CATEGORIES
డ్రగ్స్ వాడకం పై దర్యాప్తు ముమ్మరం .
మూడు టేబుళ్లపై గురిపెట్టిన పోలీసులు సీసీ పుటేజ్ ఆధారంగా ఆధారాల సేకరణ కీలక నిందితుడి పట్టివేత లక్ష్మీపతిని అరెస్ట్ చేసిన నార్కోటిక్ పోలీసులు
ఐసీసీ మహిళల వన్డే ర్యాంకింగ్స్ లో ఆస్ట్రేలియా హవా
ఐసీసీ మహిళల వన్డే ర్యాంకింగ్స్ లో ఆస్ట్రేలియా ప్లేయర్ల హవా కొనసాగుతుంది. బ్యాటింగ్ విభాగం టాప్ 10లో ఏకంగా నలుగురు ఆసీస్ బ్యాటర్లు చోటు దక్కించుకున్నారు.
28న వరంగల్‌లో రాహుల్‌గాంధీ సభ
కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు, ఎంపీ రాహుల్ గాంధీ రెండు రోజులపాటు తెలంగాణలో పర్యటించనున్నారు. ఈ నెల 28న వరంగల్ లో రాహుల్ గాంధీ సభ నిర్వహించనున్నారు.
సంస్కృతి మహోత్సవంలో పాల్గొన్న గవర్నర్
ఆజాదీకా అమృతోత్సవంలో భాగంగా ప్రదర్శనఫోటో ప్రదర్శనను తిలకించిన, తమిళ సై, కిషన్ రెడ్డి
విశ్వనగరం.. విషనగరంగా మారింది
ఏడేళ్ల టీఆర్ఎస్ పాలనలో డ్రు అడ్డా అయ్యిందివిద్యార్థులను మత్తుకు బానిసలుగా చేస్తున్నారుధాన్యం కొనాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేరోగులను ఎలుకలు కొరుకుతుంటే సిగ్గుగా లేదామండిపడ్డ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ మదుయాష్కీ
రామాలయం వద్ద ఇంకుడుగుంత పునరుద్దరణ
జలమండలి సేవ్ ఎర్త్ ఫౌండేషన్ ఆధ్వర్యములో ఇంకుడు గంత కోసం శ్రమదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. వనస్థలిపురం రామాలయం వద్ద చెత్తకుండిగా మారిన ఇంకుడు గుంత.
నేడు ఉగాది పర్వదినం
తెలుగు కొత్త సంవత్సరానికి నాందిపంచాంగం, శ్రావణం, ఉగాది పచ్చడి ప్రత్యేకత
తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత
నిప్పుల కుంపటిగా మారడంలో బెంబేలుమరో రెండుమూడు రోజులు ఇదే పరిస్థితి
త్వరలో నీట్ షెడ్యూల్ విడుదల
ఎప్రిల్ 2 నుంచి ప్రారంభం కానున్న ప్రక్రియ
8 ఏళ్లుగా వర్గగీకరణను కేంద్రం తొక్కిపెట్టింది
కేంద్రంతో ప్రత్యక్ష పోరాటంలో టీఆర్ఎస్ వాయిదా తీర్మానాలతో ఇరుకున పెట్టే యత్నం ఎస్సీ వర్గీకరణ సమస్య పై చర్చకు పట్టు చర్చకు తిరస్కరణతో పార్లమెంట్ నుంచి వాకౌట్ మీడియా సమావేశంలో టీఆర్ఎస్ ఎంపీల విమర్శలు
కౌలాలంపూర్ లో షటిల్ ఇన్ ది డార్క్
మళ్లీ ప్రారంభంతో అభిమానుల్లో ఆనందం
కేకేఆర్ వికెట్ కీపర్ షెల్డన్ జాక్సన్ స్టన్నింగ్ క్యాచ్
డైవ్ చేస్తూ అద్భుతమైన సింగిల్ హ్యాండ్ లో పట్టివేత
వరుసగా పెరుగుతున్న పెట్రో ధరలు
ధరలను పెంచుతూనే ఉన్న చమురు సంస్థలు
హైదరాబాద్-విజయవాడ హైవే 6 లైన్ల విస్తరణకు గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్ - విజయవాడ హైవే గురించి భువనగిరి లోకసభ సభ్యుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, విజయవాడ ఎంపీ కేశినేని నానిలు కేంద్ర రోడ్డు భవనాల మంత్రి నితిన్ గడ్కరీతో సమావేశమయ్యారు.
సంజూ శాంసన్ అరుదైన రికార్డు
రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ ఐపీఎల్ 2022ను తనదైన శైలిలో ప్రారంభించాడు. ఈ సీజన్లో సన్ రైజర్స్ హైదరాబాద్ లో ఆడుతున్న తొలి మ్యాచ్ లోనే సంజూ శాంసన్ హాఫ్ సెంచరీ మార్క్ సాధించాడు.
