CATEGORIES
బీజేపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
భారతీయ జనతా పార్టీ 42వ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాన్ని మోత్కూర్ మున్సిపాలిటీ కేంద్రంలో జిల్లా నాయకులు గౌరు శ్రీనివాస్ మున్సిపల్ శాఖ అధ్యక్షులు భయ్యాని రాజు పార్టీ జెండా బుధవారం రోజున ఆవిష్కరించి పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగినది.
రాజకీయ వ్యూహమా?
తమిళిసై ప్రోటోకాల్ రగడ విషయంలో కేంద్రం సీరియస్ గా వుందని తెలుస్తోంది. దీనిపై వివరణ ఇవ్వాలని సీఎస్ సోమేష్ కుమారిని కేంద్రం ఆదేశించినట్టు తెలుస్తోంది. ఈ వివాదం ఇంకా కొనసాగుతుందా లేక దీనికి కేంద్రం ఫుల్ స్టాప్ పెడుతుందో చూడాలి.
బాయిల్డ్ రైస్ కొనేదిలేదు
బాయిల్డెన్ కొనలేమని, దానికి డిమాండ్ లేదని కేంద్రం మరోమారు స్పష్టం చేసింది. దీనిపై గతంలోనే టిఆర్ఎస్ క ఊడా దీనిక కట్టుబడి లేఖ ఇచ్చిందని పునరుద్ఘాటించింది. ఢిల్లీలో టీఆర్ఎస్ దీక్షపై కేంద్రం స్పందించింది.
బాయిల్డ్ రైస్ ఇవ్వమని లేఖ ఎందుకు ఇచ్చారు
బాయిల్డ్ రైస్ ఇవ్వబోమని కెసిఆర్ ఇచ్చిన లేఖ ఇప్పుడు రైతులకు గుదిబండగా మారిందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. దీన్ని పక్కన పెట్టి కెసిఆర్ ధర్నాల పేరుతో మరింతగా మోసం చేస్తున్నారని అన్నారు.. ఈ మేరకు ధాన్యం కొనుగోలుపై సీఎం కేసీఆర్కు పది ప్రశ్నలు సంధించారు. తెలంగాణ నుంచి ఇక మీదట బాయిల్డ్ రైస్ ఇవ్వమని, కేసీఆర్ కేంద్రానికి లేఖ ఇచ్చింది వాస్తవం కాదా?
ప్రియాంకతో అయ్యర్ సమ్ థింగ్..
ఆల్ రౌండర్ వెంకటేష్ అయ్యర్, తెలుగు సినిమా హీరోయిన్ ప్రియాంక జువాల్కర్ మధ్య సమ్ థింగ్..సమ్ థింగ్ అంటూ నెటిజన్లు తెగ చర్చించేసుకుం టున్నారు.
తెలంగాణలో 62శాతం నార్మల్ డెలివరీలు
వైద్యారోగ్య పరిరక్షణలో దేశంలోనే తెలంగాణ మూడోస్థానం లో ఉందని మంత్రి హరీశ్ రావు వెల్లడించారు. రాష్ట్రంలో 62శాతం సిజేరియన్లు జరగడం బాధాకరమని మంత్రి పేర్కొన్నారు. పెద్ద దేశాల్లో 80 శాతం నార్మల్ డెలివరీలు అవుతున్నాయని చెప్పారు.
డ్రగ్స్ మాఫియాకు అడ్డాగా హైదరాబాద్
హైదరాబాద్ డ్రగ్స్ మాఫియాకు అడాగా మారడానికి సీఎం కేసీఆర్ కారణమని బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. హైదరా బాద్ డ్రగ్స్ విషయం గురించి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోందని ఆయన అన్నారు.
