక బస్ వర్గల్ సరస్వతీ మాత టెంపుల్కి ప్రత్యేక బస్సులను నడుపుతున్నామని హాకింపేట ఆర్టీసీ డిపో మేనేజర్ బహుభూతి మంగళవారం తెలియజేశారు.
10 మానవత్వం చాటుకున్న విజయ్ రెడ్డి
తారలు మారిన తరగని ఆస్తి విద్య ఒక్కటే విద్యను ఓ పేద ఆడబిడ్డకు అందించేందుకు ముందువచ్చాడు కీసర చెందిన రామిడి విజయ్ రెడ్డి.
ఏపీలోనూ కేసీఆర్ పాలన కోరుతున్న ప్రజలు
తెలంగాణ పథకాలతో ప్రజల ఆదాయం పెరిగింది బీఆర్ఎస్తో కాంగ్రెస్, బీజేపీల్లో వణుకు మొదలు గుజరాత్లో ఇప్పుడు పవర్ హాలిడేలు మోడీ పాలనకు కాలం చెల్లింది: జగదీశ్ రెడ్డి
రవిశాస్త్రికి ఆ మ్యాచ్ లో ధోనీ తీరు నచ్చలేదట
టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి మిస్టర్ కూల్, మాజీ కెప్టెన్ ధోనీపై సీరియస్ అయ్యాడట. ఇప్పుడు ఈ వార్త నెట్టింట ఫుల్ వైరల్ గా మారింది
స్టీవ్ స్మిత్ విధ్వంసకర ఇన్నింగ్స్
బిగ్ బాష్ లీగ్ 2022-23 సీజన్లో ఆసీస్ మాజీ కెప్టెన్, సిడ్నీ సిక్సర్స్ విధ్వంసకర ఫామ్ కొనసాగుతోంది.
పాక్లో విద్యుత్ సంక్షోభం
నిలిచిపోయిన విద్యుత్.. అంధకారంలో..
ఇండియన్ ఇన్నోవేషన్ ఇండెక్స్లో తెలంగాణ రెండో స్థానం
వేగంగా తెలంగాణ అభివృద్ధి గత ఏడేండ్లుగా రాష్ట్రానికి పెద్దఎత్తున పెట్టుబడులు ప్రైమ్ఎయిర్ను ప్రారంభించిన కేటీఆర్
భారత జట్టును పాకిస్తాన్ చూసి నేర్చుకోవాలి
న్యూజిలాండ్పై రెండో వన్డేలో గెలిచి సిరీస్ కైవసం చేసుకున్న భారత జట్టును పాకిస్థాన్ క్రికెట్ బోర్డు మాజీ చైర్మన్ రమీజ్ రాజా ప్రశంసించాడు.
స్వదేశంలో భారత్ను ఓడించడమే కంగారూ జటు కల లు
ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు వచ్చే నెలలో టెస్ట్ సిరీస్ ఆడేందుకు 5 సంవత్సరాల తర్వాత భారత్ను సందర్శించనుంది.
సూర్యకుమార్ పొట్టి ఫార్మాట్ లో అదరగొట్టేశాడు
సూర్యకుమార్ యాదవ్.. టీ20ల్లో భారీ ఇన్నింగ్స్లను ఆడటంలో దిట్ట. దాదాపు ఒకే ఏడాదిలో మూడు సెంచరీలు బాది సంచలనం సృష్టించాడు.
ఆసీస్ మాజీ కెప్టెన్కు చెంప దెబ్బలు.. !
తనను మోసం చేస్తున్నాడని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైకెల్ క్లార్పై ఓ మహిళ చేయి చేసుకొన్న సంఘటన చోటు చేసుకుంది.
29న కేంద్ర క్యాబినెట్ భేటీ!
బడ్జెట్ సమావేశాలపై చర్చించే అవకాశం ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ 8 మంది సభ్యులతో ప్రణాలికలు సిద్ధం
అక్రమ భవనాల కట్టడాలపై ఉన్నత స్థాయి కమిటీ
నగరంలో అక్రమ భవనాల కట్టడాల విషయంలో ఉన్నత స్థాయి కమిటీని ని ఏర్పాటు చేశామని, ఈనెల 25న కమిటీ సమావేశం జరుగుతుందని మంత్రి
ఎకో టూరిజం ప్రాంతాల అభివృద్ధికి కృషి
తెలంగాణలో బిజెపికి చోటులేదు. ఖమ్మం సభతో కమలంలో వణుకు మంత్రి నిరంజన్ రెడ్డి విమర్శలు పర్యావరణహిత టూరిజం సర్కార్ లక్ష్యం అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ పరిధిలో పలు ప్రాజెక్టులు ప్రారంభించిన మంత్రులు ఇంద్రకరణ్, నిరంజన్ రెడ్డిలు
అగ్నిప్రమాద భవనం కూల్చివేతకు రంగంసిదం
అధికారుల నివేదిక రాగానే నేడే కూల్చివేతలు తప్పిపోయిన ముగ్గురూ సజీవదహనం అయినట్లు గుర్తింపు పరిస్థితిని సమీక్షించిన కలెక్టర్ అమేయకుమార్ గల్లంతైన ముగ్గురి మృతదేహాల గుర్తింపు
- 22న పోలీస్ ఉద్యోగాల అర్హతపరీక్ష న
భారీగా ఏర్పాట్లు చేసిన అధికారులు కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధింపు నిముషం ఆలస్యం అయినా అనుమతి నిరాకరణ