భానుడి ప్రతాపం
రోజు రోజుకీ తీవ్రమవుతున్న వడ గాల్పులురానున్న ఐదు రోజుల్లో మరింత తీవ్రంగా ఎండలుఆదిలాబాద్ జిల్లాలో అత్యధికంగా 43 డిగ్రీలువిజయవాడలో ఎండల తీవ్రతకు జనం బెంబేలు
బీసీ బిల్లుకై ఉద్యమిస్తాం
మిలిటెంట్ తరహా ఉద్యమాన్ని చేస్తాంజాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య
ప్రగతిభవన్‌లో 2న ఉగాది వేడుకలు
బాచంపల్లి సంతోష్ కుమార్చా పంచాంగ శ్రవణంఉత్సవాలపై సమీక్షించిన సీఎస్ సోమేశ్ కుమార్
విద్యుత్ ఛార్జీలపై బీజేపీ నిరసనలు
రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు.. దిష్టిబొమ్మల దహనం
శ్రీలంకలో ఆకలి కేకలు
ఆకాశాన్నంటిన నిత్యావసర ధరలు రోజు రోజుకు పెరుగుతున్న నిత్యావసర ధరలు
రాజీవ్ స్వగృహలో సమస్యలు పరిష్కరిస్తాం
బండ్లగూడలో ప్లాట్లను పరిశీలించిన సీఎస్
రాజీనామా చేసే యోచనలో ప్రధాని?
నేడు కీలక నిర్ణయం ప్రకటించే అవకాశం విశ్వాస పరీక్షకు ముందే గద్దె దిగనున్న ఇమ్రాన్
యుద్ధాన్ని విరమించనున్న రష్యా!!
ఓవైపు దేశంలో యుద్ధానికి వ్యతిరేకంగా ఉ ద్యమాలు పెరిగిపోతున్నా.. తన ఆంతరంగిక బృందంలోని పలువురు పుతిన్ యుద్ధ కాంక్షకు వ్యతిరేకంగా ఆయనకు దూరమవుతున్నా.. పుతిన్ యుద్దానికి ముగింపు పలికే దిశగా సమాలోచనలు చేయడం లేదని అంతర్జాతీయ మీడియా కథనాలు రాస్తోంది.
పేదలను దోచుకుంటున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు
రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కూడ బలుక్కొని పేదల్ని దోచుకుంటున్నా యని పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. పెట్రోల, విద్యుత్ ఛార్జీల పెంపుతో ప్రజలపై మోయలేని భారంమోపారని మండిప డ్డారు.
పార్టీ ప్రక్షాళన దిశగా కాంగ్రెస్
కాంగ్రెస్ పార్టీని పూర్తిగా ప్రక్షాళన చేయాలని అధిష్టానం అడుగులేస్తోంది. దీనిలో భాగంగా కీలక నేతలతో వరుసగా సమావేశాలు నిర్వహిస్తోంది. శనివారం జరిగిన ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులు, ఇన్ ఛార్జీల భేటీలో కీలక నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.
నేటినుంచే ఐపిఎల్ సందడి
క్రికెట్ అభిమానులకు ఇక పండగే పండగ. వేసవిలో పన్నీటి జల్లులా నేటినుంచి ఐపీఎల్-15 వ సీజన్ ప్రారంభం కానుంది.ముంబై వాంఖడే స్టేడియం వేదికగా చెన్నై-కోల్‌కతా మధ్య మ్యాచ్ జరగనుంది.
నవోదయ విద్యాలయాల ఏర్పాటులో వి వివక్ష
నవోదయ విద్యాలయాల ఏర్పాటులో కేంద్రం నిర్లక్ష్యపూరిత వైఖరికి నిరసనగా పార్లమెంటు ఉభయ సభల నుంచి టిఆర్ఎస్ వాకౌట్ చేసింది. ఉభయసభల్లో వాయిదా తీర్మానాలు ఇచ్చిన టిఆర్ఎస్ చర్చకు పట్టుబట్టింది.
ఎన్నికలు కాగానే బీజేపీ నిజస్వరూపం బయటపడింది
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై తెలంగాణ ఆర్థిక మంత్రి హరీశ్ రావు మరోసారి ధ్వజమెత్తా రు.
మాది డబుల్ ఇంజిన్
కేసీఆర్ కి ట్రబుల్ ఇంజిన్ బీజేపీని ఆపేందుకు కేసీఆర్ ఫ్రంట్ . బీజేపీని ఎవరూ ఆపలేరు జనం దృష్టి మళ్ళించడానికి కేసీఆర్ బీజేపీపై మండిపాటు వరి ధాన్యం విషయంలో కేంద్రానికి వివక్ష లేదు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్
రాజ్యసభకు అభ్యర్థుల ప్రకటన
రాజ్యసభ ఎన్నికలకు అసోం, హిమాచల్ ప్రదేశ్, త్రిపుర, నాగాలాండ్ నుంచి బరిలో నిలిచే అభ్యర్థుల పేర్లను బీజేపీ ప్రకటించింది.