ప్రముఖ సినీనటుడు శ్రీబాలయ్య కన్నుమూత
పుట్టినరోజే 94 ఏళ్ల వయసులో తుదిశ్వాస. సంతాపం ప్రకటించిన చిత్రప్రముఖులు
దేశంలో రెండు రకాల రాజకీయాలు
దేశంలో రెండు రకాల రాజకీయాలు ఉ న్నాయని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. బీజేపీ 42వ వ్యవస్థాపక దినోత్సవాల సందర్భంగా బుధవారం ఆయన వర్చువల్ విధానంలో మాట్లాడుతూ, కుటుంబ భక్తి రాజకీయాలు, దేశ భక్తి రాజకీయాలు మన దేశంలో ఉన్నాయని చెప్పారు.
పాక్ క్రికెటర్లకు ఘోర అవమానం
బాబర్, రిజ్వాన్లను తిరస్కరించిన ప్రాంచైజీలు
నేషనల్ హెరాల్డ్ కేసులో మరో షాక్
కాంగ్రెస్ నేత ఖరపై ఈడీ ప్రశ్నలు
నా లవ్ ప్రపోజ్ ను ఆ అమ్మాయి రిజెక్ట్ చేసింది
గబ్బర్ సింగ్ ఫన్నీ కామెంట్స్
జ్యోతిపూలేకు కేటీఆర్ నివాళి
గొప్ప సంఘ సంస్కర్త, ఆలోచనాపరుడు మహాత్మా జ్యోతిబా ఫూలేకు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ నివాళులర్పిస్తూ ట్వీట్ చేశారు.మహిళా విద్యకు మార్గదర్శకుడు జ్యోతిబా ఫూలే అని కేటీఆర్ కొనియాడారు.
జగన్ 2.0
నేడే ఎపి కేబినేట్ విస్తరణ ఖరారైన కొత్త మంత్రుల జాబితా
టెన్త్ పరీక్షలకు అరగంట పెంపు
తెలంగాణలో పదో తరగతి పరీక్షా సమ యం 30 నిమిషాలు పొడిగిస్తూ విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది.
కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి నిరసన సెగ
కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి పెట్రో ధరల పెంపు సెగ తగిలింది. ఆమె ఢిల్లీగౌహతి విమానం ఎక్కిన సమయంలో కాంగ్రెస్ మహిళా నేత నెట్టా డిసౌజా కేంద్రమంత్రిని నిలదీశారు.
గవర్నరు రాజకీయాలెందుకు?
ఢిల్లీలో మీడియాతో మాట్లాడాల్సిన అవసరం ఉందా అసలు గవర్నర్ వ్యవస్థతో పనేముంది? మీడియా సమావేశంలో మంత్రి తలసాని వ్యాఖ్యలు
కఠోర నియమాలతో..ఉపవాస దీక్షలు..!
పండుగ అనేది ఏ మతానికి సంబంధించిందైనా సరే దాని వెనుక ఒక సందేశం, ఒక శాస్త్రీయత, ఒక సదాచారం దాగి ఉంటుందనేది వాస్తవం. పండుగ మానవాళికి హితాన్ని బోధిస్తుంది.
ఐటీ ఉద్యోగులపై వేటు!
ఐటి కంపెనీల్లో డ్రగ్స్ ప్రకంపనలు 13 మంది ఉద్యోగులపై వేటేసిన పలు కంపెనీలు మరో 50మందికి నోటీసులు అందచేత పోలీసుల జాబితాలో పేర్లు ఉండడంతో చర్యలు
ఇక మాజీలు..
24మంది ఏపీ మంత్రుల రాజీనామా కేబినేట్ భేటీలో రాజీనామాలు కోరిన సీఎం వెంటనే లేఖలు అందచేసిన మంత్రులు కొత్త పేట, పులివెందుల రెవెన్యూ డివిజన్లకు ఆమోదం
ఆర్టీసీ ఛార్జీలు మళ్లీ మళ్లీ పెరుగుతాయ్: సజ్జన్నార్
మళ్లీ ఆర్టీసీ ఛార్జీలు పెరుగుతాయని టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు.
ఆగని రష్యా దాడులు
ఉక్రెయిన్ పై రాకెట్ దాడులతో విరుచుకుపడుతోన్న రష్యా రైల్వే స్టేషన్ పై రాకెట్ దాడి 30 మంది మృతి.. 100 మందికి పైగా గాయాలు
95 శాతం ఉద్యోగాలు స్థానికులకే
సింగరేణి 561వ బోర్డు సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.. స్థానికులకే ఉద్యోగ అవకాశాలతో పాటు.. కొత్త ప్రాజెక్టులకు కూడా గ్రీన్ సిగ్నల్
శ్రీలంకకు అండగా నిలవండి
సాయం అందించి కాపాడండి ప్రధాని మోడీకి విపక్షనేత సాజిత్ ప్రేమదాస వినతి
మా అమ్మకు ఇల్లు కొనిస్తా
పంజాబ్ కింగ్స్ పేసర్ వైభవ్ ఆరోరా ఐపీఎల్ అరంగేట్ర మ్యాచ్లోనే అదరగొట్టాడు. ఐపీఎల్' 2022లో భాగంగా సీఎస్ కే తో జరిగిన మ్యాచ్ లో ఆరోరా బ్యాటర్లకు తన పేస్ బౌలింగ్ తో చుక్కలు చూపించాడు.
పాక్ ఆపధర్మ ప్రధానిగా మాజీ న్యాయమూర్తి
మాజీ జడ్జి షేక్ అజ్మత్ సయీద్ పేరును పిటిఐ విపక్షాల తీరుపై మండిపడ్డ ఇమ్రాన్ ఖాన్ అవిశ్వాస తీర్మనంపై విచారణ నేటికి వాయిదా
దేశాన్ని తప్పుదోవ పట్టించిన గోయల్
కేంద్ర ఆహారశాఖ మంత్రి పీయూష్ గోయల్.. దేశాన్ని తప్పుదోవ పట్టించారని టిఆర్ఎస్ ఆరోపించింది. గత శుక్రవారం రాజ్యసభలో ఆయన మాట్లాడుతూ.. డబ్ల్యూటీవో ఆంక్షల వల్లే పారా బాయిల్డ్ రైస్ ను విదేశాలకు ఎగుమతి చేయడం లేదన్నారు.
టీచర్లు, పిల్లలు స్కిల్స్ అప్డేట్ చేసుకోవాలి
లేకుంటే వెనకబడి పోతామని గుర్తించాలి తెలంగాణ స్కూల్ ఇన్నోవేషన్ ఛాలెంజ్లో మంత్రి కేటీఆర్
శ్రీలంకలో ఐపిఎల్ మ్యాచ్ ప్రసారాలు బంద్
ఐపీఎల్ లో మ్యాచ్ లు హోరాహోరీగా సాగుతున్నాయి. ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేస్తున్నాయి. గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్ వంటి M కొత్త జట్లు సహా రాజస్థాన్ రాయల్స్, కోల్ కతా నైట్ రైడర్స్, పంజాబ్ కింగ్స్ వంటి జట్లు అద్భుత ప్రదర్శనతో పాయింట్లు కొల్లగొడుతుంటే.. ఐపీఎల్ టోర్నీలను పలుమార్లు సొంతం చేసుకున్న ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ తో పాటు సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు ఖాతా తెరిచేందుకే నానా పాట్లు పడుతున్నాయి
దేశభద్రతకు భంగం కలిగిస్తున్న ఛానళ్లు
దేశ భద్రతకు, విదేశీ సంబంధాలకు ఆటంకం కలిగిస్తున్న 22 యూట్యూబ్ చానెళ్లను కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ బ్లాక్ చేసింది. ఇందులో 18 చానెళ్లు ఇండియాకు చెందినవి కాగా, మరో 4 పాకిస్తాన్ యూట్యూబ్ చానెళ్లు అని ఆ శాఖ స్పష్టం చేసింది.